NewsOrbit
Entertainment News OTT Telugu Cinema సినిమా

OTT Bold Movie: ఓటిటిలో టాప్ 1 లో ట్రెండ్ అవుతున్న బోల్డ్ మూవీ.. ఫ్లాట్ ఫారం డీటెయిల్స్ ఇవే..!

OTT Bold Movie: ఎప్పటికప్పుడు సరికొత్త మరియు డిఫరెంట్ కాన్సెప్ట్ కలిగిన జోనర్లకు చెందిన వెబ్ సిరీస్ మరియు సినిమాలను ఓటిటి ప్రేక్షకులకు అందిస్తూనే ఉంటున్నారు అధికారులు. కాన్సెప్ట్ బాగుండి సరికొత్తగా ఉంటే ఎలాంటి జోనర్ సినిమా అయినా సూపర్ హిట్ అవుతుంది. కొన్నిసార్లు థియేటర్లో ఆడని సినిమాలు సైతం ఓటీటీలో మంచి క్రేజ్ ను దక్కించుకుంటున్నాయి. ఇక నేరుగా ఓటీటీలోకి వచ్చే సినిమాల్లో కొన్ని మార్కౌట్ కాకపోతే మరికొన్ని బాగా ట్రెండ్ అవుతాయి. అలాంటి వాటిలో ఇటీవల వచ్చిన బోల్డ్ కంటెంట్ మూవీ కూడా ఓటిటి లో టాప్ లో ట్రెండ్ అవుతుంది.

Mix up movie ott response
Mix up movie ott response

ఆ మూవీ పేరే మిక్స్ అప్. న్యూ ఇయర్ బోల్డ్ సినిమాగా తెరకెక్కిన ఈ మూవీలో కమల్ కామరాజు, పూజ జావేరి, ఆదర్శ్ బాలకృష్ణ, అక్షర గౌడ మోహన్ ముఖ్య పాత్రలు పోషించారు. ఇక వీరితో పాటు పొలిమేర, విరూపాక్ష సినిమాలతో పాపులర్ అయిన కామాక్షి భాస్కర్ల, బిందు చంద్రమౌళి మరో రెండు పాత్రల్లో ఆకట్టుకున్నారు. బోల్డ్ అండ్ అడల్ట్ కంటెంట్ సినిమాగా వచ్చిన మిక్సప్ సినిమాకి ఆకాష్ బిక్కీ దర్శకత్వం వహించాడు. ఇక ఈ మూవీని స్ర్పింట్ ఫిలిమ్స్ పతాకంపై తిరుమల్ రెడ్డి అమిరెడ్డి నిర్మించారు. అదేవిధంగా ఈ మూవీకి కౌశిక్ సంగీతమందించారు. భార్యాభర్తల మధ్య సెక్సువల్ లైఫ్ మరియు ప్రేమ, గౌరవం వంటి కథాంశంతో ఈ మూవీ రూపొందింది. ఇక ఈ మూవీ నేరుగా మార్చి 15న ప్రముఖ తెలుగు ఓటిటి సమస్త ఆహాలు విడుదలైంది.

ఇక స్ట్రీమింగ్ అయిన తొలి రోజు నుంచే మంచి రెస్పాన్స్ని సైతం దక్కించుకుంది. గత కొన్ని రోజులుగా ఆహా ఓటీటీలో నెంబర్ వన్ ప్లేస్ ను దక్కించుకుంది కూడా. ఇప్పటికే ఈ మూవీ ట్రైలర్ లో చెప్పిన బోల్డ్ సీన్స్, అడల్ట్ కంటెంట్ తో తెగ ట్రెండ్ అయ్యింది. ఇక ఇప్పుడు ఏకంగా సినిమానే ఓటీటీలో ట్రెండ్ అవుతుంది. బోల్డ్ కంటెంట్ తో వచ్చిన ఈ మూవీ ఏకంగా ఇంత సంచలనం సృష్టించడం అంటే మామూలు విషయం కాదు. నేటితరం మొత్తం బోల్డ్ కంటెంట్స్ కే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే అనేక డైరెక్టర్లు సైతం ఇటువంటి కాన్సెప్ట్ లనే తెరకెక్కించేందుకు ప్రయత్నిస్తున్నారు.

Mix up movie ott response
Mix up movie ott response

ఏదేమైనప్పటికీ ఆహాలో టాప్ 1 ప్లేస్ ను కొట్టేసింది ఈ మూవీ. ఇక ఈ విషయాన్ని ఆహా వారే స్వయంగా ఓ పోస్టర్ ద్వారా వెల్లడించారు. దీనిని చూసిన వారంతా.‌.” రామాయణం అని పెడితే ఒక్కడు సినిమాని చూడడు. అదే ఇలాంటి బోల్డ్ సినిమాలు అంటే చాలు ఏమి పట్టించుకోకుండా చూసేందుకు ఇష్టపడతారు. మన జనరేషన్ అలా తగలడింది మరి. అందువల్లే డైరెక్టర్లు సైతం ఇంత బోల్డ్ సినిమాలను తెరకెక్కిస్తున్నారు. ఒకప్పుడు సినిమాలలో కేవలం టచ్ మూమెంట్ తప్పితే ఏది ఉండేది కాదు. కానీ ప్రస్తుతం వస్తున్న సినిమాలలో ప్రతి ఒక్కటి చూపిస్తున్నారు. అంత ఘోరంగా తయారైంది మరి సీని ఇండస్ట్రీ. ఏదేమైనా అప్పటి సినిమాలే ఎంతో బాగుండేవి ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Related posts

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu