NewsOrbit
Entertainment News Telugu TV Serials

Nindu Noorella Saavasam January 15 2024 Episode 133: భాగమతి పెళ్లి చేయడానికి మంగళ వేస్తున్న ప్లాన్.

Nindu Noorella Saavasam Today Episode January 15 2024 Episode 133 Highlights

Nindu Noorella Saavasam January 15 2024 Episode 133:  భాగీ నా కూతురు కాకపోవచ్చు కానీ నాకు ఎంత బాధ అవుతుందో తెలుసా అని మంగళ అంటుంది. నా ఊపిరి ఉన్నంతవరకు కష్టపడి అప్పు తీరుస్తా బావా బాగి కి మాత్రం పెళ్లి చేయాలి అని వాళ్ళ బామ్మర్ది అంటారు. సరే కానీ ముందు జాతకం అయ్యగారికి చూపించండి తర్వాత మనం మాట్లాడుకుందాం అని మంగళ అంటుంది. అక్క మన0 వేసిన ప్లాన్ వర్క్ ఔట్ అవుతుంది అంటావా అని వాళ్ళ తమ్ముడు అంటాడు. రామ్మూర్తి భాగమతి జాతకం తెచ్చి అయ్యగారికి చూపిస్తాడు. అమ్మాయి తల్లి చనిపోయినట్టుంది చిన్నప్పటి నుంచి కష్టాలు పడుతోంది ఇంటి బాధ్యత తీసుకొని కష్టపడుతుంది కదా ఇక్కడ అనారోగ్యం ఎవరికి ఉంది అని పంతులుగారు అంటాడు. అది మీకెలా తెలుసు పంతులుగారు అని రామ్మూర్తి అంటాడు.

Nindu Noorella Saavasam Today Episode January 15 2024 Episode 133 Highlights
Nindu Noorella Saavasam Today Episode January 15 2024 Episode 133 Highlights

ఈ జాతకంలో కొట్టొచ్చినట్టు కనపడుతుంది అని అయ్యగారు చెప్తాడు. ఆ సంగతి తర్వాత మాట్లాడదాం గాని జాతకంలో ఏమైనా దోషాలు ఉన్నాయా అని రామ్మూర్తి అడుగుతాడు. ఆ అమ్మాయిపెళ్లి అయితేనే కష్టాలు మీ ఇంట్లో ఉన్న సమస్యలు అన్నీ తీరిపోతాయి ఆలోచించే సమయం లేదు నాలుగు రోజులు దాటితే ఎప్పుడు మీ కూతురు పుట్టింట్లోనే ఉండిపోతుంది మూర్తి గారు అని పంతులుగారు అంటాడు .ఇప్పటికిప్పుడు పెళ్లంటే డబ్బులు కావాలి కదా అని రామ్మూర్తి అంటాడు. అప్పు చేసైనా చేద్దామండి లేదంటే కూతురు జీవితం చూస్తూ చూస్తూ పాడు చేస్తామా అని మంగళ అంటుంది. రామ్మూర్తి ఏమి మాట్లాడకుండా బయటికి వెళ్లిపోతాడు. అక్క మన ప్లాంన్ వర్క్ అవుట్ అవుతుందంటావా అని వాళ్ళ తమ్ముడు. చూడరా నీ బావ వచ్చి నిన్నే తాళి కట్టమని అంటాడు అని మంగళ అంటాడు. కట్ చేస్తే, ఘోర వెళ్ళిపోగానే అరుంధతి గబగబా బయటికి పరిగెత్తుకొస్తుంది. ఏం ఆలోచిస్తున్నావ్ బాలిక ఈతగాడు వెళ్లిపోయాడు ఈ ప్రమాదం తప్పిందని ఆలోచించుతున్నావా ఈరోజు కాకపోతే ఇంకో రోజు నేను బంధించి తీరుతాడు అని గుప్తా అంటాడు.

Nindu Noorella Saavasam Today Episode January 15 2024 Episode 133 Highlights
Nindu Noorella Saavasam Today Episode January 15 2024 Episode 133 Highlights

అయినాను సర్పము నా యెంత ప్రమాదము ఉండునో తెలియనా పిల్ల పిచ్చుకలు లేనిచో ప్రమాదము తప్పినది కానీ వారు ఉంటే ఏమి జరుగునో ఊహించగలవా అని గుప్తా అంటాడు. బాలిక ఉంగరము లేకున్నాను నిన్ను మా లోకంము నాకు పంపించెదను కానీ నిన్ను ఎందుకు అలా పంపించలేకపోతున్నాను తెలుసా నీవు పుణ్యములు చేసితివి అలా తీసుకు వెళ్ళకూడదు అని ఆలోచించుచున్నాను చెప్పుము బాలిక అని గుప్తా అంటాడు. ఇంతలో భాగమతి వచ్చి అక్క మా ఇంట్లో పాము వచ్చిందాక్క అని అంటుంది. మి ఇ0లా అని అరుంధతి అంటుంది. అవును సడన్గా మా ఇల్లు అనేసాక్క కానీ ఇంట్లో పాము వచ్చింది నేనే మొదట చూశాను అని భాగమతి అంటుంది. కట్ చేస్తే ఇంతలో పిల్లలు వచ్చి మిస్సమ్మ స్కూల్లో అంజలి వేసిన ప్లాన్ వర్క్ అవుట్ అయ్యి పిల్లలందరూ అక్కకు ఓటు వేసేలా ఉన్నారు అని చెప్తారు. అవునా ఈరోజుకి ఇది చాలు ఇవాళ తినేసి పడుకొని రేపు ఏం చేయాలో ఆలోచిద్దాం పద అని భాగమతి వాళ్ళని తీసుకొని వెళ్ళిపోతుంది.

Nindu Noorella Saavasam Today Episode January 15 2024 Episode 133 Highlights
Nindu Noorella Saavasam Today Episode January 15 2024 Episode 133 Highlights

దీని కోసమే గుప్తా గారు నేను మీ లోకానికి రానంటుంది నా పిల్లలకు ఒక తోడు దొరికి వాళ్ళని నాలాగా చూసుకుంటుందని తెలిసిన తర్వాతే నీతో వచ్చేది అని అరుంధతి అంటుంది. సరే అయితే తొందరలోనే ఆ తోడును కూడా వీక్షించి మా లోకమునకు వెళ్ళేదము అని గుప్తా అంటాడు. ఎవరికి తోడు అని అరుంధతి టెన్షన్ పడుతూ అడుగుతుంది. గుప్తా గారు చిరునవ్వుతో వెళ్ళిపోతాడు. కట్ చేస్తే, ఇంతలో ఆ రౌడీ మనోహరి కి ఫోన్ చేస్తూ ఉంటాడు.అబ్బా మళ్లీ వాడి ఫోన్ చేస్తున్నాడు వాడికి డబ్బులు ఎలాగో అలా సర్దుబాటు చేయాలి ఈలోపు ఏం ప్లాన్ చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది మనోహరి . ఇంతలో నీలా వస్తుంది నిలా ఈ ఫోన్ ఎత్తి మాట్లాడు స్పీకర్ పెట్టు అని మనోహరి అంటుంది. హలో ఎవరు అని నీల అడుగుతుంది. అమ్మగారు ఇంట్లో లేరు బయటికి వెళ్లారు ఫోన్ మర్చిపోయారు వచ్చాక ఫోన్ చేయమని చెప్తాను అని నీలా అంటుంది. నేను అడగకముందే చెప్తున్నావ్ మీ అమ్మగారికి ఫోన్ ఇవ్వు అని అతను అంటాడు. నీకేం కావాలో చెప్పు అని మనోహరి అంటుంది.

Nindu Noorella Saavasam Today Episode January 15 2024 Episode 133 Highlights
Nindu Noorella Saavasam Today Episode January 15 2024 Episode 133 Highlights

నాకేం కావాలో నీకు తెలుసు మేడమ్ లేదంటే డైరెక్ట్ గా ఎవరిని కలవాలో వాళ్ళని కలుస్తాను అని రౌడీ ఫోన్ కట్ చేస్తున్నాడు. ఇప్పుడు అతను కలిస్తే ప్రాబ్లం అయిపోతుంది వాడు అడిగిన డబ్బు ఇచ్చేయాలి అమర్ ని అడిగితే ఎందుకు అంటాడు ఏం చేయాలి అని మనోహరి టెన్షన్ పడుతుంది. కట్ చేస్తే, వాళ్ల నాన్నగారు పొలం డబ్బులు తెచ్చి అమర్ ఇవి మన పొలంలో పండిన పంట పైసలు అని చెప్తాడు. అవి మీ కష్టార్జితం నాన్న మీరు ఎవరికైనా ఇచ్చుకోవచ్చు నాకెందుకు లెక్కలు చెప్తున్నారు అని అమరేంద్ర అంటాడు. ప్రతి సంవత్సరం పైసలు రాగానే అరుంధతికి తెచ్చి ఇచ్చే వాడిని రా తను పిల్లల పేరు మీద అకౌంట్లో వేసేది నేను కూడా అలాగే చేస్తాను అని శివరామ్ అంటాడు.

Nindu Noorella Saavasam Today Episode January 15 2024 Episode 133 Highlights
Nindu Noorella Saavasam Today Episode January 15 2024 Episode 133 Highlights

మిస్సమ్మని పిలిచి పైన మీ ఆంటీ ఉంటుంది ఈ డబ్బులు ఇచ్చేసి రామ అని చెప్తాడు శివరామ్. అలాగే అంకుల్ అని భాగమతి డబ్బులు తీసుకొని వెళుతుంది. పక్కనే నీలా మనోహరి చూసి ఆశ్చర్యపోతారు.చూశారా అమ్మగారు ఒకప్పుడు కోడలికి ఇచ్చే వారంట ఇప్పుడు మిస్సమ్మకి ఇచ్చి పంపిస్తున్నారు దీన్నిబట్టి వాళ్ళ మనసులో ఏముందో మీకు అర్థం అవుతుందా అని నిలా అంటుంది. వాళ్ల మైండ్లో ఏముందో నాకు తెలియదు కానీ నా మైండ్ లో మాత్రం సూపర్ ప్లాన్ వచ్చింది ఒక్కటే దెబ్బకి రెండు పిట్టలు పడడం అంటే ఏంటో తెలుసా ఒకటి కొంటే ఇంకొకటి ఫ్రీ ఏంటో నీకు తెలుసా అని మనోహని అంటుంది. అవన్నీ నాకు అర్థం కావట్లేదు కానీ మీరేం చేయాలనుకుంటున్నారో అర్థమేయైలా చెప్పండమ్మా అని నిలా అంటుంది. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Kriti Sanon: ఆ క్వాలిటీస్ ఉంటేనే పెళ్లి చేసుకుంటా.. కాబోయే భ‌ర్త‌పై కృతి స‌న‌న్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Aparichithudu: మ‌ళ్లీ వ‌స్తున్న అప‌రిచితుడు.. ఎన్ని థియేట‌ర్స్ లో విడుద‌ల‌వుతుందో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

Pawan Kalyan: మొదట గబ్బర్ సింగ్ మూవీ కి నో చెప్పిన పవన్.. అనంతరం ఎలా ఒప్పుకున్నాడు..?

Saranya Koduri

Karthika Deepam: పవన్ కళ్యాణే వచ్చి.. మేడం మేడం.. అని ఫోటో తీసుకోవాలి.. కార్తీకదీపం శౌర్య ‌ క్యూట్ కామెంట్స్..!

Saranya Koduri

Vijay Devarakonda: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విజయ్ దేవరకొండ చెల్లి.. అరేయ్ ఏంట్రా ఇది..!

Saranya Koduri

Janaki Kalaganaledu: కొత్త కారు కొన్న జానకి కలగనలేదు సీరియల్ ఫేమ్ అమర్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Vadinamma: ఘనంగా బుల్లితెర నటి కుమారుడి బారసాల ఫంక్షన్.. సందడి చేసిన నటీనటులు..!

Saranya Koduri

Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?

Saranya Koduri

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N

Karthika Deepam 2 May 11th 2024 Episode: కాలర్లు పట్టుకుని కొట్టుకున్న నరసింహ – కార్తీక్.. దీప కు అండగా నిలబడ్డ సుమిత్ర..‌!

Saranya Koduri