NewsOrbit
Entertainment News OTT Telugu Cinema సినిమా

Kalki OTT Release: థియేటర్ రిలీజ్ కంటే ముందే ఓటీటీ లోకి రానున్న ప్రభాస్ ” కల్కి “.. ప్లాట్ ఫారం ఇదే..!

Kalki OTT Release: మన టాలీవుడ్ లో ఎంతమంది హీరోలు ఉన్నప్పటికీ ప్రభాస్ ఫాలోయింగ్ మాత్రం వేరేగా ఉంటుంది. తన క్రేజ్ ని మరియు యాక్టింగ్ ని మ్యాచ్ చేసే యాక్టర్ ఇంకా పుట్టలేదని చెప్పుకోవచ్చు. అందరూ సినిమా సక్సెస్ అవుద్దా ఫ్లాప్ అవుద్దా అని ఆలోచిస్తుంటే ప్రభాస్ మాత్రం అది సక్సెస్ అయిన ఫ్లాప్ అయినా నా ఫాన్స్ దాన్ని ఆదరిస్తారు అనే ఇంటెన్షన్తో ఉంటాడు. ఇక ఈ ఇంటెన్షన్ ప్రొడ్యూసర్ల కి కూడా అందిస్తాడు. ప్రొడ్యూసర్లకి మరియు డైరెక్టర్ కి కొండంత బలం ఇస్తూ ఉంటాడు ప్రభాస్. ఇక ఈయన నమ్మకానికి ఫ్యాన్స్ ఉత్సాహానికి సరిపోయిందనే చెప్పుకోవచ్చు. ఏ సినిమా రిలీజ్ అయిన భారీ కటౌట్లు నిలబెట్టేయడం భారీగా ఖర్చుపెట్టి హడావిడి చేయడం చేస్తూ ఉంటారు ప్రభాస్ ఫ్యాన్స్.

Kalki OTT Release updates
Kalki OTT Release updates

ఇక ప్రభాస్ నటించిన సినిమా కాన్సెప్ట్స్ కూడా ఆ విధంగానే ఉంటాయి. మంచి మంచి కథలను ఎంచుకుంటూ దూసుకుపోతున్నాడు ప్రభాస్. ఇక ప్రస్తుతం ప్రభాస్ లైన్ అప్ లో నాలుగు పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి. వాటిలో ప్రతి ఒక్కరి ధ్యాస కల్కి పైనే ఉంది. ప్రభాస్ హీరోగా యూనివర్సల్ హీరో సల్మాన్ ఖాన్ అలానే అమితాబ్ బచ్చన్ సహా దీపిక పదుకొన్ మరియు దిశా పటానీలు హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ మూవీకి దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ మూవీపై ఇటు ప్రభాస్ అభిమానులతో పాటు మరోపక్క ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ మూవీ రిలీజ్ పట్ల సర్వత్రా ఆసక్తి నెలకుంది.

ఇక ఇదిలా ఉంటే ఈ మూవీ థియేటర్ రిలీజ్ కంటే ముందే ఓటిటి రిలీజ్ ఉండబోతుందంటూ ఓ క్రేజీ న్యూస్ వినిపిస్తుంది. అయితే మరిన్ని డీటెయిల్స్ లోకి వెళితే.. దర్శకుడు నాగ్ అశ్విన్ థియేట్రికల్ రిలీజ్ కి ముందే ఇదివరకు ఒక కామికల్ వర్షన్ లో సినిమా ఎలా ఉంటుంది? ఏంటి? అనేవి కొంతమేర రివిల్ చేస్తాడు. అయితే ఈసారి సినిమా మెయిన్ కాన్సెప్ట్ తో ఓటిటి వర్షన్ కోసం ఒక స్పెషల్ ఆనిమేటెడ్ వర్షన్ రెడీ చేస్తున్నారట నాగ్ అశ్విన్. దీంతో సినిమా ఏ విధంగా ఉండబోతుంది అనేది ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ కి తెలుస్తుంది. ఇక ఈ వర్షన్ కి ఓటిటి డీల్ జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ వర్షన్ కి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది.

Kalki OTT Release updates
Kalki OTT Release updates

ఈ భారీ చిత్రానికి సంతోష్ నారాయణ సంగీతం అందిస్తుండగా వైజయంతి మూవీస్ వారు నిర్మాణం వహిస్తున్నారు. ఇప్పటివరకు అయితే ఇటువంటి డీల్ ఎప్పుడు జరగలేదు. సినిమా థియేటర్లలో విడుదలైన అనంతరం ఓటిటిలోకి రావడం కామన్. కానీ ఈసారి సరికొత్త రూల్ను సృష్టించాడు నాగ్ అశ్విన్. సినిమాపై మరిన్ని హైప్స్ పెంచడానికి ఈ విధంగా చేస్తున్నట్లు తెలుస్తుంది. ఏదేమైనా ఇటు ముందస్తు ఓటీటీ హక్కులను దక్కించుకున్న ప్లాట్ఫారం దగ్గర నుంచి అనంతరం మూవీ రిలీజ్ ఓటిటి హక్కులను దక్కించుకున్న ప్లాట్ఫారం నుంచి బాగానే రాబడుతున్నాడు నాగ్ అశ్విన్.

Related posts

Mahesh Babu: మహేశ్-రాజమౌళి చిత్రం సెట్స్ పైకి వెళ్లేది ఎప్పుడంటే..?

sekhar

Guppedanta Manasu May 3 2024 Episode 1065: వసుధారా మహేంద్ర రాజీవ్ ని పట్టుకుంటారా లేదా

siddhu

Malli Nindu Jabili May 3 2024 Episode 638: బర్త్డేకి పిలిచిన అరవింద్, మల్లి బర్త్ డే కి వెళ్తుందా లేదా…

siddhu

Madhuranagarilo May 3 2024 Episode 353: రాధా ఈ ముసలోని ఉంచుకున్నావా అంటున్నారు రుక్మిణి, రుక్మిణి చెంప పగలగొట్టిన రాదా.

siddhu

Paluke Bangaramayenaa May 3 2024 Episode 217: అభి నీ చంపేయాలనుకుంటున్న నాగరత్నం,బొమ్మబడింది సినిమాకి వెళ్లమంటున్న చామంతి..

siddhu

Jagadhatri May 3 2024 Episode 221:  కౌశికి డివాస్ పేపర్ పంపిన సురేష్.  పోస్ట్మాన్ పని చేస్తున్నావా అంటున్న జగదాత్రి..

siddhu

Swapna kondamma: మూడో కంటికి తెలియకుండా శ్రీమంతం జరుపుకున్న బుల్లితెర నటి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Nindu Noorella Savasam: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నుంచి పల్లవి గౌడ అవుట్.. కన్నీరు మున్నీరు అవుతున్న ఫ్యాన్స్..!

Saranya Koduri

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Youtuber Ravi Shiva Teja: యూట్యూబర్ రవి శివ తేజ కి ఇంత పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉందా?.. బయటపడ్డ నిజా నిజాలు.‌!

Saranya Koduri

Hari Teja: సీరియల్ యాక్ట్రెస్ హరి తేజ ఏజ్ ఎంతో తెలుసా?.. చూస్తే ప‌క్కా షాక్.‌.!

Saranya Koduri

Heeramandi Review: హిరామండి సిరీస్ సిద్ధార్థ్ రివ్యూ.. కాబోయే భార్య సిరీస్ హిట్టా? ఫట్టా?

Saranya Koduri

Neethone Dance: కంటెస్టెంట్లది అక్కడేమీ ఉండదు.. జడ్జ్‌లదే తప్పంతా.. బిగ్ బాస్ అఖిల్ సంచలన వ్యాఖ్యలు..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N