NewsOrbit
Entertainment News Telugu TV Serials

Mamagaru December 18 2023 Episode 85: చంగయని పెళ్లి రోజు కి ఒప్పించిన గంగ..

Mamagaru Today Episode December 18 2023 Episode 85 Highlights

Mamagaru December 18 2023 Episode 85: ఏంటి అండి మీరు కూడా వర్షాతో కలిసి టిఫిన్ సెంటర్ పెట్టాలంటే డబ్బులు కావాలి కదా అవి ఎలా వస్తాయి అని అంజమ్మ అంటుంది. అంజమ్మ నేను ఇంతకుముందు ఆఫీసులో పనిచేసిన అతని దగ్గర అప్పు అడిగాను అతని ఇస్తానన్నాడు అని వెంకటరమణ అంటాడు. ఉన్నప్పులు చాల అని మళ్ళీ అప్పు చేస్తారా అని అంజమ్మ అంటుంది. చూడమ్మా ఎవరు చేసినా అప్పు వల్లే తీర్చాలి ఈ అప్పు తీర్చడానికి బండి బాగా నడుస్తుందిలే నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావ్ అని వర్షం అంటుంది. ఇద్దరికి ఇద్దరు చనిపోయారు అని అంజమ్మ అంటుంది. కట్ చేస్తే,

Mamagaru Today Episode December 18 2023 Episode 85 Highlights
Mamagaru Today Episode December 18 2023 Episode 85 Highlights

శ్రీలక్ష్మి ట్యూషన్ చెప్పడం అయిపోయింది పిల్లలు ఇక బయలుదేరండి అని అంటుంది. మేడం మీరు ట్యూషన్ చెప్తుంటే టైమే తెలియట్లేదు ఇంకో క్లాస్ చెప్పరా అని పిల్లలు అంటారు. శభాష్ శ్రీలక్ష్మి నువ్వు చెప్తుంటే పిల్లలకు వినసొంపుగా ఉందంట అని గంగాధరం అంటాడు. పిల్లలు ఎక్కువ సేపు పాటలు వింటే మీరే అలసిపోతారు బయలుదేరండి అని శ్రీలక్ష్మి అంటుంది. టీచర్ అమ్మ ఈ ఆనందంలో నిన్ను ఎత్తుకొని గిరగిరా తిప్పాలని ఉంది కానీ ఎముకలు ఇరిగిపోతాయని ఆలోచిస్తున్నాను అని పాండురంగ అంటాడు. అందరూ చూస్తున్నారండి అని శ్రీలక్ష్మి అంటుంది. సిరి ఎందుకమ్మా అందరం హ్యాపీగా ఉంటే నువ్వు బాధపడుతున్నావ్ అని పాండురంగ అంటాడు. రేపు అమ్మానాన్నల పెళ్లిరోజు కదా అన్నయ్య నువ్వేనా ఇలా మాట్లాడుతున్నది అని సిరి అంటుంది. తెలుసమ్మా కానీ నాన్న అమ్మకు శిక్ష వేశాడు కదా ఎలా అని పాండురంగ అంటాడు. శిక్షను తగ్గించమని మామయ్య గారిని అడిగితే బాగుంటుంది కదా అని శ్రీలక్ష్మి అంటుంది. ఇదేదో బాగుందమ్మా అని పాండురంగ అంటాడు. ఎందుకురా ఇంత ఆరాటపడి పెళ్లిరోజు చేసుకోవడం అవసరమా మీ నాన్నగారు ఒప్పుకోరు అని దేవమ్మ అంటుంది. ఇంతలో చంగయ్య వస్తాడు ఏంటి అందరు ఇక్కడ మీటింగ్ పెట్టారు అని అంటాడు. ఏమీ లేదు నాన్న రేపు మీ పెళ్లి రోజు కదా దాని గురించి మాట్లాడుకుంటున్నాం అమ్మ శిక్ష రేపటికి వాయిదా వేస్తే బాగుంటుంది అని పాండురంగ అంటాడు.

Mamagaru Today Episode December 18 2023 Episode 85 Highlights
Mamagaru Today Episode December 18 2023 Episode 85 Highlights

ఈ చ0గయ్య వేసిన శిక్ష తగ్గించేది ఉండదు ఈ చ0గయ్య సిద్ధాంతాలు మార్చలేరు అని చంగయ్య అంటాడు. మామయ్య గారు రేపు ఒక్క రోజుకి అని వసంత అంటుంది.ఒక్కరికి సమాధానం చెప్తే సరిపోదా ఇంట్లో అందరికీ చెప్పాలా అని చ0గయ్య కోపంగా అంటూ వెళ్ళిపోతాడు. మామయ్య గారు ఒక్క నిమిషం ఆగండి మీరు శిక్ష వేసింది దేవమ్మకి కదా అని గంగా అంటుంది. అయితే ఏంటి అని చ0గయ్య అంటాడు. అత్తయ్య ఒకసారి ఇలా రండి అని చ0గయ్య పక్కన నిలబెట్టి మీకు ఏ హీరో అంటే ఇష్టం అని అడుగుతుంది గంగ. నాకు అప్పట్లో ఏఎన్ఆర్ గారు అంటే చాలా అభిమానం అని దేవమ్మ చెప్తుంది. మామయ్య గారు మీకు ఏ హీరోయిన్ అంటే ఇష్టం అని గంగా అడుగుతుంది. ఇక్కడ జరుగుతున్న సంభాషణ ఏంటి నువ్వు అడుగుతున్న ప్రశ్న ఏంటి గంగ అని చంగయ్య అంటాడు. మామయ్య గారు చెప్పండి అని గంగా అంటుంది. అప్పట్లో నాకు జయసుధ గారు అంటే చాలా ఇష్టం అని చంగయ్య అంటాడు. రేపు ఒక్కరోజు నువ్వు ఏఎన్ఆర్ అత్తయ్య జయసుధ చంగయ్య దేవమ్మతో మాట్లాడడు దేవమ్మ చ0గయ్య తో మాట్లాడదు ఇద్దరూ రేపు ఏఎన్ఆర్ జయసుధలుగా మాట్లాడుకోవచ్చు అని గంగా అంటుంది. నాన్న ఇదేదో బాగుంది ఒప్పేసుకో నాన్న  ప్లీజ్ ప్లీజ్ అని అందరూ రిక్వెస్ట్ చేసి బ్రతిమిలాడుతారు. అందరూ అలా అడిగేసరికి ఏం చేయాలో అర్థం కాక సరే అని ఒప్పుకుంటాడు చ0గయ్య. అందరూ సంబరపడిపోతారు. కట్ చేస్తే,

Mamagaru Today Episode December 18 2023 Episode 85 Highlights
Mamagaru Today Episode December 18 2023 Episode 85 Highlights

ఆనందంలో మందు తాగుదామని పాండురంగ బాటిల్ తీసుకొని బయటికి వెళ్దాం అనుకుంటాడు. ఇంతలో శ్రీలక్ష్మి వచ్చి ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతుంది. శ్రీలక్ష్మి అలా చల్లగాలికి వెళ్తున్నాను అని పాండురంగ అంటాడు. అయితే నన్ను అడగార మీరు అని శ్రీలక్ష్మి అంటుంది. శ్రీలక్ష్మి ప్లీజ్ ఒప్పుకోవా అని రిక్వెస్ట్ చేసి బతుకులాడుతాడు పాండురంగ. సరే అన్నట్టుగా ఒక చిన్న స్మైల్ ఇస్తుంది శ్రీలక్ష్మి. నా శ్రీలక్ష్మి ఒప్పుకుందా వొచ్చి అంటూ బయటికి వెళ్తాడు పాండురంగ ఏంట్రా ఉత్సాహంతో ఎటో వెళ్తున్నావ్ అని సుధాకర్ అడుగుతాడు. ఏమీ లేదన్నయ్యా చల్లగాలి అల బయటికి వెళ్తున్నాను అని పాండురంగ అంటాడు. అయితే ఈ బాటిల్ దేనికి అని సుధాకర్ అంటాడు. మనిద్దరి కోసమే అన్నయ్య రా వెళ్దామని ఇద్దరు కలిసి పైకి వెళ్తారు. కట్ చేస్తే,

Mamagaru Today Episode December 18 2023 Episode 85 Highlights
Mamagaru Today Episode December 18 2023 Episode 85 Highlights

పైకి ఎవరు రాకుండా కావాలి కాస్తు ఉంటాడు గంగాధరం. ఇంతలో గంగ టమాటో అంటూ వస్తుంది పైకి. ఇదిగో గంగా నన్ను టమాటో అనొద్దని చెప్పాను కదా అని గంగాధర్ అంటాడు. సరే పిలువనులే గాని మిమ్మల్ని ఒక మాట అడుగుతాను చెప్పండి పోలీస్ స్టేషన్ కి వెళ్లి సర్టిఫికెట్ గురించి అప్లికేషన్ పెట్టమంటే ఎందుకు మీరు భయపడుతున్నారు అని అడుగుతుంది. ఇంతలో పాండురంగ గంగాధర్ కి ఫోన్ చేస్తాడు. ఫోను ఎత్తకుండా కట్ చేస్తాడు గంగాధరం. అన్నయ్య ఫోన్ ఎత్తట్లేదు అని మళ్ళీ ట్రై చేస్తాడు పాండురంగ. మళ్లీ ఫోన్ కట్ చేస్తాడు గంగాధరం. అన్నయ్య వీడు ఫోన్ ఎత్తట్లేదు గంగ తో నిజం చెప్పేస్తున్నాడే మో నేను వెళ్లి వాడిని తీసుకొస్తాను అని వెళ్తాడు పాండురంగ. ఒరేయ్ గంగా కొంచెం ఇటు రారా అని పాండురంగ అంటాడు.ఉండు అన్నయ్య నేను గంగకు ఒక విషయం చెప్పాలి అని అంటాడు గంగాధర్.రేయ్ టమోటో నేను చెప్పినప్పుడు రాకపోతే బాగోదు అని అంటాడు పాండురంగ. అన్నయ్య టమోటా అని మాత్రం పిలవకు ప్లీజ్ అని అంటాడు గంగాధర్.

Mamagaru Today Episode December 18 2023 Episode 85 Highlights
Mamagaru Today Episode December 18 2023 Episode 85 Highlights

అంటానురా టమాటా తో ఫ్రై చేసుకోవచ్చు కూర వండుకోవచ్చు మొహానికి ఫేషియల్ కూడా పెట్టుకోవచ్చు నువ్వు ఇటు రారా అని పక్కకి తీసుకువేలి రేగంగ నువ్వు ఇప్పుడు గంగకి విషయం చెప్పకు రా అమ్మానాన్నల పెళ్లిరోజు అప్సెట్ అయిపోతుంది అని పాండురంగ అంటాడు. అది కాదు అన్నయ్య మీరే చెప్పమన్నారు కదా అని గంగాధర్ అంటాడు. రెండు రోజులు ఆగినాక చెబుదులే రారా అని పాండురంగ గంగ మా వాన్ని తీసుకెళ్తున్నాను తర్వాత వస్తాడు అంటూ తీసుకెళ్ళిపోతాడు పాండురంగడు. టమాటో అంటే నీకు ఇంత కోపం వస్తుంది ఎందుకు అని నవ్వుకుంటుంది గంగ

 

Related posts

Pawan Kalyan: మొదట గబ్బర్ సింగ్ మూవీ కి నో చెప్పిన పవన్.. అనంతరం ఎలా ఒప్పుకున్నాడు..?

Saranya Koduri

Karthika Deepam: పవన్ కళ్యాణే వచ్చి.. మేడం మేడం.. అని ఫోటో తీసుకోవాలి.. కార్తీకదీపం శౌర్య ‌ క్యూట్ కామెంట్స్..!

Saranya Koduri

Vijay Devarakonda: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విజయ్ దేవరకొండ చెల్లి.. అరేయ్ ఏంట్రా ఇది..!

Saranya Koduri

Janaki Kalaganaledu: కొత్త కారు కొన్న జానకి కలగనలేదు సీరియల్ ఫేమ్ అమర్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Vadinamma: ఘనంగా బుల్లితెర నటి కుమారుడి బారసాల ఫంక్షన్.. సందడి చేసిన నటీనటులు..!

Saranya Koduri

Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?

Saranya Koduri

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N

Karthika Deepam 2 May 11th 2024 Episode: కాలర్లు పట్టుకుని కొట్టుకున్న నరసింహ – కార్తీక్.. దీప కు అండగా నిలబడ్డ సుమిత్ర..‌!

Saranya Koduri

Brahmamudi May 11 Episode 407:ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి పోటీపడిన తల్లీ కొడుకులు.. సుభాష్ ని నిజం చెప్పకుండా ఆపిన కావ్య.. కళావతి విశ్వరూపం..

bharani jella

Nuvvu Nenu Prema May 11 Episode 621: అక్క కోరిక తీర్చిన విక్కీ..దివ్యకి తన ప్లాన్ చెప్పిన కృష్ణ.. ఇంటికి వెళ్లాలనుకున్న అరవింద.. రేపటి ట్విస్ట్..

bharani jella