NewsOrbit
Entertainment News OTT Telugu Cinema సినిమా

Sapta Sagaralu Dhaati: గప్చిప్ గా ఓటీటీ లో నుంచి మాయమైన రక్షిత్ శెట్టి లవ్ మూవీ.. కారణం ఇదే..!

Sapta Sagaralu Dhaati: తెలుగు ప్రేక్షకులకి బాగా దగ్గరైన సిరీస్లో రక్షిత్ శెట్టి హీరోగా నటించిన సప్త సాగరాలు దాటి సిరీస్ ఒకటి. ఈ సిరీస్ సైడ్ – ఏ , సైడ్ – బీ గా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. కన్నడలో బ్లాక్బస్టర్ అయిన ఈ సినిమా తెలుగులోనూ మంచి ప్రేక్షక ఆదరణ దక్కించుకుంది. గత ఏడాది నెలల వ్యాధిలో థియేటర్లో రిలీజ్ అయి లవ్ స్టోరీ ఫాన్స్ కి బీభత్సంగా నచ్చేసిన ఈ సిరీస్ మంచి రెస్పాన్స్ దక్కించుకున్నాయి.

Sapta Sagaralu Dhaati OTT updates
Sapta Sagaralu Dhaati OTT updates

ఇక ఈ రెండు భాగాలు కూడా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటిటి ఫ్లాట్ ఫారం లో స్ట్రీమింగ్ కి వచ్చాయి. అయితే సైడ్ – బీ సినిమా సడన్గా ఓటీటీలో నుంచి మాయం అవ్వడంతో ప్రతి ఒక్కరు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ మూవీ యొక్క సెకండ్ పార్ట్ జనవరి 25వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో లో రిలీజ్ అయింది. థియేటర్లో రిలీజ్ అయిన సుమారు రెండు నెలలకు ఈ మూవీ ఓటిటిలోకి అడుగు పెట్టింది. ఇక ఓటిటిలోకి చాలా ఆలస్యంగా వచ్చినప్పటికీ మంచి ప్రేక్షక ఆదరణ పొందింది.

Sapta Sagaralu Dhaati OTT updates
Sapta Sagaralu Dhaati OTT updates

ఇక తాజాగా ఈ మూవీ యొక్క సెకండ్ పార్ట్ ఓటిటిలో నుంచి మాయమైంది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటిటిలో ప్రస్తుతం సప్త సాగరాలు దాటి ఫస్ట్ పార్ట్ మాత్రమే అందుబాటులో ఉంది. ఈ మూవీ యొక్క సెకండ్ పార్ట్ మాత్రం తొలగించారు మేకర్స్. ఇక దీనిపై సోషల్ మీడియా లో కొందరు ట్వీట్ చేయడం మొదలుపెట్టారు. ఈ మూవీ యొక్క సెకండ్ పార్ట్ ని ఎందుకు తొలగించారు అంటూ ప్రశ్నిస్తున్నారు.

Sapta Sagaralu Dhaati OTT updates
Sapta Sagaralu Dhaati OTT updates

ఇక ప్రైమ్ వీడియో ఈ విషయంపై ఇంకా ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. ప్రస్తుతానికి అయితే ఈ మూవీ యొక్క ఫస్ట్ పార్ట్ మాత్రమే అందుబాటులో ఉంది. మరి రెండవ భాగాన్ని ఎందుకు తొలగించారో తెలియాలంటే అమెజాన్ ప్రైమ్ వీడియో వారు స్పందించాల్సిందే. మరి దీనిపై అమెజాన్ ప్రైమ్ వీడియో వారు స్పందిస్తారో? లేదా ఇతర ఇష్యూస్ వల్ల తొలగించారని వీటిని పట్టించుకోరో? వేచి చూడాలి. ఏదేమైనాప్పటికీ ఉన్నట్లుండి ఈ మూవీ యొక్క సైడ్ బి తొలగించడంతో ప్రతి ఒక్కరు విరుచుకు పడడం స్టార్ట్ చేశారు. ఎంతో గొప్ప లవ్ స్టోరీ తో రూపొందిన ఈ మూవీ యొక్క సెకండ్ పార్ట్ ను ఎందుకు తొలగించారు అంటూ విరుచుకుపడుతున్నారు.

Related posts

Mahesh Babu: మహేశ్-రాజమౌళి చిత్రం సెట్స్ పైకి వెళ్లేది ఎప్పుడంటే..?

sekhar

Guppedanta Manasu May 3 2024 Episode 1065: వసుధారా మహేంద్ర రాజీవ్ ని పట్టుకుంటారా లేదా

siddhu

Malli Nindu Jabili May 3 2024 Episode 638: బర్త్డేకి పిలిచిన అరవింద్, మల్లి బర్త్ డే కి వెళ్తుందా లేదా…

siddhu

Madhuranagarilo May 3 2024 Episode 353: రాధా ఈ ముసలోని ఉంచుకున్నావా అంటున్నారు రుక్మిణి, రుక్మిణి చెంప పగలగొట్టిన రాదా.

siddhu

Paluke Bangaramayenaa May 3 2024 Episode 217: అభి నీ చంపేయాలనుకుంటున్న నాగరత్నం,బొమ్మబడింది సినిమాకి వెళ్లమంటున్న చామంతి..

siddhu

Jagadhatri May 3 2024 Episode 221:  కౌశికి డివాస్ పేపర్ పంపిన సురేష్.  పోస్ట్మాన్ పని చేస్తున్నావా అంటున్న జగదాత్రి..

siddhu

Swapna kondamma: మూడో కంటికి తెలియకుండా శ్రీమంతం జరుపుకున్న బుల్లితెర నటి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Nindu Noorella Savasam: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నుంచి పల్లవి గౌడ అవుట్.. కన్నీరు మున్నీరు అవుతున్న ఫ్యాన్స్..!

Saranya Koduri

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Youtuber Ravi Shiva Teja: యూట్యూబర్ రవి శివ తేజ కి ఇంత పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉందా?.. బయటపడ్డ నిజా నిజాలు.‌!

Saranya Koduri

Hari Teja: సీరియల్ యాక్ట్రెస్ హరి తేజ ఏజ్ ఎంతో తెలుసా?.. చూస్తే ప‌క్కా షాక్.‌.!

Saranya Koduri

Heeramandi Review: హిరామండి సిరీస్ సిద్ధార్థ్ రివ్యూ.. కాబోయే భార్య సిరీస్ హిట్టా? ఫట్టా?

Saranya Koduri

Neethone Dance: కంటెస్టెంట్లది అక్కడేమీ ఉండదు.. జడ్జ్‌లదే తప్పంతా.. బిగ్ బాస్ అఖిల్ సంచలన వ్యాఖ్యలు..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N