NewsOrbit
Entertainment News Telugu TV Serials

Kumkuma Puvvu January 10  2024 Episode 2075: యుగంధర్ ఆశ కేసు గురించి ఏం చేయమన్నాడు.

Kumkuma Puvvu Today Episode January 10  2024 Episode 2075 Highlights

Kumkuma Puvvu January 10  2024 Episode 2075: యుగంధర్ ఆశ నన్ను ఎప్పటికీ మోసం చేయదు. యుగంధర్ తల్లిదండ్రులు ఒరేయ్ ఆశ నీకు ఫోన్ చేయడం లేదంటే రెండు ఇంటికి తాళం వేసి అందరూ ఎటు వెళ్లారు అంటే తనకి నీ మీద ఇష్టం లేనట్లే కదా మరి ఇంకా అలాంటప్పుడు ఆశాన్ని పట్టుకొని ఎందుకురా వేలాడుతున్నావ్ ఒక రకంగా చెప్పాలంటే ఆ ఆశ నిన్ను వదిలించుకోవడానికి ఎటో వెళ్లిపోయింది అని అంటారు. యుగంధర్ లేదు ఆశ ఎప్పటికీ అలా చేయదు అంటాడు.

Kumkuma Puvvu Today Episode January 10  2024 Episode 2075 Highlights
Kumkuma Puvvu Today Episode January 10  2024 Episode 2075 Highlights

యుగంధర్ తల్లిదండ్రులు మాకు తెలిసినంతవరకు అయితే ఆశ నిన్ను మోసం చేసింది అనిపిస్తుందిరేపు పోలీసు కదా ఒకసారి ఆ రూట్లో ఆలోచించి చూడు ఆశ నిన్ను మోసం చేసిందా లేదా అనేది తెలుస్తుంది అని అంటారు. యుగంధర్ లేదు నా ఆశ ఎప్పటికీ నన్ను మోసం చేయలేదు నా మీద ఎంతో ప్రేమగా మాట్లాడిన ఆశ మోసం చేసి వెళ్తుందా కనిపెడతాను ఆశ ఎటు వెళ్లిందో అసలు బ్రతికే ఉందా లేదా అనే నిజాన్ని కనిపెడతాను అంటాడు యుగంధర్. యుగంధర్ తల్లిదండ్రులు ఇలాంటి మెంటల్ వాడిని పెళ్లి చేసుకున్న ఆశ బ్రతికిన చచ్చినట్టే లెక్క అని అనుకుంటారు.

Kumkuma Puvvu Today Episode January 10  2024 Episode 2075 Highlights
Kumkuma Puvvu Today Episode January 10  2024 Episode 2075 Highlights

కట్ చేస్తే యుగంధర్ అంజలి వాళ్ళ ఇంటికి వెళతాడు. అరుణ్ కుమార్ వైసీపీ మీరా మీరేంటి ఇలా వచ్చారు అని అడుగుతాడు. ఆశ మిస్సింగ్ కేసులో మీ బంటిని అరెస్టు చేయడానికి వచ్చాను అంటాడు. అంజలి మా బంటి హత్య చేశాడని రుజువు ఏమైనా ఉందా మీరు ఎలాంటి ఆధారాలతో వచ్చారు అని అడుగుతుంది. ఆశ భర్త బంటియే కదా మరి అలాంటప్పుడు తన భర్తని ఇంట్రాగేట్ చేస్తేనే కదా తన భార్య ఏమైపోయింది అనే నిజం తెలుస్తుంది అంటాడు యుగంధర్. కావేరి ఏంటి నిజం తెలిసేది తను ఎప్పుడు ఎక్కడ ఉంటుందో ఎవరికి తెలియదు అని అంటుంది. అమృత అవును తను ఎటు వెళ్లిందో మాకు చెప్పకుండా వెళ్ళింది అలాంటప్పుడు మా బండి కూడా ఏం తెలుస్తుంది చెప్పండి అంటుంది. తెలుస్తుంది మీ బంటికి తెలుస్తుంది బంటి నిజం చెప్పు ఆశను ఏం చేశావు చెప్పు అంటాడు. మీరు ఎలాంటి ఆధారాలు లేకుండా మీరు మా ఇంటి మీదికి వచ్చి ఇలా ఇంట్రగేట్ చేయడం ఏమీ బాగోలేదు ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి అని అంటుంది అంజలి.

Kumkuma Puvvu Today Episode January 10  2024 Episode 2075 Highlights
Kumkuma Puvvu Today Episode January 10  2024 Episode 2075 Highlights

యుగంధర్ అవును నువ్వు ఎవరు నువ్వు బంటికి మొదటి భార్యవా అయినా నీకు విడాకులు ఇచ్చేసి ఆశను పెళ్లి చేసుకున్నాడు కదా మరి నీకు ఈ ఇంట్లో ఏంటి పని అని అడుగుతాడు యుగంధర్.అమృత ఎసిపి గారు మాటలు జాగ్రత్తగా మాట్లాడండి తను మా కూతురు ఇతను మా మేనల్లుడు వాళ్ళిద్దరికీ డైవర్స్ అయినా గాని నా కూతురు నా ఇంట్లో ఉండకపోతే ఎక్కడుంటుంది అని అంటుంది అమృత.యుగంధర్ అయినా సరే నేను ఇల్లంతా చెక్ చేయాలి అంటాడు.అరుణ్ కుమార్ చెక్ చేసుకోండి ఇల్లంతా చెక్ చేసుకోండి రూమ్స్ అన్ని ఓపెన్ చేసి ఉన్నాయి మీరు అంతా చెక్ చేసుకోండి అంటాడు. యుగంధర్ కానిస్టేబుల్స్ సెర్చ్ అంటాడు. కానిస్టేబుల్స్ మొత్తం ఇల్లంతా సర్చ్ చేసి సార్ ఇంట్లో ఏ ఆధారం దొరకలేదు అని చెబుతారు యుగంధర్ అవును ఆశా రూమ్ ఎక్కడ అని అడుగుతాడు. అంజలి ఆశ రూము పైన ఉంది అని చెబుతుంది.యుగంధర్ ఆశ గదిలోకి వెళ్లి ఆశ ఓ మై డియర్ ఆశ నువ్వు ఈ రూమ్ లో ఉన్న లేకపోయినా నువ్వు వాడిన నీ పర్ఫ్యూమ్ స్మిల్ నా మతి పొగుడుతుంది ఆహా నువ్వు ఇక్కడే ఉన్నావ్ అనిపిస్తుంది ఆశ డార్లింగ్ అంటూ మళ్ళీ కిందికి వెళతాడు యుగంధర్.

Kumkuma Puvvu Today Episode January 10  2024 Episode 2075 Highlights
Kumkuma Puvvu Today Episode January 10  2024 Episode 2075 Highlights

అరుణ్ కుమార్ ఏంటి మీ అనుమానం తీరిందా? ఇక వెళ్ళండి అంటాడు. యుగంధర్ వెళతాను కానీ వెళ్ళే ముందు ఒక మాట ఆశ మిస్సింగ్ కేసులో ఆశ ఏమయ్యింది ఎటు వెళ్ళింది అని విషయాన్ని తీస్తాను బయటికి తీస్తాను పాతాళంలో పాతుకుపోయిన సరే దాన్ని బయటికి తీసి గెలుస్తాను బంటిని అరెస్టు చేస్తాను అని యుగంధర్. కావేరి అయినా మీకు ఎవరు కంప్లైంట్ ఇచ్చారు మీరు మా ఇంటి మీదికి రావడానికి అని అంటుంది. గీత నేనే ఇచ్చాను ఆశ రెండు రోజుల నుంచి కనిపించడం లేదు కదా మీ మొహాల్లో అందరికీ టెన్షన్ కనిపిస్తుంది అందుకే భయం వేసి నేనే మీ అందరి మీద కంప్లైంట్ ఇచ్చాను అని చెబుతుంది గీత. యుగంధర్ కనిపెడతాను గీత నీ ఫ్రెండు ఆశ ఏమయిందో అన్ని కనిపెడతాను వీళ్ళ అంతు చూస్తాను నువ్వేం టెన్షన్ పడకు అని చెప్పి వెళ్తాడు యుగంధర్.

Kumkuma Puvvu Today Episode January 10  2024 Episode 2075 Highlights
Kumkuma Puvvu Today Episode January 10  2024 Episode 2075 Highlights

కట్ చేస్తే సాగర్ తన కూతురు స్నేహితకు ఎంతో ప్రేమగా కథలు చెబుతూ భోజనం తినిపిస్తూ ఉంటాడు.అది చూసినా పద్మావతి కొండమ్మ సంబరపడిపోతూ ఉంటారు. కొండమ్మ అమ్మ పద్మావతి అమ్మ ఈ సంబరం చూడడానికి కళ్ళు సరిపోవటం లేదు ఆ తండ్రి కూతుర్లు ఇద్దరూ నవ్వుతున్న ముత్యాలు కింద రాలి ఇల్లు నిండిపోతుంది అని అంటుంది. పద్మావతి అవున గుండమ్మ నాకు వీళ్ళిద్దరిని ఇలా చూస్తుంటే రెండు కళ్ళు సరిపోవడం లేదు తెలుసా అంటుంది. సాగర్ ఏంటమ్మా అలా చూస్తున్నారు అని అడుగుతాడు.పద్మావతి ఒరే సాగర్ నువ్వు శ్వేత మీద చూపిస్తున్న ఈ ప్రేమ చూడటానికి కళ్ళు సరిపోవడం లేదు రా లక్ష్మి ఇదంతా చూస్తే ఎంత సంబరపడిపోతుందో తెలుసా అని అంటుంది. సాగర్ అవునమ్మా ఎవరికైనా మనిషి ఉన్నప్పుడు విలువ తెలియదు వాళ్ళు వెళ్ళాకే వారి విలువ తెలుస్తుంది నాకు ఇప్పుడు బాగా అర్థం అయింది నేను మారడానికి కారణం రేపటి రోజున నేను చనిపోయాక నాకు కూతురు మా నాన్న ఒక చెడ్డవాడు మంచివాడు కాదు అనే ముద్ర నా కూతురె నాకు వేయవద్దని నేను ఇలా మారిపోవాల్సి వచ్చింది ఎప్పటికైనా ఎవరిమైనా కాస్త వెనక ముందు కానీ పోయే వాళ్లను ఎవరు ఆపలేరు కదా అంటాడు సాగర్. పద్మావతి ఒరే సాగర్ ఎందుకు రాలా మాట్లాడుతున్నావ్ అని అంటుంది.సాగర్ అవునమ్మా చనిపోయే వాళ్లను ఏ దేవుడు ఆపుతాడు చెప్పు అలా అనుకుంటే మా లక్ష్మిని ఏ దేవుడు ఆపాడు. కాబట్టి పోయే ప్రాణాన్ని ఎవరు ఆపలేరు కానీ ఎవరైనా ఎప్పుడో ఒకప్పుడు పోవాల్సిందే కదా కాకపోతే కాస్త వెనుక ముందు అంతే అంటాడు సాగర్

Related posts

Pawan Kalyan: మొదట గబ్బర్ సింగ్ మూవీ కి నో చెప్పిన పవన్.. అనంతరం ఎలా ఒప్పుకున్నాడు..?

Saranya Koduri

Karthika Deepam: పవన్ కళ్యాణే వచ్చి.. మేడం మేడం.. అని ఫోటో తీసుకోవాలి.. కార్తీకదీపం శౌర్య ‌ క్యూట్ కామెంట్స్..!

Saranya Koduri

Vijay Devarakonda: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విజయ్ దేవరకొండ చెల్లి.. అరేయ్ ఏంట్రా ఇది..!

Saranya Koduri

Janaki Kalaganaledu: కొత్త కారు కొన్న జానకి కలగనలేదు సీరియల్ ఫేమ్ అమర్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Vadinamma: ఘనంగా బుల్లితెర నటి కుమారుడి బారసాల ఫంక్షన్.. సందడి చేసిన నటీనటులు..!

Saranya Koduri

Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?

Saranya Koduri

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N

Karthika Deepam 2 May 11th 2024 Episode: కాలర్లు పట్టుకుని కొట్టుకున్న నరసింహ – కార్తీక్.. దీప కు అండగా నిలబడ్డ సుమిత్ర..‌!

Saranya Koduri

Brahmamudi May 11 Episode 407:ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి పోటీపడిన తల్లీ కొడుకులు.. సుభాష్ ని నిజం చెప్పకుండా ఆపిన కావ్య.. కళావతి విశ్వరూపం..

bharani jella

Nuvvu Nenu Prema May 11 Episode 621: అక్క కోరిక తీర్చిన విక్కీ..దివ్యకి తన ప్లాన్ చెప్పిన కృష్ణ.. ఇంటికి వెళ్లాలనుకున్న అరవింద.. రేపటి ట్విస్ట్..

bharani jella