NewsOrbit
Entertainment News Telugu TV Serials

Kumkuma Puvvu January 16 2024 Episode 2079: రక్ష టేబుల్ కింద పెట్టిన కెమెరా ద్వారా అంజలి బంటి దొరికిపోతారా లేదా.

Kumkuma Puvvu Today Episode January 16 2024 Episode 2079 Highlights

Kumkuma Puvvu January 16 2024 Episode 2079: అంజలి బంటిని తీసుకొని ఆఫీస్ కి వస్తుంది. బంటి ఏంటి అంజలి నేను ఇక్కడికి వచ్చాక కూడా ఆ ఆశను మర్చిపోలేక పోతున్నాను అని నాకు కళ్ళు తెరిచినా కళ్ళు మూసిన ఆశనే గుర్తుకు వస్తుంది అంజలి అంటాడు. అంజలి చూడు బంటి నిన్ను నేను ఆఫీసుకు తీసుకువచ్చింది ఊరికే అది తలుచుకుంటూ కూర్చోవడానికి కాదు నువ్వు ఇంట్లో ఉంటే పదేపదే ఆశను తలుచుకుంటూ ఉంటున్నావని నిన్ను తీసుకొని నీతో పాటు నేను ఆఫీస్ కి వచ్చాను పైగా మనం ఆఫీస్ కు రాక చాలా రోజులు అయిపోయింది పెండింగ్ వర్క్స్ చాలా ఉన్నాయి అవి కంప్లీట్ చేయాలి అని అంటుంది. బంటి పనిమీద నేను ఎంత ఫోకస్ చేద్దామన్న నావల్ల అవడం లేదు అంటాడు. అంజలి చూడు బంటి అసలు ఆశ ఎవరో మనకు తెలియదు అసలు ఆశ అనే క్యారక్టర్ లేదు అని అనుకో మనసులో అంతే అప్పుడు నువ్వు వర్క్ చేయగలుగుతావు అంటుంది అంజలి.

Kumkuma Puvvu Today Episode January 16 2024 Episode 2079 Highlights
Kumkuma Puvvu Today Episode January 16 2024 Episode 2079 Highlights

బంటి అలాగే అంజలి నువ్వు చెప్పినట్లే చేస్తాను అని మనసులో ఆశ లేదు అని అనుకుంటూ ఉంటాడు. ఆఫీస్ మేనేజర్ మేడం మీరు ఆఫీస్ కి రాక చాలా రోజులు అయిపోయింది ఎలా ఉన్నారు మీరు చేయవలసిన పెండింగ్ వర్క్స్ చాలా ఉన్నాయి అని అంటాడు.అంజలి అవును ఆ పెండింగ్ వర్క్స్ కోసమే నేను ఆఫీస్ కి వచ్చాను మీకు చెప్పాను కదా ముందే కొద్దిరోజుల వరకు నేను రాను అని ఇప్పుడు నుంచి ఆఫీస్ కి నేను రెగ్యులర్గా వస్తాను అలాగే కొత్త ఎంప్లాయర్స్ కావాలి అని చెప్పాను కదా ఎవరైనా వచ్చారా అని అడుగుతుంది. మేనేజర్ ఆఫీస్ ఎంప్లాయ్స్ వచ్చారు మేడం ఇద్దరు వచ్చారు ఒక అమ్మాయి ఒక అబ్బాయి వచ్చారు అని చెబుతాడు. అంజలి వాళ్ళని లోపలికి రమ్మని చెప్పు అంటుంది. మేనేజర్ ఇంటర్వ్యూకి వచ్చింది మీరే కదా మేడం మిమ్మల్ని లోపలికి రమ్మంటుంది వెళ్ళండి అని చెబుతాడు. సరే అంటూ వాళ్ళిద్దరూ లోపలికి వెళ్తారు.అంజలి రండి ఇలా కూర్చుండి.కూర్చొని మేడం నా పేరు రుద్ర రుద్రనేత్ర అమ్మాయి నా పేరు రక్ష అగ్నిరక్ష అని చెబుతుంది బంటి ఏంటి మీ ఇద్దరి పేర్లు వెరైటీగా ఉన్నాయి.

Kumkuma Puvvu Today Episode January 16 2024 Episode 2079 Highlights
Kumkuma Puvvu Today Episode January 16 2024 Episode 2079 Highlights

మీరేదో డిటెక్టివ్ లాగా ఉన్నారు అని అంటాడు. అవును సార్ మేము ఏదైనా పని సూటిగా చేస్తాం డిటెక్టివ్ లాగానే చేస్తాం మాకు అప్ప చెప్పిన పని ఏదైనా సరే కంప్లీట్ చేయండి వదిలిపెట్ట అని అంటారు అంజలి వాళ్ళ ఫైల్స్ చూసి ఓకే గుడ్ మీ స్టడీ మీ పర్పస్ మీ టాకింగ్ అంతా నాకు చాలా బాగా నచ్చింది ఈరోజు నుంచి మిమ్మల్ని ఆఫీస్ అసిస్టెంట్ గా అటెండ్ చేస్తున్నాను అని అంటుంది. రుద్ర నేత్ర అగ్ని రక్ష ఇద్దరూ యుగంధర్ పంపించిన మనుషులు అని తెలియక అంజలి వాళ్ళని ఆఫీసులో పనికి పెట్టుకుంటుంది.రుద్ర నేత్ర ఇద్దరూ యుగంధర్ చెప్పినట్లుగానే సీక్రెట్ కెమెరా తీసుకువచ్చి అంజలి కూర్చున్న టేబుల్ కింద కనిపించని కెమెరాను అతికించి ఓకే మేడం థాంక్యు వెళ్ళొస్తాము అని వెళ్ళిపోతారు. వాళ్లు డైరెక్ట్ గా యుగంధర్ దగ్గరికి వెళ్లి అంజలి బంటి మాట్లాడుకునేది అంతా వింటూ ఉంటారు.

Kumkuma Puvvu Today Episode January 16 2024 Episode 2079 Highlights
Kumkuma Puvvu Today Episode January 16 2024 Episode 2079 Highlights

బంటి ఏంటో అంజలి ఆశ ఏమయింది ఎటు వెళ్లిపోయింది పదే పదే గుర్తుకు వస్తుంది. అసలు తను ఎంత మోసం చేసింది అసలు తలుచుకుంటూనే నాకు కానీ ఒకపక్క ఆశా కూడా మన ఇంటి పర్సనే కదా తను తిరిగి వస్తే అంతా బాగుంటుంది కదా అని అంటాడు. అంజలి చూడు కంటి మనం ఏ విషయమైనా మాట్లాడుకోవాలి అంటే ఇంట్లోనే మాట్లాడుకోవాలి ఇలా ఆఫీసుకు వచ్చి ప్రతి టాపిక్ డిస్కషన్ చేయకూడదు అంటుంది బంటి ఏ ఎందుకని ఇక్కడ మనిద్దరమే ఉన్నాం కదా వేరే ఇంకెవరూ లేరు కదా అంటాడు. అంజలి చూడు బంటి మనకు ఎవరు కనిపించకపోవచ్చు కానీ మన చుట్టూ ఉన్న గోడలకి మాత్రం చెవులు ఉంటాయి. అవి మర్చిపోవద్దు అందుకే ఏ విషయమైనా మన ఇంట్లో మన రూమ్ లో మాత్రమే మాట్లాడుకోవాలి సరేనా అంటుంది.యుగంధర్ రుద్రనేత్ర అగ్ని రక్ష అందరూ కలిసి అంజలి బండి సీక్రెట్ గా ఏం మాట్లాడుకుంటున్నారు అంటూ ఆ కెమెరా నుంచి వినపడే మాటలు అన్నీ వింటూ ఉంటారు కానీ అంజలి బంటి టు సీక్రెట్స్ ఏమేమి మాట్లాడొద్దని చెప్పి తనని తీసుకువెళ్తుంది అది విన్న యుగంధర్ వచ్చా వీళ్ళు ఇలా తప్పించుకుంటున్నారు ఏంటి అసలు అని టెన్షన్ పడుతూ ఉంటాడు యుగేందర్.

Kumkuma Puvvu Today Episode January 16 2024 Episode 2079 Highlights
Kumkuma Puvvu Today Episode January 16 2024 Episode 2079 Highlights

అంజలి బంటిని తీసుకొని శ్వేత స్కూల్ దగ్గరికి వెళుతుంది.అంజలి బంటి ఇద్దరు కలిసి శ్వేతను తీసుకొని సాగర్ వల్ల ఇంటికి తీసుకువెళ్తారు. కొండమ్మ పద్మావతి అమ్మ అలా చూడండి ఎవరు వస్తున్నారు అని చెబుతుంది పద్మావతి ఒరేయ్ సాగర్ ఒకసారి అలా చూడు అంజలి బండి ఇద్దరు కలిసి మన శ్వేతను స్కూల్ నుండి తీసుకు వస్తున్నారు అని చెబుతుంది. కొండమ్మ ఇలా కూర్చో అంజలి అమ్మ బంటి బాబు నేను ఇప్పుడే కాఫీ తీసుకొస్తాను అంటూ కొండమ్మ వెళ్లి కాఫీ తీసుకుని వచ్చి అంజలికి బంటికి ఇస్తుంది. సాగర్ అంజలి అంజలి గురించి ఏమైనా తెలిసిందా అసలు తన ఎంత దుర్మార్గు రాళ్లు తలుచుకుంటేనే నాకు ఒళ్ళు కంపరమెత్తిపోతుంది అసలు తన స్వార్థం కోసం ఎంతటి పనినైనా చేస్తుంది అంటాడు సాగర్.

Kumkuma Puvvu Today Episode January 16 2024 Episode 2079 Highlights
Kumkuma Puvvu Today Episode January 16 2024 Episode 2079 Highlights

బంటీ సాగర్ గారు ఆ ఆశ తన స్వార్థం కోసం తనకోసం ఎలాంటి పనినైనా ఎంత నీచనికైనా దిగజారుతుంది పైగా మనం తన గురించి మాట్లాడుకోవడం అంత మంచిది కాదు అనుకుంటా అని అంటాడు.పద్మావతి అవునా అంజలి ఒక ఒకటి చెప్పుఅసలు ఆశ ఏమైనట్లు ఎటు వెళ్లింది మీకేమైనా తెలిసిందా అని అడుగుతుంది అంజలి ఏమో అంటే మాకు ఏమీ తెలియదు సరే మేము వెళ్ళొస్తాం అంటూ అంజలి బంటి అక్కడినుంచి ఇంటికి వెళ్ళిపోతారు

Related posts

Pawan Kalyan: మొదట గబ్బర్ సింగ్ మూవీ కి నో చెప్పిన పవన్.. అనంతరం ఎలా ఒప్పుకున్నాడు..?

Saranya Koduri

Karthika Deepam: పవన్ కళ్యాణే వచ్చి.. మేడం మేడం.. అని ఫోటో తీసుకోవాలి.. కార్తీకదీపం శౌర్య ‌ క్యూట్ కామెంట్స్..!

Saranya Koduri

Vijay Devarakonda: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విజయ్ దేవరకొండ చెల్లి.. అరేయ్ ఏంట్రా ఇది..!

Saranya Koduri

Janaki Kalaganaledu: కొత్త కారు కొన్న జానకి కలగనలేదు సీరియల్ ఫేమ్ అమర్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Vadinamma: ఘనంగా బుల్లితెర నటి కుమారుడి బారసాల ఫంక్షన్.. సందడి చేసిన నటీనటులు..!

Saranya Koduri

Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?

Saranya Koduri

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N

Karthika Deepam 2 May 11th 2024 Episode: కాలర్లు పట్టుకుని కొట్టుకున్న నరసింహ – కార్తీక్.. దీప కు అండగా నిలబడ్డ సుమిత్ర..‌!

Saranya Koduri

Brahmamudi May 11 Episode 407:ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి పోటీపడిన తల్లీ కొడుకులు.. సుభాష్ ని నిజం చెప్పకుండా ఆపిన కావ్య.. కళావతి విశ్వరూపం..

bharani jella

Nuvvu Nenu Prema May 11 Episode 621: అక్క కోరిక తీర్చిన విక్కీ..దివ్యకి తన ప్లాన్ చెప్పిన కృష్ణ.. ఇంటికి వెళ్లాలనుకున్న అరవింద.. రేపటి ట్విస్ట్..

bharani jella