NewsOrbit
Entertainment News Telugu TV Serials

Nuvvu Nenu Prema: కుటుంబ సభ్యుల ముందు పద్మావతి మీద ద్వేషాన్ని బయటపెట్టిన విక్కీ.. పద్మావతి నిర్ణయం విక్కీని మార్చనుందా?

Nuvvu Nenu Prema today episode 26 september 2023 episode 425 highlights

Nuvvu Nenu Prema: నిన్నటి ఎపిసోడ్ లో,పద్మావతిని ఇంట్లో నుంచి విక్కీ వెళ్లిపోమని చెప్తాడు. విక్కీ అన్న మాటలకి పద్మావతి ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది. కృష్ణ విక్కీకి నిజాన్ని చెప్తాడు.విక్కీ పద్మావతిని వెతుక్కుంటూ వెళ్లి,పద్మావతినిఅవమానిస్తాడు.పద్మావతి నీళ్లలోకి దూకేస్తుంది. విక్కీ పద్మావతిని కాపాడి బయటకు తీసుకొస్తాడు. నన్ను ఎందుకు కాపాడారు ఇప్పటికైనా నిజం చెప్పండి అని పద్మావతి వికీ నిలదీస్తుంది. నిజం చెప్పకపోతే నేను తల పగలగొట్టుకొని చనిపోతాను అని అంటుంది. చేసేది లేక విక్కీ పద్మావతికి నిజం చెప్తాడు. నిజం తెలుసుకున్న పద్మావతి షాక్ అవుతుంది.

Nuvvu Nenu Prema today episode 26 september 2023 episode 425 highlights
Nuvvu Nenu Prema today episode 26 september 2023 episode 425 highlights

ఈరోజు245 ఎపిసోడ్ లో, పద్మావతి ని విక్కీ నువ్వు మా బావ నిశ్చితార్థం చేసుకున్నారా లేదా అని నిలదీస్తాడు. పద్మావతి గతాన్ని గుర్తుచేసుకొని అసలు ఆ రోజు ఏం జరిగిందంటే అని చెప్పబోతుంటే విక్కీ ఆపేసి నాకు ఎస్ ఆర్ నో ఆ రెండిట్లో ఏదో ఒకటి చెప్పు నీకు ఇంతకుముందే మా బావతో ఎంగేజ్మెంట్ అయిందా లేదా అంతే అని గట్టిగా పట్టుకొని, అడుగుతాడు. పద్మావతి అవును అని అంటుంది. వెంటనే పద్మావతిని విక్కీవదిలేస్తాడు. పద్మావతి ఒకసారి నేను చెప్పేది వినండి అని అంటుంది.

Nuvvu Nenu Prema: విక్కీ అన్నమాటలకి చనిపోవాలనుకున్న పద్మావతి.. నిజం చెప్పిన విక్కీ..షాక్ అయిన పద్మావతి..

Nuvvu Nenu Prema today episode 26 september 2023 episode 425 highlights
Nuvvu Nenu Prema today episode 26 september 2023 episode 425 highlights

పద్మావతి నిర్ణయం..

పద్మావతి ఎంత చెబుదామని ప్రయత్నించినా విక్కీ వినకుండా చాలు ఇప్పటిదాకా నువ్వు చేసింది చాలు నీ మోసాన్ని నేను కాబట్టి భరిస్తున్నాను. అసలు నువ్వు చేసిన పనికి, నేను నిన్ను ప్రేమిస్తున్నానని తెలిసికూడామా బావతో ఎంగేజ్మెంట్ జరిపిచ్చుకొని,నా దగ్గర ఏమీ తెలియనట్టు నటించావు. ఎప్పటికీ నేను నిన్ను క్షమించలేని పద్మావతి అని అక్కడి నుంచి వదిలేసి వెళ్ళిపోతాడు. పద్మావతి కారు వెనకాలే పడి ఆగండి సారు నేను చెప్పేది ఒకసారి వినండి మీరు నన్ను అపార్థం చేసుకున్నారు మీ బావ దుర్మార్గుడు అని చెప్తూ ఉంటుంది. అయినా విక్కీ అవన్నీ పట్టించుకోకుండా కార్ స్టార్ట్ చేసి వెళ్ళిపోతాడు. పద్మావతి రోడ్డు మీద అక్కడే కూర్చుని ఏడుస్తూ ఇప్పుడు ఇంత అపార్థం చేసుకున్న మనిషిని నేను ఎలా మార్చాలి అసలు నా మాట వినడానికి ఇష్టపడట్లేదు, ఇప్పుడు నేనేం చేయాలి అని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడ దగ్గరలో ఉన్న ఒక గుడికి వెళ్లి, నేను ఎలా నా భర్త ప్రేమ పొందాలా అని అనుకుంటున్నాను నువ్వు ఒక మంచి మార్గాన్ని చూపించావు ఇప్పుడు నాకు వచ్చిన ఈ ఆలోచనతో నేను నా భర్తను మార్చుకోగలుగుతాను ఎందుకంటే తను నాకు ఆరు నెలలు టైం ఇచ్చాడు కాబట్టి ఈ ఆరు నెలల్లో నా ప్రేమతో తనని మార్చుకుంటాను.తను నన్ను తిట్టినా ఇంట్లో నుంచి పొమ్మన్న తన ద్వేషాన్ని నేను ప్రేమగా మారుస్తాను అని అనుకుంటుంది. ఎలాగైనా విక్కీని మార్చాలి అని నిర్ణయించుకొని ఇంటికి వెళ్తుంది పద్మావతి.

Brahmamudi సెప్టెంబర్ 25 ఎపిసోడ్ 210: మైఖేల్ సహాయంతో స్వప్నని చంపడానికి రాహుల్ ప్లాన్.. రాజ్ ని పొగిడిన కావ్య.. రుద్రాణి మరో ప్లాన్..

Nuvvu Nenu Prema today episode 26 september 2023 episode 425 highlights
Nuvvu Nenu Prema today episode 26 september 2023 episode 425 highlights

పద్మావతి మీద విక్కీ కోపం..

కృష్ణ ఇంట్లో అందరి ముందు పద్మావతి గురించి తను చనిపోవాలనుకుంది అన్న విషయాన్ని చెప్తాడు. అరవింద ఏంటండీ మీరు మాట్లాడేది అని అంటుంది. అవును రాణమ్మ నేనుపద్మావతిని వెతుక్కుంటూ వెళ్లేసరికి తను విక్కీ అన్నమాటలకి అవమానం భరించలేక చెరువులో దూకేసింది. నేను కాపాడుదాం అనుకునే టయానికి విక్కీ వచ్చి కాపాడేసాడు. అని చెప్తాడు కృష్ణ. ఇదంతా విని ఇంట్లో వాళ్ళు షాక్ అవుతారు ఇప్పుడు పద్మావతికి ఎలా ఉంది అని అరవింద కంగారు పడుతూ ఉంటుంది అప్పుడే అక్కడికి విక్కీ వస్తాడు. పద్మావతి ఎక్కడ అని అడుగుతుంది అరవింద విక్కీని, తను ఏదైన అఘాయిత్యం, చేసుకుంటే ఏమో అని అంటుంది.విక్కీ కోపంగా అదేం లేదులే అక్క, ఎందుకు ప్రతిసారి తన గురించే మాట్లాడుతుంటారు. ఇక తన గురించి వదిలేయండి. పద్మావతి చేసిన పనికి నేనెప్పటికీ దానిని క్షమించను అని అంటాడు. ఆర్య అదేంట్రా అలా మాట్లాడుతున్నావు నువ్వు పద్మావతి ఇలా గొడవలు పడుతూ ఉంటే ఎలాగూ అని అంటాడు. ఇక చాలు ఆపమని ఎన్నిసార్లు చెప్పాలి మీ అందరికీ పద్మావతి గురించి గానీ తన టాపిక్ గాని ఇంట్లో తీసుకురావడానికి వీల్లేదు అని చెప్తాడు విక్కీ. అందరూ షాక్ అవుతారు. శాంతాదేవి మీరిద్దరూ ప్రేమించే కదా పెళ్లి చేసుకుంది అయినా ఎందుకు ఇంత ద్వేషం పెంచుకున్నారు అసలు ఏమైందో చెప్పు అని అంటారు అదే టైంకి అక్కడికి పద్మావతి వస్తుంది. ఎందుకు వచ్చావు అని అడుగుతాడు పద్మావతిని, మీరు నా భర్త కాబట్టి మీరు ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను అని అంటుంది పద్మావతి. నువ్వు ఎన్ని మాటలు చెప్పినా నేను నిన్ను నమ్మను ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని మళ్లీ ఎందుకు వచ్చావు వెళ్లిపో అంటాడు. ఇంట్లో అందరూచెప్పాలని చూస్తూ ఉంటారు విక్కీకి అయినా ఎవరి మాట పట్టించుకోకుండా, నువ్వు ఇంట్లో ఉండక్కర్లేదు అనేసి వెళ్ళిపోతాడు.

Krishna Mukunda Murari: కృష్ణ నీ దెబ్బ కొట్టాను అనుకున్న ముకుంద.. ముకుంద మీద రివెంజ్ స్టార్ట్ చేసిన కృష్ణ..

Nuvvu Nenu Prema today episode 26 september 2023 episode 425 highlights
Nuvvu Nenu Prema today episode 26 september 2023 episode 425 highlights

అందరి ముందు కృష్ణ ని ఎదిరించిన పద్మావతి..

పద్మావతి నీ ఇంట్లో వాళ్ళందరూ అసలు ఏం జరిగిందో చెప్పు అని అంటారు. కానీ పద్మావతి ఏం చెప్పకుండా సైలెంట్ గా అలానే ఉంటుంది. మీరిద్దరిలో ఎవరో ఒకరు చెప్తేనే కదా తెలిసేది అంటుంది శాంతాదేవి. మధ్యలో కృష్ణ వచ్చి ఎలా చెప్తుంది నానమ్మ విక్కి తన మీద కోప్పడి ఇంట్లో నుంచి వెళ్లిపోమన్నాడు. వాళ్ల మధ్య ప్రేమ ఉందని మనం అనుకోవడమే గాని వాళ్ళిద్దరూ గొడవ పడుతూనే ఉన్నారు చూస్తూనే ఉన్నారు కదా మీరు అని అంటాడు కృష్ణ. తనని వదిలేయండి తన సంతోషానికి తను ఉంటుంది కదా ఎందుకు ఇద్దరినీ బలవంతంగా కలపాలనుకుంటారఅంటాడు కృష్ణ.పద్మావతి కోపంగా ఇంక చాలు ఆపండి అని అంటుంది.కళ్ళతో చూసేవన్ని నిజాలు కాదు మా మధ్య ఎంత ప్రేమ ఉందో మాకు తెలుసు మీకు చెప్పాల్సిన అవసరం లేదు.మీరు ఏదేదో ఊహించుకొని కలిసి ఉండాలనుకుంటున్న మమ్మల్ని వేరు చేయమాకండి.నాకు విక్కీ అంటే చాలా ఇష్టం అరవింద్ గారు మీరేం టెన్షన్ పడకండి.ఆయన కోపం చల్లారాక అంతా సద్దుమనుకుతుంది మీరు దేని గురించి ఆలోచించకండి నేను బానే ఉన్నాను అని అంటుంది అరవిందతో పద్మావతి.అను పద్మావతి దగ్గరికి వచ్చి ఏంటమ్మా ఇలాంటి పిచ్చి పని చేశావు అని అంటుంది.నాతో కూడా చెప్పకుండా నువ్వెందుకు చనిపోవాలనుకున్నావు అని అంటుంది అను.నీకేమన్నా అయితే నేను తట్టుకోలేను అమ్మి అని అంటుంది.ఏడవకు అక్క జరిగినవన్నీ మర్చిపో,ఇంక జరగబోయేది చూడు ఇప్పటిదాకా జరిగింది వేరు. ఇకనుంచి వేరు,ఇకనుంచి నువ్వు కొత్త పద్మావతిని చూస్తావు ఇక నాకు మా ఆయనకీ మధ్య వేయ గొడవలు ఉండవు ఏ సమస్యలు రావు నేను మాటిస్తున్నాను కదా అని అంటుంది.నాకు అంతకంటే కావాల్సిందేముందం మేము సంతోషంగా ఉంటే అంతే చాలు అంటుంది అను.

Nuvvu Nenu Prema today episode 26 september 2023 episode 425 highlights
Nuvvu Nenu Prema today episode 26 september 2023 episode 425 highlights
పద్మావతి విక్కి ల గొడవ..

పద్మావతి రూమ్ లోకి వస్తుంది విక్కి,ఏంటి నీ ఉద్దేశం,మాయమాటలతో మంచిగా మాట్లాడితే అందరూ నమ్మేస్తారు అనుకుంటున్నావా మా వాళ్ళు నమ్మినా నేను నమ్మను నిన్ను అని అంటాడు.నీ నయవంచనా నమ్మకద్రోహం నేను కళ్ళారా చూశాను నీ నటనతో నిజాన్ని కూడా అబద్దాన్ని చేసే మహానటివి నువ్వు. నేనేం చెప్పినా అది వేస్తే అందుకే నేను నిన్ను వెళ్ళిపోమన్నాను. నువ్వు చేసిన పనికి నేను ఎంత బాధ పడుతున్నానో తెలుసా మళ్ళీ వచ్చి నన్ను ఇంకా బాధ పెట్టాలని చూస్తున్నావు కదా అని అంటాడు విక్కి. వెళ్లిపోయిందా అని పెట్టి మీ ఇంటికి వెళ్లొచ్చు కదా అని అంటాడు. నన్ను అపార్థం చేసుకొని మీరు నా మెల్లగా తాళి కట్టిన ఈ మాంగల్య బంధానికి ఒక అర్థం ఉంది నా చివరి శ్వాస వరకు నేను మీ భార్యగానే మీ దగ్గరే ఉంటాను ఉంటాను కూడా అని అంటుంది. ఇప్పుడు నువ్వు చెప్పిన మాటలకి నువ్వు చేసిన మోసాన్ని నేను భరించి నిన్ను ఇంట్లో ఉంచాలని నేను అనుకోవట్లేదు. మీరన్న నేను ఇంట్లోనే ఉంటాను అని అంటుంది. నేను నిన్ను కాపాడానని నువ్వు లేని పని ఊహించుకోకు నేను సాటి మనిషిగామాత్రమే కాపాడాను. భార్యగా కాదు నా మనసులో ఎప్పటికీ మీకు నీకు స్థానం లేదు.మీరు చూసింది మాత్రమే నమ్ముతున్నారు అందుకే నన్ను అపార్థం చేసుకుంటున్నారు అయినా పర్వాలేదు సారు మీరు నన్ను ఆరు నెలలు ఇంట్లో ఉండమన్నారు కదా, అట్లానే ఉంటాను అంతేగాని ఎక్కడికి పోను అని అంటుంది పద్మావతి.

Nuvvu Nenu Prema today episode 26 september 2023 episode 425 highlights
Nuvvu Nenu Prema today episode 26 september 2023 episode 425 highlights

రేపటి ఎపిసోడ్ లో, పద్మావతి వికీ నీళ్లలో దూకి తనని కాపాడినందుకు జలుబు చేసింది అనుకొని, పసుపు ఆవిరి పెట్టండి తగ్గుతుంది అని అంటుంది సరే అంటాడు విక్కీ. ఎలా పెట్టాలో పద్మావతి విక్కి కి చూపిస్తూ ఉంటుంది. శ్వాస నెమ్మదిగావదలండి అని విక్కీకి ఆవిరి పెట్టడం చూపిస్తూ ఉంటుంది పద్మావతి. అదే టైంలో పద్మావతి విక్కీ కి ఐ లవ్ యు సారు అని చెప్తుంది. విక్కీ షాక్ అవుతాడు.

Related posts

Krishna Mukunda Murari May 09 Episode 466:ముకుంద ఆదర్శల పెళ్లికి భవానీ గ్రీన్ సిగ్నల్.. ఆదర్శ్ కి కట్టు కథ చెప్పిన ముకుంద ..మురారి మనసులో ముకుంద.. రేపటి ట్విస్ట్..?

bharani jella

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీ స్ట్రీమింగ్ ని ఆలస్యం చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది టీం.. కారణం ఇదే..!

Saranya Koduri

Heeramandi: హిరామండి సిరీస్ లో గోల్డ్ సీన్స్ చేయడానికి కారణం ఇదే.. అసలు నిజాలను బయటపెట్టిన సోనాక్షి సిన్హా..!

Saranya Koduri

Project Z OTT: ఆరేళ్ల తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్ కి వస్తున్నా సందీప్ కిషన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Aavesham OTT: ఓటీటీ హక్కుల విషయంలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన ఆవేశం మూవీ.. ఫాహదా మజాకానా..!

Saranya Koduri

Adah Sharma Bastar OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న బస్కర్ ది నక్సల్.. డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Niharika Latest Post: సోషల్ మీడియాను హీటెక్కిస్తున్న నిహారిక సరికొత్త టాటూ పిక్.. స్పాట్ భలే సెలెక్ట్ చేశావు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Karthika Deepam: లైంగిక వేధింపులకు గురైన కార్తీకదీపం హీరోయిన్.. పోలీసులకు ఫిర్యాదు..!

Saranya Koduri

Aadapilla: గాయాలతో ఫొటోస్ షేర్ చేసిన ఆడపిల్ల సీరియల్ ఫేమ్ సమీరా.. భర్త పై నిందలు వేస్తూ కామెంట్స్..!

Saranya Koduri

Shoban Babu: వాట్.. శోభన్ బాబు ఇంట్లో దేవుడు ఫోటో ప్లేస్ లో ఆ స్టార్ హీరో ఫోటో ఉంటుందా?.. సోగ్గాడు మంచి తెలివైనోడే గా..!

Saranya Koduri

Siri Hanumanthu: సిరి కి ఆఫర్లు కోసం అటువంటి పనులు చేసేది.. బుల్లితెర నటుడు నూకరాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Tasty Teja: సరికొత్త వ్యాపారంలో అడుగుపెట్టిన బిగ్ బాస్ కంటెస్టెంట్.. సపోర్ట్ గా నిలిచిన శివాజీ..!

Saranya Koduri

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Karthika Deepam 2 May 8th 2024 Episode: దీప క్యారెక్టర్ పై దొంగ అనే ముద్ర వేసిన జ్యోత్స్న… శౌర్య నక్లీస్ కొట్టేసింది అంటూ పారు సీరియస్..!

Saranya Koduri