NewsOrbit
Entertainment News Telugu TV Serials

Mamagaru December 21 2023 Episode 88: గంగాధర్ గంగ కోసం రాసిన లెటర్ చ0గయ్య చేతిలో..

Mamagaru Today Episode December 21 2023 Episode 88 Highlights

Mamagaru December 21 2023 Episode 88: అది వెళ్లి శ్రీలక్ష్మికి తగులుతుంది ఏంటి అని తీసి చూసేసరికి చెట్టు చాటుకు రా కానుక ఇస్తాను అని పేపర్లో రాసి ఉంటుంది అది చూసి శ్రీలక్ష్మి ఈ మనిషి ఇక్కడ కూడా ఇలాంటి పనులు చేస్తున్నాడా ఛీ అని ఆ పేపరు పాండురంగ మీద విసిరేస్తుంది. అది చూసి పాండురంగ శ్రీలక్ష్మి వేకల ఫాలో అవుతూ ఉంటాడు ఇంతలో సుధాకర్ వచ్చి ఎక్కడికి వెళ్తున్నావ్ రా అంటాడు.అన్నయ్య నన్ను ఆపకు నేను వేరే పని మీద వెళ్తున్నాను అని పాండురంగ వెళ్లిపోతాడు. అది వెళ్లి వసంత దగ్గర పడుతుంది ఈనేంటి పిల్లలందరూ ఉన్నారు చెట్టు చాటుకు రమ్మన్నాడు అంటూ వసంత ఆ పేపర్ ని విసిరేస్తుంది అది వెళ్లి చ0గయ్య దగ్గర పడుతుంది ఏంటి ఈ పేపర్ అని చ0గయ్య చదివి చూస్తే చెట్టు చాటుకు రా కానుక ఇస్తాను అని జయసుధ దగ్గరికి వెళ్లి సంతోషంలో డాన్స్ వేసి ఆ పేపర్ దేవమ్మ చేతిలో పెట్టి వెళ్లిపోతాడు. ఇంత వయసొచ్చినా ఈయనకి ఇదేం పని అని దేవమ్మ పేపర్ ను విసురుతుంది. అది వెళ్లి గంగ ముందు పడితే గంగ తీసి చూస్తుంది ఇది రాసింది ఎవరు అని చూసేసరికి అక్కడ గంగాధరం కనిపిస్తాడు మీరేనా అన్నట్టుగా సెగ చేస్తుంది గంగ అవును అని గంగాధరం వెళ్ళిపోతాడు. కట్ చేస్తే,

Mamagaru Today Episode December 21 2023 Episode 88 Highlights
Mamagaru Today Episode December 21 2023 Episode 88 Highlights

గంగాధర్ గంగ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఇంతలో శ్రీలక్ష్మి వస్తుంది ఇదేంటి వదిన వస్తుంది అన్నయ్య కూడా వస్తున్నాడు ఏంటి అని గంగాధర చెట్టు చాటు నుండి చూస్తూ ఉంటాడు. రండి మీ పని చెప్తాను అని శ్రీలక్ష్మి అనుకుంటుంది. పాండురంగ వచ్చి అక్కడ నిలబడతాడు.శ్రీలక్ష్మి చెంప మీద ఒకటి ఇస్తుంది ఇదేంటి ముద్దిస్తావంటే కొట్టావు శ్రీలక్ష్మి అని పాండురంగ అంటాడు. ఇంతలో వసంత అక్కడికి వస్తుంది. అమ్మ వదిన వస్తుంది అని పాండురంగ శ్రీలక్ష్మి చెట్టు చాటుకు వెళ్తారు.వసంతం చూసి సుధాకర్ కూడా అక్కడికి వస్తాడు. ఏంటి వసంత ఇక్కడికి వచ్చావు అని సుధాకర్ అంటాడు. మీరే కదా చెట్టు చాటుకు వస్తే కానుక ఇస్తానన్నారు అని వసంత అంటుంది. నేను రాలేదుఅని సుధాకర్ అంటాడు. ఇంతలో చ0గయ్య పరిగెత్తుకుంటూ ఆ ప్లేస్ కి వస్తాడు. నాన్న వస్తున్నారు రా అని వసంతం తీసుకుని చెట్టు చాటుకు వెళ్తాడు సుధాకర్ మీరేంటిరా ఇక్కడున్నారు అని సుధాకర్ పాండురంగని అడుగుతాడు. కట్ చేస్తే,

Mamagaru Today Episode December 21 2023 Episode 88 Highlights
Mamagaru Today Episode December 21 2023 Episode 88 Highlights

వచ్చాను చెట్టు చాటుకి ఇస్తుంది కానుక అంటూ డాన్స్ వేస్తూ ఉంటాడు చ0గయ్య.  దేవమ్మ అక్కడికి వస్తుంది ఏంటి ఏఎన్ఆర్ గారు ఈ వయసులో కూడా చిలిపి పనులు అని అంటుంది దేవమ్మ. జయసుధ నువ్వే కదా చెట్టు చాటుకు రా కానుక ఇస్తానన్నావు అని చంగయ్య అంటాడు. అమ్మో గంగ వస్తుంది రా అని జయసుధను తీసుకొని వెళ్తాడు నాగేశ్వరరావు. అక్కడికి వెళ్లేసరికి వాళ్ళందరు ఉంటారు వాళ్లని  చూసి షాక్ అయిపోతాడు.  రేయ్ మేమెవరము రాయలేదంటే నువ్వే రాశావు  వెళ్ళు గంగ వచ్చింది అని అందరూ ఎంకరేజ్ చేస్తారు.చచు కోక అనే అందరూ చప్పట్లు కొడుతూ  గంగాధర్ గంగ దగ్గరికి వస్తారు. నాకు ముద్దు ఒకటి ఉందని మురిసిపోయాను కదా జయ అంటూ కళ్ళు తిరిగి పడిపోతాడు చ0గయ్య.రేయ్ మీ నాన్నని హాస్పిటల్ కి తీసుకెళ్దామా అని దేవమ్మ అంటుంది.  కట్ చేస్తే,

Mamagaru Today Episode December 21 2023 Episode 88 Highlights
Mamagaru Today Episode December 21 2023 Episode 88 Highlights

రేయ్ గంగాధర్ నువ్వంటే నాకు చాలా ఇష్టం రా నీకు ఏమీ చేయలేకపోయాను నాన్న సినిమాలో ఒక డైలాగు ఉంటుందిరా పిల్లల్ని కంటం కాని వాళ్ళ తలరాతలు కనలేమని అలాగే నేను కూడా నీకు ఏమీ చేయలేకపోయాను అని బాధపడుతూ ఉంటాడు చంగయ్య. గంగాధర్ ఆ మాటలు విని బాధపడతాడు. రేయ్ సుధాకర్ మీ నాన్న ని హాస్పిటల్ కి తీసుకెళ్దాం రా నీ దేవమ్మ అంటుంది. ఏఎన్ఆర్ కి ఏమీ కాదు జయ నువ్వు టెన్షన్ పడకు ఇక ఆట మొదలు పెడదామా అని చంగయ్య అంటాడు. కట్ చేస్తే,

Mamagaru Today Episode December 21 2023 Episode 88 Highlights
Mamagaru Today Episode December 21 2023 Episode 88 Highlights

ఏఎన్ఆర్ గారు ఇప్పుడు కళ్ళ గంతలు కట్టుకొని ఆట ఆడదాము జయసుధ గారు మీకు రైట్ లెఫ్ట్ అంటూ చెబుతుంది అది వింటూ మీరు అక్కడ ఒక బుక్కు ఉంటుంది దాన్ని తీసుకు వస్తే మీరు గెలిచినట్టు అని సిరి అంటుంది. అలా జయసుధ గారు చెప్తుంటే మీరు వెళ్లి తెస్తే మీ భార్య భర్తల బంధం ఎంత బలమైనదో తెలుస్తుంది అని గంగా అంటుంది. ఏం మాట్లాడుతున్నావ్ గంగ నాది జయసుధ ది ఎన్నెన్నో జన్మల బంధం ఎప్పటికీ మా బంధం ఇలాగే ఉంటుంది అని చ0గయ్య అంటాడు. చంగయ్య కళ్ళకు గంతలు కట్టి ఈ ఆట ఒకటే నిమిషంలో ఫినిష్ చేయాలి అప్పుడే గెలిచినట్టు అని గంగా అంటుంది. ఇది అన్యాయం అని అడ్డంకులు పెట్టి ఒకటే నిమిషంలో ఎలా గెలుస్తారు అని దేవమ్మ అంటుంది. నో ప్రాబ్లం జయ నువ్వు ఉండగా నేను ఎందుకు ఓడిపోతాను అంటాడు చంగయ్య. దేవమ్మ లెఫ్ట్ రైట్ చెప్తుండగా చ0గయ్య ఆట గెలుస్తాడు గెలిచిన ఆనందంలో ఐ లవ్ యు జయసుధ అని అంటాడు చంగయ్య. నేను కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని దేవమ్మ అంటుంది. ఒకరికి ఒకరు మీరు అలా చెప్పుకుంటే కుదరదు మేము మీకు పెళ్లి చూపులు ఏర్పాటు చేశాం అని గంగా అంటుంది. కట్ చేస్తే,

Mamagaru Today Episode December 21 2023 Episode 88 Highlights
Mamagaru Today Episode December 21 2023 Episode 88 Highlights

పెళ్లిచూపులు స్టాట్ అవుతాయి ఏఎన్ఆర్ గారు మీరు జేసుదాకు ఐ లవ్ యు చెప్పారు తనలో మీకేం నచ్చాయి అని గంగా అడుగుతుంది. జయసుధను చూస్తుంటే నాకు ఏదో తెలియని ప్రేమ కలుగుతుంది తనతో కలిసి నడిస్తే నా జీవితం ఎంతో అందంగా ఉంటుంది మాది ఎప్పటికీ విడిపోని బంధం అని చంగయ్య అంటాడు. ఏఎన్ఆర్ గారు తన అభిప్రాయం చెప్పారు మరి నువ్వేమంటే జయసుధ గారు అని శ్రీలక్ష్మి అంటుంది..

Related posts

Pawan Kalyan: మొదట గబ్బర్ సింగ్ మూవీ కి నో చెప్పిన పవన్.. అనంతరం ఎలా ఒప్పుకున్నాడు..?

Saranya Koduri

Karthika Deepam: పవన్ కళ్యాణే వచ్చి.. మేడం మేడం.. అని ఫోటో తీసుకోవాలి.. కార్తీకదీపం శౌర్య ‌ క్యూట్ కామెంట్స్..!

Saranya Koduri

Vijay Devarakonda: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విజయ్ దేవరకొండ చెల్లి.. అరేయ్ ఏంట్రా ఇది..!

Saranya Koduri

Janaki Kalaganaledu: కొత్త కారు కొన్న జానకి కలగనలేదు సీరియల్ ఫేమ్ అమర్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Vadinamma: ఘనంగా బుల్లితెర నటి కుమారుడి బారసాల ఫంక్షన్.. సందడి చేసిన నటీనటులు..!

Saranya Koduri

Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?

Saranya Koduri

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N

Karthika Deepam 2 May 11th 2024 Episode: కాలర్లు పట్టుకుని కొట్టుకున్న నరసింహ – కార్తీక్.. దీప కు అండగా నిలబడ్డ సుమిత్ర..‌!

Saranya Koduri

Brahmamudi May 11 Episode 407:ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి పోటీపడిన తల్లీ కొడుకులు.. సుభాష్ ని నిజం చెప్పకుండా ఆపిన కావ్య.. కళావతి విశ్వరూపం..

bharani jella

Nuvvu Nenu Prema May 11 Episode 621: అక్క కోరిక తీర్చిన విక్కీ..దివ్యకి తన ప్లాన్ చెప్పిన కృష్ణ.. ఇంటికి వెళ్లాలనుకున్న అరవింద.. రేపటి ట్విస్ట్..

bharani jella