Nayanthara: భ‌ర్త‌ను కౌగిట్లో భందించి ఊపిరాడ‌కుండా చేసిన న‌య‌న్‌.. ఫొటో వైర‌ల్‌!

Share

Nayanthara: లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార అంటే తెలియ‌ని సినీ ప్రియులు ఉండ‌రు. ఓ మ‌ల‌యాళ చిత్రంతో సినీ కెరీర్‌ను ప్రారంభించిన న‌య‌న్‌.. త‌న‌దైన టాలెంట్‌తో అంచ‌లంచ‌లుగా ఎదుగుతూ స్టార్ హీరోయిన్‌గా ముద్ర వేయించుకుంది. అలాగే అత్య‌ధిక రెమ్యున‌రేష‌న్ అందుకుంటున్న సౌత్ హీరోయిన్స్ లిస్ట్‌లో టాప్ ప్లేస్‌ను ద‌క్కించుకుంది.

ప్ర‌స్తుతం కెరీర్ ప‌రంగా ఫుల్ స్వింగ్‌లో దూసుకుపోతున్న న‌య‌న‌తార‌.. ఇటీవ‌లె కోలీవుడ్ ద‌ర్శ‌క‌నిర్మాత విఘ్నేష్ శివన్ ను వివాహం చేసుకుని వైవాహిక జీవితంలో అడుగు పెట్టింది. దాదాపు ఆరేళ్లు ప్రేమాయ‌ణం న‌డిపిన ఈ జంట‌.. జూన్ 9న మూడు ముళ్ల బంధంతో ఒక‌ట‌య్యారు. మ‌హాబ‌లిపురంలోని ఓ రిసార్ట్‌లో కుటుంబ‌స‌భ్యులు, స‌న్నిహితుల న‌డుమ అంగ‌రంగ‌వైభ‌వంగా వీరి పెళ్లి జ‌రిగింది.

వివాహం అనంత‌రం న‌య‌న్‌-విఘ్నేష్‌లు బ్యాంకాక్ లో హ‌నీమూన్‌ను ఎంజాయ్ చేసి వ‌చ్చారు. ఇక‌పోతే సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే విఘ్నేష్ తాజాగా ఓ ఫొటోను షేర్ చేశాడు. అందులో భ‌ర్త విఘ్నేష్‌ కౌగిట్లో భందించి త‌న ప్రేమ‌తో ఊపిరాడ‌కుండా చేసింది న‌య‌న్‌. ఈ పిక్ న‌య‌న్‌-విఘ్నేష్‌ల‌ మ‌ధ్య ఉన్న అన్యోన్య‌త‌ను చాటుతోంది.

అలాగే ఈ ఫోటో అభిమానుల‌తో పాటు నెటిజ‌న్లను ఆక‌ట్టుకుంటూ నెట్టింట వైర‌ల్‌గా మారింది. కాగా, న‌య‌న్ సినిమాల విష‌యానికి వ‌స్తే.. తెలుగులో ఈమె చిరంజీవి హీరోగా రూపుదిద్దుకుంటున్న `గాడ్ ఫాద‌ర్‌`లో కీల‌క పాత్ర‌ను పోషిస్తోంది. స్టార్ హీరో షారుక్‌ ఖాన్, డైరెక్ట‌ర్ అట్లీ కాంబోలో రూపుదిద్దుకుంటున్న చిత్రంతో న‌య‌న్ త‌ర్వ‌లోనే బాలీవుడ్‌కి ప‌రిచ‌యం కాబోతోంది. వీటితో పాటు మ‌రిన్ని ప్రాజెక్ట్స్ కూడా న‌య‌న్ చేతిలో ఉన్నాయి.

 


Share

Recent Posts

గ్రేట్ డైరెక్టర్ రాజమౌళి పై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన శేఖర్ కపూర్..!!

ఫిలిం మేకర్ మరియు నటుడు శేఖర్ కపూర్ ఇటీవల దిగ్గజ దర్శకుడు రాజమౌళిని కలవడం జరిగింది. వాళ్లతో మాత్రమే కదా ఆయన కుటుంబంతో ఒక రోజంతా గడిపారు.…

45 mins ago

కేసీఆర్ కౌంట్ డౌన్ మొదలు..!? బీజేపీ టాప్ 5 బిగ్గెస్ట్ ప్లాన్స్..!

బీజేపీ.. నరేంద్ర మోడీ.., అమిత్ షా.., జేపీ నడ్డా.. వీళ్ళందరూ 2014 వరకు అక్కడక్కడా మాత్రమే పరిమితం.. 2014 లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక.. నెమ్మదిగా…

1 hour ago

స్వప్న బ్లాక్పె మెయిల్…పెళ్లి కొడుకుగా నిరూపమ్…!

స్వప్న బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో. అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అల్లరిస్తూ వస్తుంది.ఇక ఈరోజు 1423 వ ఎపిసోడ్ లో కార్తీకదీపం…

3 hours ago

మొహర్రం సందర్భంగా ప్రత్యేక సందేశం విడుదల చేసిన సీఎం వైఎస్ జగన్

మొహర్రం సందర్భంగా ముస్లింలకు ఏపి సీ ఎం వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా సందేశాన్ని విడుదల చేశారు. ముస్లిం సోదరులు పాటించే మొహర్రం త్యాగానికి, ధర్మ పరిరక్షణకు…

4 hours ago

Devatha 9August 620: దేవి నీలాగే ఉందని ఆదిత్యను నిలదీసిన దేవుడమ్మ.. మాధవ్ మాయలో పడ్డ సత్య..

దేవిని తీసుకుని సత్య రాధ వాళ్లింటికి వస్తుంది.. అమ్మ ఏది నాన్న అని దేవి అడుగుతుంది.. ఫ్రెండ్స్ కనిపిస్తే మధ్యలో మాట్లాడుతూ ఆగిపోయింది అని మాధవ్ అంటాడు..…

4 hours ago

Intinti Gruhalakshmi 9August 706: సామ్రాట్ కలలో అలా కనిపించిన తులసి.. నందు ప్రయత్నాలు ఫలించేనా!?

అమ్మ హనీ ఇంకా నిద్ర పోలేదా.!? ఏంటి.. ఇట్స్ స్లీపింగ్ టైం అని సామ్రాట్ అంటాడు.. నాకు నిద్ర రావట్లేదు నాన్న అని హనీ అంటుంది.. లైట్…

5 hours ago