NewsOrbit
Entertainment News Telugu TV Serials

Malli Nindu Jabili December 07 2023 Episode 514: బర్త్డే కి రావద్దని మల్లి ని గదిలో బంధించిన గౌతమ్..

Malli Nindu Jabili Today Episode December 07 2023 Episode 514 Highlights

Malli Nindu Jabili December 07 2023 Episode 514:సరే అందరూ వచ్చి ఇలా కూర్చొని రా మల్లి రా గౌతమ్ అని శరత్ అంటాడు.గౌతమ్ ఇక మిగిలింది మీరే మీరెప్పుడు శుభవార్త చెప్తారు అని శారద అంటుంది. దేనికైనా టైం రావాలి కదా అండి అరవింద్ కి మాలినీకి వచ్చినట్టు మాకు కూడా ఏదో ఒక రోజు టైం వస్తుంది అని గౌతమ్ అంటాడు. మాలినిమ్మ నేను జ్యూస్ చేసి తీసుకు వస్తాను అని మీరా వెళ్ళిపోతుంది. కట్ చేస్తే, కోటీశ్వరుడికి భార్యవయ్యావు ఏంటి నీ మొహం లో సంతోషం లేదు టెన్షన్ పడుతున్నావ్ దేనికి అని వసుంధర అడుగుతుంది. ఏమీ లేదమ్మా గారు నేను బాగానే ఉన్నాను అని మల్లి అంటుంది.ఇంతలో మీరా మాలిని కి జ్యూస్ తెచ్చి ఇస్తుంది. థాంక్స్ అండి అని మాలిని చెప్తుంది. నా కూతురికి సేవలు చేసుకుంటున్నాను దానికి థాంక్స్ దేనికమ్మ అని మీరా అంటుంది. చూసావా మీ అమ్మ నటన ఎలా నటిస్తుందో నా కూతుర్నే తన మాయమాటలతో వశపరచుకొని నన్ను ఎదిరించేలా చేస్తుంది అని వసుంధర అంటుంది.

Malli Nindu Jabili Today Episode December 07 2023 Episode 514 Highlights
Malli Nindu Jabili Today Episode December 07 2023 Episode 514 Highlights

మాలిని అక్కను కూడా  బిడ్డను చూసుకుంటున్నట్టు చూసుకుంటాను అంటే దాంట్లో మీకు తప్పేం కనిపించింది అని మల్లి అంటుంది. మీ అమ్మకి లైసెన్స్ వచ్చిన కానుంచి ఇల్లంతా తిరుగుతుంది ఒక్క మా ఆయన బెడ్ రూమ్ లోకి తప్ప అని వసుంధర అంటుంది. మేము మీలాగా మాట్లాడగలము కానీ మాకు వ్యక్తిత్వం అడ్డం వస్తుంది మంచిగా మాట్లాడండి అమ్మగారు అని మల్లి అంటుంది.  నీకు అరవింద్ కు పెళ్లి అయినట్టు తెలియదు కాబట్టి ఇంకా మీ ఆటలు సాగుతున్నాయి వాడికి నిజం తెలిస్తే అప్పుడు ఉంటుంది నీకు వాడి చేతిలో చావు సాయంత్రం బర్త్డే సెలబ్రేషన్ లో చెప్తా మీ అమ్మ సంగతి నీ సంగతి నన్ను నా తుర్ని ఇంత శోభ పెట్టి మీరు ఆనందంగా ఉంటార నేను ఎలా ఉండనిస్తాను నా కూతురి జీవితంలో నుంచి నా జీవితంలో నుంచి తరిమి కొట్టేస్తాను అని వసుంధర అంటుంది. వద్దమ్మ గారు జరిగిందేందో జరిగిపోయింది అందరం ఇప్పుడు బాగున్నాను కదా దయచేసి మమ్మల్ని క్షమించండి అని మల్లి వసుంధర కాలు పట్టుకుంటుంది.

Malli Nindu Jabili Today Episode December 07 2023 Episode 514 Highlights
Malli Nindu Jabili Today Episode December 07 2023 Episode 514 Highlights

చేసిందంతా చేసి ఇప్పుడు కన్నీళ్లు పెట్టుకొని కాళ్లు పట్టుకుంటే కరిగిపోయి క్షమించేస్తాను అనుకుంటున్నావా నెవర్ వదిలి పెట్టే సమస్య లేదు అంటూ వసుంధర కోపంగా వెళ్ళిపోతుంది. కట్ చేస్తే, కౌసల్య నీలిమ వసుంధర వాళ్ళ ఇంటికి వస్తారు. అన్నయ్య ఎక్కడ వదిన అని నీలిమ అడుగుతుంది. పైన గదిలో ఉన్నట్టున్నారు అని మల్లి చెప్తుంది. అరవిద్ మల్లి నిజం దాచారు అంటే ఒప్పుకోవచ్చు కానీ మిగతా వాళ్ళందరూ ఎందుకు నిజం చెప్పలేదు అని గౌతమ్ ఆలోచిస్తూ ఉంటాడు. కట్ చేస్తే, నువ్వు ఈ డ్రెస్ లో చాలా బాగున్నావు అరవింద్ అని మాలిని అంటుంది. చాలా థాంక్స్ మాలిని అని అరవింద్ అంటాడు. బర్త్డే బాయ్ కి దిష్టి తగలకుండా దిష్టి తీస్తాను ఉండండి అని మాలిని అంటుంది. అరవింద్ మనకు పుట్టబోయే బిడ్డను చాలా బాగా చూసుకోవాలి మంచి పద్ధతిలో పెంచాలి తాను ఎంత ఎత్తుకు ఎదగాలి అంటే ఒక స్టేజి మీద మా అమ్మ నాన్నల వల్లే ఇంత గొప్పదాన్ని అయ్యాను అని చెప్పుకోవాలి అంత పెద్దగా ఎదిగిపోవాలి అని మాలిని అంటుంది.

Malli Nindu Jabili Today Episode December 07 2023 Episode 514 Highlights
Malli Nindu Jabili Today Episode December 07 2023 Episode 514 Highlights

ఒక ప్రొఫెసర్ కి న్యూస్ రిపోర్టర్ కి పుట్టిన కూతురు అలాగే అవుతుంది మాలిని గొప్ప స్థాయిలో నిలబడుతుంది అని అరవింద్ అంటాడు. పద కింద అందరూ మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు అని మాలిని అంటుంది. కట్ చేస్తే, గౌతమ్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో మల్లి డ్రెస్ తీసుకొచ్చి ఏవండీ అని పిలుస్తుంది. తన గొంతు వినగానే కోపంతో గౌతమ్ కళ్ళు ఎరుపు ఎక్కుతాయి. మాలిని అక్క మీకు ఈ బట్టలు ఇవ్వమని చెప్పింది అని మల్లి అంటుంది. నాకు ఏమీ వద్దు ఈ డ్రెస్సే కంఫర్ట్ గా ఉంది అని గౌతమ్ అంటాడు. అందరికీ బట్టలిచ్చింది మాలిని అక్క మీరు వేసుకోకపోతే బాధపడుతుంది అసలే ఉట్టి మనిషి కూడా కాదు అని మల్లి అంటుంది. వద్దని చెప్తుంటే నీకు అర్థం కాదా పదేపదే కోపం తేపిస్తావ్ ఎందుకు రగులుతున్న కోపం మీద ఆద్యం పోయకు అయినా అందరి బాధ నేను అర్థం చేసుకోవాలా నా బాధ ఎవరు అర్థం చేసుకోరా అని గౌతమ్ కోపంతో ఆ బట్టలను తీసుకొని బెడ్ మీద విసిరేస్తాడు. ఏమైందండీ ఎందుకు అంత కోపంగా ఉన్నారు ఇంతకుముందు నా మాట మీకు ఆనందం నా నడక మీకు సంతోషం నేను కనిపిస్తే మైమరిచిపోయి నన్ను అలాగే చూస్తూ ఉండేవారు కానీ ఇప్పుడు మీలో మార్పు వచ్చింది నన్ను చూస్తేనే మండిపడుతున్నారు నేనేమైనా తప్పు చేశానా అని మల్లి అడుగుతుంది.

 

Malli Nindu Jabili Today Episode December 07 2023 Episode 514 Highlights
Malli Nindu Jabili Today Episode December 07 2023 Episode 514 Highlights

మనుషుల ప్రవర్తనను బట్టి మార్పులు వస్తూ ఉంటాయి ఎప్పుడు ఒకేలాగా ఉండలేము కదా అని గౌతమ్ అంటాడు. కానీ మీలో ఇంత మార్పు వస్తుందని మీరు నన్ను ఇలా కోప్పడతారని నేను అసలు ఊహించలేదు అని మల్లి అంటుంది. కింద జరిగే బర్త్డే పార్టీ ఇంపార్టెంట్ ఆ  అరవింద్ ఇంపార్టెంట్ చెప్పు అరవింద్ ఎక్కువ నేను ఎక్కువ, మీరు ఇద్దరు ఎక్కడ కనిపించినా భార్యాభర్తల అని అందరూ అడుగుతున్నారు నలుగురిలో తల ఎత్తుకోలేకపోతున్నాను అని గౌతమ్ అంటాడు.ఆ బర్త్డే కన్నా అరవింద్ కన్నా మీరే నాకు ముఖ్యమండీ అరవింద్ బాబు కొన్నాళ్ళు వాళ్ళ ఇంట్లో ఉండనిచ్చాడు నా చదువుకి కావలసిన ఏర్పాట్లు చేశాడు నాకు ఒక స్నేహితుల ఉన్నాడు అని మల్లి అంటుంది. అంతేనా ఇంకేమీ లేదా అని గౌతమ్ కోపంగా అంటాడు. ఈయనకు మా పెళ్లి విషయం తెలిసిపోయిందా అందుకే ఇలా ప్రవర్తిస్తున్నాడా ఇప్పుడు సమాధానం చెప్పడం కంటే మౌనంగా ఉండడమే మంచిది అని మల్లి అనుకుంటుంది. ఓకే నేను బర్త్ డే కి వెళ్ళాలి అంటే నువ్వు అక్కడికి రాకూడదు అని గౌతమ్ అంటాడు.

Malli Nindu Jabili Today Episode December 07 2023 Episode 514 Highlights
Malli Nindu Jabili Today Episode December 07 2023 Episode 514 Highlights

నేనక్కడికి రాకపోతే అమ్మానాన్నలకి అనుమానం వస్తుందండి అప్పుడు ఏం సమాధానం చెప్పాలి అని మల్లి అంటుంది. నా మాటే నీకు వేదం అన్నావు కదా నేను చెప్పినట్టు చెయ్ థిస్ స్ మై ఆర్డర్ నువ్వు కిందికి రాకూడదు ఏదో ఒకటి చెప్పి వాళ్ళ చేత కేక్ కటింగ్ చేస్తాను కానీ నువ్వు ఇక్కడి నుంచి కిందికి రావద్దు అని కోపంగా గౌతమ్ బయటికి వెళ్లిపోయి డోర్ పెట్టి వెళ్ళిపోతాడు. వాళ్ల గొడవని చాటు నుండి చూస్తున్నా వసుంధర, ఇది కదా నాకు కావాల్సింది ఇప్పుడు ఆట మొదలైంది ఈ సంఘటన చూస్తుంటే ఎంత ఆనందంగా ఉందో వాళ్ళ గొయ్యి వాళ్ళే తవ్వుకుంటున్నారు నాకు చేతికి మట్టి అంటకుండా నా పని సులువుగా అయిపోతుంది అని అనుకుంటూ వెళ్ళిపోతుంది వసుంధర. ఆయన ఇలా ఎందుకు చేస్తున్నారు అని ఏడుస్తూ ఆలోచిస్తుంది మల్లి.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Pawan Kalyan: మొదట గబ్బర్ సింగ్ మూవీ కి నో చెప్పిన పవన్.. అనంతరం ఎలా ఒప్పుకున్నాడు..?

Saranya Koduri

Karthika Deepam: పవన్ కళ్యాణే వచ్చి.. మేడం మేడం.. అని ఫోటో తీసుకోవాలి.. కార్తీకదీపం శౌర్య ‌ క్యూట్ కామెంట్స్..!

Saranya Koduri

Vijay Devarakonda: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విజయ్ దేవరకొండ చెల్లి.. అరేయ్ ఏంట్రా ఇది..!

Saranya Koduri

Janaki Kalaganaledu: కొత్త కారు కొన్న జానకి కలగనలేదు సీరియల్ ఫేమ్ అమర్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Vadinamma: ఘనంగా బుల్లితెర నటి కుమారుడి బారసాల ఫంక్షన్.. సందడి చేసిన నటీనటులు..!

Saranya Koduri

Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?

Saranya Koduri

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N

Karthika Deepam 2 May 11th 2024 Episode: కాలర్లు పట్టుకుని కొట్టుకున్న నరసింహ – కార్తీక్.. దీప కు అండగా నిలబడ్డ సుమిత్ర..‌!

Saranya Koduri

Brahmamudi May 11 Episode 407:ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి పోటీపడిన తల్లీ కొడుకులు.. సుభాష్ ని నిజం చెప్పకుండా ఆపిన కావ్య.. కళావతి విశ్వరూపం..

bharani jella

Nuvvu Nenu Prema May 11 Episode 621: అక్క కోరిక తీర్చిన విక్కీ..దివ్యకి తన ప్లాన్ చెప్పిన కృష్ణ.. ఇంటికి వెళ్లాలనుకున్న అరవింద.. రేపటి ట్విస్ట్..

bharani jella