NewsOrbit
Entertainment News Telugu TV Serials

Guppedantha Manasu December 06 2023 Episode 939: రిషి కనిపించడం లేదని వసుధారా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తుందా లేదా..

Guppedantha Manasu Today Episode December 06 2023 Episode 939 Highlights

Guppedantha Manasu December 06 2023 Episode 939: రవీంద్ర మహేంద్ర దగ్గరికి వచ్చి మహేంద్ర నువ్వు చాలా నీరసంగా ఉన్నావ్ ఇంటికి వెళ్లి రెస్ట్ తీసుకో అంటాడు. మహేంద్ర పర్వాలేదు అన్నయ్య నీకు తోడుగా నేను ఇక్కడే హాస్పిటల్ లోనే ఉంటాను. రవీంద్ర అది కాదు మహేంద్ర నువ్వు చాలా నీరసంగా ఉన్నావ్ బ్లడ్ డొనేట్ చేసావు కదా కనీసం ఈ జ్యూస్ అన్న తాగు అంటాడు. మహేంద్ర పర్వాలేదు అన్నయ్య ఇప్పుడే తాగాను కదా మళ్ళీ ఎందుకు ఉంటాడు. రవీంద్ర పర్లేదు మహేంద్ర నువ్వు చాలా నీరసంగా ఉన్నావ్ ఈ గ్లాస్ తాగి పడుకో. మహేంద్ర సరే అన్నయ్య పక్క గదిలో బెడ్స్ ఖాళీగా ఉన్నాయి అక్కడ రెస్ట్ తీసుకుంటాను అంటాడు.దేవయాని ఏమైందండీ అంటుంది. రవీంద్ర ఏం లేదు దేవయాని నేను మహేంద్ర హాస్పిటల్ లో ఉంటాం నువ్వు ధరణిని తీసుకొని ఇంటికి వెళ్ళు ధరణి బాగా అలసిపోయింది కదా తను ఇంటి దగ్గర రెస్ట్ తీసుకుంటుంది మీరు వెళ్ళండి మేము ఇద్దరం ఇక్కడ హాస్పిటల్ లో ఉంటాం అంటాడు.దేవయాని నేను ఎటు వెళ్ళానండి నేను శైలేంద్ర దగ్గరే ఉంటాను వాడి దగ్గరే ఉంటాను. దేవయాని మనసులో నేను గాని ఇంటికి వెళితే శైలేంద్ర దొరికిపోతాడు వీళ్ళందరూ కలి శైలేంద్రను ఇబ్బంది పెడతారు నేను ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడి నుంచి కదిలేదే లేదు అనుకుంటుంది దేవయాని. రవీంద్ర విన్నావు కద మహేంద్ర మీ వదిన ఇక్కడే ఉంటాను అంటుంది నేను వదిన ఇక్కడే ఉంటాము నువ్వు వసుధారణ తీసుకొని ఇంటికి వెళ్ళు మీరు అంటాడు. మహేంద్ర మనసులో వదిన నువ్వు మనసులో ఏమనుకుంటున్నావో నాకు అంతా తెలుసు నువ్వు ఇక్కడి నుండి వెళితే శైలేంద్ర దొరికిపోతాడేమో అని నీ భయం అంతే అందుకనే నువ్వు ఇక్కడి నుంచి కదలడం లేదు అని మనసులో అనుకుంటాడు మహేంద్ర. మహేంద్ర అలాగే అన్నయ్య మీమొ ఇంటికి వెళ్తాం జాగ్రత్త ఏమీ అవసరం ఉన్నా ఫోన్ చెయ్ వెంటనే వస్తాను అని మహేంద్ర వసుధారని తీసుకొని ఇంటికి బయలుదేరుతాడు.

Guppedantha Manasu Today Episode December 06 2023 Episode 939 Highlights
Guppedantha Manasu Today Episode December 06 2023 Episode 939 Highlights

కట్ చేస్తే మహేంద్ర ఇంటికి వస్తారు మహీంద్రా అన్న కలవడానికి అనుపమ మహేంద్ర వాళ్ళ ఇంటిదగ్గర వెయిట్ చేస్తూ ఉంటుంది అనుపమను చూసిన మహేంద్ర ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా కారు దిగి వెళుతుంటాడు అనుపమ అదేంటి మహేంద్ర ఎప్పుడు వచ్చావు అని కూడా అడక్కుండా వెళ్ళిపోతున్నావ్ అంటుంది. మహేంద్ర ప్లీజ్ అనుపమ నన్నేమీ మాట్లాడనివ్వకు అంటాడు. వసుధార మేడం ఎప్పుడొచ్చారు రండి ఇంట్లోకి వెళ్దాం అంటుంది. అనుపమ ఏంటి వస్తదారా లక్ష్మీ విషయంలో నేను నీకు ఆపోజిట్ గా మాట్లాడిన నీకు నా మీద ఎలాంటి కోపం లేకుండా ఇంట్లోకి రమ్మని పిలుస్తున్నావు కాని వసుధారా నువ్వు కొన్ని విషయాలలో నాకు బాగా నచ్చుతావ్ కానీ కాలేజీలో md సీటుకు నీకు అర్హత లేదేమో అని అనిపిస్తుంది. మహేంద్ర చూడను అనుపమ నువ్వు ఇలా ఇబ్బంది పెట్టే మాటలు మాట్లాడతావని నేను నిన్ను పిలవలేదు ఎదుటి వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు అని ఏమీ ఆలోచించవు నీ నోటికి ఎలా మాట్లాడాలి అనిపిస్తే అలా మాట్లాడేస్తావు అంటాడు.

Guppedantha Manasu Today Episode December 06 2023 Episode 939 Highlights
Guppedantha Manasu Today Episode December 06 2023 Episode 939 Highlights

అనుపమ ఏంటి మహేంద్ర ఇప్పుడు నేనేమన్నానని నాకు నచ్చనిదే కదా నేను చెప్పింది దాంట్లో తప్పేముంది.మహేంద్ర నీకు ఏది తప్పనిపించదు అనుపమ నువ్వు మాట్లాడింది కరెక్ట్ అనుకుంటావ్ అని ఇంట్లోకి వెళ్తాడు. అనుపమ ఏంటి ఇద్దరూ అలా సైలెంట్ గా నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారు నేను ఒకప్పుడు ఇంటికి వచ్చినప్పుడు నాకు నచ్చిన వంటలు చేసి పెట్టారు పైగా ఐస్క్రీమ్ కూడా ఇచ్చారు కనీసం ఇప్పుడు కాఫీ టీ కూడా ఏమీ ఇవ్వరా ఎవరి దారిలో వాళ్లు వెళుతున్నారు అంటుంది అనుపమ. వసుధార అయ్యో మర్చిపోయాను మేడం ఏదో టెన్షన్ లో ఉండి ఆలోచిస్తూ వెళ్ళిపోతున్నాను సారీ ఏమీ అనుకోవద్దు ఇప్పుడే కాఫీ తీసుకొస్తాను మీరు కూర్చుండి అంటుంది.అనుపమఏమీ అవసరం లేదు వసుధర నేను ఈ ఇంటికి ఒకప్పుడు గెస్ట్ ఇప్పుడు చాలా దగ్గర అయిపోయాను కదా మీ అందరిలో ఒక దానిలా ఉంటున్నాను కదా మీ ఇంటి మనిషిని అనుకోండి మీరు చాలా నీరసంగా కనిపిస్తున్నారు మన ముగ్గురికి కాఫీ నేను పెట్టి తీసుకొస్తాను మీరు కూర్చోండి అంటూ అనుపమ వెళ్లి కాఫీ తీసుకొని వస్తుంది. వసుధార రిషి సార్ ఫోన్ స్విచాఫ్ వస్తుంది మామయ్య ఎంత ట్రై చేసినా కలవడం లేదు ఆయన ఎక్కడికి వెళ్లారు ఏమో నాకు టెన్షన్ గా ఉంది అంటుంది.మహేంద్ర ఒక్కసారి స్విచ్ ఆఫ్ వస్తే నెక్స్ట్ టైం కూడా అలాగే స్విచ్ ఆఫ్ వస్తుంది అమ్మ చార్జింగ్ లేదేమో అంటాడు. వసుధార ఏమో మామయ్య నాకెందుకు భయంగా ఉంది అంటుంది.

Guppedantha Manasu Today Episode December 06 2023 Episode 939 Highlights
Guppedantha Manasu Today Episode December 06 2023 Episode 939 Highlights

మహేంద్ర భయమెందుకు అమ్మ రిషికి ఎప్పుడైనా మనసు బాగోలేకపోతే ఎవరికి చెప్పకుండా వెళ్తాడు కదా మళ్లీ తనంతట తానే తిరిగి వస్తాడు కదా భయమెందుకు నువ్వు ఏమి టెన్షన్ పెట్టుకోకు రిషి ఎక్కడికి వెళ్ళినా వస్తాడులే అంటాడు మహేంద్ర. అనుపమ వసుదారా కాఫీ చల్లారిపోతుంది ఏమైనా ఉంటే తర్వాత మాట్లాడుకోవచ్చులే గాని ముందు వచ్చి కాఫీ తాగు అంటుంది. వసుధార ఏం పర్వాలేదు మేడం నేను తర్వాత తాగుతాను మీరు తాగండి అంటుంది. మహేంద్ర తను తర్వాత తాగుతుంది అనుపమ నువ్వు తనని ఇబ్బంది పెట్టకు నువ్వు తాగు అంటాడు. అనుపమ వసుధారా ఎందుకు టెన్షన్ పడుతుంది? ఎవరు ఫోను స్విచాఫ్ వస్తుంది అని అడుగుతుంది. మహేంద్ర నీకు అవన్నీ చెప్పేంత ఓపిక మాకు లేదు అనుపమ ప్లీజ్ మమ్మల్ని కాసేపు వదిలి పెట్టు అంటాడు. వసుధార ఏమీ లేదు మేడం రిషి సార్ ఉదయం నుంచి కనిపించడం లేదు అంటుంది. అనుపమ అదేంటి మహేంద్ర రిషి ఉదయం నుంచి కనిపించకపోతే వెతకాలి కదా వెతికితే దొరకనప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి కదా మీరు ఎక్కడని వెతుకుతారు చెప్పండి ముందు వెళ్లి పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి రిషి ఎక్కడున్నాడు ఏమైపోయాడనేది తొందర్లో తెలుస్తుంది అంటుంది.

Guppedantha Manasu Today Episode December 06 2023 Episode 939 Highlights
Guppedantha Manasu Today Episode December 06 2023 Episode 939 Highlights

కట్ చేస్తే ధరణి శైలేంద్ర దగ్గర కూర్చుని ఏడుస్తుంది.శైలేంద్ర ధరణిని చూస్తూ ఊరుకోదరిని ఎందుకు ఏడుస్తున్నావ్ నాకేమీ అవలేదు అంటాడు. ధరణి ఏమి కాకపోవడమేంటండి ఇదంతా నా వల్లే కదా జరిగింది మామయ్య గారు మనల్ని రిసార్ట్ వెళ్ళమని చెప్పినప్పుడు నేను వెళ్ళను అని చెబితే అయిపోయేది మనము ఇంటి దగ్గరే ఉండే వాళ్ళం ఈ ప్రమాదం జరగకుండా ఉండేది ఇన్ని రోజుల తర్వాత మీరు మంచిగా మారే నాతో ప్రేమగా ఉంటున్న సమయంలోనే ఇదంతా జరిగింది. శైలేంద్ర ఎందుకు ధరణి అలా బాధపడుతున్నావ్ ఏది జరగాలి అని రాసిపెట్టి ఉంటే అదే జరుగుతుంది నేను గతంలో చేసిన పాపాలకు ఆ దేవుడు నాకు ఈ జన్మలోనే శిక్ష వేశాడేమో ఇప్పుడు పర్వాలేదు బాగానే ఉన్నాను కదా ప్రాణాలు అయితే పోలేదు కదా ధరణి నువ్వు ఏడవకు అంటాడు. ధరణి మిమ్మల్ని పొడిచిన వాళ్ళు ఎవరో మీకు తెలుసా అండి నీకు ఎవరైనా శత్రువులు ఉన్నారా అంటుంది.

Guppedantha Manasu Today Episode December 06 2023 Episode 939 Highlights
Guppedantha Manasu Today Episode December 06 2023 Episode 939 Highlights

శైలేంద్ర నాకు శత్రువులు ఎవరుంటారు ధరణి అంటాడు ధరణి ఏమో నండి వాళ్ళు వెళ్లేటప్పుడు మీ ఫ్యామిలీలో ఎవరిని వదిలము అని చెప్పి వెళ్లారు అంటుంది. శైలేంద్ర అవునా ధరణి అలా చెప్పారా అయితే వాళ్లు మన ఫ్యామిలీకి శత్రువులేమో ధరణి అంటాడు. ధరణి మన ఫ్యామిలీకి శత్రువులు ఎవరుంటారు అండి. శైలేంద్ర కాలేజీ తరఫునుంచి ఎవరైనా శత్రువులు ఉన్నారేమో ధరణి అంటాడు. ధరణి కాలేజీ తరఫునుంచి శత్రువులు అంటే మీరే కదా మీరే కాలేజీ గురించి చాలా కుట్రలు చేశారు కదా చానా ఘోరాలు చేశారు కదా md సీట్ కోసం మీరు ఎన్నో చేశారు కదా మరి మీరు తప్ప కాలేజ్ నుంచి మనకు శత్రువులు ఎవరుంటారు చెప్పండి.శైలేంద్ర ధరణి మాటలకు షాక్ అయి అంటే ఏంటి ధరణి నా మీద నేను ఎటాక్ చేయించుకున్నానని అంటున్నావా నీ అనుమానం అదేనా అంటాడు. ధరణి అయ్యో అదేంటండి అలా అంటున్నారు మీరు మారారు నాకు అది చాలు కానీ కాలేజ్ తరఫునుంచి అంటే నేను అలా ఆలోచిస్తున్నానండి అంతే అంటుంది. శైలేంద్ర నా బలం నువ్వే ధరణి నువ్వు నన్ను నమ్మినంతకాలం నువ్వు నా పక్కన ఉన్నంతకాలం నన్ను ఎవరు ఏమి చేయలేరు అని మనసులో అనుకుంటాడు శైలేంద్ర

Related posts

Vijay Deverakonda: ముచ్చటగా మూడోసారి విజయ్ దేవరకొండ.. రష్మిక కాంబినేషన్ లో మూవీ..?

sekhar

Pallavi Prashanth: బిగ్ బాస్ టీం కి రైతుబిడ్డ స్పెషల్ థాంక్స్.. కారణం ఇదే..!

Saranya Koduri

Trinayani: వాట్.. త్రినయని సీరియల్ యాక్ట్రెస్ విష్ణు ఆ స్టార్ హీరోకి సిస్టర్ అవుతుందా..?

Saranya Koduri

Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Kasturi: కన్న తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కస్తూరి సీరియల్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Mamagaru: ఘనంగా మామగారు సీరియల్ ఫేమ్ ఆకాష్ పెళ్లి వేడుకలు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 May 10th 2024 Episode: అనసూయ అసలు రూపం సుమిత్రాకు చెప్పిన దీప.. అంతా సీక్రెట్ గా వినేసిన కార్తీక్..!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

BrahmaMudi May 10 Episode 406 :రాజ్ నీ ఓదార్చి మాట ఇచ్చిన కావ్య.. రాహుల్, రుద్రాణి నీ కొట్టిన స్వప్న.. సుభాష్ ఆలోచన.. రేపటి ట్విస్ట్..

bharani jella