NewsOrbit
Entertainment News Telugu TV Serials Trending Actress

Kumkuma Puvvu: కథలో అంజలి మారిపోయినా మనం మరిచిపోలేని అందం ‘వైషు సుందర్’…సంప్రదాయ చీరలో కూడా ఎలా ఉందొ చూడండి!

Kumkuma Puvvu Today December 9 2023: Special Story on Anjali Character Actress Vaishu Sundar Who Left The Show

Kumkuma Puvvu December: కుంకుమ పువ్వు సీరియల్ లో అంజలి పాత్రలో మొదట కనిపించిన నటి వైషు సుందర్, ఒకప్పుడు కుంకుమ పువ్వు సీరియల్ బాగా నడిచింది కానీ ఇప్పుడు టీఆర్పి రేటింగ్స్ సరిగ్గా లేవు, వైషు సుందర్ కుంకుమ పువ్వు సీరియల్ నుండి వెళ్ళిపోయిన తరువాత ఆ సీరియల్ పతనం మొదలైంది అని చెప్పాలి. సాంప్రదాయ చీర కట్టిన మోడరన్ టాప్ వేసుకున్నా కళ్ళు ఆర్పకుండా చూసేంత అందం వైషు సుందర్ సొంతం, మేము చెప్పడం ఎందుకు ఈ కుంకుమ పువ్వు యాక్ట్రెస్ అందాలు చేసే మాయ మీరే చూడండి.

Kumkuma Puvvu Today December 10 2023: Special Story on Anjali Character Actress Vaishu Sundar Who Left The Show
Kumkuma Puvvu Today December 10 2023: Special Story on Anjali Character Actress Vaishu Sundar Who Left The Show

ఈ 26 ఏళ్ళ ముద్దుగుమ్మ 1997 లో తమిళనాడులో పుట్టి ఇప్పుడు సౌత్ ఇండియా సీరియల్స్ లో మంచి పేరు సంపాదించుకుంది. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ లాంటి ప్రముఖ బ్రాండ్స్ కి మోడలింగ్ చేసి తన కెమెరా జీవితాన్ని ప్రారంభించింది.

Kumkuma Puvvu Today December 10 2023: Special Story on Anjali Character Actress Vaishu Sundar Who Left The Show
Kumkuma Puvvu Today December 10 2023: Special Story on Anjali Character Actress Vaishu Sundar Who Left The Show

విజయ్ టీవీ లో ప్రసారమయిన రాజా రాణి 2 సీరియల్లో జెన్నీ అనే పాత్ర చేసి తమిళ ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకుంది, ట్రెడిషనల్ బ్యూటీ మాత్రమే కాకుండా చక్కటి నటన అభినయం తో అందర్నీ ఆకట్టుకుంది వైషు సుందర్.

Television Show: శివగామి ‘రమ్య కృష్ణ’ ఇంకా యాష్మి గౌడ నటించిన జీ 5 సీరియల్ ‘నాగ భైరవి’ ఆగిపోవడానికి అసలు కారణం ఇదేనా!

Kumkuma Puvvu Today December 10 2023: Special Story on Anjali Character Actress Vaishu Sundar Who Left The Show
Kumkuma Puvvu Today December 10 2023: Special Story on Anjali Character Actress Vaishu Sundar Who Left The Show

ట్యూబ్ లైట్ అనే యూట్యూబ్ ఛానెల్‌లో ‘కన్నుమ్ కన్నుమ్ కొల్లైయాడితాల్’ వెబ్ సిరీస్ చేసి తన టాలెంట్ నిరూపించుకుంది వైషు సుందర్. ఆ తరువాత టెలివిషన్ ఇండస్ట్రీలో అవకాశాలు బానే దక్కించుకుంది, తమిళ నటి అయిఉండి తెలుగులో కూడా ఆఫర్స్ తెచ్చుకుంది, ఇలా వచ్చిన అవకాశమే తనని కుంకుమ పువ్వు సీరియల్లో అంజలి అనే పాత్ర.అయితే వైషు సుందర్ స్టార్ మా కుంకుమ పువ్వు సీరియల్ నుండి తప్పుకోవడం అందరిని ఆశ్చర్య పరిచింది. కానీ తమిళంలో ఇంతకన్నా మంచి అవకాశం దొరకడంతో వైషు కుంకుమ పువ్వు నుండి తప్పుకోవాల్సి వచ్చింది.

Kumkuma Puvvu Today December 10 2023: Special Story on Anjali Character Actress Vaishu Sundar Who Left The Show
Kumkuma Puvvu Today December 10 2023: Special Story on Anjali Character Actress Vaishu Sundar Who Left The Show

ప్రస్తుతానికి చాలా ఆఫర్లతో బిజీగా ఉంటున్న వైషు సుందర్ సంవత్సరానికి 1.4 కోట్ల సంపాదిస్తుంది, ఆమె ఒక్క ఎపిసోడ్ కి 25 నుండి 50 వేల రూపాయలు తీసుకుంటుంది అని సమాచారం. అంతేకాదు వైషు సుందర్ ఇంస్టాగ్రామ్ పేజీలో 7 లక్షల 20 వేలకు పైగా ఫాలోయర్స్ ఉన్నారు, అప్పుడప్పుడు ఇక్కడ కూడా ప్రొమోషన్స్ చేసి మొత్తానికి బానే సంపాదిస్తుంది. ఇటీవలే వైషు సుందర్ ఫోటోషూట్ ఒకటి వైరల్ అయి కుర్రకారు గుండెలు పిండేసింది, అది చూసిన ఎవరైనా వైషు కి పడిపోకుండా ఉండలేరు అంటే ఆశ్చర్యం లేదు అని చెప్పాలి.

Related posts

Nagarjuna: ‘కుబేర’లో నాగార్జున ఫస్ట్ లుక్ రిలీజ్..!!

sekhar

Guppedanta Manasu May 2 2024 Episode 1064: ఫణీంద్ర కు భయపడి శైలేంద్ర దేవయాని ఇకనైనా బుద్ధిగా ఉంటారా లేదా.

siddhu

Mamagaru May 2 2024 Episode 200: గంగ కోపం పోగొట్టడానికి నానా రకాలుగా ప్రయత్నించిన గంగాధర్..

siddhu

Jagadhatri May 2 2024 Episode 220: కేదార్ నా తమ్ముడు అంటున్న కౌశికి, నిషిక వేసిన ప్లాన్  నుంచి జగదాత్రి కేదార్ ఎలా తప్పించుకుంటారు..

siddhu

Naga Panchami: మోక్ష పంచమిని మంటల్లో నుండి కాపాడుతాడా లేదా.

siddhu

Nindu Noorella Saavasam May 2 2024 Episode 227: యమలోకానికి వెళ్లిపోవడానికి సిద్ధపడుతున్న అరుంధతి..

siddhu

 Malli Nindu Jabili May 2 2024 Episode 637: గౌతమ్ చేసిన పనికి మల్లి ఏ నిర్ణయం తీసుకుంటుంది..

siddhu

Madhuranagarilo May 2 2024 Episode 352: శ్యామ్ నిజంగానే మారిపోయాడు మోసం చేశాడని బాధపడుతున్న రాదా..

siddhu

Paluke Bangaramayenaa May 2 2024 Episode 216: కోటయ్య ఆత్మహత్య వెనుక నాగరత్నం హస్తం ఉందని అనుమానిస్తున్న అభిషేక్..

siddhu

Trinayani May 2 2024 Episode 1229: పెద్ద బొట్టమ్మ కళ్ళల్లో కారం కొట్టిన సుమన, చంద్రశేఖర్ ని కాటేసిన పెద్ద బొట్టమ్మ…

siddhu

OTT: మూడే మూడు రోజుల్లో ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నా బ్లాక్ బస్టర్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Happy Ending OTT: డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నా అడల్ట్ కామెడీ చిత్రం.. రిలీజ్ డేట్ ఫిక్స్..!

Saranya Koduri

Aha OTT: ఆహా లో రికార్డ్ వ్యూస్ తో దుమ్ము రేపుతున్న కామెడీ మూవీ.. అటువంటి వారికి ఇన్స్పిరేషన్‌..!

Saranya Koduri

Weekend OTT Movies: ఈ వీకెండ్ డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్న సూపర్ హిట్ ఫిల్మ్స్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!

Saranya Koduri