NewsOrbit
Entertainment News Telugu TV Serials

Mamagaru January 25 2024 Episode 118: అగ్రిమెంట్ మీద సైన్ పెట్టడానికి వెళ్లిన గంగాధర్, కాంట్రాక్ట్  కోసం అప్పు తీసుకోడానికి వెళ్లిన గంగ…

Mamagaru Today Episode January 25 2024 Episode 118 Highlights

Mamagaru January 25 2024 Episode 118: ఒక అన్నదమ్ముల పిల్లలు అక్కా చెల్లెలు అన్నదమ్ములవుతారు అందరూ ఒకే స్కూల్ కి వెళ్ళాలి ఒకే బట్టలు వేసుకోవాలి ఒకే దగ్గర ఉండాలి అని నేను అంటాను అని చెంగయ్య అంటాడు. వాళ్ల పిల్లలతో పాటు మా పిల్లల్ని కూడా పంపితే వాళ్లకు ప్రమాదమా నేను అనుకుంటుంటే మామగారు ఏంటి ఇలా మాట్లాడుతున్నారు అని అనుకుంటుంది శ్రీలక్ష్మి. ఏదో ఒకటి నిర్ణయం తీసుకోండి అని అంటాడు చంగయ్య. ఎందుకు మామగారు వాళ్ళని బలవంతం చేస్తారు అని చెప్తుంది గంగ. చెంగయ్య పద్ధతిలో అడ్డగోల నిర్ణయాలు ఉండవు, పిల్లలకు ఒకరునెక్కువ ఒకరు తక్కువ చేసి ఏం నేర్పించాలి అనుకుంటున్నారు అని వెళ్ళిపోతాడు చంగయ్య.

Mamagaru Today Episode January 25 2024 Episode 118 Highlights
Mamagaru Today Episode January 25 2024 Episode 118 Highlights

కట్ చేస్తే, గంగాధర్ షర్ట్ వేసుకోవడానికి ప్రయత్నిస్తాడు, వేసుకోవడానికి ఇబ్బంది పడుతున్న గంగాధర్ ని చూసి గంగ షర్ట్ వేస్తుంది. గంగా ఈ షర్ట్ కనిపెట్టిన వాడి కన్న బటన్లు కనిపెట్టిన వాడి గొప్పవాడు అని అంటాడు గంగాధర్. పైగా నువ్విలా బటన్లు పెడుతుంటే గిలిగింతగా ఉంది అంటాడు. గంగాధర్ కి ఫోన్ వస్తుంది.బిల్డర్ ఫోన్ చేసి పని గురించి అగ్రిమెంట్ గురించి మాట్లాడుకోవాలి ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తావు మనకు ఒక క్లారిటీ ఉండాలి కదా అని అంటాడు. గంగ బిల్డర్ అగ్రిమెంట్ కోసం రమ్మంటున్నాడు డబ్బులు  అని అడుగుతాడు గంగాధర్. డబ్బుల విషయం నాకు క్లారిటీ ఉంది మీరు వెళ్ళండి అని అంటుంది గంగ. గంగాధర్ వెళ్ళిపోతాడు.

Mamagaru Today Episode January 25 2024 Episode 118 Highlights
Mamagaru Today Episode January 25 2024 Episode 118 Highlights

కట్ చేస్తే, వసంత గిన్నెలు కడిగి తొందరగా ఆఫీస్ కి వెళ్ళిపోవచ్చు అని అనుకుంటుంది కానీ గిన్నెలు చాలా ఉండడంతో ఇవన్నీ ఎలా అవుతాయని అనుకుంటుంది. సిరిని పిలిచి ఇవన్నీ కడగవా అని అడుగుతుంది కానీ సిరి తనకు చేయి దెబ్బ తగిలిందని అంటుంది. నాకు టైం లేదు ఈరోజు ఈ గిన్నెలు కడగవా  ప్లీజ్ అక్క అని అడుగుతుంది వసంత. నేను ఖాళీగా ఏం లేను అని అంటుంది శ్రీలక్ష్మి. నా బుద్ధి తెలిసిపోయాక నాకు మళ్ళీ పనులు చెప్పకూడదు కదా అక్క అని అంటుంది శ్రీలక్ష్మి.ఏదో మాట వరసకు అంటే ఇప్పుడు టైం చూసి దెబ్బ కొడుతుంది అని అనుకుంటుంది వసంత.

Mamagaru Today Episode January 25 2024 Episode 118 Highlights
Mamagaru Today Episode January 25 2024 Episode 118 Highlights

అక్క నేనన్నవన్నీ మనసులో పెట్టుకున్నావా అని అంటుంది వసంత. అంత మంచి సామెత ఎలా మర్చిపోగలం చెప్పు అయినా మామగారు చెప్పారు కదా ఎవరి పనులు వాళ్లే చేసుకోవాలని అని అంటుంది శ్రీలక్ష్మి. మన ముగ్గురం మాట్లాడుకొని పనిమనిషిని పెట్టుకుందాం కానీ ఈరోజు ఒక్కరోజు కడగవా ప్లీజ్ అని అంటుంది వసంత. ఇంతలో చంగయ్య దండం పెట్టుకోవడానికి దేవుడి దగ్గరికి వెళ్తాడు. శ్రీలక్ష్మి కోపంతో గిన్నలను ఎత్తేస్తూ ఉంటుంది. అది విని చంగయ్య కోపంతో శ్రీలక్ష్మి ఎందుకలా ఎత్తేస్తున్నావు కొంచెం నిమ్మలంగా అని అంటాడు. చేయి జారి కింద పడ్డాయి మామగారు అని చెప్తుంది శ్రీలక్ష్మి. శ్రీలక్ష్మి నేను కూడా సహాయం చేస్తాను పద అని అంటుంది దేవమ్మ. మీరెందుకు లేండి అత్తయ్య కనీసం మీ దగ్గరైనా మా కోడలు మంచిది అనిపించుకుంటాను అని అంటుంది శ్రీలక్ష్మి. దేవమ్మ వెళ్లిపోతుంది. నేనేదో మాట వరసకంటే అత్తయ్య నిజంగానే వెళ్ళిపోయారు అని అనుకుంటుంది శ్రీలక్ష్మి. పాండురంగ వచ్చి శ్రీ లక్ష్మీ పొద్దున ఇచ్చావు కదా కాఫీ అలాంటిది ఇంకొకటి ఇస్తావా అని అడుగుతాడు. శ్రీలక్ష్మి కోపంతో ఆ గిన్నెలలో ఉన్న టీ గ్లాస్ తో పాండురంగని కొడుతుంది. నీ మనసు బాగోలేనట్టుంది, నేను వెళ్ళిపోతానని వెళ్ళిపోతాడు పాండురంగ.

Mamagaru Today Episode January 25 2024 Episode 118 Highlights
Mamagaru Today Episode January 25 2024 Episode 118 Highlights

కట్ చేస్తే, బిల్డర్ గంగాధర్ మాట్లాడుకుంటూ ఉంటారు. బాగా కష్టపడు గంగాధర్ సంపాదిస్తావు బానే అని అంటాడు. అగ్రిమెంట్ మీద సైన్ చేస్తే ఒకటి నీ దగ్గర ఉంటుంది ఒకటి నా దగ్గర ఉంటుంది అని బిల్డర్ అంటాడు. గంగాధర్ అగ్రిమెంట్ పూర్తిగా చదివి సంతకం పెట్టు అని అంటాడు. మీ మీద నాకు నమ్మకం ఉంది సార్ అని అంటాడు గంగాధర్.అయినా కానీ చదివి సంతకం పెట్టు గంగాధర్ అని బిల్డర్ అంటాడు. ముందు ముందు మనం పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేద్దాం గంగాధర్ అని అంటాడు బిల్డర్. గంగాధర్ అగ్రిమెంట్ మీద సైన్ చేసి ఇస్తాడు.

Mamagaru Today Episode January 25 2024 Episode 118 Highlights
Mamagaru Today Episode January 25 2024 Episode 118 Highlights

కట్ చేస్తే, వాణి గంగ మాట్లాడుకుంటూ ఉంటారు. వాణి రెండు లక్షలు ఇస్తారా అని అడుగుతుంది గంగ.  కంగారు పడకు గంగ నువ్వు వచ్చి సైన్ పెడితే సరిపోతుంది అని అంటుంది వాణి. వాణి మాకు బాగా తెలుసు అమ్మ తను నీకోసం షూరిటీ సంతకం కూడా పెడుతుంది అని అంటాడు.ఇంతలో అక్కడికి ఒక అతను వచ్చి నువ్వు చంగయ్య కోడలివి కదా అని అంటాడు. అవునండి అని అంటుంది గంగ. మరి మీ మామయ్య కూడా పెద్ద వడ్డీ వ్యాపారస్తుడు కదా మరి ఎందుకు మా దగ్గర తీసుకుంటున్నావ్ అని అడుగుతాడు. అంటే సొంతంగా వ్యాపారం పెట్టాలనుకుంటున్నారు అందుకే అని చెప్తుంది వాణి.అప్పు ఇచ్చే అతను లోపలికి వెళ్లి చంగయ్యకు ఫోన్ చేసి చెప్తాడు.

Related posts

Pawan Kalyan: మొదట గబ్బర్ సింగ్ మూవీ కి నో చెప్పిన పవన్.. అనంతరం ఎలా ఒప్పుకున్నాడు..?

Saranya Koduri

Karthika Deepam: పవన్ కళ్యాణే వచ్చి.. మేడం మేడం.. అని ఫోటో తీసుకోవాలి.. కార్తీకదీపం శౌర్య ‌ క్యూట్ కామెంట్స్..!

Saranya Koduri

Vijay Devarakonda: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విజయ్ దేవరకొండ చెల్లి.. అరేయ్ ఏంట్రా ఇది..!

Saranya Koduri

Janaki Kalaganaledu: కొత్త కారు కొన్న జానకి కలగనలేదు సీరియల్ ఫేమ్ అమర్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Vadinamma: ఘనంగా బుల్లితెర నటి కుమారుడి బారసాల ఫంక్షన్.. సందడి చేసిన నటీనటులు..!

Saranya Koduri

Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?

Saranya Koduri

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N

Karthika Deepam 2 May 11th 2024 Episode: కాలర్లు పట్టుకుని కొట్టుకున్న నరసింహ – కార్తీక్.. దీప కు అండగా నిలబడ్డ సుమిత్ర..‌!

Saranya Koduri

Brahmamudi May 11 Episode 407:ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి పోటీపడిన తల్లీ కొడుకులు.. సుభాష్ ని నిజం చెప్పకుండా ఆపిన కావ్య.. కళావతి విశ్వరూపం..

bharani jella

Nuvvu Nenu Prema May 11 Episode 621: అక్క కోరిక తీర్చిన విక్కీ..దివ్యకి తన ప్లాన్ చెప్పిన కృష్ణ.. ఇంటికి వెళ్లాలనుకున్న అరవింద.. రేపటి ట్విస్ట్..

bharani jella