NewsOrbit
Entertainment News Telugu TV Serials

Guppedantha Manasu December 21 2023 Episode 952: వసుధార ఎండి పదవిని శైలేంద్ర కు అప్పగిస్తుందా లేదా.

Guppedantha Manasu Today Episode December 21 2023 Episode 952 Highlights

Guppedantha Manasu December 21 2023 Episode 952:  వసుధార ఎలాగైనా ఇందులో ఉన్న అడ్రస్ కి వెళ్ళాలి అంటూ వసుధార ఆ లెటర్ లో ఉన్న అడ్రస్ దగ్గరికి వెళుతుంది ఇదేంటి ఇక్కడ ఎవరు కనిపించడం లేదు ఆ లెటర్ లో రాసి ఉన్న అడ్రస్ ఇదే కదా మరి ఇంకా ఎవరూ కనిపించడం లేదు ఏంటి అని అంతా వెతుకుతుంది వసుధార. శైలేంద్ర వెల్కమ్ వెల్కమ్ వసుధార నీ కోసమే ఎదురు చూస్తున్నాను వచ్చావా అయినా రాకుండా ఎలా ఉంటావులే నీకు బోర్డు మీటింగ్ కంటే మెయిన్ ఇంపార్టెంట్ రిషి కదా పాపం మరి ఆ రిషి కోసం నువ్వు రాకుండా ఎలా ఉంటావు చెప్పు అందుకని ఆ బ్రాస్లెట్ నేనే పంపించాను ఇప్పటికైనా నమ్మకం కలిగిందా రిషి ఎక్కడున్నాడు అనేది అంటాడు. వసుధార ఇదిగో చూడు శైలేంద్ర అసలు నీకు ఏం కావాలి రిషి సార్ ఎక్కడున్నారు చెప్పు అంటుంది. శైలేంద్ర ఏంటి ఏమన్నావ్ మళ్లీ ఒకసారి అలా పిలువు శైలేంద్రనా? వావ్ బాగుంది వసుధారా ఇది చాలా బాగుంది పిలుపులో కూడా రెస్పెక్ట్ పోయింది నామీద నిన్నటి వరకు శైలేంద్ర సార్ ఇప్పుడేమో శైలేంద్ర ఇంకాసేపు ఆగితే ఇంకెలా పిలుస్తావో సరే నీ మర్యాదలు నాకేమీ అవసరం లేదు కానీ నాకు కావలసింది ఒకటే ఒకటి అది నీకు తెలుసు కదా అది నాకు ఇచ్చేసావంటే నీ రిషి ని నువ్వు తీసుకుని వెళ్లొచ్చు అంటాడు.

Guppedantha Manasu Today Episode December 21 2023 Episode 952 Highlights
Guppedantha Manasu Today Episode December 21 2023 Episode 952 Highlights

వసుధార ముందు రిషి సార్ ఎక్కడున్నారో చెప్పు అంటుంది. శైలేంద్ర చెబుతాను వస్తారా ఎందుకు టెన్షన్ పడుతున్నావ్ ఇంత జరిగాక కూడా రిషి ఎక్కడున్నాడు ఎవరి దగ్గర ఉన్నాడు అని ఇప్పుడు తెలిసింది కదా మళ్లీ ఇంకా ఎందుకు పదేపదే ఎక్కడున్నాడు ఎక్కడున్నాడు అని అడుగుతున్నావ్ రిషి నా దగ్గరే ఉన్నాడని చెప్పాను కదా నీకు రిషి కావాలా ఎండి పదవి కావాలా నిర్ణయించుకో ఎంతటి నీవే ఏం డి పదవిని ఛీ తప్పుకొని ఆ సీట్లో నన్ను కూర్చోబెట్టాలి అప్పుడు రిషి ని నువ్వు తీసుకెళ్లొచ్చు అంటాడు. ఎండి పదవిని అప్పగిస్తే రిషి సార్ ని క్షేమంగా వదిలిపెడతావా అని అంటుంది. శైలేంద్ర నాకు కావలసింది ఎండి పదవి రిషి ని నేనేం చేసుకొను చెప్పు నాకు ఎండి పదవి ఇచ్చాక నీ రిషి నువ్వు తీసుకెళ్లొచ్చు నాకేం అభ్యంతరం లేదు అంటాడు. వసుధార ఏడుస్తూ వెళ్ళిపోతుంటుంది. శైలేంద్ర ఇదిగో చూడు వసుధార నువ్వు ఇక్కడికి వచ్చినట్లుగానే నేను నీతో మాట్లాడినట్లుగానే ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఏమాత్రం కొంచెం బయటికి లీకైన రిషి ప్రాణాలకు ప్రమాదం ఉంటుంది అది గుర్తుపెట్టుకో సరేనా వసుధార ఇక నువ్వు వెళ్లొచ్చు అంటాడు.

Guppedantha Manasu Today Episode December 21 2023 Episode 952 Highlights
Guppedantha Manasu Today Episode December 21 2023 Episode 952 Highlights

కట్ చేస్తే కాలేజ్ ఎంప్లాయిస్ అదేంటండీ ఎండి గారు ఇంకా రాలేదు మేము వచ్చి ఇంతసేపు అయితున్న గాని ఎండి గారు ఇంకా రానేలేదు మేము ఎంతో అమూల్యమైన మా టైం ని ఇలా వృధా చేసుకోవడం మాకు ఇష్టం ఉండదు ఏదైనా టైం కు రావాల్సిందే టైం కు జరిగిపోవాల్సిందే కానీ ఇలా వెయిట్ చేస్తే మేము ఏమనుకోవాలి చెప్పండి అని అడుగుతారు. దేవయాని అయ్యయ్యో మీరు అలా అనుకోకండి మా ఎండి వసుధార టైం చాలా ఫాలో అవుతుంది కేరళ అనుకోకండి అని వెటకారంగా ఉంటుంది.ఎంప్లాయిస్ అలా అయితే టైమింగ్స్ మాకే లేదంటారా అలా టైమింగ్ ఫాలో అయ్యే వారైతే ఇప్పటివరకు రాలేదు ఎందుకని. మహేంద్ర అయ్యో మీరు అలా బాధపడకండి వసుధార వచ్చేస్తుంటుంది. రవీంద్ర ఇంత టైం అయింది వసుధర ఇంకా రాకపోవడమేంటి మహేంద్ర వసుధార ఎక్కడుందో ఒకసారి మళ్ళీ ఫోన్ చేసి కనుక్కో అంటాడు. మహేంద్ర అలాగే అన్నయ్య ఫోన్ చేశాను తన ఫోన్ స్విచాఫ్ వస్తుంది.

Guppedantha Manasu Today Episode December 21 2023 Episode 952 Highlights
Guppedantha Manasu Today Episode December 21 2023 Episode 952 HighlightsGuppedantha Manasu Today Episode December 21 2023 Episode 952 Highlights

రవీంద్ర వసుధార ఎలా చేయడం ఏంటి మహేంద్ర నాకు ఏమీ అర్థం కావడం లేదు తనే బోర్డ్ మీటింగ్ అరేంజ్ చేసింది కదా మరి తనే మీటింగ్ కు అటెండ్ కాకపోతే ఎలా చెప్పుఅంటాడు. ఎంప్లాయిస్ సరే అండి మాకు ఇలా వెయిట్ చేయించే వాళ్ళు అంటే అసలు నచ్చదు మీరు ఏది ఉన్న తర్వాత చూసుకోండి మేము వెళ్ళిపోతాం అంటూ వెళ్ళిపోతారు. రవీంద్ర ఇదంతా నీ వల్లే దేవయాని అంటాడు. దేవయాని అయ్యో అదేంటండీ నేను వాళ్ళను ఏమన్నాను నేనేమైనా వాళ్ళని వెళ్లిపోండి అని చెప్పానా ఏంటి. రవీంద్ర చెప్పాల్సిన అవసరం లేదు దేవయాని నువ్వు అడుగు పెట్టావు కదా మీటింగ్ ఆగిపోయింది ఇది చాలదా ప్రత్యేకంగా చెప్పాలా ఏంటి అంటాడు రవీంద్ర. దేవయాని సరేనండి నేను వచ్చిన పని అయిపోయింది నేను ఇంటికి వెళ్తున్నాను అంటూ నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది దేవయాని. మహేంద్ర అన్నయ్య వసుధారకు ఏదో ప్రాబ్లం అయి ఉంటుంది అందుకే తను మీటింగ్ కి రాలేకపోయింది అది ఏంటో నేను తెలుసుకుంటాను అని మహేంద్ర ఇంటికి వెళ్ళిపోతాడు.

Guppedantha Manasu Today Episode December 21 2023 Episode 952 Highlights
Guppedantha Manasu Today Episode December 21 2023 Episode 952 Highlights

కట్ చేస్తే వసుదారా రిషి బ్రాస్లెట్ ను చూసుకుంటూ ఏడుస్తూ కూర్చుంటుంది. మహేంద్ర వసుధారని చూసి ఏంటమ్మా వసుధార ఎందుకు అలా బాధపడుతున్నావ్ ఈరోజు బోర్డ్ మీటింగ్ కి ఎందుకు అటెండ్ అవ్వలేదు నువ్వు ఎక్కడికి వెళ్లావు అని అడుగుతాడు. వసుధార నేను రిషి సార్ కోసం వెళ్లాను మామయ్య అంటుంది. మహేంద్ర అదేంటి వసుధార రిషి కోసమైతే మేమందరం ఉన్నాం కదా వెళ్లాలి అనుకుంటే అందరం కలిసి వెతుకుతాం కదా నువ్వు ఒక్కదానివే ఎందుకు అలా టెన్షన్ పడడం చెప్పు ఈ బోర్డు మీటింగ్ అయిపోయిన తర్వాత అందరం కలిసి వెళ్లి వెతికే వాళ్ళం కదా నువ్వు ఒక్కదానివే ఎందుకు వెళ్లి వెతుకుతున్నావు చెప్పు హాస్పిటల్ నుంచి వచ్చిన తరువాత ఆరోజు కూడా నువ్వు ఒక్కదానివే రిషి ని వెతకడానికి వెళ్లావు ఒక్కదానివే వెళ్లావు ఇలా ఎందుకు చేస్తున్నావ్ నిన్ను ఎవరైనా బెదిరిస్తున్నారా ఏదైనా ఉంటే మాకు చెప్పు వసుధార అంటాడు. వసుధార అదేం లేదు మామయ్య నన్ను ఎవరూ బెదిరించడం లేదు నేనే రిషి సార్ గుర్తుకు వచ్చి వెళ్లి వెతికి వచ్చాను అంతే అని అబద్ధం చెపుతుంది. మహేంద్ర అలా ఇంకెప్పుడూ ఒక్కదానివి బయటకు వెళ్ళకు వసుధారా సరేనా అంటాడు. వసుధార అలాగే మామయ్య ఇంకెప్పుడు అలా బయటికి వెళ్లాను సరే రేపు మళ్లీ బోర్డు మీటింగ్ అరేంజ్ చేయండి అంటుంది. మహేంద్ర అదేంటమ్మా నువ్వే కదా ఈరోజు బోర్డు మీటింగ్ అరేంజ్ చేసావ్ కానీ మీటింగ్ కి అటెండ్ అవ్వలేదు మళ్లీ ఈరోజు ఆగిపోయిన మీటింగ్ ని మళ్లీ రేపే ఎందుకు పెట్టాలనుకుంటున్నావ్ నాకేమీ అర్థం కావడం లేదు అంటాడు వసుధార అంతా రేపు చెబుతాను మామయ్య నేను ఏ నిర్ణయం తీసుకున్నా మీరు దానికి ఓకే అనాలి అంటుంది. మహేంద్ర వసుధార అంటాడు. వసుధార శైలేంద్ర కి ఫోన్ చేస్తుంది. శైలేంద్ర ఫోన్ లిఫ్ట్ చేసి హలో చెప్పు వసుధారా నీ ఫోన్ కోసమే ఎదురు చూస్తున్నాను ఏ నిర్ణయం తీసుకున్నావు నాకు త్వరగా చెప్పు వసుధార అంటాడు.

Guppedantha Manasu Today Episode December 21 2023 Episode 952 Highlights
Guppedantha Manasu Today Episode December 21 2023 Episode 952 Highlights

వసుధార మీరు చెప్పినట్లుగానే రేపు నేను నా నిర్ణయం చెబుతాను మీరు రిషి సార్ ని జాగ్రత్తగా నాకు అప్పగించాలి లేదంటే మాత్రం ఎండి పదవి నీకు దక్కనివ్వను అంటుంది. శైలేంద్ర వావ్ వసుధార ఎంత శుభవార్త చెప్పావు వసుధార నాకు చాలా సంతోషంగా ఉంది నువ్వు ఏంది పదవి నాకు అప్పగించి నువ్వు తీసుకెళ్లి పో నేను ఎప్పుడూ కాదనను అంటాడు. వసుధార సరే సార్ రేపు బోర్డు మీటింగ్లో కలుద్దాం అంటుంది. శైలేంద్ర ఎగిరి గంతులు వేస్తూ ఉంటాడు. దేవయాని ఏంటి శైలేంద్ర అంత సంతోషంగా ఉన్నావ్ ఏంటి నాకు చెప్పకూడదా అని అడుగుతుంది. శైలేంద్ర మామ్ నీకు చెప్పని శుభవార్త ఏమంటుంది చెప్పు ఆ వసుధార మన దారిలోకి వచ్చింది ఇక ఆ ఎండి సీటు నాకు అప్పగిస్తుంది. ఆ ఎండి సీటుకు రాజునై కూర్చుని కాలేజీకి యముడి నవ్వుతా చక్రం తిప్పుతా అని అంటాడు శైలేంద్ర. దేవయాని సరే నాన్న నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ ఇద్దరూ నవ్వుకుంటారు

Related posts

Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Kasturi: కన్న తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కస్తూరి సీరియల్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Mamagaru: ఘనంగా మామగారు సీరియల్ ఫేమ్ ఆకాష్ పెళ్లి వేడుకలు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 May 10th 2024 Episode: అనసూయ అసలు రూపం సుమిత్రాకు చెప్పిన దీప.. అంతా సీక్రెట్ గా వినేసిన కార్తీక్..!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

BrahmaMudi May 10 Episode 406 :రాజ్ నీ ఓదార్చి మాట ఇచ్చిన కావ్య.. రాహుల్, రుద్రాణి నీ కొట్టిన స్వప్న.. సుభాష్ ఆలోచన.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 10 Episode 620:పద్మావతి విక్కి ల ప్రేమ.. కుచల మీద కోప్పడ్డ నారాయణ.. ఇంటికి దూరమైన అరవింద బాధ..

bharani jella

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri