NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Kumkuma Puvvu April 8 2024 Episode 2150: శాంభవి అంజలిని తన కోడలిగా చేసుకుంటాను అని చెబుతుందా లేదా.

Kumkuma Puvvu Today Episode April 8 2024 Episode 2150 highlights

Kumkuma Puvvu April 8 2024 Episode 2150: సంజయ్ అంజలి నీ ఇష్టపడుతున్నాడని తెలిసినందుకు శాంభవి చాలా సంతోషపడుతూ అంజలి చాలా తెలివైన పిల్ల పైగా చదువుకున్నది మా సంజయ్ కి ఈ అంజలి అయితే బాగుంటుంది అని అనుకుంటు ఆలోచిస్తూ కుర్చీలో కూర్చుంటుంది. చరణ్ అప్పుడే అక్కడికి వచ్చి అమ్మ  ఏంటి ఏదో గాఢంగా ఆలోచిస్తున్నావు అని  అడుగుతాడు. శాంభవి అవును రా చరణ్ నేను ఒక విషయం ఆలోచిస్తున్నాను నువ్వు చెప్పు అంజలి ఎలాంటిది అని అడుగుతుంది చరణ్ రాజు అదేంటమ్మా అలా అడిగావు అంజలి చాలా తెలివిగల పిల్ల చాలా పద్ధతిగా కూడా ఉంటుంది అని చెబుతాడు శాంభవి అవును కదా చరణ్ నేను అదే అనుకుంటున్నాను మన సంజయ్ నోట్లో నాలుక లేనివాడు వాడికి ఇంత తెలివిగల అమ్మాయి గుణవతిని చేస్తే సంజయ్ ని దారికి దారికి తీసుకువస్తుంది

Kumkuma Puvvu Today Episode April 8 2024 Episode 2150 highlights
Kumkuma Puvvu Today Episode April 8 2024 Episode 2150 highlights

అంజలి అలాగే ప్రతి దాంట్లోనూ మనకు అనుకూలంగా ఉంటుంది నేను నిర్ణయం తీసుకున్నాను అంజలిని ఈ ఇంటి రెండవ కోడలిగా చేసుకుందామని అనుకుంటున్నాను అని చెబుతుంది శాంభవి. చరణ్ రాజ్ మాధవి ఒక్కసారిగా షాక్ అవుతారు అదేంటమ్మా ఒక్కసారి ఇంత షాకింగ్ న్యూస్ చెప్పావుఅని అడుగుతాడు.శాంభవి అవును రా చరణ్ నీ తమ్ముడు సంజయ్ అంజలి నీ ఇష్టపడుతున్నాడు నేను కూడా ఆలోచించాను అంజలి మన ఇంట్లో పిల్లలాగే కలిసిపోయింది అలాగే చాలా తెలివిగలది చదువుకున్నది మనకు అన్నిట్లోనూ తోడుగా ఉంటుంది అందుకనే ఇక అంజలిని సంజయ్ కి ఇచ్చి పెళ్లి చేద్దామని నిర్ణయించుకున్నాను అని అంటుంది. మాధవి కుదరదు అత్తయ్య ఆ అంజలి ఎక్కడి నుండి వచ్చిందో తెలియదు తన తల్లిదండ్రులు ఎవరో తెలియదు తన కులం గోత్రం ఏంటో తెలీదు మరి అలాంటి పిల్లను ఈ ఇంటి కోడలిగా ఎలా చేసుకుంటావో చెప్పు నాకు మీరు తీసుకున్న నిర్ణయం నచ్చలేదు అని అంటుంది మాధవి. శాంభవి నీ నిర్ణయంతో నాకు పని లేదు నేను చెప్పింది ఇక్కడ నడుస్తుంది నీతో నాకు అనవసరం అంటూ వెళ్ళిపోతుంది శాంభవి. మాధవి అదేంటండీ ఆ అంజలి ఎవరో తెలియకుండా సంజయ్ కి ఇచ్చి ఎలా పెళ్లి చేస్తారు వద్దండి అని అంటుంది. చరణ్ రాజ్ మా అమ్మ చెప్పిందే ఇక్కడ జరుగుతుంది నువ్వు వెళ్లి వంట గదిలో పని చూసుకో పో అంటాడు.

Kumkuma Puvvu Today Episode April 8 2024 Episode 2150 highlights
Kumkuma Puvvu Today Episode April 8 2024 Episode 2150 highlights

కట్ చేస్తే శాంభవి ఇంట్లో పనిచేస్తున్న రంగయ్య మంగ ఇద్దరు నాటు వైద్యాన్ని సమపాళ్లలో కలపకుండా ఎక్కువ తక్కువ కలపడం చూసిన అంజలి దగ్గరికి వచ్చి రంగయ్య వైద్యానికి సంబంధించిన మందులు అన్ని సగపాలలో కలిపి నూరండి ఇలా ఎక్కువ తక్కువ వెయ్యకండి అని చెబుతుంది. మంగా ఏంటమ్మా నువ్వు మాకు పని చెబుతున్నావు నువ్వు కూడా ఈ ఇంటి పని మనిషివే కదా ఏ నువ్వు చేయవా ఈ పని మాకు చెబుతున్నావేంటి అని అంటుంది.రంగ ఏంటండీ మీరు ఈ ఇంట్లో అమ్మాయిలాగే మాకు పని చెబుతున్నారు ఏంటి ఆ పని ఏదో మీరే చేసి చూపించండి అని అంటాడు. అప్పుడే శాంభవి ఎక్కడికి వచ్చి రంగా మంగ మీరు ఏం మాట్లాడుతున్నారు

Kumkuma Puvvu Today Episode April 8 2024 Episode 2150 highlights
Kumkuma Puvvu Today Episode April 8 2024 Episode 2150 highlights

అని దగ్గరికి వచ్చి వాళ్ళ చెంప పగల కొట్టి అంజలిని ఏమనుకుంటున్నారు అంజలి నా మనిషి నా ఇంట్లో మనిషి తను మీ లాగా పని చేయడానికి నేను ఇక్కడ పెట్టుకోలేదు మీరు నాకు ఎలాంటి గౌరవం అయితే ఇస్తున్నారో అంజలికి కూడా అంతే గౌరవాన్ని ఇవ్వాలి లేదంటే మిమ్మల్ని ఏం చేస్తానో నాకే తెలియదు అని బెదిరిస్తుంది.అంజలి రంగయ్య అందరూ షాక్ అవుతారు. అంజలి ఏంటి శాంభవి గారు నా మీద ఈరోజు ఎనలేని ప్రేమ చూపిస్తున్నారు ఏం జరిగి ఉంటుంది అని అనుకుంటూ ఉంటుంది. శాంభవి అంజలి ఇలా రా అంటూ అంజలి చేయి పట్టుకుని కావేరి వాళ్ళ దగ్గరికి తీసుకొని వెళ్తుంది.

Kumkuma Puvvu Today Episode April 8 2024 Episode 2150 highlights
Kumkuma Puvvu Today Episode April 8 2024 Episode 2150 highlights

కట్ చేస్తే అరుణ్ కుమార్ ఏంటి శాంభవి గారు ఇలా వస్తున్నారు అది కూడా మన అంజలిని తన వెంటపెట్టుకొని వస్తున్నారు తన ముఖంలో ఏదో సంతోషం కనిపిస్తుంది విషయం ఏంటో అని అంటాడు అరుణ్ కుమార్. అమృత అవునండి మన అంజలి మళ్లీ ఏ గొప్ప పని చేసిందో అంజలిని మెచ్చుకోవడానికి మన దగ్గరికి తీసుకు వస్తుందేమో ఆ శాంభవి గారు అని అంటుంది. అరుణ్ కుమార్ శాంభవి లోపలికి రాగానే రండి శాంభవి గారు ఏంటండీ ఇలా వచ్చారు కబురు పెడితే మేమే వచ్చేవాళ్ళం కదా అని అంటాడు.శాంభవి ఏమి పర్వాలేదు నేను మీతో మాట్లాడాలని వచ్చాను చెప్పండి మీరు అంజలి గురించి మీ అభిప్రాయం ఏంటి చెప్పండి అని అడుగుతుంది.అరుణ్ కుమార్ అంజలి గురించి మా అభిప్రాయం ఏముంటుందండి అమ్మాయి చాలా చక్కగా ఉంటుంది

Kumkuma Puvvu Today Episode April 8 2024 Episode 2150 highlights
Kumkuma Puvvu Today Episode April 8 2024 Episode 2150 highlights

గుణవతి రాళ్లు చదువుకున్నవి చాలా తెలివైనది అందరికీ తగ్గట్టు సదురుకుంటుంది అందరిలో కలిసిమెలిసి ఉంటుంది అని చెబుతాడు అమృత అవునండి ఇలాంటి కూతురు మాకు కూడా ఉంటే ఎంత బాగుంటుందో అని అనిపిస్తుంది ఒక్కోసారి అని అంటుంది అమృత. సరే ఈ అంజలి గురించి మీ అందరికీ నేను రేపు కొత్త సంవత్సరం ఉగాది రోజు మంచి శుభవార్త చెబుతాను అంటూ మీ అందరికీ పేరు పేరునా చెబుతున్నాను రేపు ఉగాది పండుగ మా ఇంట్లో జరుపుకుందాం రండి అని చెబుతుంది

Related posts

Madhuranagarilo May 4 2024 Episode 354: రుక్మిణి ప్రేమించకపోతే రాదని చంపేస్తానందమా అంటున్నా..

siddhu

Malli Nindu Jabili May 4 2024 Episode 639: మల్లి కడుపులో బిడ్డని చంపేస్తాను అంటున్న అరవింద్..

siddhu

Paluke Bangaramayenaa May 4 2024 Episode 218: చామంతి ఇచ్చిన టికెట్స్ తీసుకొని స్వర అభిషేక్ సినిమాకి వెళ్తారా లేదా..

siddhu

Trinayani May 4 2024 Episode 1230: గాయత్రి పాప కి చున్ని కప్పి గాయత్రీ దేవి చిత్రపటాన్ని వేయించాలనుకుంటున్న తిలోత్తమ..

siddhu

Guppedanta Manasu May 4 2024 Episode 1066: వసుధార ఎండి పదవిని శైలేంద్రకు కట్టబెడుతుందా లేదా

siddhu

The Boys OTT: ఓటీటీ లోకి వచ్చేస్తున్న సర్ప్రైసింగ్ మూవీ.. ఏకంగా 4 – 6 భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jagadhatri May 4 2024 Episode 222: జగదాత్రి చెప్పిన మాట విని సురేష్ కౌశికి తో మాట్లాడతాడా లేదా..

siddhu

Laapata Ladies OTT First Review: లాపతా లేడీస్ ఓటీటీ ఫస్ట్ రివ్యూ.. అమీర్ ఖాన్ నిర్మించిన ఈ కామెడీ మూవీ ఎలా ఉందంటే..?

Saranya Koduri

8 Am Metro OTT: ఏడాది అనంతరం డిజిటల్ స్ట్రీమింగ్ కి వస్తున్న మల్లేశం మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Dhe Celebrities: ఢీ షో పెద్ద వరస్ట్.. నేను ఎలిమినేట్ అవ్వడానికి కారణం వాళ్లే.. బోరుమని ఏడుస్తూ అసలు నిజాన్ని బయటపెట్టిన హిమ..!

Saranya Koduri

Small Screen: త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బుల్లితెర నటి.. ప్రియుడుతో నిశ్చితార్థం..!

Saranya Koduri

Anchor Shyamala: 8 నెలల ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కూడా అటువంటి పనులు చేశాను.. యాంకర్ శ్యామల ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Manasichi Choodu: మేము పెళ్లి కాకముందే అటువంటి పని చేశాము.. మనసిచ్చి చూడు సీరియల్ ఫేమ్ కీర్తి బోల్డ్ కామెంట్స్..!

Saranya Koduri

Pushpa 2 lyrical Video Response: 24 గంటల్లోనే యూట్యూబ్ ను మోత మోగిస్తున్న పుష్ప రాజ్.. ఏకంగా అన్ని దేశాల్లో ట్రెండింగ్..!

Saranya Koduri