NewsOrbit
Entertainment News Telugu TV Serials

Mamagaru: దేవమ్మ కి శిక్ష పూర్తి అయిపోయిందని మాట్లాడుతున్న చ0గయ్య..

Mamagaru Today Episode December 28 2023 Episode 94 Highlights

Mamagaru:  ఏంటి అందరూ టిఫిన్ చేయకుండా అలా నిలబెట్టి చూస్తున్నారు ఏంటి వసంత టిఫిన్ చేయడానికి పిలవలేదు ఏంటమ్మా అని చ0గయ్య అంటాడు. ఆ మాట వినగానే దేవమ్మా టిఫిన్ తేవడానికి కిచెన్ లోకి వెళ్ళబోతుండగా ఒక్క నిమిషం మీకు ఎవరికీ ఆకలి వేయట్లేదు కదా మరి నాకు వడ్డించనక్కర్లేదు ఎవరు నేనే పెట్టుకుని తింటాను అని చ0గయ్య కిచెన్ లోకి వెళ్లి టిఫిన్ పెట్టుకుని తింటూ ఉంటాడు. అందరూ అలా ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటారు. ఏంటి శ్రీలక్ష్మి ఏం మాట్లాడట్లేదు ఏంటి తాగి వచ్చిందేమో వాడు కొట్టిందేమో విని వీడు బాధపడాలి కాని మీరందరూ ఎందుకు అలా ఉన్నారు పంట పండడ0 గొప్ప పండిన వంటను వండుకొని తినడం  మరీ గొప్ప వండుకున్నది నోటి దాకా రాకపోవడం దురదృష్టకరం మీ అందరికీ ఈరోజు అన్నం తినే అదృష్టం లేదు అనుకుంటా సర్లే ఏం చేస్తాం నేనే తింటాను అని చ0గయ్య తింటాడు,ఏంట్రా వీడొక్కడే పెట్టుకొని తినేస్తున్నాడు మమ్మల్ని తినమానట్లేదు అని అనుకుంటున్నారా నేను ఏ తప్పు చేయలేదు కాబట్టి తింటున్నాను మీరు తప్పు చేశారని మీరు ఫీల్ అవుతున్నారు కాబట్టి తినట్లేదు నా తప్పైతే ఏమీ లేదు అని చ0గయ్య అంటాడు. చూడండి మిగిలిపోయిందని తెల్లవారి గట్ల పడేయకండి దాన్ని పొద్దుగాల పులిహోర చేసుకొని మీరే తినండి లేదంటే ఉడకబెట్టి వడియాలు పెట్టండి అంతేకానీ మిగిలిపోయింది అని పారేశారు అనుకో బాగోదు చెప్తున్న అని చ0గయ్య వెళ్ళిపోతాడు. కట్ చేస్తే,

Mamagaru Today Episode December 28 2023 Episode 94 Highlights
Mamagaru Today Episode December 28 2023 Episode 94 Highlights

ఏంటమ్మా ఇది గంగాధర్ గంగా ఇంకా లేవలేదు ఇంత పొద్దు ఎక్కింది అని సుధాకర్ అంటాడు. ఏమోరా నాకు మాత్రం ఏం తెలుసు నైట్ అంతా గంగా వాడితో మాట్లాడలేదు అనుకుంటా ఏడుస్తూనే ఉంది అని దేవమ్మ అంటుంది. నేను చెప్తూనే ఉన్నాను అమ్మ గంగకి చెప్పరా లేదంటే బాధపడుతుంది అని సుధాకర్ అంటాడు. చెప్తాను అనుకున్నాడు అన్నయ్య కానీ అమ్మానాన్నల పెళ్లిరోజు ఒక్కరోజు చెప్పకు రా అమ్మానాన్న పెళ్లి సంతోషంగా చేసుకోలేము అని నేనే వద్దన్నాను లేదంటే ఆరోజు చెప్పేసే వాడమ్మా అని పాండురంగ అంటాడు. ఇంతలో చ0గయ్య దేవమ్మ దేవమ్మ అని పిలుస్తాడు. ఏంటి మీ నాన్నగారి పిలుస్తున్నారు శిక్షకాలం అయిపోయిందని పిలుస్తున్నారా లేదంటే శిక్షించడానికి పిలుస్తున్నారా అని దేవమ్మ కంగారు పడుతుంది.

Mamagaru Today Episode December 28 2023 Episode 94 Highlights
Mamagaru Today Episode December 28 2023 Episode 94 Highlights

అత్తయ్య ఏం కాదు మామయ్య పిలుస్తున్నారు కదా వెళ్లండి అని వసంత అంటుంది. ఏమో నమ్మా నాకు భయం వేస్తుంది అని దేవమ్మ అంటుంది. దేవమ్మ ఎంతసేపు అని చ0గయ్య మళ్ళీ పిలుస్తాడు. కట్ చేస్తే, దేవమ్మ చ0గయ్య దగ్గరికి వచ్చి నిలబడుతుంది. ఏంటి దేవమ్మ అలా చూస్తున్నావ్ నీకు శిక్ష పూర్తి అయిపోయింది కదా అందుకే పిలిచాను నీ చేత కాఫీ తాగి చాలా రోజులు అవుతుంది దేవమ్మ టిఫిన్ తిన్నాను కానీ నీ చేత్తో కాఫీ తాగితే అది వేరే వెళ్లి నాకు చక్కటి చిక్కటి కాఫీ  పట్టుకురా అని అంటాడు చంగయ్య. ఏంటి దేవమ్మ అలాగే నిలబడి చూస్తున్నావ్ ఏంటి నీ బాధ అని చ0గయ్య అంటాడు. గంగా గంగాధర్ మాట్లాడుకోవట్లేదండి వాళ్లకు సర్ది చెప్పరు అని దేవమ్మ అంటుంది. దేవమ్మ గంగా చానా తెలివిగల నువ్వు కాఫీ పెట్టి నాకు ఇచ్చి వెళ్లి గంగకి నచ్చచెప్పు ఏదో ఒక రకంగా వింటుందిలే అని చ0గయ్య అంటాడు. అలాగేనండి అని దేవమ్మ పైకి వెళ్తుంది. కట్ చేస్తే,

Mamagaru Today Episode December 28 2023 Episode 94 Highlights
Mamagaru Today Episode December 28 2023 Episode 94 Highlights

ఇల్లంతా వెతుకుతుంది దేవమ్మ కానీ గంగా కనిపించలేదు గంగాధర్ గంగా కనిపించట్లేదు ఎక్కడికి వెళ్ళింది అని అంటుంది. ఒక్కసారి గంగాధర్ దిక్కున లేచి కూర్చుంటాడు ఎక్కడికి వెళ్లింది అమ్మ అని టెన్షన్ పడుతూ అడుగుతాడు గంగాధర్. ఏమోరా అంటూ దేవమ్మ కిందికి వెళ్లి అందరిని అడుగుతుంది సిరి గంగా ఏమైనా స్నానం చేస్తుందేమో వెళ్లి చూసి రా అని అంటుంది దేవమ్మ. ఏంటి అందరూ ఇక్కడ మీటింగ్ పెట్టారు అని చ0గయ్య అంటాడు. గంగా కనిపించట్లేదండి పొద్దుటి నుంచి అని దేవమ్మ అంటుంది. రేయ్ గంగాధర్ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లిందేమో ఫోన్ చేయరా అనని దేవమ్మ అంటుంది. ఆగు ఇప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళకు ఫోన్ చేస్తే గంగా అక్కడ లేకపోతే మన ఇంటి పరువు పోతుంది కదా కాబట్టి ఇంకా బయట అంతా వెతకండి దొరుకుతుంది గంగ ఎక్కడికి వెళ్తుంది అని చంగయ్య అంటాడు. కట్ చేస్తే,

Mamagaru Today Episode December 28 2023 Episode 94 Highlights
Mamagaru Today Episode December 28 2023 Episode 94 Highlights

గంగాధర్ సుధాకర్ ఒక బజారుకు వెళ్లి వెతుకుతారు. పాండురంగ శ్రీకాంత్ ఒక బజారుకు వెళ్లి వెతుకుతారు. ఇక వాళ్ళతోటి కోడలు ఆడబిడ్డ అందరూ ఇల్లు ఇల్లు అంతా వెతుకుతారు గంగా ఎక్కడ కనిపించలేదని వాళ్ళ అమ్మకి వచ్చి చెప్తారు.గంగాధర్ గంగ కనబడపోయేసరికి ఏడుస్తూ ఉంటాడు. ఇంతలో చంగయ్య వచ్చి ఏంట్రా భార్య కనపడకపోతే ఏడుస్తారా అని చ0గయ్య అంటాడు. నేను ఏడుస్తున్నాను కదా నాన్న వేస్ట్ ఫెలోని నాకు పెళ్లొద్దు మొర్రో అంటే బలవంతంగా చేసావ్ పెళ్లి ఆపలేకపోయాను పెళ్లికి ముందే గంగతో ని సర్టిఫికెట్ కొట్టేసింది నేనే అని చెబుదామనుకున్నాను కానీ చెప్పలేకపోయాను పెళ్లి అయిన తర్వాత కూడా గంగ సర్టిఫికెట్ల కోసం తిరుగుతున్నప్పుడు నిజం చెప్పేద్దామనుకున్నాను కానీ చెప్పలేకపోయాను కానీ తీరా గంగకు తెలిసిపోయింది

Mamagaru Today Episode December 28 2023 Episode 94 Highlights
Mamagaru Today Episode December 28 2023 Episode 94 Highlights

గంగ దృష్టిలో ఒక నీచుడిలాగా అసమర్థ్యం లాగా మిగిలిపోయాను అందుకే ఏడుస్తున్నాను నాన్న ఏం చేయమంటావు అని గంగాధర్ ఏడుస్తూ పైకి వెళ్ళిపోతాడు. ఏంటండీ ఇదంతా అని దేవమ్మ అంటుంది. ఏంటి దేవమ్మ నన్నేం చేయమంటావ్ ఒక్కడు ఏడుస్తున్నాడని ఇంటిల్లిపాది ఏడుస్తారా గంగా ఎక్కడికి వెళ్లదు వస్తుందిలే పదండి అని చ0గయ్య లోపలికి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే,ఏవండీ ఎలాగండి గంగ ఎక్కడికి వెళ్లి ఉంటుంది ఏం చేయాలి అని దేవమ్మ అంటుంది. అందరూ ఇంట్లోకి వచ్చి నిలబడతారు. చంగయ్య ఉయ్యాల మీద కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. గంగా ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అని చ0గయ్య అంటాడు..

Related posts

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N

Karthika Deepam 2 May 11th 2024 Episode: కాలర్లు పట్టుకుని కొట్టుకున్న నరసింహ – కార్తీక్.. దీప కు అండగా నిలబడ్డ సుమిత్ర..‌!

Saranya Koduri

Brahmamudi May 11 Episode 407:ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి పోటీపడిన తల్లీ కొడుకులు.. సుభాష్ ని నిజం చెప్పకుండా ఆపిన కావ్య.. కళావతి విశ్వరూపం..

bharani jella

Nuvvu Nenu Prema May 11 Episode 621: అక్క కోరిక తీర్చిన విక్కీ..దివ్యకి తన ప్లాన్ చెప్పిన కృష్ణ.. ఇంటికి వెళ్లాలనుకున్న అరవింద.. రేపటి ట్విస్ట్..

bharani jella

Krishna Mukunda Murari May 11 Episode 467: ఆదర్శతో ముకుంద పెళ్లి అంగీకరించని మురారి.. ముకుంద తల్లి కాబోతున్న విషయం అమృత ద్వారా బయటపడనుందా?

bharani jella

Vijay Deverakonda: ముచ్చటగా మూడోసారి విజయ్ దేవరకొండ.. రష్మిక కాంబినేషన్ లో మూవీ..?

sekhar

Pallavi Prashanth: బిగ్ బాస్ టీం కి రైతుబిడ్డ స్పెషల్ థాంక్స్.. కారణం ఇదే..!

Saranya Koduri

Trinayani: వాట్.. త్రినయని సీరియల్ యాక్ట్రెస్ విష్ణు ఆ స్టార్ హీరోకి సిస్టర్ అవుతుందా..?

Saranya Koduri

Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Kasturi: కన్న తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కస్తూరి సీరియల్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Mamagaru: ఘనంగా మామగారు సీరియల్ ఫేమ్ ఆకాష్ పెళ్లి వేడుకలు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N