NewsOrbit
Entertainment News Telugu TV Serials

Prema Entha Madhuram January 10 2024 Episode 1148: సూర్యతో పెళ్లికి ఒప్పుకున్న అను, ఆ పిల్లలు నీ పిల్లలేనేమో ఆర్య అంటున్నా జెండి..

Prema Entha Madhuram Today Episode January 10 2024 Episode 1148 Highlights

Prema Entha Madhuram  January 10 2024 Episode 1148:  మనవడు మనవరారు రూపంలో మన పిల్లల్ని చూసుకొని మురుద్దామనుకునే సమయానికి మనకి అవకాశం లేకుండా పోయింది ఏం చేస్తాం మన దురదృష్టం అని సుబ్రహ్మణ్యం అంటాడు.  అమి కూడా మన దగ్గరే ఉంటే మనవడు మనవరాళ్లతొ అల్లుడు అమ్మాయితో ఇల్లంతా కలకలాడుతూ ఉండేది కానీ మన అమి ఎక్కడికి వెళ్లిందో ఎవరికీ తెలియదు మన మనవడు మనవరాలు మొహం కూడా మనం చూడలేదు అని పద్మావతి బాధపడుతుంది. మనమే ఇలా తట్టుకోలేకపోతే ఆర్య వర్ధన్ ఇండస్ట్రీకి కాబోయే వారసులు అనాధలుగా ఎక్కడో అనాముకులుగా పెరుగుతున్నారు అంటే ఇక ఆర్య వర్ధన్ సార్ ఎంత బాధపడి ఉంటాడు తలుచుకుంటేనే గుండె చెరువైపోతుంది అని సుబ్రహ్మణ్యం బాధపడతాడు. కట్ చేస్తే, అను పిల్లలను కోసం వెతుకుతూ ఇంటికి వస్తుంది. అను పిల్లలు దొరికారా అని సుగుణ అడుగుతుంది.

Prema Entha Madhuram Today Episode January 10 2024 Episode 1148 Highlights
Prema Entha Madhuram Today Episode January 10 2024 Episode 1148 Highlights

లేదు ఆంటీ పిల్లలు ఎక్కడికి వెళ్లారో ఏమో తెలియదు అంతా నా వల్లనే అని గుండెలు పగిలేలా ఏడుస్తుంది అను. రాధా నేను ఇలా అన్నానని నీకు కోపం వచ్చినా కానీ పర్వాలేదు అమ్మ పిల్లలు ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి కారణం నువ్వే ఆ పెళ్ళికి ఒప్పుకొని ఉంటే ఇదంతా జరిగి ఉండేది కాదు ఇప్పటికైనా మించిపోయింది లేదు రాధా పెళ్లికి ఒప్పుకో అని సుగుణ అంటుంది. ఆంటీ పిల్లలు ఇలా ఇల్లు వదిలి వెళ్లిపోవడానికి కారణం నేనే వాళ్ల మనసు ఎంత బాధ పడి ఉంటే నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయి ఉంటారు మీరు చెప్పినట్టే నేను పెళ్లికి ఒప్పుకుంటున్నాను ఆంటీ అని అను ఏడుస్తుంది. రాధా గారు కరెక్ట్ డిసిషన్ తీసుకున్నారు మీరు ఈ పెళ్లికి ఒప్పుకున్నారని పిల్లలకు తెలిస్తే తప్పకుండా ఇంటికి తిరిగి వస్తారు అని ఉష అంటుంది.

Prema Entha Madhuram Today Episode January 10 2024 Episode 1148 Highlights
Prema Entha Madhuram Today Episode January 10 2024 Episode 1148 Highlights

ఉష ఏం మాట్లాడుతున్నావ్ ఈ పెళ్లి టాపిక్ వల్లే కదా లేనిపోని గొడవలు అన్నీ, పిల్లలకు ఆశలు రేపాయి ఇంట్లో నుంచి పారిపోయేలా చేసింది ఇంక మళ్ళీ దాని గురించి మాట్లాడతావ్ ఎందుకు అని దివ్య అంటుంది. అది కాదు అక్క పిల్లలు లెటర్లో క్లియర్గా రాసి పెట్టారు కదా ఫ్రెండ్  తో పెళ్లికి ఒప్పుకుంటేనే తిరిగి వస్తామని అప్పుడు రాధ గారు పెళ్లికి ఒప్పుకుంటే తెలుసుకొని తప్పకుండా వస్తారు అని ఉష అంటుంది. ఎలా తెలుస్తుంది వాళ్ళకి అని జ్యోతి అంటుంది. మన ఫోన్ నెంబర్ లన్ని వాళ్లకు తెలుసు అక్క ఎవరికో ఒకరికి ఫోన్ చేసి తెలుసుకుని తప్పకుండా ఇంటికి వస్తారు రాధ గారు మీరు ఏమి బాధపడకండి అని ఉష అంటుంది. చాలా సంతోషం రాదా ఇప్పటికైనా పెళ్లికి ఒప్పుకున్నావ్ తల్లి ప్రేమ ఒకటి ఉంటే సరిపోద్దమ్మ నాన్న భుజాల మీద ఎక్కి ఊరంతా తిరగాలని ఉంటుంది అమ్మ ఒడిలో పడుకుంటే సరిపోదు నాన్న గుండెల మీద ఆడుకోవాలని అనిపిస్తుంది అమ్మ ఒక్కతే ఉంటే సరిపోదు అమ్మ నాన్న ధైర్యం కూడా తోడు ఉండాలి అందుకే పిల్లలు నిన్ను అంతగా బాధపెట్టి ఇంట్లో నుంచి వెళ్లిపోయారు ఈ విషయం తెలుసుకొని పిల్లలు వస్తే అంతే చాలు అని సుగుణ అంటుంది. నా పిల్లల కోసం నేను ఏమైనా చేస్తానంటి నా పిల్లలు తిరిగి రావాలి అని అను అంటుంది.

Prema Entha Madhuram Today Episode January 10 2024 Episode 1148 Highlights
Prema Entha Madhuram Today Episode January 10 2024 Episode 1148 Highlights

తప్పకుండా వస్తారు రాధ గారు మీరు బాధపడకండి అని ఉష ఓదారుస్తుంది. కట్ చేస్తే, జెండా పిల్లల గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ దొరికిందా అని ఆర్య అంటాడు. లేదా ఆర్య కానీ వెతుకుతున్నాము తొందరలోనే దొరుకుతారు అని జెండి మంచినీళ్లు తెచ్చి ఆర్యకు తాగమని ఇస్తాడు. ఆర్య పిల్లలు నీకు బాగా దగ్గర అయిపోయారు అందుకే నువ్వు కూడా వాళ్ళకి బాగా దగ్గర అయిపోయావు అదే ప్రాబ్లం ఆర్య నువ్వు ఆర్య వర్ధన్ గా ఉన్నప్పుడే కాకుండా సూర్య గా వాళ్ళ ఇంటికి వెళ్లినప్పటి కానుండి పిల్లలతో నీకు బంధం ఏర్పడింది కానీ సంథింగ్ ఆర్య నీకు ఏమీ అనిపించట్లేదా అని జెండి అంటాడు.  ఏముంది జెండి పిల్లలు నాకు చాలా దగ్గర అయిపోయారు అందుకే అని ఆర్య అంటాడు.

Prema Entha Madhuram Today Episode January 10 2024 Episode 1148 Highlights
Prema Entha Madhuram Today Episode January 10 2024 Episode 1148 Highlights

అదే ఆర్య నేను చెప్పేది ఒకవేళ ఆ పిల్లలు నీ పిల్లలేనేమో అని జెండి అంటాడు.  వాళ్లు రాధా గారి పిల్లలు అని ఆర్య అంటాడు. ఆ రాధ గారే అను నేమో ఆర్య ఒకసారి ఆలోచించు అని జెండి అంటాడు. ఏం మాట్లాడుతున్నావ్ జెండి అని ఆర్య  అంటాడు. అవును ఆర్య నిన్ను ల్యాండ్ కోసం జలంధర్ వాళ్లు పిల్లలను కిడ్నాప్ చేశారని ఇంతకుముందు చెప్పావు కానీ సుగుణ గారు ల్యాండ్ పేపర్ ఇచ్చేసిన తర్వాత కూడా పిల్లల మీద ఎటాక్ జరిగిందని చెప్పావు ఎందుకు అని జెండి అంటాడు. ఏముంది జెండా వాళ్లు నన్ను బాధ పెట్టాలని చూస్తున్నారు అని ఆర్య అంటాడు.అవును ఆర్య వాళ్ళు ల్యాండ్ కోసం కాదు నిన్ను బాధ పెట్టాలని చూస్తున్నారు అంటే వాళ్లకు నిజం తెలుసేమో సంథింగ్ ఏదో జరుగుతుంది ఆర్య కానీ మనకు అర్థం కావట్లేదు అని జెండి అంటాడు. లేదు జెండి మానస అను నీ భయపెట్టింది దానితో పిల్లల్ని తీసుకునే దూరంగా వెళ్లిపోయింది అలాంటిది అను నాకు దగ్గరగా ఉండి కూడా ఎందుకు నాకు కనపడటం లేదు ఒకవేళ కాదేమో అని ఆర్య అంటాడు. అను వెళ్లిపోయింది కానీ జలంధర్ వాళ్ళు అను ఎక్కడ ఉందో తెలుసుకునే ప్రయత్నం చేశారేమో అని జెండి అంటాడు.

Prema Entha Madhuram Today Episode January 10 2024 Episode 1148 Highlights
Prema Entha Madhuram Today Episode January 10 2024 Episode 1148 Highlights

ఇవన్నీటికీ ప్రాబ్లం తీరాలి అంటే రాధ గారితో పేస్ట్ పేస్ట్ మాట్లాడాలి జెండి అప్పుడే ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది అని ఆర్య అంటాడు. కట్ చేస్తే, రౌడీలు జలంధర్ వాళ్ళ ఇంటికి వచ్చి కార్ ఆపుతారు. రేయ్ పిల్లలు ఎక్కడ ఉన్నారో దొరికారా అని జలంధర్ అంటాడు. లేదన్న ఊరంతా వెతికాము కానీ పిల్లలు ఎక్కడ దొరకలేదు అని రౌడీలు చెప్తారు. అన్నయ్య నన్ను కిడ్నాప్ చేసింది ఈ బ్యాడ్ అంకులే అన్నయ్య అని ఆకాంక్ష అంటుంది. రేయ్ పిల్లల్ని వెతికి పట్టుకోలేక పోయారు ఈ దందలో ఉండడం శుద్ధ దండగ రా మీరు అని జలంధర్ తిడతాడు. రేయ్ ఎన్నిసార్లు ప్లాన్ వేసి పిల్లల్ని మీకు అప్పజెప్పినా మీరు కాపాడు లేకపోయారు వీళ్ళతో వేస్ట్ పంపించేయండి ఇంకా ఏం మాట్లాడుతున్నారు అని మానస అంటుంది. అన్నయ్య వీళ్ళతో పెట్టుకుంటే మనకు అయ్యే పని కాదు కానీ ఏం చేయాలో ఆలోచిద్దాం అని ఛాయా అంటుంది. అన్నయ్య వీళ్లు మనకోసం మళ్లీ తిరుగుతున్నారు మనం వీళ్ళకి దొరకకూడదు అని ఆకాంక్ష అంటుంది. అక్కి మనం ఇక్కడే ఉంటే ప్రమాదంలో పడతాం మనం ఇకనుంచి తొందరగా బయటపడాలి అని అభయ్ అంటాడు.దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

Saranya Koduri

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Dimple Kapadia: 15 ఏళ్లు వయసులోనే పెళ్లి, పిల్లలు.. బెడిసికొట్టిన వివాహం.. హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరోయిన్ లైఫ్ స్టైల్..!

Saranya Koduri

90’s Middle Class Biopic: 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ హీరోయిన్ ఎలా మారిపోయిందో చూడండి..!

Saranya Koduri

Neethone Dance: కొట్టుకునేదాకా వెళ్ళిన సదా – అరియానా.. నువ్వెంత అంటూ ఒక్క మాటతో సదా పరువు గంగలో కలిపేసిందిగా..!

Saranya Koduri

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Karthika Deepam 2 May 9th 2024 Episode: శౌర్య తెలివితేటలకి.. గంగలో కలిసిపోయిన పారు ప్లాంన్స్.. బంటు ని చితకబాదిన కార్తీక్..!

Saranya Koduri

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్రీగా చేసిన సినిమాలేవి.. ఇండ‌స్ట్రీలో అత‌ని ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఎంత‌?

kavya N