NewsOrbit
Entertainment News సినిమా

Balakrishna Vijay Deverakonda: సంక్రాంతి మిస్.. బాలయ్యతో ఫిక్స్.. పోటీకి సిద్ధపడుతున్న విజయ్ దేవరకొండ..?

Balakrishna Vijay Deverakonda: రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో “ఖుషి” సినిమాతో అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. సమంత హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ప్రేమ కథ నేపథ్యంలో తెరకెక్కి.. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించడం జరిగింది. వరుస పరాజయాలతో ఉన్న విజయ్ దేవరకొండకి “ఖుషి” మంచి బ్రేక్ ఇచ్చినట్లయింది. కాగా ప్రస్తుతం పరశురాం దర్శకత్వంలో విజయ్ దేవరకొండ “ఫ్యామిలీ స్టార్” అనే సినిమా చేస్తున్నారు. ఆల్రెడీ గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన “గీతా గోవిందం” బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. దీంతో “ఫ్యామిలీ స్టార్” పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

Vijay Deverakonda is preparing to compete with Balakrishna with Family Star

ఈ సినిమాలో “సీతారామం” ఫేమ్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ సరవేగంగా జరుగుతుంది. అయితే ప్రారంభంలో సంక్రాంతి పండుగకు సినిమా విడుదల చేస్తామని సినిమా యూనిట్ ప్రకటించింది. కానీ లేటెస్ట్ గా ఈ సినిమా నిర్మాత దిల్ రాజు సంక్రాంతికి రావడం లేదని స్పష్టం చేశారు. అంతేకాదు సమ్మర్ కానుకగా మార్చిలో విడుదల చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. సంక్రాంతి రేసు నుంచి “ఫ్యామిలీ స్టార్” వైదొలిగిందని అన్నారు. ఇదిలా ఉంటే సమ్మర్ లో డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో బాలయ్య చేస్తున్న సినిమా విడుదల కాబోతుందట. ఆ సినిమాతో విజయ్ దేవరకొండ “ఫ్యామిలీ స్టార్” పోటీ పడబోతున్నట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో లేటెస్ట్ న్యూస్ వైరల్ అవుతుంది.

Vijay Deverakonda is preparing to compete with Balakrishna with Family Star

ఆల్రెడీ ఈ ఏడాది బాలయ్య బాబు.. సంక్రాంతి పండుగకు “వీరసింహారెడ్డి” దసరా పండుగకు “భగవంత్ కేసరి”… సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ విజయాలు అందుకోవటం జరిగింది. ప్రస్తుతం బాబీ సినిమా షూటింగ్ ఊటీలో జరుగుతుంది. యాక్షన్ ప్రధానంగా తెరకెక్కుతుంది. అతి తక్కువ టైంలోనే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసి వేసవికి విడుదల చేయాలని బాలయ్య రెడీ అయ్యారు. సరిగ్గా అదే సమయానికి విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ కూడా విడుదల కాబోతుందట. దీంతో ఈ సమ్మర్ లో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద విజయ్ దేవరకొండ బాలయ్య సినిమాలు పోటీపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇంకా ఏప్రిల్ నెలలో కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ కెరియర్ లో 30వ సినిమా “దేవర” విడుదల కానుంది. ఈ రకంగా వేసవిలో భారీ సినిమాలు విడుదల కాబోతున్నాయి.

Related posts

Naga Panchami: గరుడ రాజు జ్వాలా గర్భంలోకి ప్రవేశిస్తాడా లేదా.

siddhu

Guppedanta Manasu May 1 2024 Episode 1063: వసుధార మను గురించి శైలేంద్ర చెడ్డగా మాట్లాడాడని వసుధారకు చెబుతాడా మహేంద్ర.

siddhu

Krishna Mukunda Murari May 1 2024 Episode 459: నిజం దాచలేనన్న కృష్ణ.. ఆదర్శ్ కి అబద్దం చెప్పిన ముకుంద.. కృష్ణ సరోగసి నాటకం బయటపడనుందా?

bharani jella

Pawan Kalyan: మే 2న పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ టీజర్…!!

sekhar

Nindu Noorella Saavasam April 30 2024 Episode 224: మనోహరి ని ఇంట్లోనే ఉండమన్న అమరేంద్ర, భాగమతి మీద కోపంగా ఉన్న పిల్లలు..

siddhu

Malli Nindu Jabili April 30 2024 Episode 636: గౌతమ్ ని నిలదీసిన మల్లి, ఆ టాబ్లెట్ నేనే మార్చాను అంటున్న కౌసల్య..

siddhu

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Paluke Bangaramayenaa April 30 2024 Episode 215: కోటయ్యది ఆత్మహత్య కాదు హత్య అంటున్న అభిషేక్..

siddhu

Mamagaru April 30 2024 Episode 351: రుక్మిణి ని అమ్మ ని పిలిచిన పండు, రాదని ద్వేషిస్తున్న శ్యామ్..

siddhu

Mamagaru April 30 2024 Episode 199: గంగను క్షమాపణ అడుగుతున్న గంగాధర్, గంగ క్షమిస్తుందా లేదా.

siddhu

Jagadhatri April 30 2024 Episode 218: జగదాత్రి మెడలో కేదార్ తాళి కడతాడా లేదా..

siddhu

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N