NewsOrbit
Entertainment News Telugu TV Serials

Kumkuma Puvvu December 07 2023 Episode 2046: అమృత అరుణ్ కుమార్ అంజలి కోసం స్వామీజీ దగ్గరికి వెళతారా లేదా.

Kumkuma Puvvu Today Episode December 07 2023 Episode 2046 Highlights

Kumkuma Puvvu December 07 2023 Episode 2046:అమృత ఎంత అయినా మ అంజలి లక్ష్మీ లాగా నటించిన మాత్రాన అసలు కుంకుమ బొట్టు పెట్టుకోను అని వెళ్లిపోవడమేంటి బంటి ని పరాయి ఆడవాళ్ళ మీద అలా పడిపోతావ్ అని కొట్టడం ఏంటి అసలు ఏం జరుగుతుంది నాకేమీ తెలియడం లేదు అని మనసులో అనుకుంటుంది. అమృత అసలు ఏంటండీ నాకు ఏమీ అర్థం కావడం లేదు మన అంజలి ఏంటి మనబంటిని కుట్టడం ఏంటి అసలు నేను ఇది నమ్మలేకపోతున్నాను అంజలి పూర్తిగా లక్ష్మీ లాగా మారిపోయిందా అంటుంది. అరుణ్ కుమార్ చూడు అమృత అంజలి నటించిన లేదు అలా అని తనును లక్ష్మీ అని అనడం లేదు కానీ సంథింగ్ ఇస్ రాంగ్ ఏదో అయింది తను లక్ష్మీనే అంటాడు. అమృత అంటే మన అంజలి పూర్తిగా ఆ లక్ష్మీ లాగా మారిపోయినట్టేనా ఇక మనకు దక్కదా అని ఏడుస్తుంది. అరుణ్ కుమార్ దానికి ఒకటే మార్గం ఉంది అని అంటాడు. మనం ఒక మంచి స్వామీజీ దగ్గరికి వెళ్లి వద్దాం అని చెబుతాడు అమృతకు. అమృత సరేనండీ అలాగే చేద్దాం అంటుంది.

Kumkuma Puvvu Today Episode December 07 2023 Episode 2046 Highlights
Kumkuma Puvvu Today Episode December 07 2023 Episode 2046 Highlights

కట్ చేస్తే సాగర్ మనసులో కుంకుమ బొట్టు ఎందుకు పెట్టుకోను అంది ఈ లక్ష్మీ ఈరోజు బంటిని కొట్టింది అలాగే నా తల మీద ఫ్లవర్ వాళ్ళతో కొట్టింది అని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. పద్మావతి ఏంట్రా సాగర్ ఏం ఆలోచిస్తున్నావ్ మన లక్ష్మి ఈరోజు ఎంత మంచి పని చేసింది ఆ బంటిని కొట్టి చాలా మంచి పని చేసింది వాళ్ళకి ఈ రోజుతోనైనా ఇక తను అంజలి కాదు మన లక్ష్మి అని బుద్ధి వచ్చేలా తెలియజేసింది అంటుంది పద్మావతి. సాగర్ ఏం చేసింది నాకేమీ అర్థం కావడం లేదు అంటాడు. కొండమ్మ అదేంటి బాబు అలా అంటున్నావు ఆ బంటి బాబు ది చంప పగల కొట్టింది కదా ఏంటి ఇంకేంటి చేసేది అంటుంది. సాగర్ అలా అయితే ఆ రోజు రాత్రి నేను లక్ష్మీ ఒంటిమీద చేయి వేసినప్పుడు నా తల కూడా పగలగొట్టింది మరి దానికి ఏం సమాధానం చెబుతావు కొండమ్మ అంటాడు. పద్మావతి ఏంట్రా సాగర్ నువ్వు చెప్పేది అవునా లక్ష్మీ నిన్ను కొట్టిందా నాకేమీ అర్థం కావడం లేదు రా అంటుంది. కొండమ్మ ఓయమ్మో అదేంటి బాబు ఏ గాలి దూళి కానీ వచ్చి పట్టిందా ఏంటి? అలా చేస్తుంది అంటుంది. సాగర్ నువ్వు ఆపు కొండమ్మ ఈరోజుల్లో గాలి ధూళి దయ్యం భూతం ఏంటి వాటి మీద నాకు ఏ నమ్మకం లేదు అంటాడు.

Kumkuma Puvvu Today Episode December 07 2023 Episode 2046 Highlights
Kumkuma Puvvu Today Episode December 07 2023 Episode 2046 Highlights

పద్మావతి అయితే మరి లక్ష్మీ ఎందుకు అలా చేస్తుంది రా సాగర్ అంటుంది. సాగర్ అది తెలుసుకోవాలంటే మనం దానిని ఒక దగ్గరికి తీసుకువెళ్లాలి నువ్వు వెళ్లి దాన్ని రెడీ చేసి కార్ దగ్గరికి తీసుకొని రా నేను కారులో వెయిట్ చేస్తాను అంటాడు సాగర్. పద్మావతి సరే రా సాగర్ అంటూ లక్ష్మీ ని తీసుకొని అందరూ కలిసి మెంటల్ హాస్పిటల్ వెళ్తారు. లక్ష్మి ఇదేంటి నన్నెందుకు మెంటల్ హాస్పిటల్ దగ్గరికి తీసుకొచ్చారు అంటుంది. పద్మావతి ఏమీ లేదు లక్ష్మి నిన్ను ఒకసారి డాక్టర్ దగ్గర చూయించుదామని తీసుకు వచ్చాము అంటుంది. లక్ష్మి అంటే ఏంటి మీ ఉద్దేశం నాకు మెంటల్ ఎక్కింది అని అర్థ మా అంటుంది. సాగర్ అది కాదు లక్ష్మి ఒక్కసారి నేను చెప్పేది విను ఒక్కసారి డాక్టర్ దగ్గర చూయించుకుంటే మా డౌట్స్ కూడా క్లియర్ అవుతాయి అంటాడు. లక్ష్మీ ఆత్మ మీ డౌట్స్ అన్ని నాకు తెలుసు నేను నిజంగా అంజలినా లక్ష్మీన అని తెలుసుకోవడానికి కదా నేను నా పని పూర్తి అయ్యేంతవరకు లక్ష్మీ శరీరాన్ని అంటుకునే ఉంటాను మీరు ఏం చేసినా సరే నేను అంజలి శరీరాన్ని వదిలి వెళ్ళేదే లేదు అని అనుకుంటుంది లక్ష్మీ ఆత్మ.సాగర్ వెళ్దామా అంటూ డాక్టర్ దగ్గరికి వెళ్తారు.

 

 

Kumkuma Puvvu Today Episode December 07 2023 Episode 2046 Highlights
Kumkuma Puvvu Today Episode December 07 2023 Episode 2046 Highlights

కట్ చేస్తే సాగర్ డాక్టర్ గారు ఆవిడ నా భార్య అని చెప్తాడు. డాక్టర్ అయోమయం అక్కర్లేదు మీరు చెప్పాల్సిన అవసరం లేదు నేను అడిగిన వాళ్లు మాత్రమే చెప్పండి అంటాడు. డాక్టర్ అయోమయం లక్ష్మిని నువ్వు ఎవరు అని అడుగుతాడు .లక్ష్మి నా పేరు లక్ష్మి మహాలక్ష్మి అని చెబుతుంది. డాక్టర్ అయోమయం ఏంటి ఈ అయోమయానికే అయోమయమైన సమాధానం చెబుతున్నావా నీ అసలు పేరు చెప్పు అంటాడు. లక్ష్మి అవునండి నా పేరు మహాలక్ష్మి ఇంట్లో పిలుచుకునే పేరు లక్ష్మి అంటుంది. డాక్టర్ అయోమయం మరి తను ఎవరు అని అడుగుతాడు లక్ష్మి అతను మా ఆయన సాగర్ అంటుంది. డాక్టర్ అయోమయం అయితే మరి తిను ఎవరు అంటాడు. లక్ష్మి పద్మావతి సాగర్ దిక్కులు చూస్తూ ఉంటారు. డాక్టర్ అయోమయం తిను అంటే తినేది కాదు ఆవిడ ఎవరు అని అడుగుతాడు. లక్ష్మి ఆవిడ మా అత్తయ్య పద్మావతి అని చెబుతుంది. డాక్టర్ అయోమయం ఇంకేంటి ఈవిడ క్లియర్ గానే ఉంది కదా ఇంకే ప్రాబ్లం ఉంది అంటాడు. సాగర్ అది కాదు డాక్టర్ ఒకసారి మీరు చెక్ చేస్తే బాగుంటుందేమో అంటాడు సాగర్. డాక్టర్ అయోమయం ఓకే సరే నీ మాట ఎందుకు కాదనాలి కమాన్ ఫాలో మీ అంటూ లక్ష్మీని గదిలోకి తీసుకువెళ్తాడు. గదిలో జీసస్ ఫోటో ఉండడంతో లక్ష్మి ఆత్మ అంజలి శరీరం నుంచి బయటికి వస్తుంది. డాక్టర్ అయోమయం ఆ ఇప్పుడు చెప్పు నువ్వు ఎవరు అని అడుగుతాడు.

 

Kumkuma Puvvu Today Episode December 07 2023 Episode 2046 Highlights
Kumkuma Puvvu Today Episode December 07 2023 Episode 2046 Highlights

అంజలి అదేంటి అలా అడుగుతున్నారు నేను అంజలిని నువ్వు ఎవరు అని ప్రశ్నిస్తున్నారు ఏంటి అయినా నేను ఎక్కడికి ఎలా వచ్చాను ఎవరు తీసుకొచ్చారు అని డాక్టర్ని అడుగుతుంది అంజలి. డాక్టర్ అయోమయం ఏంటి వెటకారమా కామెడీగా ఉందా నిజం చెప్పు ఇప్పుడే కదా బయట నువ్వు నేను లక్ష్మి నీ అన్నావ్ మరి ఇప్పుడేంటి గదిలో అంజలి అంటున్నావ్ అంటాడు.అంజలి ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను లక్ష్మీ ఏంటి అసలు నన్ను ఎవరు తీసుకొచ్చారు అంటుంది. డాక్టర్ అయోమయం అదిగో నిన్ను తీసుకువచ్చిన వాళ్లు అని చూపిస్తాడు పద్మావతిని సాగరని. అంజలి వాళ్ళు ఎవరో నాకు తెలియదు నేను అంజలని అంటుంది. ఏంటి డాక్టర్ అయోమయాని అయోమయంలో పడేద్దాం అనుకుంటున్నావా నీలాంటి కేసులు ఎన్నో చూశాను నా హిస్టరీలో అంటూ బయటికి వస్తాడు డాక్టర్. అంజలి డాక్టర్ తో బయటికి వస్తుంది. వెంటనే అటు పక్కనే ఉన్న లక్ష్మీ ఆత్మ అంజలి శరీరంలోకి మళ్లీ చొరబడుతుంది. డాక్టర్ అయోమయం అసలు ఏంటి మీ ప్రాబ్లం ఈవిడ ఇప్పటివరకు ఇక్కడ లక్ష్మీ అని చెప్పింది గదిలో అంజలి అని చెప్తుంది ఇలా ఒక శరీరంలో రెండు క్యారెక్టర్లు చేస్తుంది అంటాడు. సాగర్ అదే డాక్టర్ గారు అందుకే మీ దగ్గరికి తీసుకు వచ్చాను అంటాడు. డాక్టర్ అయోమయం ఏంటి మీరు అసలు స్టోరీ చెప్తారా అంటాడు. పద్మావతి చెబుతాం డాక్టర్ గారు అంటూ నా కోడలు పేరు లక్ష్మి తను చనిపోయింది. డాక్టరు ఓహో అంటాడు. అదే పోలికలతో ఉన్న అంజలి మా ఇంట్లో కొన్నాళ్లు లక్ష్మీ గా ఆక్ట్ చేసింది. డాక్టర్ షాక్ అయ్యి ఓహో అలాగా అంటాడు. పద్మావతి తరువాత మళ్లీ కొన్నాళ్లకు అంజలి వెళ్లిపోయింది అంటుంది. డాక్టర్ అవునా అంటాడు. సాగర్ మళ్లీ కొద్ది రోజుల తర్వాత అదే అంజలి మళ్లీ వచ్చి నేనే లక్ష్మి అంటూ ఇంట్లో ఉంటుంది ఇది డాక్టర్ జరిగిన స్టోరీ ఎంత అని చెబుతాడు సాగర్. డాక్టర్ అయోమయం ఓహో ఇలా ఈ అమ్మాయిని టూ ఇన్ వన్ క్యారెక్టర్లతో ఆడుకున్నది మీరు కానీ సింగిల్ క్యారెక్టర్ లోకి తేవలసింది నేనా అని అంటాడు. సాగర్ ప్లీజ్ డాక్టర్ మీరే ఎలాగో ఒకలాగా ఓకే క్యారెక్టర్ లోకి వచ్చేలా చేయాలి అంటాడు. డాక్టర్ అయోమయం చూడు బాబు ఈ అయోమయానికి అయోమయమైన స్టోరీ చెప్పారు కదా నేను కొన్ని మెడిసిన్స్ ఇస్తాను అవి వాడండి బండి ఒకే ట్రాక్ లోకి వస్తుంది ఓకే ట్రాక్లు రన్ అవుతుంది ఇక ఒకటే క్యారెక్టర్ ఉంటుంది అది లక్ష్మీ క్యారెక్టర్ ఇక మీరు సంతోషంగా వెళ్లండి అంటాడు డాక్టర్. లక్ష్మి వెళ్ళొస్తాం డాక్టర్ అంటుంది. డాక్టర్ అయోమయం రావద్దమ్మ వెళ్ళు ఇక ఇటువైపు రాకు అంటాడుకుంకుమ పువ్వు.

Kumkuma Puvvu Today Episode December 07 2023 Episode 2046 Highlights
Kumkuma Puvvu Today Episode December 07 2023 Episode 2046 Highlights

Related posts

Sridevi Drama Company: అమ్మాయిలాగా ఉన్నాడు.. పెళ్లి చేసుకోవద్దు.. జబర్దస్త్ కమెడియన్ ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Ashika Gopal: ఆన్ స్క్రీన్ లో పద్ధతి కి చీర కట్టినట్టు.. ఆఫ్ స్క్రీన్ లో బికినీతో రచ్చ.. త్రినయని సీరియల్ నటిపై ట్రోల్స్..!

Saranya Koduri

Janaki kalaganaledu: మరోసారి గుడ్ న్యూస్ చెప్పిన సీరియల్ కపుల్ విష్ణు – సిద్దు.. ఆనందంలో మునిగి తేలుతున్న అభిమానులు..!

Saranya Koduri

Pavitra Jayaram: నా తల్లిప్రాణాలు తీసింది వాళ్లే.. నిజాలను బయటపెట్టిన సీరియల్ యాక్ట్రెస్ పవిత్ర కూతురు..!

Saranya Koduri

Trinayani: ఒక్కసారి నన్ను మావా అని పిలవవే.. త్రినయని నటి మరణం అనంతరం ఎమోషనల్ ట్వీట్ పెట్టిన భర్త..!

Saranya Koduri

Sirisha: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న బర్రెలక్క వీడియో.. చనిపోవాలనిపిస్తుంది అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Alia Bhatt: ట్రెండింగ్ గా మారిన అలియా భ‌ట్ స్టైలిష్ లుక్‌.. ఆమె టీ షర్ట్ అండ్ ప్యాంట్ ధ‌ర తెలిస్తే షాకైపోతారు!

kavya N

Sreemukhi: ఈ ఏడాదే శ్రీ‌ముఖి పెళ్లి.. గుడ్‌న్యూస్ రివీల్ చేసిన ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌!

kavya N

Daggubati Lakshmi: గుర్తుప‌ట్ట‌లేనంతగా మారిపోయిన నాగ చైత‌న్య త‌ల్లి.. దగ్గుబాటి లక్ష్మి గురించి ఈ విష‌యాలు తెలుసా?

kavya N

Brahmamudi May 13 Episode 408:అత్తగారికి సవాల్ స్వీకరించిన కావ్య.. బ్యాగ్ సద్దేసిన రాహుల్.. మామ గారికి నిజం చెప్పిన కావ్య.. రేపటి ట్వీస్ట్..

bharani jella

Karthika Deepam 2 May 13th 2024 Episode: బావ కోసం జ్యోత్స్న ఆరాటం.. దీపకి అండగా ఉంటానంటూ మాట ఇచ్చిన కార్తీక్..!

Saranya Koduri

Nuvvu Nenu Prema May 13 Episode 622:కృష్ణ గురించి నిజం తెలుసుకున్న విక్కీ ఫ్యామిలీ.. కృష్ణ ప్లాన్ సక్సెస్ నడిరోడ్డు మీదకి విక్కి.. కృష్ణకు అరవింద సలహా..

bharani jella

Krishna Mukunda Murari May 13 Episode 468:ముకుంద అనుమానం.. నిజం చెప్పిన మురారి..సరోగసి మదర్ ముకుందని తెలుసుకున్న కృష్ణ ఏం చేయనుంది?

bharani jella

Avinash: ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నాను.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన బుల్లితెర నటుడు అవినాష్..!

Saranya Koduri

Singer Geetha Madhuri: భార్యతో విడాకులపై స్పందించిన భర్త నందు..!

Saranya Koduri