NewsOrbit
Entertainment News Telugu TV Serials

Mamagaru: చంగయ్యను తప్పు దారి పట్టించిన మహేష్, లవ్ చేయమని సిరిని ఏడిపించిన పవన్..

Mamagaru Today Episode February 9 2024 Episode 131 Highlights

Mamagaru: ఇవ్వాళ నేను వసూళ్లకు వెళ్లట్లేదు దేవమ్మ ఇంట్లోనే ఉంటాను అని చంగయ్య అంటాడు. అలాగంటే ఎలాగండి అని దేవమ్మ అంటుంది. ఇప్పుడు ఎలాగమ్మా ఏదో ఒకటి చెప్పు నాన్నకి అని సిరి అంటుంది. ఏం చెప్పనే ఆయనను చూసావుగా వసూల్లో కూడా వెళ్ళను అంటున్నాడు ఏం చేస్తావు అని దేవమ్మ అంటుంది.సరే నాన్న నేను బయటికి వెళ్తున్నాను అని సిరి అంటుంది. ఎక్కడికమ్మా అని చంగయ్య అంటాడు. మా ఫ్రెండు కీర్తికి ఎంగేజ్మెంట్ నాన్న వెళ్తున్నాను అని సిరి అంటుంది. మరి కార్డు ఇవ్వలేదంటమ్మ అని చ0గయ్య అంటాడు. ఏమో నాకు తెలియదు కానీ నాకు ఫోన్ చేసి రమ్మని చెప్పింది మా ఫ్రెండు అని సిరి అంటుంది. నేను కూడా వస్తాను పదమ్మ అని చ0గయ్య అంటాడు. మీరెందుకు నాన్న నేను వెళ్తాను లే అని సిరి ఉంటుంది. అక్కడ నాకు కోటేశ్వరరావు అనే అతను అప్పు ఇవ్వాలమ్మా చాలా మొండి పద్దు వసూలు చేసికొస్తాను ఉండమ్మా పత్రం తెస్తాను అని చ0గయ్య లోపలికి వెళ్తాడు. కట్ చేస్తే,

Mamagaru Today Episode February 9 2024 Episode 131 Highlights
Mamagaru Today Episode February 9 2024 Episode 131 Highlights

వదిన అంటూ సిరి గంగ దగ్గరికి వెళుతుంది. ఏంటి సిరి నువ్వు ఎగ్జామ్ రాయడానికి వెళ్లలేదా అని గంగ అడుగుతుంది. ఎగ్జామ్ రాయడానికి వెళ్దాం అని నాన్నకి మా ఫ్రెండ్ ఎంగేజ్మెంట్ ని అబద్ధం చెప్పాను వదిన ఇప్పుడు నాన్న కూడా నాతో ఎంగేజ్మెంట్ కి వస్తాను అంటున్నాడు ఎలా అని సిరి అంటుంది. ఏవండీ ఏదో ఒకటి చేయండి అని గంగ గంగాధర్ ని అంటుంది. నాన్నకి అబద్ధం చెప్తే ఇట్టే దొరికిపోతాం గంగ అని గంగాధర్ అంటాడు. ఇంతలో అక్కడికి మహేష్ వస్తాడు. ఇప్పుడే వస్తాను అంటూ గంగ కిందికి వెళ్లి చంగయ్య  లెక్కల బుక్కు ని చూసి పైకి వస్తుంది. వదిన టైం అయిపోతుంది ఏం చేయాలి అని సిరి అంటుంది. మహేష్ నేను చెప్పినట్టు చేయవా అని గంగ అడుగుతుంది. ఏం చేయాలి గంగ అని మహేష్ అంటాడు. నాటకమాడాలి మామయ్య గారు ముందు అని గంగ చెబుతుంది. అమ్మో బాబాయ్ ముందు నేను నాటకం ఆడ లేను కోపం వస్తే కొట్టేస్తాడు అని మహేష్ అంటాడు. రేయ్ మహేష్ ప్లీజ్ రా నువ్వే ఈ పని చేయగలవు రా అని గంగాధర్ అంటాడు. రేయ్ మీ నాన్న దేవాంతకుడు రా నాటకమాడుతున్నానని ఇట్టే కనిపెడతాడు అని మహేష్ అంటాడు. నువ్వు నాన్న దగ్గర నాటకం ఆడితే కోటర్ మందు ఇస్తాను రా అని గంగాధర్ అంటాడు. మందు ఇస్తానంటే ఎందుకు వద్దంటడ్ర అందులో మంచిం కూడా నువ్వే ఇవ్వాలి అని మహేష్ ఉంటాడు. నాన్న వచ్చేస్తున్నాడు అన్నయ్య వెళ్ళు అని సిరి అంటుంది. మహేష్ గేట్ దగ్గరికి వెళ్తాడు.కట్ చేస్తే,

Mamagaru Today Episode February 9 2024 Episode 131 Highlights
Mamagaru Today Episode February 9 2024 Episode 131 Highlights

చ0గయ్య బయటికి వస్తూ ఉండగా మహేష్ పరిగెత్తుకొచ్చి కొంపలు అంటుకుపోతున్నాయి బాబాయ్ అని అంటాడు. ఏం జరిగిందో అర్థమయ్యేలా చెప్పరా అని చంగయ్య అంటాడు.మహేష్ చ0గయ్య ముందు కంగారుపడుతూ ఏదేదో మాట్లాడుతూ ఉండగా చంపచడేలు మనిపిస్తాడు చంగయ్య.మన శ్రీనివాస్ కి ఎంత అప్పు ఇచ్చావు   ఐపి  పెట్టాడు మహేష్ అంటాడు. రేయ్ చాలా అప్పు ఇచ్చాను రా ఇప్పుడు ఎలాగ రా అని చంగయ్య టెన్షన్ పడతాడు. రేయ్ గంగాధర్ నువ్వు చెల్లని వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటికి తీసుకువెళ్ళరా అని చ0గయ్య చెప్తాడు. సుధాకర్ శ్రీనివాస్ ఐపి పెట్టాడంట నన్ను అక్కడికి తీసుకు వెళ్ళరా అని చ0గయ్య అంటాడు. శ్రీనివాస్ మంచోడు కదా నాన్న అయినప్పుడు ఐపి  పెట్టాడు అని సుధాకర్ అంటాడు. ఏమోరా పద చాలా అప్పిచ్చాను వసూలు చేసుకోవాలి అని చంగయ్య అంటాడు. సుధాకర్ చంగయ్య ని తీసుకొని వెళ్ళిపోతాడు. చాలా బాగా నటించావు రా మహేష్ అని గంగాధర్ మెచ్చుకుంటాడు. నా చెంప కూడా బాగానే గట్టిగా పేలిందిరా అని మహేష్ అంటాడు.ఏవండీ నేను సిరిని ఎగ్జామ్ దగ్గర డ్రాప్ చేస్తాను మీరు సాయంత్రం వచ్చి పికప్ చేసుకోండి అని గంగ వెళ్తుంది. మందు ఇస్తావు కదరా అని మహేష్ అంటాడు. కట్ చేస్తే,

Mamagaru Today Episode February 9 2024 Episode 131 Highlights
Mamagaru Today Episode February 9 2024 Episode 131 Highlights

సిరి ఎగ్జామ్ రాయడానికి వస్తుంది కదరా తనని ఎలాగైనా నా ప్రేమ ఒప్పుకునేలా చేయాలి అని పవన్ అంటాడు. రేయ్ తను చంగయ్య కూతురు కదరా అని వాళ్ళ ఫ్రెండ్స్ అంటారు. అయితే నాకేంటి రా నా రేంజ్ ఏంటో సిరి కి అర్థం కావట్లేదు ఎంతోమంది నా వెనకాల పడుతూ ఉన్న తన వెనుక నేను పడుతున్నాను అని చులకన అయిపోయాను ఈరోజు ఎలాగైనా సరే సిరిని ఒప్పించాలి అని పవన్ అంటాడు. కట్ చేస్తే,

Mamagaru Today Episode February 9 2024 Episode 131 Highlights
Mamagaru Today Episode February 9 2024 Episode 131 Highlights

సిరి ని ఎగ్జామ్ హాల్ దగ్గరికి తీసుకు వస్తుంది గంగా. సిరి నువ్వు ఎగ్జామ్ బాగా రాసి పాస్ అవ్వాలి ఉద్యోగం కొట్టాలి అని గంగా అంటుంది. అలాగే వదిన అని సిరి వెళుతుంది. ఇంతలో పవన్ ఎదురై సిరి నా ప్రేమను ఎప్పుడూ ఒకే చేస్తావు అని అంటాడు. పవన్ నాకు ఎగ్జామ్ టైం అవుతుంది దారికి అడ్డు తప్పుకో నేను వెళ్ళాలి అని సిరి అంటుంది. చూడు సిరి నువ్వు ఎగ్జామ్ రాసి పాస్ అవ్వు ఆ తరువాత నా లవ్ ని కూడా పాస్ చెయ్ ఇప్పుడు వెళ్లి బాగా ఎగ్జామ్ రాయి అని పవన్ అంటాడు. సిరి వెళ్తుంది. సిరి త్వరగా ఎగ్జామ్ రాసి బయటికి వచ్చి నాకు ఇవ్వాల్సిన ముడుపులు ఇచ్చేయి అని పవన్ అంటాడు. కట్ చేస్తే,

Mamagaru Today Episode February 9 2024 Episode 131 Highlights
Mamagaru Today Episode February 9 2024 Episode 131 Highlights

సుధాకర్ ఇదే ఇల్లు ఆపరా అని చంగయ్య అంటాడు. ఇంతలో శ్రీనివాస్ బయటికి వెళ్తూ ఉండగా చంగయ్య అతని పిలిసి ఆగమంటాడు. అతను వెనుకకు తిరిగి చూసి ఆగుతాడు చంగయ్య వెళ్లి గల్లా పట్టుకొని ఇలా చేస్తావనుకోలేదు శ్రీనివాస్ అని అంటాడు. నేనేం చేశాను చ0గయ్య గారు మర్యాదగా మాట్లాడండి అని శ్రీనివాస్ అంటాడు. ముందు అందరూ ఇలాగే మాట్లాడుతారు ఆ తరువాతే అందరికీ ఎగనామం పెడతారు నువ్వు ఇలా ఐపి పెట్టి అందరి అప్పులు కొడతావ్ అనుకోలేదు చాలా మంచివాడు అనుకున్నాను అని చ0గయ్య అంటాడు. ఏం మాట్లాడుతున్నావ్ చంగయ్య గారు నేను ఐపి పెట్టడమేంటి మా అబ్బాయికి పెళ్లి చూపులకు వెళ్తున్నాను కావాలంటే ఎవరైనా కనుక్కోండి అని అతను అంటాడు. పక్కన ఉన్న వాళ్ళని అడుగుతాడు చంగయ్య. ఆయన ఐపి పెట్టడం ఏంటండీ చాలా మంచి వ్యక్తి అతను ఎలాంటి వాడు నీకు తెలియదా చ0గయ్య గారు ఇలా మాట్లాడుతారు ఏంటి అని అతను అంటాడు. నాకు ఏదో తప్పుడు సమాచారం అందింది శ్రీనివాస్ రావు ఏమీ అనుకోకు అని చ0గయ్య అంటాడు. ఏంటి చంగయ్య గారు ఇలా తప్పుడు ప్రచారం చేసి నీ అప్పు వసూలు చేసుకుందామనుకుంటున్నావా అని శ్రీనివాస్ అంటాడు. తప్పైపోయింది అని చంగయ్య అంటాడు. సరే అంటూ శ్రీనివాస్ వెళ్ళిపోతాడు.  ఇతను ఐపి పెట్టకపోతే మనకెందుకురా మహేష్ గాడు అలా చెప్పాడు వాడికి ఫోన్ చేయరా అని చంగయ్య అంటాడు. సుధాకర్ మహేష్ కి ఫోన్ చేస్తాడు స్విచ్ ఆఫ్ వస్తుంది నాన్న అని సుధాకర్ అంటాడు. వాడు ఎక్కడికి పోతాడు రా మన గంగాధర్ దగ్గరే ఉంటాడు కదా ఎప్పుడో ఒకప్పుడు దొరుకుతాడు అని చ0గయ్య అంటాడు..

Related posts

Vijay Devarakonda: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విజయ్ దేవరకొండ చెల్లి.. అరేయ్ ఏంట్రా ఇది..!

Saranya Koduri

Janaki Kalaganaledu: కొత్త కారు కొన్న జానకి కలగనలేదు సీరియల్ ఫేమ్ అమర్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Vadinamma: ఘనంగా బుల్లితెర నటి కుమారుడి బారసాల ఫంక్షన్.. సందడి చేసిన నటీనటులు..!

Saranya Koduri

Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?

Saranya Koduri

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N

Karthika Deepam 2 May 11th 2024 Episode: కాలర్లు పట్టుకుని కొట్టుకున్న నరసింహ – కార్తీక్.. దీప కు అండగా నిలబడ్డ సుమిత్ర..‌!

Saranya Koduri

Brahmamudi May 11 Episode 407:ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి పోటీపడిన తల్లీ కొడుకులు.. సుభాష్ ని నిజం చెప్పకుండా ఆపిన కావ్య.. కళావతి విశ్వరూపం..

bharani jella

Nuvvu Nenu Prema May 11 Episode 621: అక్క కోరిక తీర్చిన విక్కీ..దివ్యకి తన ప్లాన్ చెప్పిన కృష్ణ.. ఇంటికి వెళ్లాలనుకున్న అరవింద.. రేపటి ట్విస్ట్..

bharani jella

Krishna Mukunda Murari May 11 Episode 467: ఆదర్శతో ముకుంద పెళ్లి అంగీకరించని మురారి.. ముకుంద తల్లి కాబోతున్న విషయం అమృత ద్వారా బయటపడనుందా?

bharani jella

Vijay Deverakonda: ముచ్చటగా మూడోసారి విజయ్ దేవరకొండ.. రష్మిక కాంబినేషన్ లో మూవీ..?

sekhar