NewsOrbit
Entertainment News Telugu TV Serials

Nuvvu Nenu Prema: పద్మావతిని మెప్పించడానికి సిద్ధూ ప్రయత్నం… కృష్ణ పన్నాగం ఫలించనుందా…

Nuvvu Nenu Prema 20 June 2023 today 341 episode highlights

Nuvvu Nenu Prema: స్టార్ మా ఛానల్ లో అత్యంత ఆదరణ దక్కించుకుంటున్న డైలీ సీరియల్స్ లో ఒకటి ‘నువ్వు నేను ప్రేమ’. విజయవంతంగా 340ఎపిసోడ్స్ ని పూర్తి చేసుకున్న ఈ సీరియల్ ఇప్పుడు 341 వ ఎపిసోడ్ లోకి అడుగుపెట్టింది.

Nuvvu Nenu Prema 20 June 2023 today 341 episode highlights
Nuvvu Nenu Prema 20 June 2023 today 341 episode highlights

నిన్నటి ఎపిసోడ్ లో, ఆర్య ని పెళ్లి కొడుకుని చేస్తారు. పద్మావతిని ఎలాగైనా ఆర్య పెళ్లి జరిగే లోపు, పెళ్లి చేసుకొని తీరుతానని కృష్ణ, పద్మావతి కి వార్నింగ్ ఇస్తాడు. పద్మావతి తనకి అబద్దం చెప్పిందని విక్కీ అనుకుంటాడు.
ఈరోజు ఎపిసోడ్ లో,కుచల రెడీ అవుతూ ఉంటుంది. కుచల అత్తగారు కుచలతో రెడీ అవ్వడమేనా ఏదైనా పని చేసేది ఉందా అని అంటుంది. ఇప్పుడే అన్నీ పనులు పూర్తి చేసి వచ్చి కూర్చున్నాను అత్తయ్య అని చెప్తుంది. అప్పుడు అక్కడికి సిద్దు వచ్చి మీరు ఏ పని చేయలేదు కదా ఎందుకు అబద్ధం చెపుతున్నారు. మీరు ఏ పని చేయనట్టు నేను వీడియో తీశాను అని అంటాడు. నోరు మూసుకో అని అంటుంది కుచల సిద్దు ని, ఈ విషయం గ్రానీకి చెప్పనా అని అంటాడు సిద్దు.

Nuvvu Nenu Prema 20 June 2023 today 341 episode highlights
Nuvvu Nenu Prema 20 June 2023 today 341 episode highlights

అదే టైం కి అక్కడికి, అరవింద ఆర్య విక్కీ, రెడీ అయ్యి, వస్తారు. ఆర్య వాళ్ళ నాయనమ్మ, మీ ముగ్గురిని ఇలా చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది రా అని అంటుంది. ఎప్పటికీ మీ ముగ్గురు ఇలానే కలిసి ఉండాలి అని చెప్తుంది. అరవింద వీళ్లిద్దరూ నాకు రెండు కళ్ళ లాంటి వాళ్ళు అని అంటుంది. ఇక కృష్ణ వస్తాడు, వీళ్ళ మీద చాలా ప్రేమ ఉన్నట్టు నటిస్తూ ఉంటాడు. ఆర్య పెళ్లి అన్ని ఏర్పాట్లు చేసినట్టు తనే అన్ని పనులు చూసుకుంటున్నట్టు, అరవింద దగ్గర బిల్డప్ ఇస్తూ ఉంటాడు. అరవింద కూడా కృష్ణ చాలా మంచివాడు నమ్ముతూ ఉంటుంది.ఎప్పటికీ మీరే నాకు భర్తగా రావాలి అని అంటుంది. నేను నిన్ను చంపేస్తే వీళ్ళు ఎవరికీ డౌట్ రాకూడదు కదా అందుకే ఇలా పని చేస్తున్నట్టు నటిస్తున్నాను అని మనసులో అనుకుంటాడు కృష్ణ.

Nuvvu Nenu Prema 20 June 2023 today 341 episode highlights
Nuvvu Nenu Prema 20 June 2023 today 341 episode highlights

ఆర్యా ఇంటికి పద్మావతి వాళ్ళు వస్తారు..

Nuvvu Nenu Prema: పద్మావతిని పెళ్లి చేసుకొని తీరుతానని చెప్పిన కృష్ణ… పద్మావతి కిడ్నాప్..?

ఆర్య వాళ్ళ నాయనమ్మ పద్మావతి వాళ్ళు ఇంకా రాలేదేంటి అని అడుగుతుంది. అప్పుడే అక్కడికి పద్మావతి వాళ్ళందరూ వస్తారు. వెంటనే అందరూ పలకరించడానికి అని వెళ్తారు. అను ఆర్య వాళ్ళ నాయనమ్మ కాళ్ళకి దండం పెడుతుంది. నువ్వెక్కడుంటే అక్కడ సంతోషాలేనమ్మ, నువ్వు ఇంటికి రావడంతో ఇంటికి కల వచ్చింది అని అంటుంది. వెంటనే పద్మావతి మా అక్క అంటే అంతే, తను ఎక్కడ ఉంటే అక్కడ సంతోషం, ఐశ్వర్యం అన్నీ ఉంటాయి తను సాక్షాత్తు లక్ష్మీదేవి అని అంటుంది. నువ్వు కూడా ఎక్కడుంటే అక్కడ సంతోషమే పద్మావతి, నిన్ను చేసుకునేది ఎవరో కానీ చాలా అదృష్టవంతుడు, ఆ ఇల్లు కూడా లక్ష్మీ కళతో ఉంటుంది. అని విక్కీ నాయనమ్మ అంటుంది. కృష్ణ మనసులో ఆ అదృష్టవంతుడిని నేనే, పద్మావతిని పెళ్లి చేసుకోబోయేది నేనే అని అనుకుంటాడు. విక్కీ కూడా నాకు అర్థమైంది పద్మావతి నీ మనసులో మాట, ఇప్పటికైనా అందరి ముందు బయట పెట్టు పద్మావతి అని మనసులో అనుకుంటాడు. అందరి ముందు బయటపెట్టి వాళ్ళ సంతోషాన్ని దూరం చేయలేను అని పద్మావతి కూడా మనసులో అనుకుంటుంది. పద్మావతి చేతికి గాజులు లేవు అని, అడుగుతుంది. గాజులు మర్చిపోయాను అండి హడావిడిలో అని చెప్తుంది పద్మావతి. అరవింద నాగాజులు వేసుకోండి అని అంటుంది. హోమం మొదలయ్యేటప్పటికి నేను ఎలాగోకలాగా వేసుకుంటాను. అని అంటుంది పద్మావతి.

Nuvvu Nenu Prema 20 June 2023 today 341 episode highlights
Nuvvu Nenu Prema 20 June 2023 today 341 episode highlights

Krishna Mukunda Murari : మురారి కృష్ణ ని ప్రేమిస్తున్నాడని ముకుంద చనిపోవాలనుకుందా…

హోమానికి ఏర్పాట్లు..

పద్మావతి హోమగుండానికి చుట్టుముగ్గు వేస్తూ రెడీ చేస్తూ ఉంటుంది.అనుకూడా అక్కడికి వచ్చి పద్మావతి హెల్ప్ చేస్తూ, ఉంటుంది. అందరూ హోమం చేయడానికి వస్తారు. పద్మావతి తో సిద్దు,మీకు ముగ్గులు అంటే ఇష్టమా అని అంటాడు.ఇష్టమేం లేదండి వెయ్యాలి కాబట్టి వేస్తున్నాను అని అంటుంది. హెల్ప్ చేస్తూ మధ్యలో తల ఎత్తి పైకి చూస్తే, ఆర్య కనిపిస్తాడు. భార్యని అంతే చూస్తూ ఉండిపోతుంది ఆర్య కూడా చూస్తూ ఉండిపోతాడు. వాళ్ళిద్దర్నీ అందరూ చూస్తారు. కుచల నేను విన్ని చాలా స్ట్రాంగ్ గా పెంచితే విడిలా వీక్ గా తయారు అయ్యాడు ఏంటి అని అనుకుంటుంది. పద్మావతి బావగారు ఇంకా పెళ్లికి రెండు రోజులు టైం ఉంది అప్పటిదాకా మా అక్కని మాకు వదిలేయండి అని అంటుంది. అందరూ సరదాగా నవ్వుకుంటూ ఉంటారు. అప్పుడే అక్కడికి కృష్ణ వస్తాడు.

Nuvvu Nenu Prema 20 June 2023 today 341 episode highlights
Nuvvu Nenu Prema 20 June 2023 today 341 episode highlights

అరవింద కూడా ఏదో హెల్ప్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే రానమ్మ నేనున్నాను కదా నువ్వు ఎందుకు హెల్ప్ చేస్తున్నావ్ అని అంటాడు.నువ్వు చిన్న పని చేసిన నేను తట్టుకోలేను, రాణమ్మ అని అంటాడు కృష్ణ. కృష్ణ అంత ప్రేమగా చూసుకోవడం అరవింద ని ఎవరి వల్ల కాదు అంటుంది కుచల.పద్మావతి ఫ్యామిలీ అంతా కృష్ణ వైపు కోపంగా చూస్తారు. పద్మావతి మొదటి మీద, తెల్లగా ముగ్గు అవుతుంది. అది ఎవరికీ తెలియకుండా విక్కీ సైగ చేసి చెప్తూ ఉంటాడు. అరవింద విక్కీ నాయనమ్మ ఇద్దరు బిక్కిని పద్మావతి సైగలు చూస్తారు.అప్పుడే అక్కడికి పంతులుగారు వస్తారు. హోమానికినీ ఏర్పాట్లు రెడీయేనా అని అడుగుతాడు.అన్ని రెడీ అని అంటారు.పద్మావతి వాళ్ళ అమ్మ పార్వతి, హోమానికి నెయ్యి తీసుకురాలేదు అని కంగారు పడుతూ ఉంటుంది. ఆడపిల్ల ఇంటి వాళ్లే హోమానికి నెయ్యి తీసుకురావాలి అదివాళ్ళ ఆచారం అని అంటుంది. దానికి పద్మావతి ఎందుకమ్మా కంగారు పడతావు నేనున్నాను కదా, నేను వెళ్లి తీసుకొస్తాను అని, అంటుంది పద్మావతి. సిద్దు నేను కూడా వస్తాను కదా అని అంటాడు. పద్మావతి సిద్దు ఇద్దరు కలిసి నెయ్యి తీసుకురావడానికి బయటకు వెళ్తారు.

Nuvvu Nenu Prema 20 June 2023 today 341 episode highlights
Nuvvu Nenu Prema 20 June 2023 today 341 episode highlights

కుచల, అను మీద కోపాన్ని పెంచుకుంటుంది..

కృష్ణ వాళ్ళిద్దరూ బయటికి వెళ్లడం తో మనసులో, విక్కీ పద్మావతి ఇద్దరు కలిసి పోయేలా ఉన్నారు. ఎలాగైనా వీళ్ళిద్దరిని, దూరం చేయాలి అని అనుకుంటాడు.అరవింద అను ని పక్కకు తీసుకువెళ్లి మాట్లాడాలి అని అంటుంది. అను అరవింద ఇద్దరు డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్లి కూర్చుంటారు. అప్పుడే అక్కడికి కుచల వచ్చి దూరం నుంచి వీళ్ళిద్దరిని,చూస్తూ ఉంటుంది.అరవిందా అనుతో ఇక రెండు రోజుల్లో నువ్వు ఇంటి కోడలిగా రాబోతున్నావు. ఆర్య, సంతోషానికి కారణం అవుతున్నావు. మా ఇంటిని ఆర్యాన్ని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి. నీ మీద నాకు ఆ నమ్మకం ఉంది అని, అంటుంది అరవింద. కుచల నా మీద నమ్మకం ఉండదు కానీ ఈ సోలో సిస్టర్స్ మీద బానే నమ్మకం ఉంటుంది అని అనుకుంటుంది.అప్పుడే అను కి కొరబోతుంది. ఎవరో అనుకుంటున్నారు, అని పక్కకు తిరిగేటప్పటికీ కుచల ఉంటుంది. పిన్ని నీళ్లు తీసుకురండి అని అంటుంది. నేను నీళ్లు తీసుకురావాలా అని అంటుంది. నేను నడవలేని పిన్ని తొందరగా నువ్వు వెళ్లి తీసుకురా అంటుంది అరవింద. కుచల సరే అని వెళ్లి ఇది కోడలుగా రాకముందే నా తో పని చేయించుకుంటుంది. కోడలిగా వస్తే పరిస్థితి ఏంటి అని ఊహల్లోకి వెళ్తుంది.అను మేకప్ వేసుకుంటున్నట్టు, కుచల సర్వెంట్ లాగా అనుకి కాఫీ టీ అందిస్తున్నట్టు, అను కుశలని కోప్పడుతున్నట్టుగా, డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చినట్టు, అన్నం వడ్డించమంటారమ్మా అని కుచల అడగటం. అను ఇది అసలు ఇది వంట నా ఇంట్లో పని వాళ్లు కూడా ఈ ఫుడ్ తినరు అని కుచల ని కోప్పడడం, నువ్వు ఇలానే ఉంటే నేను త్వరలో నీకు హాయ్ హాయ్ కాదు బాయ్ బాయ్ చెప్తాను. ఫాస్ట్ గా వెళ్లి నా కాఫీ తీసుకురా అని అనుటున్నట్టుగా, ఊహించుకుంటుంది కుచల. వామ్మో డ్రీమ్ ఏంది ఇంత భయంకరంగా ఉంది అని అనుకుంటుంది కుచల. అరవింద, పిన్ని కొత్త కోడల్ని నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి అన్ని నువ్వే దగ్గరుండి చూసుకో అని అంటుంది. కుచల అను ఇంటికి రాని అత్తగారి అంటే ఏందో నా చెప్పు చేతల్లో ఎలా ఉంచుకోవాలో అన్ని చూపిస్తాను అని అంటుంది.

Nuvvu Nenu Prema 20 June 2023 today 341 episode highlights
Nuvvu Nenu Prema 20 June 2023 today 341 episode highlights

Brahmamudi Serial జూన్ 19th126 ఎపిసోడ్:   స్వప్న గర్భవతి కాదు అనే విషయం తెలుసుకున్న రాజ్..? ఆ తర్వాత ఏమైందంటే!

పద్మావతిని మెప్పించడానికి సిద్ధూ ప్రయత్నం..

సిద్దు,పద్మావతి ఇద్దరు బయటికి వస్తారు.మీరు ఇక్కడే కార్లో కూర్చోండి నేను వెళ్లి నెయ్యి తీసుకొస్తాను అని అంటుంది పద్మావతి. సరే అని పద్మావతి వెళ్ళిన తర్వాత సిద్దు, పద్మావతి చేతికి గాజులు లేవు కాబట్టి నేను వెళ్లి తీసుకువచ్చి తన ఇంప్రెస్ చేయాలి అని అనుకుంటాడు. పక్కనే ఉన్న షాప్ కి వెళ్లి, పద్మావతి కోసం గాజులు తీసుకొని వస్తాడు. షాప్ లో 500 కి చిల్లర లేవంటే మొత్తం మీరే ఉంచుకోండి అని అంటాడు. పద్మావతి వచ్చి వెళ్దామా అని అంటుంది. సిద్దు మెలికలు తిరుగుతూ ఉంటాడు. ఏంటిసిద్దు గారు అలా మెలికలు తిరుగుతున్నారు అని అడుగుతుంది. సిద్దు నీకోసం నేను ఒక సప్రైజ్ తీసుకొచ్చాను. అని అంటాడు సిద్దు. తను తెచ్చిన గాజులు తీసి పద్మావతికి చూపిస్తాడు. గాలి చూసి పద్మావతి చాలా బాగున్నాయి సిద్దు గారు అని అంటుంది.

రేపటి ఎపిసోడ్ లో, పద్మావతిని ఒక్కదాన్ని వదిలిపెట్టి సిద్దు పక్కకు వెళ్తాడు.అప్పుడే అక్కడికి రౌడీలు కొందరు వచ్చి పద్మావతిని తీసుకుని వెళ్లడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఎవరు మీరు వదలండి అని పద్మావతి అరుస్తూ ఉంటుంది. అక్కడికి అప్పుడే హీరోలా ఎంట్రీ ఇస్తాడు విక్కీ..

Related posts

Manam Movie: రీరిలీజ్‌కు సిద్ధ‌మైన‌ మ‌నం.. ఈ సినిమాలో శ్రియా పాత్ర‌ను మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

SS Rajamouli: మహేష్, రాజమౌళి ప్రాజెక్టుపై వస్తున్న రూమర్స్ కి క్లారిటీ ఇచ్చిన నిర్మాణ సంస్థ..!!

sekhar

Tollywood Actress: ఒక‌ప్పుడు ర‌జ‌నీకాంత్ మూవీలో సైడ్ ఆర్టిస్ట్‌గా న‌టించిన ఈ అమ్మాయి ఇప్పుడు స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Eesha Rebba: త్రివిక్ర‌మ్ మాట‌లు న‌మ్మి దారుణంగా మోస‌పోయిన ఈషా రెబ్బ.. వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N

NTR – Prashanth Neel: ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీకి క్రేజీ టైటిల్‌.. అదిరిపోయిందంటున్న ఫ్యాన్స్‌!

kavya N

Prabhas: ఇట్స్ అఫీషియ‌ల్‌.. ఫైన‌ల్ గా జీవితంలోకి ఒక‌రు రాబోతున్నారంటూ ప్ర‌క‌టించిన ప్ర‌భాస్‌!

kavya N

Krishnamma: విడుద‌లైన వారానికే ఓటీటీలో ద‌ర్శ‌న‌మిచ్చిన స‌త్య‌దేవ్ లేటెస్ట్ మూవీ కృష్ణ‌మ్మ.. ఎందులో చూడొచ్చంటే?

kavya N

Krishna Mukunda Murari May 17 2024 Episode 472: ముకుంద ప్రెగ్నెంట్ అన్న భవాని. చెకప్ చేయనున్న కృష్ణ. మురారి కంగారు

siddhu

Nuvvu Nenu Prema May 17 2024 Episode 626: కూతుర్లని పుట్టింటికి తీసుకెళ్లడానికి పార్వతి ప్రయత్నం.. కృష్ణ కి వార్నింగ్ ఇచ్చిన విక్కీ…

bharani jella

Brahmamudi May 17 2024 Episode 412: లేచిపోదామన్న అప్పు.. అనామికకు విడాకులు.. కావ్య అమ్మకానికి బేరం..

bharani jella

Weekend OTT Movies: ఈ వీకెండ్ ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే..!

Saranya Koduri

OTT: ఒకే రోజు ఓటీటీలో కి వచ్చేసిన.. తమన్నా, విశాల్ మూవీస్.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Scam 2010 Web Series: మరో సిరీస్ అనౌన్స్ చేసిన హన్సల్ మెహతా.. వైరల్ అవుతున్న పోస్టర్..!

Saranya Koduri

Manjummel Boys OTT: ఓటీటీలో దూసుకుపోతున్న మలయాల్ బ్లాక్ బస్టర్ మూవీ..!స‌స‌

Saranya Koduri

Big Boss Siri: సరికొత్త లుక్ లో సిరి హనుమాన్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri