NewsOrbit
Entertainment News Telugu TV Serials

Nuvvu nenu prema: కృష్ణ తో పద్మావతి పెళ్లి జరుగుతుందా? ఊహించని ట్విస్ట్ లతో ఎపిసోడ్..

Nuvvu Nenu Prema 18 april 2023 Today 287 episode highlights

Nuvvu nenu prema: కృష్ణ తనకు పెళ్లి చెయ్యాలని అంటాడు.. పద్మావతి కి పెళ్ళైంది అంటే ఎవరు ఆమెవైపు చూడరు.. నిందలు వెయ్యరు.. దానికి ఇంట్లో అందరూ టెన్షన్ పడతారు.. పద్మావతికి చెప్పి మరి ఓకే చెబుతాను అని పద్మావతి కి చెబుతాను.. అంటే వద్దు తెలిస్తే వినదు అని అంటాడు కృష్ణ.. మీరు టెన్షన్ పడకుండా ఉందండి.. అన్ని నేను చూసుకుంటాను అని అంటాడు కృష్ణ.. అనుకున్నట్లే కృష్ణ పెళ్లికి ఏర్పాట్లు చేసి ఉంటాడు.. అలాగే కృష్ణ పెళ్లికి అన్ని ఏర్పాట్లు చూసుకొని ఫోన్ చేస్తాడు.. ఇప్పుడే వస్తున్నాం అని అంటుంది పద్మావతి తల్లి.. ఇక పద్మావతి మాత్రం విక్కీ దగ్గరకు వెళ్ళడానికి రెడీ అవుతుంది.. అయితే వాళ్ల అమ్మ, అత్తా వెళ్లి గుడికి రెడీ అవ్వమని చెప్పింది.. చీరలోనే రావాలి అంటూ అనును, పద్మావతి రెడీ అవ్వమని వెళ్తుంది..

Nuvvu Nenu Prema 18 april 2023 Today 287 episode highlights
Nuvvu Nenu Prema 18 april 2023 Today 287 episode highlights

ఇద్దరు రెడీ అవుతామని చెబుతారు.. ఇక బయటకు రాగానే నువ్వు ఇచ్చిన చనువే ఇదంతా అని పద్మావతి అత్త అంటుంది.. కానీ పద్మావతి అమ్మ మాత్రం కంగారు పడుతుంది.. పెళ్లి అంటే వద్దు అంటుంది.. ఎలా వదిన అంటే నువ్వేం కంగారు పడకు అంతా మురళి బాబు చూసుకుంటాడు అంటుంది.. ఏమో వదిన నాకు చాలా కంగారుగా ఉంది.. ఒక తూరి ఆయనకు ఈ విషయం చెప్తాను అంటే వద్దులే అంతా మంచిగా ఉండి, పద్మావతి సంతోషంగా ఉంటే వాడు సంతోష పడతాడు అంటుంది.. ఇక పద్మావతి అమ్మ వాళ్ల భర్త దగ్గరకు వెళితే.. ఏవండీ పద్మావతిని మనం కనక పోయిన మన బిడ్డతో సమానంగా చూసాము.. తనకు పెళ్లి చేసి చూడాలనుకున్నాము.. అనుతో పాటు తనని పెంచాము అని కన్నీళ్లు పెట్టుకుంటుంది..శ్రీనివాసుడి దయతో మురళి బాబు తో ఎంగేజ్మెంట్ చేసాము.. అయితే అనుకోకుండా అను కన్నా ముందే పద్మావతికి గుడిలో ఈరోజు రహస్యంగా పెళ్లి చెయ్యాల్సి వస్తుంది.. వదిన నేను ఈ నిర్ణయం తీసుకున్నాం..

Nuvvu Nenu Prema 18 april 2023 Today 287 episode highlights
Nuvvu Nenu Prema 18 april 2023 Today 287 episode highlights

అది అతనికి ఇష్టం లేదు.. మురళి నీచుడు వాడికి ఇచ్చి చెయ్యొద్దు పార్వతి అంటాడు.. అంతలోకే భక్త అంటూ అక్క వస్తుంది.. ఎం బాధపడకు పద్మావతికి మురళి లాంటి మంచి వ్యక్తి భర్తగా వస్తున్నాడు.. నువ్వు జాగ్రత్త.. మీరు టెన్షన్ పడకండి.. అంతా మంచే జరుగుతుంది.. అంటే తన తండ్రీ వద్దు అని భాధపడుతాడు.. ఇక అప్పుడే గదిలోంచి అక్కా చెల్లెల్లు రెడీ అయ్యి బయటకు వస్తారు.. చూస్తుంటే నా దిష్టి తగిలేలా ఉంది అంటుంది వాళ్ల అమ్మ.. ఇక పద్మావతిని పూజ చేసి దీపం పెట్టమని అడుగుతుంది.. దానికి కొన్ని ప్రశ్నలు వేస్తుంది.. పద్మావతి.. కొత్తగా చేస్తున్నావు ఏంటి అమ్మ అంటే ఎం లేదు నాన్న తర్వాత అన్ని తానే కదా చూస్తుంది అంటుంది.. అప్పుడే విక్కీ ఫోన్ చేస్తాడు..అది చూసి వాళ్ల అమ్మ ఫోన్ కట్ చేసి దాచి పెడుతుంది.. ఇక పూజ చేశాక నాయనా దగ్గర ఆశీర్వాదాలు తీసుకో అమ్మి అంటారు.. ఎందుకు నాకు ఏమైనా పెళ్లి చేసి అత్తారింటికి పంపిస్తున్నారా అంత కొత్తగా చేస్తున్నారని అంటుంది.. ఇక మొత్తానికి సస్పెన్స్ల మధ్య ఎపిసోడ్ పూర్తి అవుతుంది.. తరువాయి భాగంలో నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు అని పద్మావతి అడుగుతుంది.. దానికి మురళి బాబు తో పెళ్లికి అంటుంది.. నేను చేసుకోను అని తెగేసి చెబుతుంది పద్మావతి.. ఇక ఎం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం..

author avatar
bharani jella

Related posts

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Saranya Koduri

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu

Trinayani April 26 2024 Episode 1223: తిలోత్తమ కి గురువుగారు గాయత్రి జాడ చెబుతాడా లేదా.గురువుగారిని కాపాడిన రామచిలుక,

siddhu

Madhuranagarilo April 26 2024 Episode 348: రుక్మిణి ప్లాన్ తెలుసుకున్న శ్యామ్ రాదని కాపాడుతాడా లేదా?..

siddhu

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

Karthika Deepam 2 April 26th 2024 Episode: జ్యోత్స్న ను అరెస్ట్ చేపించిన దీప.. కంగారులో సుమిత్ర కుటుంబం.. విరుచుకుపడ్డ పారిజాతం..!

Saranya Koduri