NewsOrbit
Entertainment News Telugu TV Serials

Malli Nindu Jabili: మళ్లీ సీరియల్ లో మీరా అల్లుడు గౌతమ్ తో కలిసి వేసిన స్టెప్స్ ని మీరు చూసేయండి..

Malli Nindu Jabili Jayasri Raj new updates

Malli Nindu Jabili: మల్లి సీరియల్ లో హీరోయిన్ మళ్లీ తల్లి పాత్రలో నటిస్తున్న జయశ్రీ రాజ్. మల్లి సీరియల్ లో మీరా క్యారెక్టర్ లో జయశ్రీఒదిగిపోయిందనే చెప్పాలి.ఈ సీరియల్ లో జయశ్రీ పల్లెటూరిలో ఉండే అమాయకత్వాన్ని, మంచితనాన్ని, తన హావభావాలతో పలికిస్తూఅందరినీ ఆకట్టుకుంటుంది.ఈ సీరియల్లో డి గ్లామర్ రోల్లో నటించిన అంటే కష్టమనే చెప్పొచ్చు. కానీ హీరోయిన్ తల్లి పాత్ర కావడంతో ఆ పాత్రకు ఉన్న ప్రాముఖ్యత దృశ్య మీరా క్యారెక్టర్ లో జయశ్రీ నటించడానికి ఒప్పుకున్నట్టు తెలుస్తుంది.

Malli Nindu Jabili Jayasri Raj new updates
Malli Nindu Jabili Jayasri Raj new updates

ఎందుకంటే ఈమె కన్నడంలో గొప్ప నటి. అనేక సీరియస్ లో కన్నడంలో సూపర్ హిట్ అందుకుంది. అలాగే ఈమె ప్రొడ్యూసర్ కం డైరెక్టర్ కూడా,ఈమె మంచి మోడల్ గా కూడా గుర్తింపు తెచ్చుకుంది. ఈమె జీ కన్నడ సీరియల్ మయమురుగా సీరియల్లో మొదటిసారి నటించిన 1998లో, ఇక అప్పటినుంచి ఇప్పటివరకు ఈమె కన్నడ తోపాటు తెలుగులోనూ నటిస్తూ మంచి అభిమానులు సంపాదించుకుంది. ఈమె కన్నడంలో బిగ్బాస్ 6 సీజన్ లో కూడాఅలరించింది.

Malli Nindu Jabili Jayasri Raj new updates
Malli Nindu Jabili Jayasri Raj new updates

ఈమె తెలుగులో పడమటి సంధ్యారాగంలో, నాగభైరవి లో, మళ్లీ సీరియల్ లోనటిస్తూ, భారీ పాపులారిటీని దక్కించుకుంటుంది. ఈమె ఫుల్ బిజీగా ఉంటూ కూడా, సీరియస్ కి మధ్యలో రీల్స్ చేస్తూ వాటిని ఇన్స్టాల్ పోస్ట్ చేస్తూ, అభిమానులతోతన ఆనందాన్ని పంచుకుంటుంది. ఇక ఈమె రీసెంట్ గా పోస్ట్ చేసిన వీడియో ఒకటిమంచి స్పందన వస్తుంది.ఆ వీడియోలోఒక ప్రత్యేకత కూడా ఉంది. అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

Malli Nindu Jabili Jayasri Raj new updates
Malli Nindu Jabili Jayasri Raj new updates

సీరియల్స్ లో చేస్తూ మధ్యలో విరామం వచ్చినప్పుడు, జయశ్రీ, సీరియల్ లో గౌతమ్ క్యారెక్టర్ చేస్తున్న ఆర్యన్ దీర్ కుమార్, తో షారుక్ ఖాన్ కుచ్ కుచ్ హోతా హై మూవీలో పాపులర్ సాంగ్ కోయి మిల్ గయా పాటకు అల్లుడుతో కలిసి స్టెప్పులేస్తూ అదరగొట్టింది. ఆర్యన్ దీర్ కుమార్ మరియు జయశ్రీ, షూటింగ్స్ స్పర్ట్ లో చేసినఈ వీడియో,ఆర్యన్ దీర్ కుమార్,తన ఇన్స్టాగ్రామ్ లో జయశ్రీ ని టాగ్ చేసిపోస్ట్ చేశారు.

Malli Nindu Jabili Jayasri Raj new updates
Malli Nindu Jabili Jayasri Raj new updates

ఇప్పుడు ఆ వీడియో చూసిన వాళ్లంతా,జై శ్రీ డాన్స్ కు ఫిదా అవుతున్నారు. 35 ప్లస్ ఏజ్ లో కూడా ఇంత అద్భుతంగా డాన్స్ వేస్తుందనిమెచ్చుకుంటున్నారు.ఇక ఆర్య దీర్ కు మంచి కామెంట్స్ అండ్ కాంప్లిమెంట్స్ఇస్తున్నారు.ఇప్పుడు మీరు ఆ వీడియోని ఒకసారి చూసేయండి

 

Related posts

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N

Karthika Deepam 2 May 11th 2024 Episode: కాలర్లు పట్టుకుని కొట్టుకున్న నరసింహ – కార్తీక్.. దీప కు అండగా నిలబడ్డ సుమిత్ర..‌!

Saranya Koduri

Brahmamudi May 11 Episode 407:ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి పోటీపడిన తల్లీ కొడుకులు.. సుభాష్ ని నిజం చెప్పకుండా ఆపిన కావ్య.. కళావతి విశ్వరూపం..

bharani jella

Nuvvu Nenu Prema May 11 Episode 621: అక్క కోరిక తీర్చిన విక్కీ..దివ్యకి తన ప్లాన్ చెప్పిన కృష్ణ.. ఇంటికి వెళ్లాలనుకున్న అరవింద.. రేపటి ట్విస్ట్..

bharani jella

Krishna Mukunda Murari May 11 Episode 467: ఆదర్శతో ముకుంద పెళ్లి అంగీకరించని మురారి.. ముకుంద తల్లి కాబోతున్న విషయం అమృత ద్వారా బయటపడనుందా?

bharani jella

Vijay Deverakonda: ముచ్చటగా మూడోసారి విజయ్ దేవరకొండ.. రష్మిక కాంబినేషన్ లో మూవీ..?

sekhar

Pallavi Prashanth: బిగ్ బాస్ టీం కి రైతుబిడ్డ స్పెషల్ థాంక్స్.. కారణం ఇదే..!

Saranya Koduri

Trinayani: వాట్.. త్రినయని సీరియల్ యాక్ట్రెస్ విష్ణు ఆ స్టార్ హీరోకి సిస్టర్ అవుతుందా..?

Saranya Koduri

Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Kasturi: కన్న తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కస్తూరి సీరియల్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Mamagaru: ఘనంగా మామగారు సీరియల్ ఫేమ్ ఆకాష్ పెళ్లి వేడుకలు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N