NewsOrbit
Bigg Boss 7 Entertainment News

Bigg Boss 7 Telugu: లెక్కలు తారుమారు..ఫైనల్ లో ఉంటాడని భావిస్తే.. డేంజర్ జోన్ లో ఉన్న కంటెస్టెంట్..??

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ ఈవారం మినహా వచ్చేవారం ఫైనల్ వీక్. ప్రస్తుతం హౌస్ లో ఏడుగురు ఉన్నారు. ప్రారంభంలో 14 మంది తర్వాత వైల్డ్ కార్డు రూపంలో ఐదుగురు మొత్తం 19 మంది ఎంట్రీ ఇస్తే.. ఫైనల్ వారానికి ముందు 12 మంది ఎలిమినేట్ అయ్యి ఏడుగురు మిగిలారు. ఈ ఏడుగురిలో శనివారం లేదా ఆదివారంలో ఒకరు లేదా ఇద్దరు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. 14వ వారానికి సంబంధించి నామినేషన్ పరంగా హౌస్ లో ఉన్న ఏడుగురు.. నామినేట్ అయ్యారు. పల్లవి ప్రశాంత్, యావర్, శివాజీ, అమర్, ప్రియాంక, శోభ, అర్జున్. అయితే వీరిలో శుక్రవారం వరకు అనధికారిక పోల్స్ లో శోభ మరియు ప్రియాంక చివరిలో ఉన్నారు.

Before the final week of Bigg Boss season seven Yawar is in the danger zone

కానీ శనివారం సాయంత్రానికి లెక్కలు మొత్తం తారుమారు అయినట్లు యావర్ డేంజర్ జోన్ లో ఉన్నట్లు సరికొత్త టాక్ నడుస్తోంది. సీజన్ సెవెన్ లో మొదటి నుండి యావర్ అద్భుతమైన గేమ్ ఆడుతున్నాడు. ఎక్కడా కూడా డబల్ ఫేస్ లేకుండా.. ఏదైనా ఉన్నదన్నట్టు మొహం మీద చెప్పేస్తున్నాడు. గేమ్ పరంగా లేదా నామినేషన్ సమయంలో..మాస్క్ లేని గేమ్ ఆడుతూ వస్తున్నాడు. ప్రారంభంలో భాష విషయంలో కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కొన్న యావర్ తర్వాత మళ్లీ… కుదుటపడి మంచి పోటీ ఇచ్చే గేమ్ ఆడటం జరిగింది. ఎవిక్షన్ ఫ్రీ పాస్.. గెలిచే ఛాన్స్ వచ్చినా గాని వదులుకుని.. న్యాయమైన ఆటతీరుతో అందరి హృదయాలను గెలిచాడు.

Before the final week of Bigg Boss season seven Yawar is in the danger zone

కచ్చితంగా యావర్ టాప్ ఫైవ్ లో ఉంటారని అందరూ భావించారు. కానీ ఇప్పుడు ఫైనల్ వారానికి ముందు వారంలో నామినేషన్ లిస్ట్ లో డేంజర్ జోన్ లో ఉన్న పేర్లలో యావర్ పేరు కూడా వినిపిస్తోంది. దీంతో బిగ్ బాస్ ఆడియన్స్ అంతా షాక్ అవుతున్నారు. చాలావరకు వస్తున్న వార్తల ప్రకారం యావర్, ప్రియాంక, శోభ ఈ ముగ్గురిలో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశాలున్నట్లు టాక్ నడుస్తుంది. డబల్ ఎలిమినేషన్ అయినా ఈ ముగ్గురిలోనే ఇద్దరు ఫైనల్ వారానికి ముందే హౌస్ నుండి రాబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది.

Related posts

Escape Room 2 Review: ఎస్కేప్ రూమ్ 2 రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లో ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Aa Okkati Adakku Box Office Collections: జోరుపై దూసుకుపోతున్న ఆ ఒక్కటి అడక్కు మూవీ.. తొలిరోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

Romeo OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న విజయ్ ఆంటోనీ ” రోమియో “.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Heeramandi OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న సంజయ్ లీలా భన్సాలీ పిరియాడిక్ డ్రామా.. విమర్శికుల నుంచి ప్రశంసలు..!

Saranya Koduri

Aha OTT: ఆహాలు అద్భుతం అనిపించే 3 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది.. రిలీజ్ ఎప్పుడు అంటే..!

Saranya Koduri

Television: తెలుగులో ఫస్ట్ సీరియల్ తీసిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎవరో తెలుసా.‌.!

Saranya Koduri

Chiranjeevi Lakshmi Sowbhagyavathi: 4 ఏళ్లు గా గుట్టు చప్పుడు కాకుండా ప్రేమాయణం నడుపుతూ.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న సీరియల్ నటి..!

Saranya Koduri

Ariyana: పొట్టి పొట్టి బట్టలలో బిగ్ బాస్ గ్లామర్ బ్యూటీ.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: బుల్లితెర నటి శ్యామల భర్త పై చీటింగ్ కేసు నమోదు.. ఆ యువకురాలు దగ్గర కోటి రూపాయలు తీసుకుని మోసం..!

Saranya Koduri

Super Star Krishna: రామ్మోహన్ స్థానాన్ని కొట్టేసిన సూపర్ స్టార్ కృష్ణ.. అలా ఎలా..?

Saranya Koduri

Prema Entha Madhuram: ఆమె వల్లే నేను ప్రేమ ఎంత మధురం సీరియల్ లో నుంచి తప్పుకున్నాను… నటి జయలలిత ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N