NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Kumkuma Puvvu April 22 2024 Episode 2160: బంటి అంజలి చేతికి ఉంగరం తొడుగుతాడా లేదా.

Kumkuma Puvvu Today Episode  April 22 2024 Episode 2160 highlights

Kumkuma Puvvu April 22 2024 Episode 2160: ఆశ అమృత కావేరి వాళ్ళ ఫోటోలు తీసుకుని మళ్ళీ వెతకడానికి బయటకి వస్తుంది. శాంభవి పంపించిన ట్రస్ట్ మెంబర్ కూడా ఆశ కోసం మళ్లీ వెతుకుతూ ఉంటాడు.అనుకోకుండా మళ్ళీ ఆశ ఆ ట్రస్ట్ మెంబర్ కి ఎదురు పెడుతుంది అతన్ని చూసిన ఆశ వెంటనే ముఖం దాచుకొని పరిగెడుతూ ఉంటుంది.ట్రస్ట్ మెంబర్ ఆశను చూసి గుర్తుపట్టి తన వెనకాలే పరిగెత్తి ఆశను పట్టుకుని ఫోన్ లాక్కుంటాడు.ఆశపోతే పోయింది బోడి ఫోను నాకెందుకు ఇప్పుడు గాని ఆ యుగంధర్ కంటపడ్డాను అనుకో ఇక నా పని అయిపోయినట్లే అనుకొని ఆ ట్రస్ట్ మెంబర్ చేతిలో ఫోన్ వదిలిపెట్టి వెళ్ళిపోతుంది ఆశ.ట్రస్ట్ మెంబర్ ఫోన్ ఓపెన్ చేసి చూస్తే అందులో కావేరి అమృత వాళ్ళ ఫోటోలు కనిపిస్తాయి వీళ్లే జయచంద్ర గారి వారసులు ఎలాగైనా శాంభవి గారికి ఈ ఫోటోలు వాట్సప్ పంపిస్తే తనే చూసుకుంటుంది అనుకొని శాంభవి గారికి ఫోటోలు వాట్సప్ పంపిస్తాడుట్రస్ట్ మెంబర్.

Kumkuma Puvvu Today Episode  April 22 2024 Episode 2160 highlights
Kumkuma Puvvu Today Episode  April 22 2024 Episode 2160 highlights

కట్ చేస్తే అంజలిని తీసుకుని అమృతవాళ్లు శాంభవి వాళ్ళ ఇంటికి చేరుకుంటారు పంతులుగారు అమ్మ అందరూ వచ్చినట్టేనా ఇక నిశ్చితార్థ కార్యక్రమం మొదలు పెడదామా అని అంటాడు.శాంభవి అలాగే పంతులుగారు మొదలు పెట్టండి అంటుంది.పంతులుగారు అమ్మ వధువు జాతకం ఉందా అని అడుగుతాడు.అమృత వధువు జాతకం ఉందండి మా దగ్గరే ఉంది అని అంటుంది ఆ మాటకు అందరూ షాక్ అవుతారు మాధవి అంజలి అనాధ కదా మరి అంజలి జాతకం మీ దగ్గర ఎలా ఉంటుంది అని అడుగుతుంది మాధవి.అరుణ్ కుమార్ అదేనండి అంజలిని మా కూతురు లాగాభావించాము కదా అందుకే మేము మొన్నటికి మొన్నే జాతక చక్రం తీయించాము అని చెబుతాడు అరుణ్ కుమార్.పంతులుగారు అంజలి జాతకం తీసుకుని సంజయ్ జాతకం తీసుకుని రెండు చూసి అమ్మ శాంభవి గారు ఇలా ఒకసారి పక్కకు వస్తారా అంటూ శాంభవిని పక్కకు తీసుకువెళ్తాడు శాంభవి ఏంటి పంతులుగారు ఏం జరిగింది అని అడుగుతుంది పంతులుగారు అమ్మ వధువు జాతకం ప్రకారం వధువుకు రింగు తొరిగిన మరుక్షణం మీ అబ్బాయి సంజయ్ మరణించడం ఖాయం అతనికి ప్రాణగండం ఉంది అని చెబుతాడు శాంభవి ఒక్కసారిగా శాఖ అయ్యి ఏంటి పంతులుగారు మీరు చెప్పేది ఇప్పుడు ఎలా అన్ని తయారు చేసుకున్నాము

Kumkuma Puvvu Today Episode  April 22 2024 Episode 2160 highlights
Kumkuma Puvvu Today Episode  April 22 2024 Episode 2160 highlights

నా కొడుకు అంజలిని ఇష్టపడుతున్నాడు వాడు ఇష్టపడ్డ అమ్మాయిని ఇవ్వడము నా బాధ్యత ఇప్పుడు ఇలా జరుగుతుంది అంటే నేను నమ్మలేకపోతున్నాను ఇప్పుడు ఎలా అంజలి ఎలాగైనా నా ఇంటి కోడలు అవ్వాలి అందుకు ఏదైనా పరిష్కారం ఉంటే చెప్పండి పూజలు వ్రతాలు ఎలాంటివి ఉన్నా సరే అవి మేము తూచా తప్పకుండా పాటిస్తాము చెప్పండి పంతులుగారు అని అంటుంది పంతులుగారు అమ్మ ఇవి అలాంటి వాటికి తొలగిపోయే దోషం కాదు ఇది చానా పెద్ద దోషం అతనికి ప్రాణ గండమే ఉంది అని చెబుతున్నాను కదా వెనకటి రోజుల్లో కొన్ని మీరు వినే ఉంటారు కదా తల్లి ఒకరు కావాలనుకుంటే ఒకటి వదిలేసుకోవాలి ఇప్పుడు సంజయ్ కి భార్య అంజలి కావాలనుకుంటే సంజయ్ రింగు తొడిగితే అతను చనిపోవడం ఖాయం అలాంటప్పుడు అంజలికి వేరే వాళ్ళ చేతుల మీదిగా రింగు తొడిగించండి ఇక అంజలి మీద ఉన్న దోషం మొత్తం అతనికి వెళ్ళిపోతుంది అతను వెళ్ళిపోయాక తరువాత సంజయ్ కి అంజలికి పెళ్లి జరిపించండి అని చెబుతాడు.శాంభవి అందుకు ఎవరు ఒప్పుకుంటారు పంతులుగారు చూస్తూ చూస్తూ చచ్చిపోవడం అంటే ఎవరు ముందుకు వస్తారు చెప్పండి ఎలా ఇప్పుడు ఏం చేయాలి అని అంటుంది శాంభవి.

Kumkuma Puvvu Today Episode  April 22 2024 Episode 2160 highlights
Kumkuma Puvvu Today Episode  April 22 2024 Episode 2160 highlights

కట్ చేస్తే అంజలి అక్కడికి వచ్చి ఏంటండీ మీరు అంత టెన్షన్ పడుతున్నారు ఏంటి అని అడుగుతుంది శాంభవి అంజలి అంతా వినేసావు కదా అమ్మ ఇంకా ఎందుకు అడుగుతావు అని అంటుంది అంజలి విన్నాను ఆంటీ కానీ అందుకు ఇప్పుడు మనకు ఒక బకరా దొరకాలి అంతేనా అని అంటుంది శాంభవి అవును అంజలి ఆ బకర ఎక్కడ దొరుకుతాడు మనకు అని అంటుంది అంజలి ఉన్నాడు కదా బంటి ఆరోజు బంతి పెళ్లి రోజున నేను అతనికి భార్యగా కొద్దిసేపు నటించాను కదా ఈరోజు నా పక్కన వరుడిగా వంటిని నటించమని రింగు తొడగమని చెప్పండి తరువాత వాడు చచ్చినా మనకు అవసరం లేదు సంజయ్ తో నా పెళ్లి అయిపోతుంది నేను మీ ఇంటి కోడలు అవ్వుతాను ఎలా ఉంది ఆంటీ నా ఐడియా అంటుంది అంజలి.శాంభవి అందుకు ఆ బంటి అమ్మానాన్న బంటి ఒప్పుకోవాలి కదా అని అంటుంది. అంజలి ఆంటీ మీరు ఈ విషయం వాళ్లకు చెప్పేయండి వాళ్ళు ఎందుకు ఒప్పుకోరో చూద్దాము అని అంటుంది.

Kumkuma Puvvu Today Episode  April 22 2024 Episode 2160 highlights
Kumkuma Puvvu Today Episode  April 22 2024 Episode 2160 highlights

కట్ చేస్తే శాంభవి పంతులుగారు అంజలి బయటికి వస్తారు మాధవి ఏంటి ఒకరి తర్వాత ఒకరు ఉపర్ మీటింగులు పెడుతున్నారు ఏ విషయమైనా ఇక్కడ అందరికీ తెలిసేలా చెప్పొచ్చు కదా మీ ఒక్కరికే అంత సీక్రెట్ ఏంటి అని అంటుంది. అంజలి పంతులుగారు ఇక ఇక్కడి వరకు వచ్చాక ఇది దాస్ డే బాగోదు అందరికీ తెలిసేలా చెప్పేయండి అని అంటుంది అంజలి. పంతులుగారు అలాగేనమ్మా చెప్తాను అంటూఇలా చూడండి అమ్మ అంజలి జాతకం ప్రకారం దోషం ఉంది ఈ వరుడుకి బదులుగా వేరే ఇంకె వరినైనా రింగు తొడగమని చెప్పండి దోషం వెళ్లిపోతుంది తర్వాత పెళ్లి సంజయ్ గారితో జరిపించండి అప్పుడు వాళ్ళకి ఎలాంటి దోషాలు లేకుండా వాళ్ళ సంసార జీవితం సాఫీగా సాగిపోతుంది అని చెబుతాడు పంతులుగారు. ఆ మాటలు విన్నా కావేరి బంటీ ఒక్కసారిగా షాక్ అవుతారు లోలోపల సంతోష పడుతూ ఉంటారు. చంద్రం అలా అయితే ఇప్పటికిప్పుడు ఆ వరుడు ఎక్కడి నుంచి వస్తాడేంటి అని అడుగుతాడు.

Kumkuma Puvvu Today Episode  April 22 2024 Episode 2160 highlights
Kumkuma Puvvu Today Episode  April 22 2024 Episode 2160 highlights

అంజలి ఇంకెక్కడి నుండి వస్తాడు ఉన్నాడు కదా బంటి బంటి కోసం నేను ఒక గంట భార్యగా నటించలేదా ఏంటి ఇప్పుడు నా పక్కన వరుడుగా నటించమనండి అని అంటుంది అంజలి. బంటి లేదు నేను అందు నేను ఒప్పుకోనంటే ఒప్పుకోను ఇప్పుడు నేను రింగ్ తోటి రేపు నా పెళ్ళాం వచ్చాక నేను ఏం సమాధానం చెప్పాలి అంటాడు.అరుణ్ కుమార్చూడు బంటి నీకు పాము కరిచి అడవిలో పడిపోయి ఉంటే ఇక్కడ శాంభవి గారు మనసు లేదు నిన్ను ఇక్కడికి తీసుకువచ్చి ప్రాణం పోశారు మరి ఇన్ని రోజులు శాంభవి గారి ఉప్పు తింటున్నావు తనకి విశ్వాసంగా ఏదైనా పని చేసి తన రుణం తీర్చుకోవాలని నీకు అనిపించడం లేదా కాబట్టి నీ ప్రాణాలు కాపాడిన ఆ దేవతకు నువ్వు ఇప్పుడు రుణం తీర్చుకో అని అంటాడు. బంటి సరే మీరందరూ చెప్పారు కాబట్టి నేను అందుకు ఒప్పుకుంటున్నాను అని అంటాడు

Related posts

Mahesh Babu: మహేశ్-రాజమౌళి చిత్రం సెట్స్ పైకి వెళ్లేది ఎప్పుడంటే..?

sekhar

Guppedanta Manasu May 3 2024 Episode 1065: వసుధారా మహేంద్ర రాజీవ్ ని పట్టుకుంటారా లేదా

siddhu

Malli Nindu Jabili May 3 2024 Episode 638: బర్త్డేకి పిలిచిన అరవింద్, మల్లి బర్త్ డే కి వెళ్తుందా లేదా…

siddhu

Madhuranagarilo May 3 2024 Episode 353: రాధా ఈ ముసలోని ఉంచుకున్నావా అంటున్నారు రుక్మిణి, రుక్మిణి చెంప పగలగొట్టిన రాదా.

siddhu

Paluke Bangaramayenaa May 3 2024 Episode 217: అభి నీ చంపేయాలనుకుంటున్న నాగరత్నం,బొమ్మబడింది సినిమాకి వెళ్లమంటున్న చామంతి..

siddhu

Jagadhatri May 3 2024 Episode 221:  కౌశికి డివాస్ పేపర్ పంపిన సురేష్.  పోస్ట్మాన్ పని చేస్తున్నావా అంటున్న జగదాత్రి..

siddhu

Swapna kondamma: మూడో కంటికి తెలియకుండా శ్రీమంతం జరుపుకున్న బుల్లితెర నటి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Nindu Noorella Savasam: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నుంచి పల్లవి గౌడ అవుట్.. కన్నీరు మున్నీరు అవుతున్న ఫ్యాన్స్..!

Saranya Koduri

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Youtuber Ravi Shiva Teja: యూట్యూబర్ రవి శివ తేజ కి ఇంత పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉందా?.. బయటపడ్డ నిజా నిజాలు.‌!

Saranya Koduri

Hari Teja: సీరియల్ యాక్ట్రెస్ హరి తేజ ఏజ్ ఎంతో తెలుసా?.. చూస్తే ప‌క్కా షాక్.‌.!

Saranya Koduri

Heeramandi Review: హిరామండి సిరీస్ సిద్ధార్థ్ రివ్యూ.. కాబోయే భార్య సిరీస్ హిట్టా? ఫట్టా?

Saranya Koduri

Neethone Dance: కంటెస్టెంట్లది అక్కడేమీ ఉండదు.. జడ్జ్‌లదే తప్పంతా.. బిగ్ బాస్ అఖిల్ సంచలన వ్యాఖ్యలు..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N