NewsOrbit
Entertainment News Telugu TV Serials

Nindu Noorella Saavasam January 09 2024 Episode 128: తనను యాక్సిడెంట్ చేసి చంపిన రౌడీని  గుర్తుపట్టిన అరుంధతి..

Nindu Noorella Saavasam Today Episode January 09 2024 Episode 128 Highlights

Nindu Noorella Saavasam January 09 2024 Episode 128: ఆ రౌడీ కేటు దూకి లోపలికి వస్తూ ఉండగా సౌండ్ వినపడుతుంది అరుంధతికి  ఎవరు అని చూసేసరికి రౌడీ కనిపిస్తాడు ఎవర్రా నువ్వు మా ఇంట్లోకి ఎలా వచ్చావు తాళం వేసింది కదా అని అరుంధతి అంటుంది. అలాగే అరుంధతి తన వెనకాల పరిగెత్తుతూ ఉంటుంది. ఇతన్ని ఎక్కడో చూశాను అని గుర్తుకు తెచ్చుకుంటుంది అరుంధతి.ఇతను నన్ను కొడైకెనాల్ లో యాక్సిడెంట్ చేసి చంపిన రౌడీ కదా రేయ్ మా ఇంట్లో కి ఎందుకు వెళ్తున్నావురా ఎందుకు ఇక్కడికి వచ్చావు ఎవరికోసం వచ్చావ్ ఇంకా ఎవరిని చంపడానికి వచ్చావు అని అరుంధతి అతన్ని అంటుంది. కానీ అతనికి ఏమీ వినపడదు కాబట్టి డైరెక్టుగా డోర్ దగ్గరికి వెళ్లి డోర్ తీసుకొని లోపలికి వెళ్తాడు. ఎవరికి చెప్పాలి అని గుప్తా గారిని పిలుస్తుంది అరుంధతి గుప్తా గారు కూడా లేరు కదా ఇప్పుడు ఎలా ఏం చేయాలి అని టెన్షన్ పడుతూ అతని వెనకాలే పరిగెత్తుతుంది అరుంధతి. ఇక్కడికి ఎందుకు వచ్చావురా మా ఆయన చూస్తే చంపేస్తాడు ఇక్కడ నీకేం పని రా వెళ్ళిపో అని అరుస్తూ ఉంటుంది అరుంధతి.

Nindu Noorella Saavasam Today Episode January 09 2024 Episode 128 Highlights
Nindu Noorella Saavasam Today Episode January 09 2024 Episode 128 Highlights

కట్ చేస్తే, పైకి వెళ్లి పిల్లలు రూములు చూస్తాడు. పిల్లల డోర్ ఎందుకు తీస్తున్నావ్ రా నా పిల్లలు ఏమైనా చేస్తే చంపేస్తాను అని అరుంధతి అంటుంది. ఆ రౌడీ అమరేంద్ర డోర్ తీసి చూస్తాడు అక్కడ కూడా మనూరి కనిపించకపోయేసరికి డోర్ వేసి మళ్ళీ కిందికి వస్తాడు. ఏమండీ ఆ రౌడీ ఇక్కడికి వచ్చాడండీ లేవండి పిల్లలను ఏం చేస్తాడు అయ్యో లేవండి అని అంటుంది. మళ్లీ కంగారు పడిపోతూ కిందికి పరిగెత్తుకొస్తుంది అరుంధతి. ఇంతలోపు వాళ్ళ అత్తయ్య గారి గది చుస్తాడు ఆ రౌడీ అయ్యో మా అత్తయ్య గారికి డోర్ తీస్తున్నావ్ ఎందుకురా ఏం చేస్తావ్ అని అరుంధతి కంగారు పడిపోయి మళ్ళీ పరిగెత్తుకెళ్ళి అమరేంద్రని లేపుతుంది. అమరేంద్ర ఎంతకు లేవక పోయేసరికి గట్టిగా ఏవండీ అని పిలుస్తుంది. దెబ్బకి  అమరేంద్ర దిగ్గున లేచి కూర్చుంటాడు ఏంటి ఆరు పిలిచినట్టు వినిపించింది అని అటు ఇటు రూమంతా చూస్తాడు మంచినీళ్ల బాటిల్ పట్టుకుని కిందికి వచ్చేస్తాడు అమరేంద్ర. భాగమతి రూము కూడా చూసి మనోహరి గదిలోకి వెళ్తాడు. ఏవండీ అతని ఇక్కడే చూశానండి అత్తయ్య గారు డోర్ వేసింది అంటే ఎక్కడికి వెళ్ళాడు ఇక్కడే ఉన్నాడండి నేను ఇప్పుడే చూసి వచ్చానండి అని అరుంధతి అంటుంది.

Nindu Noorella Saavasam Today Episode January 09 2024 Episode 128 Highlights
Nindu Noorella Saavasam Today Episode January 09 2024 Episode 128 Highlights

కట్ చేస్తే, ఆ రౌడీ మనోహరి గదిలోకి వెళ్లి లాంతర పెట్టి తన కాళ్ళ మీద ఒత్తుతూ ఉంటే ఒక్కసారి లేసి మనోహరీ భయపడుతుంది అతన్ని చూసి రేయ్ ఇక్కడికి ఎందుకు వచ్చావు రా అని అంటుంది మనోహరి. మేడం మీరు భయాన్ని మర్చిపోయారు అందుకే ఒకసారి గుర్తు చేద్దామని వచ్చాను అని అతను అంటాడు. ఇకనుంచి వెళ్ళరా ఎవరైనా చూస్తే నిన్ను నన్ను ఇద్దరిని చంపేస్తారు అమరేంద్రకు దొరికావ్ అంటే చచ్చావే అని మనోహరి అంటుంది. మేడం నేను అడిగిన డబ్బులు మీరు ఇస్తే ఇంత దూరం వచ్చే వాడిని కాదు కదా ఇప్పుడు డైరెక్ట్ గా సార్ దగ్గరికి వెళ్లి ఆ మ్యాటర్ అంతా ప్పుస చూపించినట్టు చెప్పేస్తాను వెళ్ళమంటారా అని డోర్ తీస్తాడు అతను. అక్కడే అమరేంద్ర మంచినీళ్లు తాగుతూ కనబడతాడు రేయ్ ముందు డోర్ వెయ్యరా అమర్ బయటనే ఉన్నాడు అని మనోహరి టెన్షన్ పడుతుంది. అలా రండి దారికి మేడం నాకు డబ్బు కావాలి సిటీ దాటాలి అంటే ఏం చేయను నా దగ్గర డబ్బులు లేవు అని అతను అంటాడు. అమరేంద్ర మంచినీళ్లు తాగి పైకి వెళ్ళిపోతాడు. అరుంధతి అమరేంద్ర వెనకాలే పైకి వెళ్లి ఏమండీ ఇక్కడే చూశానండి అరౌండి ఇక్కడే ఉంటాడు అని చెప్తూనే ఉంటుంది

Nindu Noorella Saavasam Today Episode January 09 2024 Episode 128 Highlights
Nindu Noorella Saavasam Today Episode January 09 2024 Episode 128 Highlights

కానీ అమరేంద్ర కి ఏమి వినపడదు కదా. అమర్ వెళ్ళిపోయాడు నువ్వు త్వరగా ఎవరి కంటే పడకుండా వెళ్ళిపోరా నేను ఫోన్ చేస్తాను అని మనోహరి అతన్ని పంపించేస్తుంది. అరుంధతి గబగబా కిందికి ఊరికి వచ్చి చూసేసరికి డోర్ వేసింది అయ్యో అతను వెళ్ళిపోయినట్టున్నాడే ఇప్పుడు ఎలా అతను ఎందుకు వచ్చాడు ఎందుకు వెళ్లిపోయాడు ఎవరి కోసం వచ్చాడు అని టెన్షన్ పడుతూనే ఉంటుంది అరుంధతి. కట్ చేస్తే, ఏమైందిరా వెళ్లిన పని అయిపోయిందా అని వాళ్ళ ఫ్రెండ్ అంటాడు.  చావు అంచుల దాకా భయాన్ని తీసుకువెళ్లి వచ్చాను నాకు ఫోన్ చేస్తానని చెప్పింది అని అతను అంటాడు. ఇంతలో మనోహరీ ఫోన్ చేసి రేయ్ నీకు బ్రతకాలని ఆశ లేదా నీకు భూమ్మీద నూకలు చెల్లిపోయినట్టున్నాయి రా అందుకే నువ్వు ఇక్కడిదాకా వచ్చే సాహసం చేసావు అని మనోహరి అంటుంది. మేడం నేను అడిగిన డబ్బు ఇచ్చేస్తే ఇక్కడిదాకా వచ్చే వాన్ని కాదు కదా మేడం నాకు డబ్బు ఇస్తే వెళ్ళిపోతాను లేదంటే సార్ కి ఈసారి ఒక్క అడుగు దూరంలో నుంచి వెళ్లిపోను డైరెక్ట్ గా వచ్చి లొంగిపోయి మిమ్మల్ని ఇరికిస్తాను అని అతను అంటాడు. సరే నాకు రెండు రోజుల టైం కావాలి డబ్బు ఏర్పాటు చేస్తాను అని మనోహరి ఫోన్ కట్ చేస్తుంది. వీడిని శాశ్వతంగా పంపించడానికి ఏదో ఒక ప్లాన్ వేయాలి లేదంటే నా దారికి అడ్డం వస్తూనే ఉంటాడు అని మనోహరి ఆలోచిస్తుంది.

Nindu Noorella Saavasam Today Episode January 09 2024 Episode 128 Highlights
Nindu Noorella Saavasam Today Episode January 09 2024 Episode 128 Highlights

కట్ చేస్తే,  ఇంతలో తెల్లవారింది పిల్లలు లేచి స్కూల్ కి రెడీ అయ్యి ఆటలాడుకుంటూ ఉంటారు. వాళ్లు అలా ఆటలాడుతూ ఉండగా అరుంధతి అక్కడే కూర్చొని సంతోష పడిపోతూ చూస్తూ ఉంటుంది. అలా ఆడుతూ ఆడుతూ అంజలి కింద పడిపోగానే మోకాలికి దెబ్బ తగులుతుంది. అమ్మో చాలా నొప్పిగా ఉంది మంట అని అంజలి ఏడుస్తుంది. నాన్నకు చెప్పి తీసుకురానా అక్క అని ఆకాష్ అంటాడు. వద్దురా స్కూల్ కి వెళ్లకుండా ఎందుకు ఆటలు ఆడుతున్నారు అని మనల్ని నాన్న తిడతాడు అని అమృత అంటుంది. అమ్మో అలా అనకు లోపలికి వెళ్లి పసుపు తీసుకొచ్చి పెట్టు నొప్పి తగ్గిపోతుంది అంజలి ఏడవ కమ్మ అని అరుంధతి తల్లాడీల్లుతుంది.

Nindu Noorella Saavasam Today Episode January 09 2024 Episode 128 Highlights
Nindu Noorella Saavasam Today Episode January 09 2024 Episode 128 Highlights

రేయ్ ఆనంద్ వెళ్లి మిస్సమ్మను పిలుచుకు రారా అని అమృత అంటుంది. ఆకాష్ మిస్సమ్మని తీసుకురావడానికి పరిగెత్తుతాడు. అంజలి అబ్బా మంట నొప్పి తట్టుకోలేకపోతున్నాను అమ్మో అని ఏడుస్తుంది. దేవుడా ఏం పాపం చేశానని నా కూతురు కళ్ళముందు బాధపడుతున్న ఏం చేయలేకపోతున్నాను అని అరుంధతి తన మోకాలుకు గాలిని ఊగుతుంది. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

 

Related posts

Pawan Kalyan: మొదట గబ్బర్ సింగ్ మూవీ కి నో చెప్పిన పవన్.. అనంతరం ఎలా ఒప్పుకున్నాడు..?

Saranya Koduri

Karthika Deepam: పవన్ కళ్యాణే వచ్చి.. మేడం మేడం.. అని ఫోటో తీసుకోవాలి.. కార్తీకదీపం శౌర్య ‌ క్యూట్ కామెంట్స్..!

Saranya Koduri

Vijay Devarakonda: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విజయ్ దేవరకొండ చెల్లి.. అరేయ్ ఏంట్రా ఇది..!

Saranya Koduri

Janaki Kalaganaledu: కొత్త కారు కొన్న జానకి కలగనలేదు సీరియల్ ఫేమ్ అమర్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Vadinamma: ఘనంగా బుల్లితెర నటి కుమారుడి బారసాల ఫంక్షన్.. సందడి చేసిన నటీనటులు..!

Saranya Koduri

Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?

Saranya Koduri

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N

Karthika Deepam 2 May 11th 2024 Episode: కాలర్లు పట్టుకుని కొట్టుకున్న నరసింహ – కార్తీక్.. దీప కు అండగా నిలబడ్డ సుమిత్ర..‌!

Saranya Koduri

Brahmamudi May 11 Episode 407:ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి పోటీపడిన తల్లీ కొడుకులు.. సుభాష్ ని నిజం చెప్పకుండా ఆపిన కావ్య.. కళావతి విశ్వరూపం..

bharani jella

Nuvvu Nenu Prema May 11 Episode 621: అక్క కోరిక తీర్చిన విక్కీ..దివ్యకి తన ప్లాన్ చెప్పిన కృష్ణ.. ఇంటికి వెళ్లాలనుకున్న అరవింద.. రేపటి ట్విస్ట్..

bharani jella