NewsOrbit
Entertainment News Telugu TV Serials

Mamagaru December 16 2023 Episode 84: అంజమ్మ టిఫిన్ సెంటర్ ఓపెన్ చేసిన వెంకటరమణ..

Mamagaru Today Episode December 16 2023 Episode 84 Highlights

Mamagaru December 16 2023 Episode 84:పిల్లలు మీరు బాగా చదువుకొని మీ అమ్మ వాళ్ళ దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలి మీకు ఎగ్జామ్ లో మంచి మార్కులు వస్తే వాళ్ళు ఎంతో సంతోషిస్తారు అని శ్రీలక్ష్మి అంటుంది. ఓకే టీచర్ అని పిల్లలు అందరూ అంటారు. పిల్లలు ఇక క్లాస్ స్టార్ట్ చేస్తున్నాను అందరూ విని హోమ్ వర్క్ చేసుకోండి అని శ్రీలక్ష్మి క్లాసు చెప్తుంది. కీర్తి వాళ్ళ వదిన క్లాస్ చెప్తుంటే వీడియో తీస్తుంది. శ్రీలక్ష్మి ట్యూషన్ చెప్పడం అయిపోతుంది పిల్లలు ఇంటికి వెళ్లి పోతారు. కట్ చేస్తే,

Mamagaru Today Episode December 16 2023 Episode 84 Highlights
Mamagaru Today Episode December 16 2023 Episode 84 Highlights

శ్రీలక్ష్మి ఇన్నాళ్ళకి నీ కల నెరవేరింది అని పాండురంగ అంటాడు.అవునండి చిన్నప్పటి నుంచి మా నాన్న పంతులమ్మ అనేవాడు ఈ వీడియో మా నాన్నకు పంపిస్తానండి చాలా సంతోషిస్తాడు అని శ్రీలక్ష్మి అంటుంది.పంపి శ్రీలక్ష్మి వెంటనే అని పాండురంగ అంటాడు. శ్రీలక్ష్మి ఆ వీడియో వాళ్ళ నాన్నకి పెడుతుంది వాళ్ళ నాన్న చూసి వెంటనే ఫోన్ చేస్తాడు. పంతులమ్మ ఇన్నాళ్ళకి నా కోరిక నెరవేరింది ఇది ఎలా సాధ్యమైంది అమ్మ మీ మామగారు ఒప్పుకోరు కదా అని అంటాడు వాళ్ళ నాన్న. గంగ వలే సాధ్యమైంది నాన్న అని జరిగిన విషయం అంతా చెప్తుంది శ్రీలక్ష్మి. ఏదైతేనేం అమ్మ ఇన్నాళ్ళకి నువ్వు అనుకున్న పని చేశావు ఆల్ ద బెస్ట్ అని వాళ్ల నాన్న అంటాడు. థాంక్స్ గంగ నీ వల్లే నేను ఈరోజు పంతులమునయ్యానని మా నాన్న నన్ను మెచ్చుకున్నారు అని శ్రీలక్ష్మి అంటుంది. మీకు కూడా చాలా థాంక్స్ అత్తయ్య నాకు సపోర్ట్ చేసినందుకు అని శ్రీలక్ష్మి అంటుంది. పంతులమ్మ మరి పార్టీ లేదా అని పాండురంగ అంటాడు. ఆ మాటతో అందరూ నవ్వుకుంటారు. కట్ చేస్తే,

Mamagaru Today Episode December 16 2023 Episode 84 Highlights
Mamagaru Today Episode December 16 2023 Episode 84 Highlights

గంగ ఇన్నాళ్ళకి నువ్వు అనుకున్న పనే సాధించావు మనసులో అనుకుంటే ఏదైనా జరిగిపోతుంది అని గంగాధర్ అంటాడు. అనుకోవడం ఒక్కడే సరిపోదండి దానికి ఆచరణ కూడా ముఖ్యం మనం ఏమి చేయకుండా ఇంట్లో కూర్చుంటే మన దగ్గరికి ఏ పనులు రావు అని గంగా అంటుంది. ఇంతలో వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేస్తుంది. బ్యాంక్ ఫ్రెండ్ ఫోన్ చేస్తుందండి అని ఫోని ఎత్తుతుంది గంగ. గంగ ఏంటి లోన్ కోసం అప్లికేషన్ పెడతానని ఇంకా రాలేదు వందమంది అప్లికేషన్ పెట్టారు నువ్వు కూడా పెడితే అపార్మాలిటీస్ పూర్తి అయిపోతాయి ఎవరైతే ముందు పెడతారో వాళ్లకే లోన్ ఇస్తారు గంగ అందుకే చెప్తున్నాను రేపు వచ్చి నువ్వు ఫాం ఫిలప్ చేసి వెళ్ళు అని చెప్తుంది వాళ్ళ ఫ్రెండ్. విన్నారు కదా మా ఫ్రెండు సర్టిఫికెట్లు తీసుకొని రమ్మంటుంది వెళ్దామా అని గంగా అంటుంది. సరేలే గంగ అని గంగాధర్ అంటాడు. సరే కాదు రేపు ఏ పని ఉన్నా వాన వచ్చిన వరద వచ్చినా మనం వెళ్లి సర్టిఫికెట్ కు అప్లికేషన్ పెట్టాల్సిందే అని గంగ అంటుంది. కట్ చేస్తే,

Mamagaru Today Episode December 16 2023 Episode 84 Highlights
Mamagaru Today Episode December 16 2023 Episode 84 Highlights

రేయ్ గంగ నువ్వు ఇంకా మీ ఆవిడకి డిగ్రీ సర్టిఫికెట్ లేదని చెప్పలేదా అని పాండురంగ అంటాడు. చెప్తే ఎలా రియాక్ట్ అవుతుందని చెప్పలేదు అన్నయ్య అని గంగాధర్ అంటాడు. ఇలాంటి విషయాలు లేట్ చేయకూడదు రా ఆడవాళ్లు ఎక్కువ ఆశలు పెట్టుకుంటారు వెంటనే వెళ్లి చెప్పు అని పాండురంగ అంటాడు. గంగాధర్ గంగా దగ్గరికి వెళ్లి గంగా నాకు కొంచెం టీ కావాలి అని అడుగుతాడు. అదేంటి గంగాధర్ నువ్వు ఎప్పుడూ టీ తాగావు కదా అని వసంత అంటుంది. కానీ ఈరోజు తాగాలనిపిస్తుంది వదిన అని గంగాధర్ అంటాడు. గంగా టీ పెట్టడానికి కిచెన్ లోకి వెళుతుంది. గంగ మనం సర్టిఫికెట్ కోసం పోలీస్ స్టేషన్ కి వెళ్దామా అని గంగాధర్ అంటాడు. అయ్యో మీరన్నాక నేను రాకుండా ఎందుకు ఉంటానండి పదండి అని గంగా గంగాధర్ బయలుదేరుతారు. కట్ చేస్తే,

Mamagaru Today Episode December 16 2023 Episode 84 Highlights
Mamagaru Today Episode December 16 2023 Episode 84 Highlights

ఎలాగైనా నేను చదువుకోలేదు నాకు డిగ్రీ సర్టిఫికెట్ లేదని చెప్పాలని గంగాధర ఒకచోట బండి ఆపుతాడు.గంగా కొబ్బరి బొండం తాగుతావా అని కొబ్బరి బొండం కొనిస్తాడు గంగాధరం. గంగ నీకు ఒక విషయం చెప్పనా అని గంగాధర్ అంటాడు. ఒక్కటేంటండి 3 అయినా చెప్పండి మీరు చెప్తే నేను వినను అని గంగా అంటుంది. వాళ్లు అలా కొబ్బరి బొండం తాగుతూ ఉండగా గంగ వాళ్ళ ఫ్రెండ్ వస్తుంది. గంగ బ్యాంకు దగ్గర నీకు కొంచెం పని ఉంది ఇప్పుడు వెళ్లి ఆ ఫామ్స్ ఫిల్ అప్ చేద్దాం రా అని అంటుంది వాళ్ళ ఫ్రెండ్. అయ్యో సర్టిఫికెట్ కోసం వెళ్తున్నామే ఎలాగా అని గంగా ఉంటుంది. మీ ఆయన వెళ్లి అప్లికేషన్ పెడతాడు నువ్వు నాతో రా  ఫామ్ ఫిలప్ చేసి సంతకం పెడుదువు గాని అని వాళ్ళ ఫ్రెండ్ తీసుకువెళ్తుంది. ఇంకేముంది చెప్పడానికి తీసుకువస్తే నువ్వు తీసుకు వెళుతున్నావు అని గంగాదర్ మనసులు అనుకుంటాడు. కట్ చేస్తే,

Mamagaru Today Episode December 16 2023 Episode 84 Highlights
Mamagaru Today Episode December 16 2023 Episode 84 Highlights

అంజమ్మ టిఫిన్ సెంటర్ అని బోర్డు తయారు చేసి ఇస్తాడు వర్ష వాళ్ళ ఫ్రెండ్ అన్నయ్య. చాలా బాగా తయారు చేసావు బాబు అని వెంకటరమణ అంటాడు. అంజమ్మ బోర్డు చూద్దువు గాని రా ఎలా ఉందో అని వెంకటరమణా పిలుస్తాడు. చాలా బాగుందండి అని అంజమ్మ అంటుంది. బాబు డబ్బులు ఇప్పుడు లేవు ఒక నాలుగు ఐదు రోజుల తర్వాత పిలిచి నేనే ఇస్తాను అని వెంకటరమణ అంటాడు. అయ్యో పర్వాలేదండి అలాగే ఇవ్వండి అని అతను వెళ్ళిపోతాడు. అంజమ్మ పూజ చేసి హారతి ఇవ్వమ్మా అని వర్షా అంటుంది. వెంకటరమణ కొబ్బరికాయ కొడతాడు అంజమ్మ హారతిస్తుంది. బండి అయితే పెడదాం అనుకున్నాను కానీ డబ్బులు కావాలి కదా అండి అని అంజమ్మ అంటుంది. వర్షా చెప్పినట్టు అడిగు తే ముందుకి వేసాం డబ్బులు దాని సంగతి తర్వాత చూసుకుందాంలే అంజమ్మ అని వెంకటరమణ అంటాడు.

 

Related posts

Aparichithudu: మ‌ళ్లీ వ‌స్తున్న అప‌రిచితుడు.. ఎన్ని థియేట‌ర్స్ లో విడుద‌ల‌వుతుందో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

Pawan Kalyan: మొదట గబ్బర్ సింగ్ మూవీ కి నో చెప్పిన పవన్.. అనంతరం ఎలా ఒప్పుకున్నాడు..?

Saranya Koduri

Karthika Deepam: పవన్ కళ్యాణే వచ్చి.. మేడం మేడం.. అని ఫోటో తీసుకోవాలి.. కార్తీకదీపం శౌర్య ‌ క్యూట్ కామెంట్స్..!

Saranya Koduri

Vijay Devarakonda: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విజయ్ దేవరకొండ చెల్లి.. అరేయ్ ఏంట్రా ఇది..!

Saranya Koduri

Janaki Kalaganaledu: కొత్త కారు కొన్న జానకి కలగనలేదు సీరియల్ ఫేమ్ అమర్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Vadinamma: ఘనంగా బుల్లితెర నటి కుమారుడి బారసాల ఫంక్షన్.. సందడి చేసిన నటీనటులు..!

Saranya Koduri

Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?

Saranya Koduri

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N

Karthika Deepam 2 May 11th 2024 Episode: కాలర్లు పట్టుకుని కొట్టుకున్న నరసింహ – కార్తీక్.. దీప కు అండగా నిలబడ్డ సుమిత్ర..‌!

Saranya Koduri

Brahmamudi May 11 Episode 407:ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి పోటీపడిన తల్లీ కొడుకులు.. సుభాష్ ని నిజం చెప్పకుండా ఆపిన కావ్య.. కళావతి విశ్వరూపం..

bharani jella