NewsOrbit
Entertainment News Telugu TV Serials

Mamagaru: గంగాధర్ ని కిచెన్ లో పెట్టి గడియ పెట్టిన చoగయ్య..

Mamagaru Today Episode December  2023 Episode 172 Highlights

Mamagaru: అందరూ బాధతో భోజనం చేద్దామని కూర్చుంటారు. ఇంతలో చOగయ్య అక్కడికి వస్తాడు. ఏంటి అందరి దిగాలుగా కూర్చున్నారు అన్నం తినండి అని చoగయ్య అంటాడు. గంగాధర్ నాకు అన్నం వద్దు ఏమి వద్దు అని లేచి వెళ్ళిపోతూ ఉంటాడు. రేయ్ గంగా అన్నం తిన్నావా అని పాండురంగడు అంటాడు. నాకు వద్దు ఇందాక నాన్న మేడ మీద చేసిన పనికి కడుపు నిండిపోయింది అని గంగాధర్ అంటాడు. అదేంట్రా అలా అంటావు అని సుధాకర్ అంటాడు. మరేంటి అన్నయ్య నేనేమైనా  బిల్డింగ్ కట్టుకున్నానా  అన్నయ్య నేనే గుడిసె కదా కట్టుకున్నాను ఆయన డబ్బులు ఏమీ ఖర్చు పెట్టలేదు కదా, పెళ్లి చేశారు మాకు గది కూడా లేదని పైకి వెళ్ళాము వర్షం పడుతుంది దాన్నుంచి తప్పించుకోవడానికి అని మా ఫ్రెండ్ ని అడిగి హట్ తెచ్చి పైన వేసుకున్నాను దాన్ని చూసి ఈయన ఏదో పెద్దగా ఊహించేసుకొని గడపని తన్నేసి ముగ్గుని చెడిపేస్తే ఏమనుకోవాలి అన్నయ్య నేనేమైనా వేరేగా వెళ్ళిపోతాను అన్నానా అని బాధతో అంటాడు గంగాధర్. అమ్మ నాన్నకి నా తరఫున థాంక్స్ చెప్పమ్మా ఎందుకు అంటే నేను చేసిన పనికి శిక్ష వేయలేదు కాబట్టి అని గంగాధర్ వెళ్ళిపోతాడు. దేవమ్మ ఈరోజు వంటలు సూపర్ గా ఉన్నాయి అందరూ తినండి రా  వెర్రి మొహలు వేసుకొని చూస్తారు ఏంటి అని చoగయ్య అంటాడు. చంగయ్య అన్న మాటలకి ఇంట్లో వాళ్ళందరికీ కోపం వచ్చినా సరే ఏమీ అనలేక నోరు మూసుకొని అన్నం తింటారు అందరూ. కట్ చేస్తే,

Mamagaru Today Episode December  2023 Episode 172 Highlights
Mamagaru Today Episode December  2023 Episode 172 Highlights

గంగాధర్ వాళ్ళ నాన్న చేసిన పని తలుచుకునే బాధపడుతూ ఉంటాడు. ఏమండీ ఇంకా దాని గురించి ఆలోచిస్తూ బాధపడుతున్నారా ఆయన తన్నేసింది ముగ్గుని గడపను మాత్రమే గుడిసెను కాదు కదా ఈ ఇల్లు ఇలా ఉన్న నాకు చాలా బాగా నచ్చిందండి మీరేమీ బాధపడకండి ఈ ఇల్లు గంగాధర్ గంగలది అని గంగా అంటుంది. మీరు ఇలా నిరాశగా ఉంటే నేను ఎలా వర్క్ చేసుకుంటాను చెప్పండి అని గంగా అంటుంది. ఆ సంగతి మరిచిపోయాను గంగ ఇప్పుడు ఈ టెన్షన్ లన్ని పక్కనే పెట్టేసేయ్ రా వచ్చి కూర్చో నీ వర్క్ చేసుకో అని గంగాధర్ అంటాడు. గంగ వర్క్ చేస్తూ కళ్ళు మూసినట్టు అనిపియ్యగానే గంగాధర్ గంగా నీకు నిద్ర వస్తుంది కాఫీ తీసుకొస్తాను అంటాడు. వద్దండి నీళ్లతో మొహం కడుక్కుంటే సరిపోతుంది అని గంగా అంటుంది. ఈ గంగా మహల్లో గంగని ఎలా చూసుకోవాలి మహారాణిగా చూసుకోవాలి కదా కాఫీ తీసుకొస్తాను అంటూ గంగాధర్ వెళ్ళిపోతాడు.

Mamagaru Today Episode December  2023 Episode 172 Highlights
Mamagaru Today Episode December  2023 Episode 172 Highlights

కట్ చేస్తే గంగాధర్ కిచెన్ లోకి వెళ్లి గంగ కోసం కాఫీ కలుపుతూ ఉంటాడు. ఇంతలో చంగయ్య కి మెలకువ వస్తుంది. మంచినీళ్లు తాగుదామని చెంబు చూస్తాడు. అందులో మంచినీళ్లు లేవు  మంచినీళ్లు తాగుదాము అనుకున్నా చoగయ్య కిచెన్ లోకి వస్తూ ఉండగా గంగాధర్ కిచెన్ లో కనపడతాడు. ఏం చేస్తున్నావురా అని చOగయ్య అంటాడు. నిద్ర పట్టడం లేదు కాఫీ కలుపుకుంటున్నాను అని గంగాధర్ అంటాడు. నీకు నిద్ర పట్టకపోతే కాఫీ తాగుతున్నావు సరే రెండు గ్లాసు ఎవరికి అని చOగయ్య అంటాడు. నేను కాఫీ కలుపుకుంటూ ఉంటే ఎవరైనా వస్తారేమో అని కలుపుతున్నాను మీరు వచ్చారుగా మీరు తాగండి అని గంగాధర్ అంటాడు. నీకు అంత తెలివితేటలు లేవని నా ఉద్దేశం ఈ ప్లాన్ అంతా ఎవరిదో నాకు అర్థమైంది రా అని చOగయ్య అంటాడు. ఏం మీరు తాగకూడదా మీకు దాహం వేస్తున్నట్టు ఉందిగా మంచినీళ్ల బదులు కాఫీ తాగండి అని గంగాధర్ అంటాడు.

Mamagaru Today Episode December 2023 Episode 172 Highlights
Mamagaru Today Episode December  2023 Episode 172 Highlights

ఒక్క నిమిషం గంగాధర్ అని చOగయ్య బయటికి వెళ్లి గడియ పెడతాడు. నాన్న ఏం చేస్తున్నారు లోపలి  నన్ను పెట్టి బయట గడియ పెట్టారు ఏంటి అని అంటాడు గంగాధర్. నిద్ర పట్టలేదని అంటున్నావు కదరా రెండు కాపీలు నువ్వే తాగు నాకేమీ అక్కర్లేదు కాఫీ తాగుతూ ఎంజాయ్ చేయరా అని చOగయ్య అంటాడు. నాన్న అది కాదు నాన్న బేడం తీయి నాన్న అని గంగాధర్ అరుస్తూ ఉంటాడు. కాసేపు నువ్వు లోపలే ఉండు నాన్న అని చOగయ్య పైకి వెళ్తాడు. చప్పుడు కాకుండా గంగ మహల్ లోకి ఎంటర్ అయ్యి కాలు కదలకుండా పిల్లి లాగా నక్కి చూస్తూ ఉంటాడు. అక్కడికి వచ్చి చూసేసరికి గంగా పడుకుని ఉంటుంది. గంగా పడుకొని ఉంది కదా రెండు కాపీలు ఎందుకు కలిపాడు అసలేం జరుగుతుంది నిజంగానే ఎవరైనా వస్తే ఇద్దామని కలిపాడా అసలు వీడు నాకు ఎప్పటికీ అర్థం కాదు అని చంగయ్య అనుకుంటాడు. కట్ చేస్తే,

Mamagaru Today Episode December  2023 Episode 172 Highlights
Mamagaru Today Episode December  2023 Episode 172 Highlights

ఇంతలో బెడO తీసుకొని గంగాధర్ పైకి వస్తాడు. రేయ్ పైకి ఎలా వచ్చావురా అని చంగయ్య అంటాడు. మీరు ముందు డోర్ కి బెడన్ పెట్టారు నేను వెనక డోర్ నుంచి వచ్చాను మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని గంగాధర్ నిలదీస్తాడు. నాకు నిద్ర పట్టడం లేదు చల్లగాలి కోసం వచ్చాను అని చoగయ్య అంటాడు. నమ్మాలా అని గంగాధర్ అంటాడు. రేయ్ నువ్వు రెండు కాఫీల కథ చెప్తే నేను నమ్మలేదా అని చంగయ్య అంటాడు. నాన్న నిజం చెప్పు తలుపు గడియ ఎందుకు పెట్టావు అని గంగాధర్ అంటాడు. ఏం జరుగుతుందోనని అనుమానంతో వచ్చాను అని చంగయ్య అంటాడు. మరి ఏం తెలిసింది అని గంగాధర్ అంటాడు. ఇప్పటికైతే ఏమీ తెలియలేదు తెలిసింది గోరంత తెలవాల్సింది కొండంత అని చoగయ్య వెనకకు ముందుకు చూసుకుంటూ వెళ్ళిపోతాడు.కట్ చేస్తే,

Mamagaru Today Episode December  2023 Episode 172 Highlights
Mamagaru Today Episode December  2023 Episode 172 Highlights

కంగారు పడుతూ గంగాధర్ గంగా దగ్గరికి వచ్చి ఎలా మేనేజ్ చేసావు గంగా అని అంటాడు. మీరు చెప్పులు లేకుండా వెళ్లారు కదా ఎవరో పైకి వచ్చినట్టు చెప్పుల చప్పుడు వినపడింది ఎవరు వస్తున్నారో తెలియదు కానీ అని లాప్టాప్ దాచి పెట్టి పడుకున్నాటు నటించాను అని గంగా చెప్తుంది. ఇక మన పని అయిపోయింది దొరికిపోయాము అని ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా గంగా కానీ నీకోసం కాఫీ తేలేకపోయాను సారీ అని గంగాధర్ అంటాడు. మీ ముందు కాఫీ కూడా చిన్నదే అండి స్వారీ చెప్పకండి అని గంగా అంటుంది. నేను బయట నిలబడి చూస్తూ ఉంటాను నువ్వు వర్క్ చేసుకో గంగా అని గంగాధర్ బయట అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. గంగ వర్క్ చేస్తూ ఉంటుంది..

Related posts

Aparichithudu: మ‌ళ్లీ వ‌స్తున్న అప‌రిచితుడు.. ఎన్ని థియేట‌ర్స్ లో విడుద‌ల‌వుతుందో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

Pawan Kalyan: మొదట గబ్బర్ సింగ్ మూవీ కి నో చెప్పిన పవన్.. అనంతరం ఎలా ఒప్పుకున్నాడు..?

Saranya Koduri

Karthika Deepam: పవన్ కళ్యాణే వచ్చి.. మేడం మేడం.. అని ఫోటో తీసుకోవాలి.. కార్తీకదీపం శౌర్య ‌ క్యూట్ కామెంట్స్..!

Saranya Koduri

Vijay Devarakonda: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విజయ్ దేవరకొండ చెల్లి.. అరేయ్ ఏంట్రా ఇది..!

Saranya Koduri

Janaki Kalaganaledu: కొత్త కారు కొన్న జానకి కలగనలేదు సీరియల్ ఫేమ్ అమర్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Vadinamma: ఘనంగా బుల్లితెర నటి కుమారుడి బారసాల ఫంక్షన్.. సందడి చేసిన నటీనటులు..!

Saranya Koduri

Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?

Saranya Koduri

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N

Karthika Deepam 2 May 11th 2024 Episode: కాలర్లు పట్టుకుని కొట్టుకున్న నరసింహ – కార్తీక్.. దీప కు అండగా నిలబడ్డ సుమిత్ర..‌!

Saranya Koduri

Brahmamudi May 11 Episode 407:ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి పోటీపడిన తల్లీ కొడుకులు.. సుభాష్ ని నిజం చెప్పకుండా ఆపిన కావ్య.. కళావతి విశ్వరూపం..

bharani jella