NewsOrbit
Cinema Entertainment News Telugu Cinema సినిమా

Pawan Kalyan: బర్త్ డే నాడు పవన్ తో చేయబోయే ప్రాజెక్ట్ కి సంబంధించి బిగ్ అప్ డేట్ ఇచ్చిన సురేందర్ రెడ్డి..?

Pawan Kalyan: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో డైరెక్టర్ సురేందర్ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2005వ సంవత్సరంలో.. కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన “అతనొక్కడే” సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత రవితేజతో చేసిన..”కిక్”, అల్లు అర్జున్ తో చేసిన “రేసుగుర్రం” సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ విజయాలు అందుకున్నారు. సినిమా మేకింగ్ చాలా స్టైలిష్ గా చిత్రీకరించడంలో సురేందర్ రెడ్డి తన మార్క్ స్టైల్ తో.. ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాడు. అయితే అక్కినేని అఖిల్ తో.. చేసిన “ఏజెంట్” సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా పరాజయం సురేందర్ రెడ్డికి చాలా నెగటివ్ వీడియో తీసుకురావడం జరిగింది. “ఏజెంట్” తర్వాత సురేందర్ రెడ్డి విక్టరీ వెంకటేష్ తో సినిమా చేస్తున్నట్లు ప్రచారం జరిగింది.

Surender Reddy gave a big update on his upcoming project with Pawan on his birthday

కానీ ఆ ప్రాజెక్టుకు సంబంధించి ఎలాంటి అప్ డేట్ రాలేదు. ఇదంతా పక్కన పెడితే.. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ తో సురేందర్ రెడ్డి సినిమా ఉన్నట్లు అధికారిక ప్రకటన రెండు సవత్సరాల క్రితం రావడం జరిగింది. “యధా కాలమ్ తధా వ్యవహారమ్” అనే టైటిల్ కూడా ప్రకటించడం జరిగింది. ఇదిలావుండగా డిసెంబర్ 7వ తారీకు సురేందర్ రెడ్డి పుట్టినరోజు నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తో చేయబోయే సినిమాకి.. సంబంధించి..ఈ సినిమాలో డబల్ ఫోజ్ లో పవన్ కనిపించబోతున్నట్లు సరికొత్త టాక్ ఇండస్ట్రీలో వినబడుతోంది. అంతే కాదు పొలిటికల్ లీడర్ గా కూడా ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ని చూపించే ప్రయత్నం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఆల్రెడీ అంతకముందు రచయిత వక్కంతం వంశీ.. సినిమా సోషల్ సెటైరికల్ సబ్జెక్టు..అని తెలపడం జరిగింది. స్టోరీ విన్న తర్వాత షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో అనే ఆసక్తిని పవన్ కళ్యాణ్ కనబరిచినట్లు కూడా కొద్దిరోజుల క్రితం తెలిపారు. అయితే ఇప్పుడు సురేందర్ రెడ్డి తన బర్తడే నాడు.. పవన్ ప్రాజెక్టు గురించి చర్చ పెట్టగా పొలిటికల్ జోనర్.. సోషల్ సేటైరికల్ గా మాత్రమే కాదు మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా అని.. కామెంట్లు చేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.

Surender Reddy gave a big update on his upcoming project with Pawan on his birthday

కాగా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఒక పక్క రాజకీయాలు మరోపక్క మూడు సినిమాలు సెట్స్ మీదకు తీసుకెళ్లడం జరిగింది. హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజి.. సినిమాల షూటింగ్స్ లో బిజీగా ఉన్నారు. ఈ మూడు కంప్లీట్ అయిన తర్వాత సురేందర్ రెడ్డి సినిమా స్టార్ట్ కాబోతున్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు కంప్లీట్ అయిన వెంటనే పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. వచ్చే ఏడాది జనవరిలో సంక్రాంతి పండుగ కానుకగా..”ఉస్తాద్ భగత్ సింగ్” రిలీజ్ కానుంది. తర్వాత వేసవికాలంలో “హరిహర వీరమల్లు” రిలీజ్ కాబోతున్నట్లు టాక్. ఈ క్రమంలో సురేందర్ రెడ్డి సినిమా జూన్ లేదా జూలైలో మొదలుపెట్టి డిసెంబర్ నెలలో విడుదల చేయాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

Related posts

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

Karthika Deepam 2 April 27th 2024 Episode: క్షమించమంటూ జ్యోత్స్న కాళ్లు పట్టుకున్న దీప.. పారిజాతాన్ని కటకటాల పాలు చేస్తానన్న బంటు..!

Saranya Koduri

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Jagadhatri April 27 2024 Episode 216: వాళ్లు భార్యాభర్తలు కాదని నిరూపించకపోతే నా పేరు మార్చుకుంటాను అంటున్న సామ్రాజ్యం..

siddhu