NewsOrbit
Entertainment News Telugu TV Serials

Malli Nindu Jabili December 09 2023 Episode 516: అరవింద్ మల్లి కి ఇంతకుముందే పెళ్లయిందా అని నాకు ఎందుకు చెప్పలేదు అని అందరినీ ప్రశ్నిస్తున్న గౌతమ్..

Malli Nindu Jabili Today Episode December 09 2023 Episode 516 Highlights

Malli Nindu Jabili December 09 2023 Episode 516:  ఏం చెప్పిందో ఏమి అబద్ధం ఆడిందో నాలుగు గోడల మధ్య కాదు నలుగురిలో చెప్తాను అని మల్లి నీ కిందికి లాక్కొస్తాడు గౌతమ్. ఇంట్లో అందరూ కంగారుపడుతూ  పడుతూ ఉంటారు. గౌతమ్ ఏం జరిగింది అని శరత్ అంటాడు. గౌతమ్ ఎందుకిలా చేస్తున్నావ్ అని కౌసల్య అంటుంది. దినికొసామే కదరా నిన్నటి నుంచి నేను వెయిట్ చేస్తున్నది అని వసుంధర అనుకుంటుంది. గౌతమ్ ఎందుకు ఇలా చేస్తున్నావ్ ఏం జరిగింది అని అరవింద్ అంటాడు. అమ్మ నిన్నటి నుంచి నేను ఎందుకు మౌనంగా ఉన్నాను చెప్తాను వినండి. మల్లి మనల్ని మోసం చేసింది మల్లి మన ఊహించని నమ్మకద్రోహం చేసింది మల్లి మాత్రమే కాదు వీళ్ళందరూ కలిసి మనకు ద్రోహం చేశారు మల్లి కి ముందే అరవింద్ తో పెళ్లి అయిందని దాచి పెట్టడం అని గౌతమ్ అంటాడు. నిజం తెలియదనుకున్నారు గుట్టు బయటపడదు అనుకున్నారు భగవంతుడు ఎప్పుడూ మంచి వాళ్ళకి అన్యాయం చేయడు కదా అందుకే నిన్న ఆధారాలతో సహా బయటపడ్డాయి అని గౌతమ్ అంటాడు.

Malli Nindu Jabili Today Episode December 09 2023 Episode 516 Highlights
Malli Nindu Jabili Today Episode December 09 2023 Episode 516 Highlights

ఆధారాలు ఏంటో చూపెడతాను చూడమ్మా అని గౌతమ్ మ్యారేజ్ సర్టిఫికెట్ ని చూపెడతాడు. మల్లి కంగారు పడిపోతుంది. ఇంట్లో వాళ్ళందరికి ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిపోయింది. ఎందుకు మమ్మల్ని మోసం చేశారు అని కౌసల్య అడుగుతుంది. ఇంత పెద్ద నిజం దాచి నా ఇంట్లో ఎలా అడుగు పెట్టావు అని మల్లి చెంప మీద లాగి పెట్టి ఒకటి ఇస్తుంది కౌసల్య. మల్లి ఇది ఎలాంటి తప్పులేదు అని అరవింద్ అంటాడు. కళ్ళముందు సాక్షాదారులు కనిపిస్తుంటే తప్పు లేదంటే నువ్వు నిజం చెప్పు మల్లి అని గౌతమ్ అంటాడు. నిజం అని మల్లి అంటుంది. పెళ్లికి ముందే ఎందుకు చెప్పలేదు అని గౌతమ్ అంటాడు. చెప్పే ప్రయత్నం చేసింది గౌతమ్ కానీ ఆ ప్రయత్నం విఫలమైంది అని శారద అంటుంది. అందుకు కారణం ఎవరు అని గౌతమ్ అంటాడు. నేనే గౌతమ్ మల్లి రాసిన లెటర్ ని మార్చి నేను రాసిన లెటర్ ని పెట్టాను అప్పుడున్న పరిస్థితులకు నేను అలా చేయాల్సి వచ్చింది తప్పంతా నాదే గౌతమ్ ఆరోజు నేను అలా చేయకపోతే మల్లి ఈరోజు దోషుల నిలబడేది కాదు అని మలిని అంటుంది.

Malli Nindu Jabili Today Episode December 09 2023 Episode 516 Highlights
Malli Nindu Jabili Today Episode December 09 2023 Episode 516 Highlights

అందరూ కలిసి నాటకాలు ఆడుతున్నారా అని గౌతమ్ అంటాడు. ఆ నిజం తెలియకుండా పెళ్లి జరిగిపోయిందని మల్లి నరకం అనుభవించింది అని మీరా అంటుంది. అంత నిజాయితీపరులైతే మీలో ఎవరైనా చెప్పాలి కదా అని గౌతమ్ అంటాడు. నేను చెప్పాను కదా నువ్వు నమ్మలేదు అని వసుంధర అంటుంది. నేను నమ్మే సీతారాముల మీద ఒట్టేసిచెబుతున్నానండి నేను ఉద్దేశపూర్వకంగా ఏమీ చేయలేదు అంతా నా చేయి దాటిపోయింది దయచేసి నన్ను అర్థం చేసుకోండి అని మల్లి కన్నీళ్లు పెట్టుకుంటుంది. గౌతమ్ మల్లితో నా పెళ్లి ఒక యాక్సిడెంట్ గా జరిగిపోయింది మల్లి నా ప్రాణాలు కాపాడడం కోసం తలవంచింది అని అరవింద్ అంటాడు. అలాగని చెప్పి తప్పు నీకు కప్పు పుచ్చుకుంటారా అని కౌసల్య అంటుంది.

Malli Nindu Jabili Today Episode December 09 2023 Episode 516 Highlights
Malli Nindu Jabili Today Episode December 09 2023 Episode 516 Highlights

ఇది మోసం కాదు అని శరత్ అంటాడు. స్టాపెట్ తప్పు కాదన్న మాంత్రాన తప్పు కాకుండా పోతుందా నీలాగే మీ అల్లుడు కూడా ఇద్దరి ఆడవాళ్ళను అడ్డం పెట్టుకొని ఒకదాని నాకు అంటగట్టాడు అరవింద్ వాడుకొని వదిలేదాన్ని అని గౌతమ్ అంటాడు. గౌతమ్ నీకు నిజం చేరకపోవడం మల్లి దురదృష్టం కావచ్చు కానీ మల్లి పవిత్రమైనది అని అరవింద్ అంటాడు. పవిత్రమైనద అని గౌతమ్ అంటాడు. అవును మల్లి గంగ కంటే పవిత్రమైనది అని అరవింద్ అంటాడు. భర్త దేవుడు కాదా భర్తకి పవిత్రత గురించి తెలియదా అని గౌతమ్ అంటాడు.

Malli Nindu Jabili Today Episode December 09 2023 Episode 516 Highlights
Malli Nindu Jabili Today Episode December 09 2023 Episode 516 Highlights

గౌతమ్ నేను మల్లి మెడలో కట్టింది పసుపు తాడు మాత్రమే అని అరవింద్ అంటాడు. ఏ దానికి మంగళ సూత్రాలు లేవా దాన్ని తాళి అనరా అని గౌతమ్ అంటాడు. అరవింద్ మాలిని అక్క ప్రేమించి పెళ్లి చేసుకున్నారు వాళ్ళది పెళ్లి నాది పెళ్లి కాదు అని మల్లి అంటుంది. తప్పు నీ కప్పు పుచ్చుకుంటున్నావా అని కౌసల్య అంటుంది. మీరు వీళ్ళని నెత్తిన పెట్టుకున్నారు వీళ్ళు ఇప్పుడు ఏం చేశారో నమ్మకద్రోహం చేశారు అని వసుంధర అంటుంది . నేను ఏ విషయం అయినా క్షమించగలను కానీ నమ్మక విషయ0లో క్షమించలేను మల్లి నా  ప్రాణం అనుకున్నాను తనే నా జీవితం అనుకున్నాను కానీ ఇప్పుడు చెప్తున్నాను వినండి మల్లి నాకు వద్దు మల్లి కి నాకు ఎటువంటి సంబంధం లేదు అని గౌతమ్ అంటాడు. కట్ చేస్తే నేలకొండపల్లి నుంచి ఆఫీసర్ గారు కరెక్ట్ టైం కి వచ్చారు రండి అని వసుంధర ఆహ్వానిస్తుంది.

Malli Nindu Jabili Today Episode December 09 2023 Episode 516 Highlights
Malli Nindu Jabili Today Episode December 09 2023 Episode 516 Highlights

మల్లి నీకు కంగ్రాట్యులేషన్స్ నీ వల్లనే నేలకొండపల్లికి సరస్వతి వచ్చింది అ కృతజ్ఞత తోటే అరవింద్ కి కేక్ తీసుకు వచ్చాను అని ఆఫీసర్ అంటాడు. ఏమీ తెలియనట్టు గౌతమ్ ఏంటి అందరూ అలా చూస్తున్నారు ఆఫీసర్ గారు చెప్తున్నారు కదా తొందరగా కేక్ కట్ చేయండి లేదంటే మీ ఇద్దరికీ పెళ్లి కాలేదని వేరొకరితో మల్లి కి పెళ్లయిందని ఆఫీసర్ అనుకుంటాడు అని గౌతమ్ అంటాడు. అదే గనక జరిగితే మల్లి కి అరవింద్ కి నేలకొండపల్లిలో ఎలాంటి గౌరవ మర్యాదలు ఉండవు అయినా అలా ఎందుకు జరుగుతుంది బాబు అరవింద్ చాలా మంచి వ్యక్తి అని ఆఫీసర్ అంటాడు. రండి వచ్చి మీరిద్దరూ భార్యాభర్తలు గా కేక్ కట్ చేయండి, మాలిని నీకు ఈ సమయంలో బాధ అనిపించొచ్చు కానీ ఏం చేయలేము అని గౌతమ్ అంటాడు. అదేంటి గౌతమ్ అరవింద్ పక్కన నా కూతురు ఉండాలి అని వసుంధర అంటుంది. ఇంక నువ్వేం మాట్లాడకత్తా అని గౌతమ్ అంటాడు..దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

 

Related posts

Nuvvu Nenu Prema May 6 Episode 616:కృష్ణ గురించి నిజం తెలుసుకొని చేయి చేసుకున్న అరవింద.. కృష్ణ మరో ప్లాన్.. విక్కీ నిర్ణయం..

bharani jella

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

Escape Room 2 Review: ఎస్కేప్ రూమ్ 2 రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లో ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Aa Okkati Adakku Box Office Collections: జోరుపై దూసుకుపోతున్న ఆ ఒక్కటి అడక్కు మూవీ.. తొలిరోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

Romeo OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న విజయ్ ఆంటోనీ ” రోమియో “.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Heeramandi OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న సంజయ్ లీలా భన్సాలీ పిరియాడిక్ డ్రామా.. విమర్శికుల నుంచి ప్రశంసలు..!

Saranya Koduri

Aha OTT: ఆహాలు అద్భుతం అనిపించే 3 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది.. రిలీజ్ ఎప్పుడు అంటే..!

Saranya Koduri

Television: తెలుగులో ఫస్ట్ సీరియల్ తీసిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎవరో తెలుసా.‌.!

Saranya Koduri

Chiranjeevi Lakshmi Sowbhagyavathi: 4 ఏళ్లు గా గుట్టు చప్పుడు కాకుండా ప్రేమాయణం నడుపుతూ.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న సీరియల్ నటి..!

Saranya Koduri

Ariyana: పొట్టి పొట్టి బట్టలలో బిగ్ బాస్ గ్లామర్ బ్యూటీ.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: బుల్లితెర నటి శ్యామల భర్త పై చీటింగ్ కేసు నమోదు.. ఆ యువకురాలు దగ్గర కోటి రూపాయలు తీసుకుని మోసం..!

Saranya Koduri

Super Star Krishna: రామ్మోహన్ స్థానాన్ని కొట్టేసిన సూపర్ స్టార్ కృష్ణ.. అలా ఎలా..?

Saranya Koduri

Prema Entha Madhuram: ఆమె వల్లే నేను ప్రేమ ఎంత మధురం సీరియల్ లో నుంచి తప్పుకున్నాను… నటి జయలలిత ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N