NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Kumkuma Puvvu April 10 2024 Episode 2151: అమృత శాంభవికి బంటి అంజలి పెళ్లి విషయం చెబుతుందా లేదా.

Kumkuma Puvvu Today Episode April 10 2024 Episode 2151 highlights

Kumkuma Puvvu April 10 2024 Episode 2151:  గీత ఇంటికి చేరుకున్న ఆశ గీత ఇద్దరూ కలిసి యుగంధర్ ని కలవడానికి పోలీస్ స్టేషన్ కి వెళతారు. డిజిపి యుగంధర్ ని పోలీస్ స్టేషన్ కి పిలిచి ఏంటి యుగంధర్ ఏం చేస్తున్నావ్ అసలు నువ్వు నువ్వు డ్యూటీలో జాయిన్ అయినప్పటినుండి శాలరీ తీసుకోవడమే సరిపోతుంది కానీ ఒక్క కేసన్న సాల్వ్ చేస్తున్నావా చేయలేదు మొన్నటికి మొన్న ఆశా కేసు ఏం చేసావ్ అది ఏమీ చేయలేదు అదికాక చిన్న చిన్న కేసులు కూడా అప్ప చెప్పాను అవి అలాగే పెండింగ్లో ఉన్నాయి ఇక నీకు ఈ డ్యూటీ పనికిరాదు నువ్వు దీనికి సెట్ అవ్వవు ఆశ కేసులో అంజలి వాళ్ళని టార్చర్ చేసి ఊరు నుండి వెళ్లిపోయేలా చేశావు నీకు ఈ డ్యూటీ సెట్ అవ్వదు నిన్ను ఇప్పుడే డిస్మిస్ చేస్తున్నాను వెళ్ళిపో అంటాడు డిజిపి. యుగంధర్ సర్ ప్లీజ్ నాకు ఒకే ఒక్క ఛాన్స్ ఇవ్వండి కచ్చితంగా నేను ఆ కేసు ఒక దారికి తీసుకువస్తాను అని అంటాడు. డిజిపి అవసరం లేదు నీకు ఇంకొక ఛాన్స్ ఇచ్చాను అంటే నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి ఇలాంటి ఛాన్సులు నీకు ఎన్నోసార్లు ఇచ్చాను వార్నింగ్లు కూడా ఇచ్చాను అయినా నువ్వు ఇప్పటివరకు ఒక్క పని కూడా సక్రమంగా చేయలేదు యువర్ డిస్మిస్డ్ వెళ్ళిపో యుగంధర్ ఎక్కువ ఇక్కడ ఉండి ఆర్గ్మెంట్ చేయకు అని అంటాడు.

Kumkuma Puvvu Today Episode April 10 2024 Episode 2151 highlights
Kumkuma Puvvu Today Episode April 10 2024 Episode 2151 highlights

అదంతా చూస్తున్న గీత పదవె మీ బావను పలకరిద్దాము అని అంటుంది. ఆశ అక్కర్లేదు ముందు మనం ఎక్కడి నుండి వెళ్లిపోదాం పద అంటూ ఆశ గీత చెయ్యి పట్టుకుని బయటికి తీసుకువెళుతుంది. గీత అదేంటే ఎంత కాదనుకున్న తను మీ బావ కదా ఇప్పుడు డ్యూటీ పోయినందుకు తను చాలా బాధలో ఉంటాడు మనం వెళ్లి పలకరిస్తే తను కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాడు కదా అని అంటుంది ఆశ కొంచెం హ్యాపీగా కాదు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఎందుకంటే నేను బ్రతికే ఉన్నాను కాబట్టి కానీ అలా జరగకూడదు ఎందుకంటే ఆ యుగంధర్ కి ఇప్పుడు ఎలాంటి పదవి లేదు మరి అలాంటి వాడిని నేను డేకను కూడా డేకను ఇప్పుడు ఈ పోస్టు పోగొట్టుకున్న యుగంధర్ కంటే నా మెడలో తాళి కట్టిన బంటినే నాకు ముఖ్యం వీడి కంటే ఆస్తిలో ఒక హోదాలో ఉన్న ఆ బంటి గాడే ఇప్పుడు నాకు ముఖ్యం అని అంటుంది ఆశ. గీత నాకు అర్థమైంది నీవు ఎక్కడ ఆస్తి ఉంటే అక్కడ ఉంటావు అని అర్థమైంది సరే చెప్పు ఇప్పుడు ఎటు వెళ్దాం అని అంటుంది. ఆశ మంచి భోజనం తిని చాలా రోజులైంది ఒక మంచి రెస్టారెంట్ కి వెళ్దాం పద అంటుంది. గీత సరే పదవే అంటుంది అప్పుడే యుగంధర్ఎదురుపడతాడు.

Kumkuma Puvvu Today Episode April 10 2024 Episode 2151 highlights
Kumkuma Puvvu Today Episode April 10 2024 Episode 2151 highlights

యుగంధర్ ని చూసిన ఆశ బండి ఆపవే అక్కడ ఆ యుగంధర్ ఉన్నాడు ముందు నీ తలకి ఉన్న ఆ హెల్మెట్ నాకివ్వు అని గీత దగ్గర నుండి హెల్మెట్ తీసుకుని ఆశ పెట్టుకుంటుంది. గీత చచ్చామి బాబు ఇప్పుడు వాడు గాని మనల్ని గుర్తుపట్టాడే అనుకో ఇద్దరికీ ఉంటుందిఅని అంటుంది.ఆశ వాడు నిన్ను మాత్రమే గుర్తుపడతాడు హెల్మెట్ పెట్టుకున్నా నన్నేలా గుర్తుపడతాడే నువ్వు భయపడకుండా పద అంటుంది. గీత సరేనే నీ ధైర్యానికి ఒక జోహార్ అంటూ యుగంధర్ దగ్గర నుండే వెళ్తూ ఉంటారు. గీతను చూసిన యుగంధర్ ఆవు గీత ఎటు వెళ్తున్నావ్ అదేంటి హెల్మెట్ నువ్వు ధరించకుండా నీ వెనకాల ఉన్న ఆవిడకి హెల్మెట్ ఇచ్చావు ఇంతకు ఆ అమ్మాయి ఎవరు అని అడుగుతాడు గీత ఆ అమ్మాయి నా ఫ్రెండ్ కొత్తగా నా రూమ్ లో జాయిన్ అయింది సార్ అని చెబుతుంది. యుగంధర్ సరే గీత నువ్వు కూడా హెల్మెట్ ధరించి బయటికి వెళ్ళు అంటాడు. గీత అలాగే సార్ వెళ్లి వస్తాము అంటూ యుగంధర్ దగ్గర నుండి తప్పించుకొని వస్తారు.

Kumkuma Puvvu Today Episode April 10 2024 Episode 2151 highlights
Kumkuma Puvvu Today Episode April 10 2024 Episode 2151 highlights

కట్ చేస్తే అంజలి బంటి ఎంతో సంతోషంగా వెన్నెల వెలుగుల్లో డాన్స్ చేస్తూ ఉండగా అది చూసిన మాధవి చెబుతా మీ సంగతి ఇప్పుడే చెబుతా పున్నమి రోజున పెనవేసుకొని ఆడిన నాగులాగా మీరు ఏం చెక్క పాటలు పెట్టుకుని ఆలుమగల్లాగా డాన్స్ వేస్తారా ఇప్పుడే మిమ్మల్ని మా అత్తయ్యకు పట్టించి తీరుతాను అని శాంభవి గారి దగ్గరికి వెళుతుంది మాధవి. శాంభవి ఏంటి మాధవి ఇలా వచ్చావు ఏంటి అని అడుగుతుంది. మాధవి అత్తయ్య మీరు ఎన్ని రోజులు ఆ అంజలి బంటీల గురించి నేను ఎంత చెప్పినా నమ్మలేదు కదా ఇప్పుడు మీ కళ్ళతో మీరే చూద్దురుగాని రండి వాళ్లు ఆ వెన్నెల్లో పున్నమినాగుల్లాగా డాన్స్ చేస్తున్నారు కావాలంటే మీరే చూసి అప్పుడు మాట్లాడండి అని శాంభవిని తీసుకువస్తూ ఉంటుంది మాధవి.

Kumkuma Puvvu Today Episode April 10 2024 Episode 2151 highlights
Kumkuma Puvvu Today Episode April 10 2024 Episode 2151 highlights

కట్ చేస్తే అంజలి తన వస్తున్న శాంభవి గారిని గమనించి వెంటనే కావేరి చంద్రం వాళ్ళని డాన్స్ చేయడానికి పంపించి బంటి ని తీసుకుని ఇంట్లోకి వెళుతుంది అంజలి. మాధవి అత్తయ్య చూడండి ఆ ఘోరాన్ని నేను చూడలేదు మీ కళ్ళతో మీరే చూడండి అని చూపిస్తుంది. శాంభవి చంద్రం కావేరి డాన్స్ ను చూసి ఏంటి మాధవి నేనే కాదు నువ్వు కూడా ఒకసారి కళ్ళు తెరిచి అటు చూడు ఏం జరుగుతుందో అని అంటుంది మాధవి తిరిగి చూస్తుంది అక్కడ అంజలి వాళ్ళ కాకుండా కావేరి చంద్రం వాళ్ళు ఉండేసరికి దిమ్మతిరిగిపోతుంది అదేంటత్తయ్య నా కళ్ళతో ఇప్పుడే చూశాను బంటి అంజలి డాన్స్ చేస్తుండగా కానీ ఇప్పుడు ఈ కావేరి చంద్రం వీళ్లు డాన్స్ చేస్తున్నారు ఏంటి నాకేం అర్థం కావడం లేదు అత్తయ్య అని అంటుంది.శాంభవి వెంటనే మాధవిని లాగిచంప పగలగొడితే ఇంకొక్కసారి నువ్వు అంజలి గురించి చెడుగా చెప్పావు అనుకో చంపి పారేస్తాను ఏమనుకుంటున్నావో అని వెళ్ళిపోతుంది శాంభవి. కావేరి ఏంటే కోడలా ఉండి ఉండి నన్ను సడన్లిగా వెళ్లి డాన్స్ చేయమన్నావు చూడు ఇప్పుడు నా వెన్నుపూస నరాలు పట్టేసాయి అమ్మో అయ్యో అంటూ మొత్తుకుంటూ ఉంటుంది కావేరి.అంజలి అబ్బా అత్తయ్య అక్కడ శాంభవి వచ్చే అలజడిని నేను పసిగట్టి మిమ్మల్ని పంపించాను అందుకే మిమ్మల్ని డాన్స్ చేయమని చెప్పాను అంటుంది అంజలి.

Kumkuma Puvvu Today Episode April 10 2024 Episode 2151 highlights
Kumkuma Puvvu Today Episode April 10 2024 Episode 2151 highlights

అమృత ఇంకా ఎన్నాళ్ళమ్మ ఈ దాగుడుమూతలు నువ్వు బంటి భార్యవని మా కూతురువని వీళ్ళ కోడలివి అని నిజం చెప్పేది ఎప్పుడు అందుకే నేను ఒక నిర్ణయాన్ని తీసుకున్నాను రేపు శాంభవి గారు మనకు ఒక గుడ్ న్యూస్ చెబుతాను అన్నది కదా తనకంటే ముందే మనమే ఆవిడకు ఒక మంచి శుభవార్త చెబుదాం అదేంటంటే మనం అందరం కలిసి బంటి అంజలికి పెళ్లి జరిపిద్దామని చెబుతాము ఒకవేళ ఆమె ఎందుకు అని అడిగిన బంటి మొన్న అంజలితో పెళ్లి వేడుకలు జరిపించుకున్నందుకు అంజలికి బంటికి మనసులు కలిసాయి పైగా బంటి భార్య ఇక రాదని ఫోన్ చేసి చెప్పిందని అబద్ధం చెప్పి నమ్మించేద్దాం అప్పుడు శాంభవి గారు ఎలాగూ వీళ్ళిద్దరి పెళ్లి చేస్తారు అప్పుడు వీళ్లిద్దరూ కూడా భార్య భర్తల్లాగా మన కళ్ళ ముందే చక్కగా కలిసిమెలిసి ఉంటారు ఎలా ఉంది నా ఐడియా అంటుంది అమృత కావేరి సరే అమృత నీ మాట మేమెందుకు కాదనాలి రేపు అది కూడా చెప్పి చూద్దాం అని అంటుంది

Related posts

Madhuranagarilo May 4 2024 Episode 354: రుక్మిణి ప్రేమించకపోతే రాదని చంపేస్తానందమా అంటున్నా..

siddhu

Malli Nindu Jabili May 4 2024 Episode 639: మల్లి కడుపులో బిడ్డని చంపేస్తాను అంటున్న అరవింద్..

siddhu

Paluke Bangaramayenaa May 4 2024 Episode 218: చామంతి ఇచ్చిన టికెట్స్ తీసుకొని స్వర అభిషేక్ సినిమాకి వెళ్తారా లేదా..

siddhu

Trinayani May 4 2024 Episode 1230: గాయత్రి పాప కి చున్ని కప్పి గాయత్రీ దేవి చిత్రపటాన్ని వేయించాలనుకుంటున్న తిలోత్తమ..

siddhu

Guppedanta Manasu May 4 2024 Episode 1066: వసుధార ఎండి పదవిని శైలేంద్రకు కట్టబెడుతుందా లేదా

siddhu

The Boys OTT: ఓటీటీ లోకి వచ్చేస్తున్న సర్ప్రైసింగ్ మూవీ.. ఏకంగా 4 – 6 భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jagadhatri May 4 2024 Episode 222: జగదాత్రి చెప్పిన మాట విని సురేష్ కౌశికి తో మాట్లాడతాడా లేదా..

siddhu

Laapata Ladies OTT First Review: లాపతా లేడీస్ ఓటీటీ ఫస్ట్ రివ్యూ.. అమీర్ ఖాన్ నిర్మించిన ఈ కామెడీ మూవీ ఎలా ఉందంటే..?

Saranya Koduri

8 Am Metro OTT: ఏడాది అనంతరం డిజిటల్ స్ట్రీమింగ్ కి వస్తున్న మల్లేశం మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Dhe Celebrities: ఢీ షో పెద్ద వరస్ట్.. నేను ఎలిమినేట్ అవ్వడానికి కారణం వాళ్లే.. బోరుమని ఏడుస్తూ అసలు నిజాన్ని బయటపెట్టిన హిమ..!

Saranya Koduri

Small Screen: త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బుల్లితెర నటి.. ప్రియుడుతో నిశ్చితార్థం..!

Saranya Koduri

Anchor Shyamala: 8 నెలల ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కూడా అటువంటి పనులు చేశాను.. యాంకర్ శ్యామల ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Manasichi Choodu: మేము పెళ్లి కాకముందే అటువంటి పని చేశాము.. మనసిచ్చి చూడు సీరియల్ ఫేమ్ కీర్తి బోల్డ్ కామెంట్స్..!

Saranya Koduri

Pushpa 2 lyrical Video Response: 24 గంటల్లోనే యూట్యూబ్ ను మోత మోగిస్తున్న పుష్ప రాజ్.. ఏకంగా అన్ని దేశాల్లో ట్రెండింగ్..!

Saranya Koduri