NewsOrbit
Entertainment News OTT Telugu Cinema సినిమా

OTT Hot And Spicy Movies: ఓటీటీలో హాట్ సినిమాలు గా పేరు సంపాదించుకున్న మూవీస్ లిస్ట్ ఇదే..!

OTT Hot And Spicy Movies: ఓటిటి లు అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి వెబ్ సిరీస్లో మరియు సినిమాలకి కరువే లేకుండా పోయింది. అన్ని రకాల జోనర్లలో సినిమాలను తీసుకొస్తున్నారు ఓటిటి వారు. అయితే వీటిలో ఎవ్వరు లేనప్పుడు ఒంటరిగా చూడాల్సిన ఏ సర్టిఫికెట్ సినిమాలు కూడా చాలానే ఉన్నాయి. మరి ఆ సినిమాలు ఏంటో ఓసారి లుక్ వేదం రండి.

1. 50 షేర్స్ ఆఫ్ గ్రే:
50 షేర్స్ ఆఫ్ గ్రే మూవీ నెట్ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. 2011లో ఇదే పేరుతో వచ్చిన నవల ఆధారంగా ఈ ఎరోటిక్ రొమాంటిక్ డ్రామా తెరకెక్కింది. సామ్ టేలర్, జాన్సన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో డకోటా జాన్సన్, జేమీ డార్నన్ నటించారు.

2. వైల్డ్ థింగ్స్:
కాస్త సస్పెన్స్ తో పాటు క్రైమ్ థ్రిల్లర్ కూడా కావాలనుకుంటే ఈ వైల్డ్ థింకింగ్ మూవీ ని చూడవచ్చు. ఈ మూవీ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది.

3. బ్లాక్ ఇన్స్టంక్ట్:
ఈ మూవీ హాట్ సీన్లు ఉన్న ఓ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. 1992లో ఈ మూవీ వచ్చింది. అయితే ఇప్పటికీ ఈ జోనర్లో మూవీకి మంచి డిమాండ్ ఏ ఉంది. సెక్స్ చేస్తున్న సందర్భంలో ఓ రాక్ స్టార్ హత్యకు గురవడం.. తరువాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఈ కథ రూపొందింది.

4. బిట్టర్ మూన్:
ఎట్టి పరిస్థితుల్లోనూ ఒంటరిగానే చూడవలసిన సినిమాలో ఈ బిట్టర్ మూన్ కూడా ఒకటి. ప్రైమ్ వీడియో ఓటిటిలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. ఓ వీల్ చైర్ కె పరిమితమైన భర్త అతని భార్య వాళ్ల వింత స్టోరీ చుట్టూ ఈ కథ తిరుగుతుంది.

5. అన్ ఫేత్ ఫుల్:
నెట్ఫ్లిక్స్ లో ఉన్న ఈ సినిమా హాట్ అండ్ స్పైసీ జోనర్ ప్రేక్షకులకు ఓ పండగే అని చెప్పాలి. ఓ పెళ్లయిన మహిళ కొత్త గా పరిచయమైన వ్యక్తిపై మోజు పడడం చుట్టూ ఈ మూవీ రూపొందింది.

6. రాగిణి ఎంఎంఎస్:
రాగిణి ఎంఎంఎస్ ఓ హిందీ మూవీ. తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఓ ‌ ఫామ్ హౌస్ కు వెళ్లిన యువతి అక్కడి అతీత ‌ శక్తుల బారిన పడుతుంది. మసాలా సీన్స్ తో పాటు హర్రర్ కూడా తోడైతే ఎలా ఉంటుందో ఈ మూవీ అచ్చం అలానే ఉంటుంది. ఇక ఈ మూవీ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది.

ఇలా ఈ 6 సినిమాలే కాకుండా మరికొన్ని సినిమాలు ఈ జోనర్ కి చెందిన సినిమాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాలని ఒంటరిగానే చూడాలని ఎ సర్టిఫికెట్ కూడా ఇచ్చారు. అంటే ఈ సినిమాలు ఏ విధంగా ఉంటాయో మనం అర్థం చేసుకోవచ్చు. అటువంటి ఈ ఆరు సినిమాలను మీరు తప్పనిసరిగా చూడండి. హర్రర్ మరియు హాట్ అండ్ స‌ప్రైసింగ్ జోనర్లను ఇష్టపడే వారికి ఈ సినిమాలు బెస్ట్ ఛాయిస్ అని చెప్పుకోవచ్చు. ప్రస్తుత కాలంలో ఎక్కువ శాతం ఇటువంటి జోనర్స్ లోనే సినిమాలు వస్తున్నాయి. ఇక వాటిని ప్రేక్షకులు సైతం ఎక్కువగా ఆదరిస్తున్నారు.

Related posts

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri

Trinayani: పవిత్ర నా జీవితాన్ని బుగ్గు పాలు చేసింది.. చందు మరణం పై స్పందించిన భార్య..!

Saranya Koduri

Bigg Boss Ashwini: సోషల్ మీడియాలో బిగ్ బాస్ అశ్విని హంగామా.. తగ్గేదేలే అంటుంది గా..!

Saranya Koduri