NewsOrbit
Entertainment News OTT Telugu TV Serials

Television Show: శివగామి ‘రమ్య కృష్ణ’ ఇంకా యాష్మి గౌడ నటించిన జీ 5 సీరియల్ ‘నాగ భైరవి’ ఆగిపోవడానికి అసలు కారణం ఇదేనా!

Television Show: Special Story on Sivagami Ramya Krishna and Yashmi Gowda's Telugu Tv Serial Naga Bhairavi

Television Show December 9, 2023: రమ్య కృష్ణ నటించిన ఏకైక సీరియల్ నాగ భైరవి, ఇది జీ 5 లో ప్రసారమైన సీరియల్ ఇందులో ముఖ్య పాత్రలో ‘కృష్ణ ముకుంద మురారి’ ఫేమ్ యాష్మి గౌడ ‘మల్లి నిండు జాబిలి’ ఫేమ్ పవన్ నటించారు. అయితే అక్టోబర్ 2020 లో మొదలైన ఈ సీరియల్ కేవలం 270 ఎపిసోడ్స్ తరువాత ముగింపు కార్డు చూడాల్సివొచ్చింది. భారీ బడ్జెట్ అద్బుతమైన గ్రాఫిక్స్ ఉన్నప్పటికీ ఈ సీరియల్ అంత త్వరగా ఎందుకు ఆగిపోయింది?

Television Show: Special Story on Sivagami Ramya Krishna and Yashmi Gowda's Telugu Tv Serial Naga Bhairavi Today December 9 2023 Special Story
Television Show: Special Story on Sivagami Ramya Krishna and Yashmi Gowda’s Telugu Tv Serial Naga Bhairavi Today December 9 2023 Special Story

వీరాంజనేయులు దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ లో నిర్మించిన నాగ భైరవి సీరియల్ విడుదలైన సమయం లో అందరి మెప్పు పొందింది. భారీ బడ్జెట్ తో తీసిన ఈ సీరియల్ ప్రోమో విడుదలైనప్పుడు తెలుగు సీరియల్స్ లో ఇదివరకు లేని అద్భుత గ్రాఫిక్స్ తో అందరి ఆసక్తి పొంది మంచి సక్సెస్ వస్తుంది అనేలా చేసింది. కానీ తీరా చూస్తే 270 ఎపిసోడ్స్ తరువాత ఆగిపోయింది.

Television Show: Special Story on Sivagami Ramya Krishna and Yashmi Gowda's Telugu Tv Serial Naga Bhairavi Today December 9 2023 Special Story
Television Show: Special Story on Sivagami Ramya Krishna and Yashmi Gowda’s Telugu Tv Serial Naga Bhairavi Today December 9 2023 Special Story

బడ్జెట్ మొదటి కారణం

నాగ భైరవి సీరియల్ ప్రోమో లో రమ్య కృష్ణ మనకు కనిపించింది. సీరియల్ కథను వివరిస్తూ ముఖ్య పాత్రలు అందరికి పరిచయం చేస్తూ ప్రోమో లో సాంప్రదాయంగా నిండుగా కనిపించి అందరి మనసులు దోచుకుంది. బాహుబలి తరువాత ఇలాంటి గ్రాఫిక్స్ ఉన్న సీరియల్ లో రమ్య కృష్ణ నటిస్తుంది, రోజు టీవీ లో మన శివగామినిని చూసుకోవచ్చు అని అందరూ అనుకున్నారు. కానీ చివరికి తెలిసింది ఏమిటి అంటే రమ్య కృష్ణ కేవలం ప్రోమో కోసం అతిధి పాత్రలో కనిపించింది, సీరియల్ కథలో తనకి ఎలాంటి పాత్ర లేదు అని.

Television Show: Special Story on Sivagami Ramya Krishna and Yashmi Gowda's Telugu Tv Serial Naga Bhairavi Today December 9 2023 Special Story
Television Show: Special Story on Sivagami Ramya Krishna and Yashmi Gowda’s Telugu Tv Serial Naga Bhairavi Today December 9 2023 Special Story

రమ్య కృష్ణ సంగతి పక్కన పెడితే నాగ భైరవి సీరియల్ లో మనకు కనిపించిన వారంతా అప్పటికే బుల్లి తెరలో చాలా డిమాండ్ ఇంకా పాపులారిటీ ఉన్న నటులు దానితో పాటు గ్రాఫిక్స్ కోసం మంచి టెక్నికల్ టీం ఇలా ప్రొడ్యూసర్లు బానే ఖర్చు పెట్టాల్సి వచ్చింది. ఇంత ఖర్చు పెట్టినప్పటికీ సీరియల్ విడుదలైన తరువాత అంతగా ఆధరణ పొందలేకపోయింది, దీనితో అంత బడ్జెట్ పెట్టడం కష్టం అయింది. మాములు సీరియల్ అయితే ఖర్చు తక్కువ ఉంటుంది, మొదట్లో ఆధరణ లేకపోయినా తరువాత కథలో మార్పులు చేసి సీరియల్ నడిపించవొచ్చు. కానీ బడ్జెట్ ఎక్కువ ఉన్న సీరియల్స్ తో ఇలా చేయడం కష్టం.

Naga Panchami: పంచమిని దీర్ఘసుమంగళీభవ అని దీవిస్తున్న నాగ సాధువు..

డైరెక్షన్ డిపార్ట్మెంట్ కి ప్రొడ్యూసర్స్ కి మధ్య విబేధాలు కూడా వచ్చాయి, సీరియల్ ఆగిపోవడానికి ఇది కూడా ఒక కారణం. నాగ భైరవి సీరియల్ ఆపేసి ప్రొడ్యూసర్లు తప్పు చేసారు అనే చెప్పాలి, ఎందుకంటే కథ అప్పుడే ఇంట్రెస్టింగ్ గా మలుపు తిరిగింది ఆడియన్స్ కూడా ఇష్టపడటం మొదలుపెట్టారు. షో ఆగిపోయిన తరువాత చాలా మంది అంతర్జాలంలో ఎందుకు ఆపేసారు, ఫ్లాష్ బ్యాక్ స్టోరీ చూపించాల్సింది, అర్ధాంతరంగా అనవసరంగా ఆపేసారు అని జీ 5 ని అడిగారు. ఏది ఏమైనా ఇలాంటి గ్రాఫిక్స్ తో మంచి టెక్నికల్ సీరియల్స్ కొత్తవి రావాలని రమ్య కృష్ణ సీరియల్స్ తీయాలని అందరి కోరిక.

 

 

Related posts

Escape Room 2 Review: ఎస్కేప్ రూమ్ 2 రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లో ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Aa Okkati Adakku Box Office Collections: జోరుపై దూసుకుపోతున్న ఆ ఒక్కటి అడక్కు మూవీ.. తొలిరోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

Romeo OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న విజయ్ ఆంటోనీ ” రోమియో “.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Heeramandi OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న సంజయ్ లీలా భన్సాలీ పిరియాడిక్ డ్రామా.. విమర్శికుల నుంచి ప్రశంసలు..!

Saranya Koduri

Aha OTT: ఆహాలు అద్భుతం అనిపించే 3 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది.. రిలీజ్ ఎప్పుడు అంటే..!

Saranya Koduri

Television: తెలుగులో ఫస్ట్ సీరియల్ తీసిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎవరో తెలుసా.‌.!

Saranya Koduri

Chiranjeevi Lakshmi Sowbhagyavathi: 4 ఏళ్లు గా గుట్టు చప్పుడు కాకుండా ప్రేమాయణం నడుపుతూ.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న సీరియల్ నటి..!

Saranya Koduri

Ariyana: పొట్టి పొట్టి బట్టలలో బిగ్ బాస్ గ్లామర్ బ్యూటీ.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: బుల్లితెర నటి శ్యామల భర్త పై చీటింగ్ కేసు నమోదు.. ఆ యువకురాలు దగ్గర కోటి రూపాయలు తీసుకుని మోసం..!

Saranya Koduri

Super Star Krishna: రామ్మోహన్ స్థానాన్ని కొట్టేసిన సూపర్ స్టార్ కృష్ణ.. అలా ఎలా..?

Saranya Koduri

Prema Entha Madhuram: ఆమె వల్లే నేను ప్రేమ ఎంత మధురం సీరియల్ లో నుంచి తప్పుకున్నాను… నటి జయలలిత ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N