NewsOrbit
Entertainment News Telugu TV Serials

Malli Nindu Jabili December 12 2023 Episode 518: మల్లి తప్పేమీ లేదని గౌతమ్ కాళ్లు పట్టుకున్న శరత్చంద్ర..

Malli Nindu Jabili Today Episode December 12 2023 Episode 518 Highlights

Malli Nindu Jabili  December 12 2023 Episode 518: గౌతమ్ వాళ్ళ ఇంటికి వచ్చి అత్తయ్య  తలుపు తీయండి అని డోరు కొడుతుంది. నీకు నా కొడుకుకి ఎలాంటి సంబంధం లేదని చెప్పాడు కదా మళ్ళీ ఎందుకు వచ్చావు అని కౌసల్య అంటుంది. ఆయనతో ఒక్కసారి మాట్లాడుతాను అత్తయ్య అని మల్లి అంటుంది. ఇంట్లో లేడు ఎక్కడికో వెళ్లిపోయాడు అని నీలిమ అంటుంది. నా కొడుక్కి నిమిషం నిమిషాకి ఫోన్  చేస్తున్నాను ఇలా అంటి బాధలోకి వాని నెట్టేస్తావని నేను అసలు ఊహించలేదు అని కౌసల్య అంటుంది.నీ పరిచయం వాడిని ఇంత బాధలోకి నెట్టిస్తుంది అని మేము అనుకోలేదు అని నీలిమ అంటుంది. నిన్ను చూస్తుంటే చంపేయాలని అంత కోపం వస్తుంది  గతంలో నువ్వు నా కూతురిని నా కొడుకుని కాపాడవ ని వదిలేస్తున్నాను ఇక నుంచి వెళ్ళిపో అని కౌసల్య అంటుంది. అన్నయ్య వచ్చేసరికి నువ్వు ఇక నుంచి వెళ్ళిపో లేదంటే నిన్ను చంపేస్తాడు వంటల్లో కాల్ చేస్తాడు అని నీలిమ అంటుంది. నా మనసు అగ్నిపర్వతల రగిలిపోతుంది నాకు కోపం చల్లారాలి అంటే నువ్వు అగ్నిలో కాలిపూరితైపోవాలి అని గౌతమ్ తన ఫొటోలను తగలబెడతాడు.

Malli Nindu Jabili Today Episode December 12 2023 Episode 518 Highlights
Malli Nindu Jabili Today Episode December 12 2023 Episode 518 Highlights

వదిలేసుకొని వెళ్ళిపోవడం అంత సులభమా అని మల్లి అంటుంది.మోసం చేయడంలో నైపుణ్యం పొందావు కాని వదిలేసి పోవడంలో ఎందుకు ఆలోచిస్తున్నావు అని కౌసల్య అంటుంది. ఆవిడతో మాట్లాడుతూ ఉంటే  ఇకడనుంచి వెళ్లదు డోరెసెయ్ అని నీలిమా వేసేస్తుంది డోరు. అత్తయ్య ఈ ఒక్కసారి క్షమించండి అత్తయ్య తలుపు తీయండి అత్తయ్య అని మల్లి ఏడుస్తుంది. ని మొహం కూడా చూడడం నాకు ఇష్టం లేదు అని కౌసల్య అంటుంది. ఆయన వచ్చిన తర్వాత ఆయనతో మాట్లాడతాను తలుపు తీయండి అత్తయ్య ఆయన చేతుల్లో చచ్చిపోవడానికి కూడా సిద్ధమే ఆయన వచ్చేంతవరకు నేను ఇక్కడే ఉంటాను ఆయనలేకుండా నేను బ్రతకలేను అని మల్లి అంటుంది. కట్ చేస్తే, ఏం చూస్తున్నావ్ స్వామి ఇది మళ్ళి ఇక్కడికి వచ్చిందేంటి అనుకుంటున్నావా  రాయి లాంటి నన్ను శిల్పంల మార్చింది నా భర్త నా కలలను నా ఆశయాలు నిజం చేసింది నా భర్త ఇప్పుడు నా భర్త వద్దంటే  నేను చస్తాను లేదంటే ఆయన చేతుల్లోనే చస్తాను నువ్వు మాత్రం ఇలా వేడుక చూస్తూనే ఉండు ఆయన చేతిలో నా చావొ క్షమాభిక్షో తేల్చుకుంటాను అప్పటిదాకా ఇక్కడే ఉంటాను అని మల్లి అంటుంది. గౌతమ్ మ్యాగజెన్లో తన ఫోటోలు అన్నీ తగలబెట్టేస్తూ ఉంటాడు.

Malli Nindu Jabili Today Episode December 12 2023 Episode 518 Highlights
Malli Nindu Jabili Today Episode December 12 2023 Episode 518 Highlights

మల్లి అక్కడే దేవుడు దగ్గర పడుకుంటుంది. గౌతమ్ ఫోను రింగు కావడం లేదు ఎక్కడికి వెళ్ళిపోయాడు అర్థం కావట్లేదు అని కౌసల్య అంటుంది. బయటికి వెళ్లి వెతుకుదాం పదమ్మ అని నీలిమ అంటుంది. కట్ చేస్తే, ఇంతలో మీరా శరత్ మాలిని అక్కడికి వస్తారు. ఇట్లాంటి పరిస్థితుల్లో నిన్ను చూడడానికేనా ఇంకా బ్రతికి ఉన్నది నిన్ను తిట్టి కొట్టి లోపలికి రాణిస్తారు అనుకున్నాను అని మీరా ఏడుస్తుంది. గౌతమ్ తో నేను మాట్లాడతాను పదమ్మ అని శరత్ అంటాడు. ఆయన ఇంటికి రాలేదు నాన్న ఆయన ఏమన్నా చేసుకుంటాడేమో అని మల్లి భయపడుతుంది. మల్లి నా కొడుకు ఏమైనా చేసుకుంటే నిన్ను మీ అమ్మను నేలకొండపల్లి తీసుకువెళ్లి మీ ఇంట్లోనే తగలబెట్టేస్తాను అని కౌసల్య అంటుంది. మల్లి తప్పేమీ లేదు అత్తయ్య తప్పంతా నాదే దయచేసి మల్లి ని  లోపలికి రానివ్వండి ప్లీజ్ అని మాలిని అంటుంది. నా కొడుకు ఇంటికి రావాలి వాడు వచ్చి క్షమిస్తే లోపలికి రానిస్తాను అప్పటిదాకా గుమ్మం దగ్గరకు కూడా రానివ్వను అని కౌసల్య అంటుంది. కొంచెం దయ చూపించండి అమ్మ అని మీరా అంటుంది. నీ కన్నీళ్ళకు కరిగిపోయేవారు లేరు ఎవరు ఇక్కడ మర్యాదగా వెళ్లిపోండి అని కౌసల్య అంటుంది. ఇంతలో గౌతమ్ ఇంటికి వస్తాడు.

Malli Nindu Jabili Today Episode December 12 2023 Episode 518 Highlights
Malli Nindu Jabili Today Episode December 12 2023 Episode 518 Highlights

అమ్మ వీళ్ళందరూ నా ఇంటికి ఎందుకు వచ్చారు అందర్నీ బయటికి వెళ్ళమని చెప్పు అని గౌతమ్ అంటాడు. బాధతో ఏం చేసుకుంటావని భయమేసింది రా అని కౌసల్య అంటుంది. ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమించిన స్వప్న చనిపోయినప్పుడే నేను ఏమి చేసుకోలేదు మోసం చేసిన మనిషి కోసం నేనెందుకు ఏమైనా చేసుకోవాలి,నా దగ్గర వేల మంది పనిచేస్తుంటే నేను తన కాళ్లు పట్టుకొని సేవలు చేశాను తను నమ్మకం నిలబెట్టుకోలేకపోయింది వస్తువులైన మనిషినైనా అతిగా ప్రేమించకూడదు రాత్రి ఆఫీసుకు వెళ్లి ఆ మనిషితో ఉన్న జ్ఞాపకాలను కాల్ చేశాను  నిన్నటితో అబద్ధం తెగిపోయింది ఆ తాళిని తెంపేసి నీ కూతురికి మరో పెళ్లి చేయండి మామయ్య అని గౌతమ్ అంటాడు.

Malli Nindu Jabili Today Episode December 12 2023 Episode 518 Highlights
Malli Nindu Jabili Today Episode December 12 2023 Episode 518 Highlights

మన మధ్య బంధుత్వం ఉందని మాట్లాడటం లేదు ఒక ఆడపిల్ల తండ్రిగా మాట్లాడుతున్నాను గౌతమ్ పెళ్లయిన తర్వాత అత్తారింట్లో ఎలా ఉంటుందో అని అనుక్షణం తండ్రి భయపడుతూనే ఉంటాడు బాల్యంలో మల్లి కి నేనేమీ చేయలేకపోయాను మీలాంటి గొప్ప భర్త దొరికాడని మురిసిపోయాను కానీ ఇలా నువ్వు నడిరోడ్డు మీద వదిలేస్తుంటే తల్లిదండ్రులుగా మేము తట్టుకోలేకపోతున్నాం గౌతమ్ అని శరత్ అంటాడు. అమ్మా నా భర్త దేవుడు ఆయనకి నా పెళ్లి గురించి ముందే చెప్పాలి అంటే మేమే ఆపేశాం తప్పు మేము చేశాం శిక్ష మాకు పడాలి తనను ఇంట్లోకి రాని గౌతమ్ ని కాళ్లు పట్టుకుంటాను అని శరత్ అంటాడు. మామయ్య మీరు ఎంత చెప్పినా నేను కన్విన్స్ కాలేకపోతున్నాను మోసం చేసిన అమ్మని సినీ నేను క్షమించలేను అని గౌతమ్ అంటాడు.

Malli Nindu Jabili Today Episode December 12 2023 Episode 518 Highlights
Malli Nindu Jabili Today Episode December 12 2023 Episode 518 Highlights

మోసం చేసిందని అంటున్నారు కదా అలాంటప్పుడు పెళ్లికి ముందు మీకు లెటర్ ఇవ్వాలని తను ఎందుకు అనుకుంటుంది ఆ లెటర్ మారిపోతే మల్లి తప్పేముంది బాబు, కట్టెలు కొట్టుకున్న నా కూతుర్ని అపురూపంగా చూసుకున్నాను దాన్ని ఇప్పుడు రోడ్డు మీద విసిరేఖండి బాబు తట్టుకోలేక పోతున్నాను అని మీరా అంటుంది. నాకు ఏ పోస్టులు అవసరం లేదు  మీ పాద దాసిగా మీ పాదాల చెంతన కాస్తంత చోటు నిస్తే మీకు సేవ చేసుకుంటూ జీవితాంతం గడిపేస్తాను అని మల్లి కన్నీళ్లు పెట్టుకుంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

 

Related posts

Pawan Kalyan: మొదట గబ్బర్ సింగ్ మూవీ కి నో చెప్పిన పవన్.. అనంతరం ఎలా ఒప్పుకున్నాడు..?

Saranya Koduri

Karthika Deepam: పవన్ కళ్యాణే వచ్చి.. మేడం మేడం.. అని ఫోటో తీసుకోవాలి.. కార్తీకదీపం శౌర్య ‌ క్యూట్ కామెంట్స్..!

Saranya Koduri

Vijay Devarakonda: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విజయ్ దేవరకొండ చెల్లి.. అరేయ్ ఏంట్రా ఇది..!

Saranya Koduri

Janaki Kalaganaledu: కొత్త కారు కొన్న జానకి కలగనలేదు సీరియల్ ఫేమ్ అమర్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Vadinamma: ఘనంగా బుల్లితెర నటి కుమారుడి బారసాల ఫంక్షన్.. సందడి చేసిన నటీనటులు..!

Saranya Koduri

Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?

Saranya Koduri

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N

Karthika Deepam 2 May 11th 2024 Episode: కాలర్లు పట్టుకుని కొట్టుకున్న నరసింహ – కార్తీక్.. దీప కు అండగా నిలబడ్డ సుమిత్ర..‌!

Saranya Koduri

Brahmamudi May 11 Episode 407:ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి పోటీపడిన తల్లీ కొడుకులు.. సుభాష్ ని నిజం చెప్పకుండా ఆపిన కావ్య.. కళావతి విశ్వరూపం..

bharani jella

Nuvvu Nenu Prema May 11 Episode 621: అక్క కోరిక తీర్చిన విక్కీ..దివ్యకి తన ప్లాన్ చెప్పిన కృష్ణ.. ఇంటికి వెళ్లాలనుకున్న అరవింద.. రేపటి ట్విస్ట్..

bharani jella