NewsOrbit
Entertainment News Telugu TV Serials

Paluke Bangaramayenaa December 09 2023 Episode 95: ఝాన్సీ ని విశాల్ చంపేస్తాడని భయపడిపోతున్న స్వర..

Paluke Bangaramayenaa Today Episode December 09 2023 Episode 95 Highlights

Paluke Bangaramayenaa December 09 2023 Episode 95: ఇక వాడికి జైల్లో చిప్పకూడే అని అభిషేక్ అంటాడు. స్వర నువు భయపడకు వాడు ని జోలికి రాడు ఈ ఆధారాలను బట్టి వాని జైల్లో వేద్దాం అని ఝాన్సీ అంటుంది. స్వర నువ్వు ఒక చిన్న కంప్లైంట్ ఇవ్వాలి ఈ పేపర్ మీద సంతకం పెట్టు అని అభిషేక్ అంటాడు. స్వర సంతకం చేసి జాగ్రత్తగా ఉండండి మేడం ఆ విశాల్ గానీ నమ్మడానికి వీల్లేదు ఎంతకైనా తెగిస్తాడు అని అంటుంది స్వర. మాకేం కాదు స్వర నువ్వు జాగ్రత్తగా ఉండు అని ఝాన్సీ అభిషేక్ అంటారు. కట్ చేస్తే, ఇప్పుడు ఎలా ఆ విశాల్ గాడు దొరికిపోతే నేను కూడా జైలు పాలు అవుతాను నా రాజకీయ భవిష్యత్తు అంతా నాశనం అవుతుంది అని వైజయంతి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో విశాల్ అక్కడికి వస్తాడు. ఏంటి విశాల్ ఒక్కడివే వచ్చావు స్వర ఎక్కడ అని వైజయంతి అడుగుతుంది. నాకు కనిపించలేదా ఆంటీ అభిషేక్ గాడి ఇంటి కాడ  ఎంక్వైరీ చేయించాను ఆ ఝాన్సీ ని కూడా కలవలేదు స్వర ఎక్కడికి వెళ్ళిందో ఏమో అని విశాల్ అంటాడు.

Paluke Bangaramayenaa Today Episode December 09 2023 Episode 95 Highlights
Paluke Bangaramayenaa Today Episode December 09 2023 Episode 95 Highlights

తప్పంతా నీదే విశాల్ స్వరని జాగ్రత్తగా చూసుకోవాలి కదా ఇప్పుడు చూడు మనిద్దరికీ ఏ పరిస్థితి వస్తుందో ఏమో అని వైజయంతి అంటుంది. నాయుడు వాళ్ళు మాట్లాడుకున్నదంతా చాటుగా వింటాడు.అంటే సుగుణ చెప్పింది నిజమేనా నిజంగా ఈ విశాల్ గాడు కరుడుగట్టిన నేరస్తుడా అని అనుకుంటాడు నాయుడు. ఇంతలో స్వర భయపడుకుంటూ  ఇంట్లోకి వస్తుంది. అదిగో నీ బంగారం వస్తుంది నాకు ఏమీ తెలియనట్టు ఉంటాను నువ్వు కూడా సైలెంట్ గా ఉండు అని వైజయంతి అంటుంది. ఏంటి బంగారం ఎక్కడికి వెళ్లావు అని విశాల్ అడుగుతాడు. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్లాను అని స్వర చెప్పబోతూ ఉండగా ఆర్య వచ్చి శ్రావణి వాళ్ళ ఇంటికి వెళ్ళింది తను చాలా మంచిది పక్కనే వాళ్ళ ఇల్లు అని ఆర్య వాళ్ళ అక్కని తీసుకొని వెళ్ళిపోతాడు. కట్ చేస్తే, ఏంటక్కా ఆధారాలు ఝాన్సీ మేడంకి ఇచ్చావా అని అడుగుతాడు. ఇచ్చాను తమ్ముడు వాడికి జైలు శిక్ష పడుతుందట అని స్వరా చెప్తుంది.

Paluke Bangaramayenaa Today Episode December 09 2023 Episode 95 Highlights
Paluke Bangaramayenaa Today Episode December 09 2023 Episode 95 Highlights

వాళ్ళని చాటుగా గమనిస్తున్న విశాల్ అత్తయ్య ఆ ఝాన్సీని వదలను ఆ అభిషేక్ ని వదలను చంపేస్తాను వాళ్లు బ్రతికి ఉంటే నా దారికి అడ్డం వస్తున్నారు అని విశాల్ గట్టిగా స్వరకూ వినపడేలా అంటాడు. ఆ మాటలు విన్న స్వర భయపడిపోయి తమ్ముడు నేను వెంటనే వెళ్లి ఝాన్సీ ఇవ్వడానికి చెప్పాలి అని వెళ్తుంది స్వర. ఇది నీకు రెండో అవకాశం విశాల్ తనను వెంబడించి వెళ్లి ఆధారాలు సంపాదించు లేదంటే మన ఇద్దరి  చాప్టర్ క్లోజ్ అని వైజయంతి అంటుంది. స్వర వెనకాల విశాల్ బయలుదేరుతాడు. కట్ చేస్తే, అభిషేక్ ఝాన్సీ కి ఫోన్ చేసి హలో మేడం ఏం చేస్తున్నారు అని అడుగుతాడు. ఏముంది అభి ఆ విశాల్ గురించి ఫైల్ రెడీ చేస్తున్నాను ఇవన్నీ కోర్టులో సబ్మిట్ చేయాలి నువ్వు కంప్లీట్ ఇచ్చావా అని అడుగుతుంది ఝాన్సీ. ఇచ్చాను ఝాన్సీ ఇక స్వరకి ఎలాంటి ఇబ్బంది ఉండదు అని అభిషేక్ అంటాడు. అవునా అభి స్వరని నిన్ను అలా చూస్తే నాకు అనుమానం వచ్చింది స్టేషన్లో మన గురించి ఏమనుకుంటున్నారు అని ఝాన్సీ అడుగుతుంది.

Paluke Bangaramayenaa Today Episode December 09 2023 Episode 95 Highlights
Paluke Bangaramayenaa Today Episode December 09 2023 Episode 95 Highlights

అంతేనా నా గురించి నువ్వు అర్థం చేసుకుంది నేనేంటో నీకు తెలియదా, కానీ స్టేషన్లో వాళ్లు మన ఇద్దరం ప్రేమలో ఉన్నాం అనుకుంటున్నారు అని అభిషేక్ అంటాడు. అలా అనుకుంటే నీకు ఏమీ అనిపించలేదా అని ఝాన్సీ అంటుంది. అనుకుంటే అనుకోని మనం చేసేదేముంది అని అభిషేక్ అంటాడు.ఈ విశాల్ గొడవలో పడి అభిషేక్ కి నేను నా ప్రేమ గురించి చెప్పడమే మర్చిపోయాను అని ఝాన్సీ అనుకుంటుంది. స్వర మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించి ఝాన్సీ కి నా ప్రేమ గురించి చెప్పడం మర్చిపోయాను అని అభిషేక్ అనుకుంటాడు.

Paluke Bangaramayenaa Today Episode December 09 2023 Episode 95 Highlights
Paluke Bangaramayenaa Today Episode December 09 2023 Episode 95 Highlights

ఇంతలో స్వర పరిగెత్తుకుంటూ వచ్చి మేడం మన0 తొందరగా బయలుదేరి వెళ్లాలి లేదంటే ఆ విశాల్ వచ్చి మిమ్మల్ని చంపేస్తాడు అని స్వర అంటుంది. నాకేం కాదు స్వర నువ్వు కంగారు పడకు ఇప్పుడే వాడి మీద ఫైలు చేశాను అది ఈమెయిల్ కూడా పెట్టాను వాడి కోసం పోలీసులు వస్తారు పట్టికెళ్తారు అని ఝాన్సీ అంటుంది. పోలీసులు తనకోసం తిరుగుతూ ఉంటే తను చేతులు కట్టుకొని పోలీసులను అరెస్టు చేయండి అని ఇంట్లో కూర్చుంటాడా మేడం అని స్వర అంటుంది.

Paluke Bangaramayenaa Today Episode December 09 2023 Episode 95 Highlights
Paluke Bangaramayenaa Today Episode December 09 2023 Episode 95 Highlights

ఇంతలో విశాల్ వచ్చి కరెక్ట్ గా చెప్పావు బంగారం నువ్వు తప్ప నన్ను ఎవ్వరూ బాగా అర్థం చేసుకోవట్లేదు ఈ లాయర్ల అన్న పోలీసులు అన్న నాకు చంపేఅంతా కోపం ఎందుకంటే వాళ్లు ధైర్యంగా ఉంటారు అది నాకు తల పొగరుగా కనపడుతుంది అలా ఉంటే నాకు అస్సలు నచ్చదు మేడం అని విశాల్ అంటాడు. నీలాంటి వాళ్లను ఎదిరించడానికి ఆడవాళ్లు ధైర్యంగానే ఉండాలి రాఅని ఝాన్సీఫోన్ తీసుకొని అభిషేక్ కి ఫోన్ చేయబోతుంది. వెంటనే పక్కన ఉన్న కర్ర తీసి విశాల్ ఝాన్సీ తల మీద కొడతాడు. ఝాన్సీ కింద పడిపోతుంది. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

 

Related posts

Pawan Kalyan: మొదట గబ్బర్ సింగ్ మూవీ కి నో చెప్పిన పవన్.. అనంతరం ఎలా ఒప్పుకున్నాడు..?

Saranya Koduri

Karthika Deepam: పవన్ కళ్యాణే వచ్చి.. మేడం మేడం.. అని ఫోటో తీసుకోవాలి.. కార్తీకదీపం శౌర్య ‌ క్యూట్ కామెంట్స్..!

Saranya Koduri

Vijay Devarakonda: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విజయ్ దేవరకొండ చెల్లి.. అరేయ్ ఏంట్రా ఇది..!

Saranya Koduri

Janaki Kalaganaledu: కొత్త కారు కొన్న జానకి కలగనలేదు సీరియల్ ఫేమ్ అమర్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Vadinamma: ఘనంగా బుల్లితెర నటి కుమారుడి బారసాల ఫంక్షన్.. సందడి చేసిన నటీనటులు..!

Saranya Koduri

Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?

Saranya Koduri

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N

Karthika Deepam 2 May 11th 2024 Episode: కాలర్లు పట్టుకుని కొట్టుకున్న నరసింహ – కార్తీక్.. దీప కు అండగా నిలబడ్డ సుమిత్ర..‌!

Saranya Koduri

Brahmamudi May 11 Episode 407:ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి పోటీపడిన తల్లీ కొడుకులు.. సుభాష్ ని నిజం చెప్పకుండా ఆపిన కావ్య.. కళావతి విశ్వరూపం..

bharani jella

Nuvvu Nenu Prema May 11 Episode 621: అక్క కోరిక తీర్చిన విక్కీ..దివ్యకి తన ప్లాన్ చెప్పిన కృష్ణ.. ఇంటికి వెళ్లాలనుకున్న అరవింద.. రేపటి ట్విస్ట్..

bharani jella