NewsOrbit
Entertainment News Telugu TV Serials

Malli Nindu Jabili December 06 2023 Episode 513: తల్లి కాబోతున్న మాలిని ని చూసి సంబర పడిపోతున్న అరవింద్…

Malli Nindu Jabili Today Episode December 06 2023 Episode 513 Highlights

Malli Nindu Jabili  December 06 2023 Episode 513: నేను అనుభవిస్తున్న బాధని ఎవ్వరూ అర్థం చేసుకోలేరు అని గౌతమ్ బాటిల్ తీసుకొని తల మీద నీళ్లు పోసుకుంటాడు. అక్కడే నిలబడి చూస్తున్న మల్లి భయపడిపోతుంది.ఓకే కూల్ నువ్వు ఎక్కువగా బాధపడకు నేను భరించలేను అని గౌతమ్ అంటాడు. ఇంతలో మాలిని ఫోన్ చేస్తుంది మాట్లాడు ఏం పర్వాలేదు అని గౌతమ్ అంటాడు. మల్లి రేపు అరవింద్ బర్త్డే మీరు ఏ మీటింగ్స్ పెట్టుకోకుండా బయలుదేరి వచ్చేసేయండి అని అంటుంది మాలిని. అలాగే అక్క అని మల్లి అంటుంది. గౌతమ్ కూలయడ ఒకసారి ఫోన్ ఇవ్వు అని అంటుంది మాలిని. అక్క మాట్లాడుతుందట అని మల్లి ఫోన్ ఇస్తుంది. గౌతమ్ రేపు అరవింద్ బర్త్డే మీరు ఇద్దరూ రండి అని చెప్తుంది మాలిని. అలాగే మాలిని అని గౌతమ్ వెళ్ళిపోతాడు. ఆయనకి మా పెళ్లి విషయం తెలిస్తే డైరెక్ట్ గా అడిగేవాడు కదా ఇలా ఎందుకు బాధపడతాడు అని మల్లి ఆలోచిస్తూ ఉంటుంది. కట్ చేస్తే, ఏంటి అరవింద్ చెప్పా పెట్టకుండా అలా డ్యూటీకి వెళ్ళిపోయావు అని మాలిని అంటుంది.

Malli Nindu Jabili Today Episode December 06 2023 Episode 513 Highlights
Malli Nindu Jabili Today Episode December 06 2023 Episode 513 Highlights

నువ్వు నిద్రపోతున్నావు మాలిని డిస్టర్బ్ చేయడం ఎందుకని వెళ్ళిపోయాను అని అరవింద్ అంటాడు. హ్యాపీ బర్తడే హస్బెండ్ గారు అని మాలిని చెప్తుంది. థాంక్యూ మాలిని కానీ ఏంటి నీరసంగా మాట్లాడుతున్నావ్ అని అరవింద్ అంటాడు. ఏమీ లేదు కొంచెం నీరసంగా ఉంది అని మాలిని అంటుంది. అయితే హాస్పిటల్ కి వెళ్దామా గౌతమ్ ని అడిగి రానా అని అరవింద్ అంటాడు. అలా మాలిని మాట్లాడుతూ మాట్లాడుతూ కళ్ళు తిరిగి పడిపోతుంది. అరవింద్ మాలిని కళ్ళు తిరిగి పడిపోయింది హాస్పిటల్ తీసుకెళ్తున్న నువ్వు త్వరగా వచ్చేయ్ అని వసుంధర చెప్తుంది. ఇంతలో మల్లి వచ్చి ఏంటి బాబు గారు కంగారు పడుతున్నారు అని అంటుంది. మాలిని మాట్లాడుతూ కళ్ళు తిరిగి పడిపోయింది అంట హాస్పిటల్ కి తీసుకు వెళ్తున్నారు నేను వెళ్తాను నువ్వు రా మాలిని కి తోడుగా ఉంటవు అని అరవింద్ అంటాడు. సరే అని వాళ్ళిద్దరూ హాస్పటల్ కి వెళ్ళిపోతారు. శరత్ మల్లి నీకు కూడా రమ్మను తనకి తోడుగా ఉంటుంది అని శారద అంటుంది. ఏం అక్కర్లేదు నేను చూసుకుంటాను అని వసుంధర కోపంగా అంటుంది. చూడండమ్మా ఇలాంటి సమయంలో ఆడపిల్లకి ఆడపిల్ల తోడు మనకు ఏ విషయాలు చెప్పరు ఏం పర్వాలేదు మల్లి నీ రమ్మనండి అని మీరా అంటుంది. శరత్ మల్లి కి ఫోన్ చేస్తాడు. మల్లి ఫోన్ కలవట్లేదు అని గౌతమ్ కి చేస్తాడు. హలో అంకుల్ చెప్పండి అని గౌతమ్ అంటాడు.

Malli Nindu Jabili Today Episode December 06 2023 Episode 513 Highlights
Malli Nindu Jabili Today Episode December 06 2023 Episode 513 Highlights

ఏమీ లేదు గౌతమ్ మాలిని కళ్ళు తిరిగి పడిపోయింది మల్లి కి ఫోన్ చేస్తే కలవట్లేదు తను వస్తే మీరిద్దరూ కలిసి హాస్పిటల్ కి రండి అని శరత్ అంటాడు. అలాగే అంకుల్ అని గౌతమ్ కీర్తి మేడం ఇంకా రాలేదా అని అడుగుతాడు. మేడం ఇంకా ఆఫీస్ కి రాలేదు సార్ అని కీర్తి చెప్తుంది. సరే అని గౌతమ్ హాస్పిటల్ కి బయలుదేరుతాడు. రెండు కార్లు ఒకేసారి హాస్పిటల్ ముందు ఆగుతాయి. అరవింద్ మల్లి ఒక కారులో నుంచి దిగుతారు. అది చూసిన గౌతమ్ కోపంతో రగిలిపోతాడు. ఏంటి అరవింద్ కార్లో తిరుగుతున్నావా అని గౌతమ్ అంటాడు. హాస్పటల్ కి రమ్మని నేనే రిక్వెస్ట్ చేశాను గౌతమ్ అని అరవింద్ అంటాడు. నువ్వు రమ్మంటే మల్లి ఎక్కడికైనా వస్తుంది అరవింద్ మీ మధ్య ఉన్న అనుబంధం అలాంటిది కదా అని గౌతమ్ నిష్టూరంగా మాట్లాడుతాడు. అరే ఇక్కడే నిలబడతారేంటి త్వరగా హాస్పిటల్ లోకి వెళ్దాం పదండి అని గౌతమ్ వెళ్ళిపోతాడు.మాలిని కి ఎలా ఉంది మామయ్య అని అరవింద్ అడుగుతాడు. ఇంకా ఏమీ చెప్పలేదు అరవింద్ ఇప్పుడే చూస్తున్నారు అని శరత్ అంటాడు. మంచి వాళ్ళకి మంచే జరుగుతుంది అంకుల్ మాలిని చాలా మంచిది తనకు ఏమీ కాదు అని గౌతమ్ అంటాడు. ఇంతలో డాక్టర్ గారు బయటికి వచ్చి మీ అమ్మాయి అమ్మ కాబోతుంది అని చెప్తుంది. మాలిని సిగ్గుపడుతూ అందరి ముందుకు వస్తుంది.

Malli Nindu Jabili Today Episode December 06 2023 Episode 513 Highlights
Malli Nindu Jabili Today Episode December 06 2023 Episode 513 Highlights

అరవింద్ తనని ఎత్తుకొని గిరగిరా తిప్పి దించి థ్యాంక్స్ మాలిని నన్ను తండ్రిని చేయబోతున్నందుకు అని అంటాడు. అందరూ మాలినికీ కంగ్రాట్స్ చెప్తారు. గౌతమ్ మల్లి మాలిని తల్లి కాబోతుంది ఇక మిగిలింది మీరే ఎప్పుడు ఇస్తరు మనవడిని అని వసుంధర అడుగుతుంది. దేనికైనా టైం కలిసి రావాలి కదా అత్త ఇప్పుడే ఆలోచించడం దేనికి అని గౌతమ్ అంటాడు. నువ్వు లోపల ఎంత కోపాన్ని దిగమింగుతున్నావో నేను అర్థం చేసుకోగలను రా, లేకపోతే నాకే టార్చర్ చూపెడతావా అందుకే నీకు డబల్ టార్చర్ ఇచ్చాను అనుభవించు అని వసుంధర మనసులో అనుకుంటుంది. మల్లి గౌతమ్ బాబులు కూడా మనవడనో మనవరాలినో ఇస్తే వాళ్లతో ఆడుకుంటు కాలనీ గడిపేస్తాను ఇక నాకు జీవితంలో ఎలాంటి కోరికలు లేవు అని మిరా అంటుంది.

Malli Nindu Jabili Today Episode December 06 2023 Episode 513 Highlights
Malli Nindu Jabili Today Episode December 06 2023 Episode 513 Highlights

నాకేమో టార్చెరువు నీకేమో హ్యాపీనెస్ లా అరవింద్ అని గౌతమ్ మనసులో అనుకొని, కంగ్రాట్యులేషన్స్ కాబోయే తండ్రి గారు నిన్ను మాలిని తండ్రిని చేసింది ఆల్ ద బెస్ట్ అని సెకండ్ అందిస్తాడు గౌతమ్. అరవింద్ చేయి పట్టుకొని గట్టిగా నొక్కుతాడు. అరవింద్ కి గౌతమ్ కోపంగా ఉన్నాడని అర్థమైపోయింది. మాలిని అరవింద్ కి బర్త్ డే గిఫ్ట్ ఇచ్చేసింది అని శరత్ అంటాడు. సరే ఇంకా ఇక్కడే ఎందుకు ఇంటికి వెళ్దాం పదండి అని వసుంధర వాళ్లను తీసుకొని ఇంటికి వెళుతుంది. కట్ చేస్తే, మల్లి మీ అక్కకు దిష్టి తీయమ్మ అని శారద అంటుంది.మల్లి ఊపు తోటి అరవింద్ కి మాలిని కి దిష్టి తీస్తుంది.

Malli Nindu Jabili Today Episode December 06 2023 Episode 513 Highlights
Malli Nindu Jabili Today Episode December 06 2023 Episode 513 Highlights

ఇన్నాళ్ళకి తల్లివి కాబోతున్నందుకు సంతోషంగా ఉందమ్మా ఇక నీ బిడ్డతో ఈ ఇంట్లో మార్పులు వస్తాయి చూడు అని శారద అంటుంది. ఇంత తొందరలో నువ్వు తల్లివి కావడానికి కారణం ఒకటే అక్క ఆరోజు గుడికి వచ్చి అమ్మవారికి ఉయ్యాల కట్టడం వల్లనే ఇలా అయ్యింది మీరు తొందరగా అమ్మవారికి మొక్కు తీర్చుకోండి, నేను కూడా అమ్మవారికి నీకు కమల పిల్లలు పుట్టాలని మొక్కుకున్నాను నీకు ఇద్దరూ పిల్లలు పుడతారు అని మల్లి అంటుంది. ఇప్పుడు సంతోషమేనా మాలిని అని శారద అంటుంది. మాలిని సిగ్గుతో వాళ్ళ నాయనమ్మ మీద తలవాల్తుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N

Karthika Deepam 2 May 11th 2024 Episode: కాలర్లు పట్టుకుని కొట్టుకున్న నరసింహ – కార్తీక్.. దీప కు అండగా నిలబడ్డ సుమిత్ర..‌!

Saranya Koduri

Brahmamudi May 11 Episode 407:ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి పోటీపడిన తల్లీ కొడుకులు.. సుభాష్ ని నిజం చెప్పకుండా ఆపిన కావ్య.. కళావతి విశ్వరూపం..

bharani jella

Nuvvu Nenu Prema May 11 Episode 621: అక్క కోరిక తీర్చిన విక్కీ..దివ్యకి తన ప్లాన్ చెప్పిన కృష్ణ.. ఇంటికి వెళ్లాలనుకున్న అరవింద.. రేపటి ట్విస్ట్..

bharani jella

Krishna Mukunda Murari May 11 Episode 467: ఆదర్శతో ముకుంద పెళ్లి అంగీకరించని మురారి.. ముకుంద తల్లి కాబోతున్న విషయం అమృత ద్వారా బయటపడనుందా?

bharani jella

Vijay Deverakonda: ముచ్చటగా మూడోసారి విజయ్ దేవరకొండ.. రష్మిక కాంబినేషన్ లో మూవీ..?

sekhar

Pallavi Prashanth: బిగ్ బాస్ టీం కి రైతుబిడ్డ స్పెషల్ థాంక్స్.. కారణం ఇదే..!

Saranya Koduri

Trinayani: వాట్.. త్రినయని సీరియల్ యాక్ట్రెస్ విష్ణు ఆ స్టార్ హీరోకి సిస్టర్ అవుతుందా..?

Saranya Koduri

Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Kasturi: కన్న తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కస్తూరి సీరియల్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Mamagaru: ఘనంగా మామగారు సీరియల్ ఫేమ్ ఆకాష్ పెళ్లి వేడుకలు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N