NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Mamagaru April 8 2024 Episode 181: పాండు శ్రీలక్ష్మి ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి గంగ కారణం అంటున్న చంగయ్య..

Mamagaru Today Episode April 8 2024 Episode 181 highlights

Mamagaru April 8 2024 Episode 181: కోడల్ని కొడుకుని ఇంట్లో నుంచి బయటికి వెళ్లగొట్టడమే  కాకుండా అప్పుల వాళ్ళని వాళ్ళ మీదికి ఉసిగొలిపాడు అని అంజమ్మ బాధపడుతుంది. బాబాయ్ ఇప్పుడు  ఉన్నపలంగా వచ్చి డబ్బులు ఇవ్వమంటే ఎలా ఇస్తాము మీ అప్పు ఎక్కడికి పోదు వడ్డీతో సహా ఇచ్చేస్తాను టైం పడుతుంది అని గంగ అంటుంది. సొంత మామగారు అలా చెప్పాక మాకు అనుమానం ఉండదా మా భయాలు మాకు ఉంటాయి మా డబ్బిస్తే మేము వెళ్ళిపోతాం అమ్మ అని వాళ్ళు అంటారు. బాబాయ్ పరిస్థితులు ఇప్పుడు ఏమీ బాగోలేవు మీ అప్పు వడ్డీతో సహా తీర్చేస్తాను నన్ను నమ్మండి అని గంగ వాళ్ళని బ్రతిమిలాడడంతో వాళ్లు వెళ్లిపోతారు.గంగ అక్కడినుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే,

Mamagaru Today Episode April 8 2024 Episode 181 highlights
Mamagaru Today Episode April 8 2024 Episode 181 highlights

బయటికి వస్తే ఆనందంగా ఉండొచ్చు మందు తాగొచ్చు అనుకున్నాను అని పాండురంగ అంటాడు. అవునండి నేను కూడా మనం వేరే కాపురం పెడుతున్నాం కదా ఇష్టమైనవన్నీ వండుకొని తినొచ్చు ని ఆశపడ్డాను అని శ్రీలక్ష్మి అంటుంది.డాన్స్ వేసి అలసిపోయాము ఫ్రెష్ అయి వస్తాను అని పాండురంగ అంటాడు. శ్రీలక్ష్మి సబ్బు ఒకటే ఉంది షాంపూ ఏది అని పాండురంగ అంటాడు. ఈ పూటకి సబ్బుతో స్నానం చేయండి అని శ్రీలక్ష్మి అంటుంది. పక్కింటి వాళ్ళని అడుగు రా శ్రీ లక్ష్మీ అని పాండురంగ అంటాడు. అలా అడిగితే ఏం బాగుంటుంది అని శ్రీలక్ష్మి అంటుంది. అయితే నేనే వెళ్లి అడుగుతాను అంటూ పాండురంగ వెళ్లి డోర్ కొట్టి పిలుస్తాడు. గంగ గంగాధర్ బయటికి వస్తారు. అక్క ఒక షాంపు ఉంటే ఇవ్వవా అని పాండురంగ అంటాడు. అన్నయ్య నువ్వేంటి ఇక్కడ అని గంగాధర్ అంటాడు. ఒరేయ్ ఈ పోర్షన్ లో ఉండేది మీరా మీ పక్కింట్లో దిగింది మేమేరా అని పాండురంగ చెబుతాడు.

Mamagaru Today Episode April 8 2024 Episode 181 highlights
Mamagaru Today Episode April 8 2024 Episode 181 highlights

ఇంట్లో నుంచి వెళ్లిపోయిన అందరం ఒకే చోట కలిసుంనం అని సంతోషించాలా ఇల్లు ముక్కలైపోయిందని బాధపడాల అని గంగాధర్ అంటాడు. పాండురంగ శ్రీ లక్ష్మీ దగ్గరికి వెళ్లి మన పక్క పొర్షన్లో ఉంది ఎవరనుకున్నావు గంగవాలు అని పిలుసుకు వస్తాడు. గంగ అందరం ఒక దగ్గరికి చేరాం చూసావా అని శ్రీలక్ష్మి అంటుంది. అక్క మనందరం ఒకే దగ్గర ఉన్నాం కానీ అత్తయ్య మాత్రం బాధపడుతుంది మీరు వెళ్లోవచ్చాక అని గంగ అంటుంది. మీరు ఇంట్లో నుంచి వెళ్లి వచ్చినప్పుడు కూడా అమ్మ బాధపడింది రా ఇప్పుడు మేము వచ్చాం బాధపడుతుంది కొన్నాళ్లయితే అలవాటు పడుతుంది అని పాండురంగ అంటాడు. ఏదైతేనేం అందరం కలిసే ఉన్నాం ఆనందంగా ఉంది అని పాండురంగ అంటాడు. పిల్లలేరి అన్నయ్య అని గంగాధర్ అంటాడు. మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నారా తీసుకురావాలి అని పాండురంగ అంటాడు. శ్రీలక్ష్మి అక్క వాళ్ళ ఇంటి నుంచి వెళ్లిపోవడానికి కారణం నేనే అని మామయ్య గారు నమ్ముతున్నారు ఇప్పుడు అందరం ఒకే చోట ఉన్నామని తెలిస్తే ఇంకా బలంగా నమ్ముతారు ఏం చేయాలి అని గంగ ఆలోచిస్తుంది. కట్ చేస్తే,

Mamagaru Today Episode April 8 2024 Episode 181 highlights
Mamagaru Today Episode April 8 2024 Episode 181 highlights

రే పాండు పాండు అని చంగయ్య పిలుస్తాడు. అదేంటి నాన్న పాండురంగ ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు కదా అని సుధాకర్ అంటాడు. మర్చిపోయానురా వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి కారణం ఎవరు అనుకుంటున్నావు ఆ గంగే అని చంగయ్య అంటాడు. గంగ అలా ఎందుకు చేస్తుంది నాన్న అని సుధాకర్ అంటాడు. రేయ్ శ్రీలక్ష్మి ని గుడి దగ్గరికి రమ్మని పిలిచి తనతో మాట్లాడటం నా కళ్ళతో నేను చూశాను రా వేరే కాపురం పెట్టాలి సంపాదించాలి ఉద్యోగాలు చేయాలని ఆలోచన గంగాదే గంగ ఏం చేయాలనుకుందో నాకు తెలియదు కానీ నా లెక్కలు నాకు ఉన్నాయి ఏం చేస్తానో వాళ్ళ ఊహకు అందదు నా ఏర్పాట్లలో నేనున్నాను రా అని చంగయ్య అంటాడు. ఏది ఏమైనా గంగ అలా చేయడం కరెక్ట్ కాదు నాన్నగారు అని సుధాకర్ అంటాడు. కట్ చేస్తే,

Mamagaru Today Episode April 8  2024 Episode 181 highlights
Mamagaru Today Episode April 8  2024 Episode 181 highlights

పిల్లలు వచ్చి బాబాయ్ ఎలా ఉన్నావ్ ఆడుకుందామా అని అంటారు. నా మనసేమి  బాగోలేదు రా మీరు ఆడుకోండి అని గంగాధర్ అంటాడు. బాబాయ్ ఆ ఇంట్లో అయితే నలుగురం ఉండే వాళ్ళం కాబట్టి మేము ఆడుకునే వాళ్ళం ఇక్కడ మేమిద్దరమే ఉన్నాం మాతో ఆడుకో బాబాయ్ అని శ్రీలక్ష్మి కూతురు అంటుంది. బాబాయ్ మన ఇలా ఎందుకు అందరం విడివిడిగా విడిపోయాము అందరూ ఒకే చోట ఎందుకు ఉండలేకపోతున్నాం అని శ్రీలక్ష్మి కొడుకు అంటాడు. గంగాధర్ ఏమీ మాట్లాడకుండా మౌనంగా పిల్లల్ని దగ్గరికి తీసుకొని ఇలా జరగకుండా ఉండాల్సింది అని ఉంటాడు.

Mamagaru Today Episode April 8 2024 Episode 181 highlights
Mamagaru Today Episode April 8 2024 Episode 181 highlights

బాబాయ్ నీలాగే నాయనమ్మ కూడా వెళ్లొచ్చాక ఒంటరిగా కూర్చొని ఇలాగే బాధపడుతూ ఉండేది అని పిల్లలు అనడంతో గంగాధర్ వాళ్ళమ్మని గుర్తుకు తెచ్చుకొని కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఏడుస్తున్నావా బాబాయ్ ఎందుకు అని పిల్లలు అంటారు. ఏమీ లేదురా కంట్లో నలకబడింది అని గంగాధర్ అంటాడు..

Related posts

Madhuranagarilo May 4 2024 Episode 354: రుక్మిణి ప్రేమించకపోతే రాదని చంపేస్తానందమా అంటున్నా..

siddhu

Malli Nindu Jabili May 4 2024 Episode 639: మల్లి కడుపులో బిడ్డని చంపేస్తాను అంటున్న అరవింద్..

siddhu

Paluke Bangaramayenaa May 4 2024 Episode 218: చామంతి ఇచ్చిన టికెట్స్ తీసుకొని స్వర అభిషేక్ సినిమాకి వెళ్తారా లేదా..

siddhu

Trinayani May 4 2024 Episode 1230: గాయత్రి పాప కి చున్ని కప్పి గాయత్రీ దేవి చిత్రపటాన్ని వేయించాలనుకుంటున్న తిలోత్తమ..

siddhu

Guppedanta Manasu May 4 2024 Episode 1066: వసుధార ఎండి పదవిని శైలేంద్రకు కట్టబెడుతుందా లేదా

siddhu

The Boys OTT: ఓటీటీ లోకి వచ్చేస్తున్న సర్ప్రైసింగ్ మూవీ.. ఏకంగా 4 – 6 భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jagadhatri May 4 2024 Episode 222: జగదాత్రి చెప్పిన మాట విని సురేష్ కౌశికి తో మాట్లాడతాడా లేదా..

siddhu

Laapata Ladies OTT First Review: లాపతా లేడీస్ ఓటీటీ ఫస్ట్ రివ్యూ.. అమీర్ ఖాన్ నిర్మించిన ఈ కామెడీ మూవీ ఎలా ఉందంటే..?

Saranya Koduri

8 Am Metro OTT: ఏడాది అనంతరం డిజిటల్ స్ట్రీమింగ్ కి వస్తున్న మల్లేశం మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Dhe Celebrities: ఢీ షో పెద్ద వరస్ట్.. నేను ఎలిమినేట్ అవ్వడానికి కారణం వాళ్లే.. బోరుమని ఏడుస్తూ అసలు నిజాన్ని బయటపెట్టిన హిమ..!

Saranya Koduri

Small Screen: త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బుల్లితెర నటి.. ప్రియుడుతో నిశ్చితార్థం..!

Saranya Koduri

Anchor Shyamala: 8 నెలల ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కూడా అటువంటి పనులు చేశాను.. యాంకర్ శ్యామల ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Manasichi Choodu: మేము పెళ్లి కాకముందే అటువంటి పని చేశాము.. మనసిచ్చి చూడు సీరియల్ ఫేమ్ కీర్తి బోల్డ్ కామెంట్స్..!

Saranya Koduri

Pushpa 2 lyrical Video Response: 24 గంటల్లోనే యూట్యూబ్ ను మోత మోగిస్తున్న పుష్ప రాజ్.. ఏకంగా అన్ని దేశాల్లో ట్రెండింగ్..!

Saranya Koduri