NewsOrbit
Entertainment News Telugu TV Serials

Mamagaru: ఇంట్లో వాళ్ళు చేస్తున్న పనికి డౌట్ పడుతున్న చoగయ్య..

Mamagaru Today Episode December 05th 2023 Episode 73 Highlights

Mamagaru: గంగాధర్ బయట కావాలి కాస్తు అలాగే బెంచ్ మీద పడుకుంటాడు. ఏంటి ఈయన ఇంకా లోపలికి రావట్లేదు ఏం చేస్తున్నాడు అని గంగా బయటికి వచ్చి చూసేసరికి గంగాధర్ పడుకుని ఉంటాడు. ఏమండీ లోపలికి వచ్చి పడుకోండి అని గంగా లేపుతుంది. నేను ఇక్కడే పడుకుంటాను గంగా నువ్వు వర్క్ కంప్లీట్ చేసుకో అని గంగాధర్ అంటాడు. ఏం పర్వాలేదండి మీరు వచ్చి లోపల పడుకోండి అని గంగా తీసుకువెళ్లి గంగాధర్ ని లోపల పడుకోబెడుతుంది. తను పడుకున్నాక తన దగ్గర కూర్చొని మీరు నాకు ఇంతలా సపోర్ట్ చేస్తున్నారు మీలాంటి భర్త దొరకడం నా అదృష్టం అండి అని మురిసిపోతూ గంగ గంగాధర్ బుగ్గ మీద ముద్దు పెడుతుంది. నిద్రలో ఉన్న గంగాధర్ దిక్కున లేచి కూర్చొని గంగా నా బుగ్గకి ఏదో తగినట్టు అనిపించింది అని అంటాడు. ఏముంటుందండి నా వేలు తగిలాయేమో అని గంగా చెప్తుంది. అది కాదు గంగ మెత్తగా దూది పించంలా ఉండేవి తాగాయి అని గంగాధర్ అంటాడు. ఏమో నండీ నాకేం తెలుసు మీరు పడుకోండి నిద్ర సరిపోయిందా అని గంగా అంటుంది. నాకు నిద్ర వస్తుంది గంగా పడుకుంటాను అని గంగాధర్ అంటాడు.

 

Mamagaru Today Episode December 05th 2023 Episode 73 Highlights
Mamagaru Today Episode December 05th 2023 Episode 73 Highlights

తొందరగా లేవాలి ఈరోజు నీ సర్టిఫికెట్ కోసం వెళ్లాలి అని గంగ అంటుంది. మళ్లీ గంగా సర్టిఫికెట్ కోసం వెళ్లాలి అంటుంది ఎలా అని గంగాధర్ ఆలోచిస్తూ ఉంటాడు. ఏమండీ లెగండి త్వరగా వెళ్లాలి మీ బిజినెస్ గురించి ఆలోచించరా అని గంగా అంటుంది. అయ్యో గంగా ఈరోజు ఇచ్చిన వర్క్ అంత కంప్లీట్ అయిపోయిందా నా గురించి ఎందుకు అని గంగాధర్ అంటాడు. కంప్లీట్ చేశానండి అని గంగా అంటుంది. నాకు తెలుసు గంగా నువ్వు అనుకున్న దానికంటే ముందే వరకు ఫినిష్ చేస్తావని నాకు ఆ నమ్మకం ఉంది అని గంగాధర్ అంటాడు. నాకన్నా నామీద మీకే నమ్మకంగా ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది వెళ్లి రెడీ అవ్వండి సర్టిఫికెట్ కోసం వెళ్దామని గంగామల్లి అంటుంది. ఇదెక్కడ గొడవరా బాబు అంటూ గంగాధర్ వెళ్ళిపోతాడు.

Mamagaru Today Episode December 05th 2023 Episode 73 Highlights
Mamagaru Today Episode December 05th 2023 Episode 73 Highlights

కట్ చేస్తే, దేవమ్మ ఈరోజు మొండి పాద్దు వసూలు చేయడానికి వెళుతున్నాను అని చoగయ్య వెళుతూ ఉంటాడు. ఇంతలో గంగాధర్ వాళ్ళు సర్టిఫికెట్ కోసం అని బయటకు వెళ్తారు. ఏంట్రా పుత్రల్స్ బయటికి వెళ్తున్నారా ఎక్కడికి అని అంటాడు చంగయ్య. పని ఉండి బయటకు వెళ్తున్నాం మామయ్య గారు అని గంగా చెప్పుతుంది. నిద్ర పట్టలేదన్నావు కదరా నిద్ర సరిపోయిందా అవున్రా గంగాధర్ ఎవరైనా నిద్ర పట్టకూడదని కాఫీ తాగుతారు నువ్వేంటి రా రివర్స్లో నిద్ర పట్టాలి అని తాగావు అని చంగయ్య అంటాడు. అదంతే లే నాన్న నీకు తెలియదు అని గంగాధర్ అంటాడు. చూడమ్మా గంగ నాకు తెలియకుండా ఈ ఇంట్లో ఏదో జరుగుతుంది కానీ మిమ్మల్ని అడిగితే మీరుచెప్పడం లేదు, కాసిన కాయ పండక మానదు చేసిన తప్పు బయటపడక ఆగదు ఏదో ఒక రోజు మీరు చేసే పని ఏంటో కనిపెడతా ఆరోజు చెప్తా మీ అందరి సంగతి అంటూ చoగయ్య వెళ్ళిపోతాడు బయటికి.

Mamagaru Today Episode December 05th 2023 Episode 73 Highlights
Mamagaru Today Episode December 05th 2023 Episode 73 Highlights

ఇదేంటండి మామయ్య గారికి డౌట్ వచ్చిందా ఇలా మాట్లాడుతున్నాడు అని గంగ అంటుంది. నాన్న మాటలు వింటే టెన్షన్ పడుతూ చావాలి గంగా ఇప్పుడు ఆయన సంగతి ఎందుకు మనం వెళ్లే కాడికి వెళ్దాం పద అని గంగాధర్ అంటాడు. పదండి వెళ్దాము అని గంగ అంటుంది. గంగా ఆటోలో వెళ్లడానికి డబ్బులు లేవు ఎలా వెళ్దాం అని గంగాధర్ అంటాడు. బండి మీద వెళ్దాం రండి అని గంగా తీసుకు వెళుతుంది. ఇక మహేష్ గాడే దిక్కు మెసేజ్ పెట్టాలి అని గంగాధర్ మెసేజ్ పెడతాడు మహేష్ కి. కట్ చేస్తే,

Mamagaru Today Episode December 05th 2023 Episode 73 Highlights
Mamagaru Today Episode December 05th 2023 Episode 73 Highlights

ఈ గంగాధర్ గాడు ఎప్పుడు ఏ పని చేసుకోనివ్వకుండా నాకు ఒక యముడిలా దొరికాడు అని మహేష్ ఒకతని గంగాధర్ వెళ్లే పని ఆపే టందుకు తీసుకువస్తాడు. సార్ నా యాక్టింగ్ బాగా నచ్చిందా మళ్లీ పిలిచారు అని అంటాడు అతను. నీ యాక్టింగ్ కి ఏంటి నాయనా ఓ సూపర్ గా చేశావు అని మహేష్ అంటాడు. సార్ ఇప్పుడు ఒక పాట పాడు తాను వినండి అని అతను పాట పాడుతాడు.బాబు నువ్వు సింగర్ వి కాదు యాక్టింగ్ చెయ్ చాలు అని మహేష్ అంటాడు. ఇంతలో గంగా గంగాధర్ బండిమీద అటుగా వస్తూ ఉంటారు. ఇదిగో వాళ్ళు వస్తున్నారు వెళ్లి వాళ్ళని ఆపాలి అని మహేష్ చెప్తాడు. యాక్షన్ చెప్పండి సార్ రెచ్చిపోతాను అని అతను అంటాడు. వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే గంగ గంగాధర్ నీ వేరే చోటు నుంచి తీసుకు వెళుతుంది.

Mamagaru Today Episode December 05th 2023 Episode 73 Highlights
Mamagaru Today Episode December 05th 2023 Episode 73 Highlights

గంగా ఇటు కాదు కదా మనం వెళ్ళేది అని గంగాధర్ అంటాడు. నాకు తెలుసండి ఎటు వెళ్లాలో అని గంగ అంటుంది. రేయ్ మమ్ముల ఇక్కడ ఆగమని మీరు అలా వెళ్ళిపోతారు ఏంట్రా అని మహేష్ అరుస్తూ ఉంటాడు. వీడినేమో అక్కడ సెట్ చేశాను గంగమో ఇటు తీసుకెళ్తుంది ఎక్కడికో ఏమో అని గంగాధర్ టెన్షన్ పడుతూ ఉంటాడు. నేను చెప్తాను పదండి అని గంగా అంటుంది. ఎటు వెళ్ళాలో చెప్తే కదా గంగా తీసుకు వెళ్ళేది అని గంగాధర్ అంటాడు.

Related posts

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N

Karthika Deepam 2 May 11th 2024 Episode: కాలర్లు పట్టుకుని కొట్టుకున్న నరసింహ – కార్తీక్.. దీప కు అండగా నిలబడ్డ సుమిత్ర..‌!

Saranya Koduri

Brahmamudi May 11 Episode 407:ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి పోటీపడిన తల్లీ కొడుకులు.. సుభాష్ ని నిజం చెప్పకుండా ఆపిన కావ్య.. కళావతి విశ్వరూపం..

bharani jella

Nuvvu Nenu Prema May 11 Episode 621: అక్క కోరిక తీర్చిన విక్కీ..దివ్యకి తన ప్లాన్ చెప్పిన కృష్ణ.. ఇంటికి వెళ్లాలనుకున్న అరవింద.. రేపటి ట్విస్ట్..

bharani jella

Krishna Mukunda Murari May 11 Episode 467: ఆదర్శతో ముకుంద పెళ్లి అంగీకరించని మురారి.. ముకుంద తల్లి కాబోతున్న విషయం అమృత ద్వారా బయటపడనుందా?

bharani jella

Vijay Deverakonda: ముచ్చటగా మూడోసారి విజయ్ దేవరకొండ.. రష్మిక కాంబినేషన్ లో మూవీ..?

sekhar

Pallavi Prashanth: బిగ్ బాస్ టీం కి రైతుబిడ్డ స్పెషల్ థాంక్స్.. కారణం ఇదే..!

Saranya Koduri

Trinayani: వాట్.. త్రినయని సీరియల్ యాక్ట్రెస్ విష్ణు ఆ స్టార్ హీరోకి సిస్టర్ అవుతుందా..?

Saranya Koduri

Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Kasturi: కన్న తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కస్తూరి సీరియల్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Mamagaru: ఘనంగా మామగారు సీరియల్ ఫేమ్ ఆకాష్ పెళ్లి వేడుకలు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N