NewsOrbit
Entertainment News Telugu TV Serials

Paluke Bangaramayenaa: స్వరని తీసుకువెళ్లడానికి అభిషేక్ వాళ్ళ ఇంటికి వచ్చిన వైజయంతి, స్వర వెళ్తుందా లేదా?..

Paluke Bangaramayenaa Today Episode January 05 2024 Episode118 Highlights

Paluke Bangaramayenaa: స్వర ఒక కుండ మీద అభిషేక్ బొమ్మని గీసి కర్రకు పెట్టి తన చేతిలో కర్ర పట్టుకొని ఏంటి సార్ మీరు నన్ను ఎప్పుడు తిడుతూనే ఉంటారా నన్ను అసలు అర్థం చేసుకోరా ఏదో తెలియక చిన్న తప్పు చేశాను అంతమాత్రానికే చీటికిమాటికి తిట్టాలా అని స్వర అంటుంది. ఇంతలో యశోద వచ్చి అక్కడ నిలబడి చూస్తుంది. మీరు నన్ను తిట్టండి కానీ మీరు బాధపడుతుంటే నేను చూడలేకపోతున్నాను మీరు అలా ఉండకండి సార్ అని స్వర అంటుది. ఏంటి స్వరా ఇక్కడ ఏం చేస్తున్నావ్ ని కోసం మేము ఎంత కంగారు పడుతున్నామో తెలుసా ఎక్కడికి వెళ్లావు అని యశోద అంటుంది. నాకోసం మీరు కంగారు పడి వెతుకుతున్నారు అంటే నా మీద కొంచెం ప్రేమ ఉన్నట్టే కదా ఆంటీ అని స్వర అంటుంది. అత్తయ్య నీకోసం కంగారుపడుతుంటే వెతికాము అంతే అని యశోద వెళ్ళిపోతుంది. కట్ చేస్తే, కీర్తి స్వర పాటలు పాడుతూ ఉంటారు.

Paluke Bangaramayenaa Today Episode January 05 2024 Episode118 Highlights
Paluke Bangaramayenaa Today Episode January 05 2024 Episode118 Highlights

ఎంత బాగా పాడుతున్నారు సుశీల ఒకరు శైలజ లాగా అని వాళ్ల బామ్మ అంటుంది. ఏమనుకున్నావు బామ్మ మరి మేమంటే అని కీర్తిఅంటుంది.ఎన్నలండి ఇంకా ఇంట్లో ఉండడం అందరూ అమెరికాకి కొడైకెనాల్ కు వెళ్తున్నారు ఈ జన్మంతా ఈ కొంపలోనే గడపాలా అని చందన అంటుంది. ఏం చేయను నేను కూడా ఏ సముద్రంలోనో అండర్ గ్రౌండ్ గా కొన్నాళ్లు గడపాలి అనుకున్నాను కానీ కుదరట్లేదుగా బంగారం మన పరిస్థితి మారాలంటే ఎవరో ఒకరు దిగి రావాలి అని వాళ్ళ ఆయన అంటాడు. ఇంతలో వాళ్ళ ఇంటి ముందు ఒక కారు వచ్చి ఆగుతుంది. మనకు ఇంటి ముందు కారు ఎక్కడి నుంచి వచ్చింది అని వాళ్ళ బామ్మ అంటుంది. వైజయంతి గారు వచ్చారు బామ్మ అని కీర్తి అంటుంది. కట్ చేస్తే, ఇంతలో వైజయంతి లోపలికి వచ్చేసి అమ్మ స్వరా ఎలా ఉన్నావ్ రామ్మా మన ఇంటికి వెళ్దాం అని అంటుంది.

Paluke Bangaramayenaa Today Episode January 05 2024 Episode118 Highlights
Paluke Bangaramayenaa Today Episode January 05 2024 Episode118 Highlights

ఏంటి కొత్త నాటకం అని స్వర అంటుంది. అమ్మ అప్పుడు ఏదో తెలియక నేను మాట్లాడను తప్పుగా అద్ర0చేసుకొని నిన్ను కష్టపెట్టాను ఇప్పుడు అలా కాదు స్వర నిన్ను మహారాణిలా చూసుకుంటాను మీ నాన్న మారిపోయాడని అంటే నువ్వు నమ్మావు కాని నేను మారిపోయాను అంటే ఎందుకు ఎవరు నమ్మట్లేదు సవతి తల్లి నానా మి అమ్మ0టే చూసుకునేది కానీ ఇప్పుడు తను లేదు నేను మారిపోయాను అమ్మ నన్ను నమ్ము ఏమండీ  మిరు చెప్పండి అని వైజయంతి అంటుంది. ఒక్క నిమిషం నేను కూడా ఇదంతా నిజమేనేమో అని అనుకున్నాను ఇక ఆపుతావా నీ నాటకాలు ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను మాత్రం నిను నమ్మను ఇకనుంచి నువ్వు వెళ్ళిపో అని అంటుంది. నేను అలా నిన్ను తిట్టడానికి ఎవరు కారణమమ్మా మీ నాన్న కదా నాకు మీ నాన్న నిన్ను నష్టజాతకురాలు అని చెప్పాడు నిన్ను చూస్తేనే అన్ని అరిష్టాలు జరుగుతాయని నాకు చెప్పేవాడు అందుకే నేను అలా ప్రవర్తించాను నేనిలా మారడానికి కారణం ఎవరు మీ నాన్న కాదా అలాంటి మీ నాన్న మారిపోయాడు అంటే నమ్ముతున్నారు కానీ నేను మారిపోయాను అంటే నమ్మడం లేదు ఎంతైనా మీరు రక్తసంబంధం కదా మీరు మీరు అంత ఒకటే నేనే పరాయిదాన్ని కదా అందుకే నన్ను ఎవరు నమ్మడం లేదు అని వైజయంతి అంటుంది.

Paluke Bangaramayenaa Today Episode January 05 2024 Episode118 Highlights
Paluke Bangaramayenaa Today Episode January 05 2024 Episode118 Highlights

ఇక ఆపు పిన్ని నీ మాటలు మా నాన్న నన్ను నష్టజాతకురాలు అని అనడం మాత్రం నిజమే కానీ ఆ మాటను నిజం చేసింది ఎవరు నువ్వే కదా మా నాన్నకి నేను ఎక్కడ దగ్గర అవుతాను అని ప్రతిక్షణం ఆయన వెంట ఉండి నామీద అని లేనివి చెప్పే దానివి ఆయన ఏ పని మొదలుపెట్టిన నన్ను చూస్తేనే ఆగిపోయిందని ఆయనకు చెప్పే దానివి ప్రతిదీ అలా ప్లాన్ చేసి మా నాన్నని మార్చేసింది నువ్వు కదా ఎందుకు అబద్ధాలు చెప్పి మా నాన్న మీద నెట్టుతున్నావ్ ఇక నీ నాటకాలు ఆపు నేను వీళ్ళందరి ముందు నోరు తెరవకముందే నువ్వు ఇకనుంచి వెళ్ళిపో అని స్వర కోపంగా అంటుంది. నిజంగానే మారిపోయాను మీరేనా చెప్పండి అమ్మ అని వైజయంతి అంటుంది. చూడమ్మా ఇంతకుముందు ఏం జరిగిందో మాకు తెలియదు స్వర వస్తానంటే తీసుకువెళ్ళు కానీ బలవంతంగా మాత్రం పంపించలేము అని వాళ్ళ బామ్మ అంటుంది.

Paluke Bangaramayenaa Today Episode January 05 2024 Episode118 Highlights
Paluke Bangaramayenaa Today Episode January 05 2024 Episode118 Highlights

పిన్ని  ఇక నటించింది చాలు వెళ్ళిపో అని స్వర అంటుంది. వైజయంతి చందన వంక చూస్తూ బయటికి వెళ్లిపోతుంది. వైజయంతి గారు నీతో మాట్లాడాలనుకుంట వెళ్ళు అని వాళ్ళ ఆయన అంటాడు. ఏంటి మేడం నాతో ఏదో మాట్లాడాలి అన్నారంట అని చందన అడుగుతుంది. టైం చూసుకొని నువ్వు మీ ఆయన మా ఇంటికి భోజనానికి రండి అక్కడ మాట్లాడుకుందాం ఇది సమయము కాదు సందర్భము కాదు ఇంటికి వచ్చాక అన్ని విషయాలు మాట్లాడుకుందాం అని వైజయంతి వెళ్ళిపోతుంది.కట్ చేస్తే,నాన్న ఏం ఆలోచిస్తున్నావ్ అక్క గురించిన అక్క అక్కడ ఆనందంగానే ఉందంట కానీ ఒక అభిషేక్ సార్ మాత్రమే కోపంగా ఉన్నాడు అంట అక్క ఎప్పుడు నీ గురించి ఆలోచించేది

Paluke Bangaramayenaa Today Episode January 05 2024 Episode118 Highlights
Paluke Bangaramayenaa Today Episode January 05 2024 Episode118 Highlight

నాన్న నీ ప్రేమ దక్కించుకోవాలనుకునేది పాపం అక్క కానీ ఇప్పుడు ఇన్ని కష్టాలు పడుతుంది నువ్వేం టెన్షన్ పడకు నాన్న నేను చూసుకుంటాను అని ఆర్య అంటాడు. నాన్న నేను కూడా నీ గురించి అంతలా ఆలోచించే వాడిని కాదు అక్క నీకు బర్త్డే వచ్చిందంటే ఎగ గిఫ్ట్ ఇవ్వాలని ఆలోచిస్తూ ఉండేది అంత ఇష్టం నాన్న నువ్వంటే అక్కకి కానీ ఏం చేస్తాం పరిస్థితులు మనల్ని దూరం చేశాయి తొందరలోనే కలుస్తాంలే నాన్న అని ఆర్య అంటాడు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

 

Related posts

Pawan Kalyan: మొదట గబ్బర్ సింగ్ మూవీ కి నో చెప్పిన పవన్.. అనంతరం ఎలా ఒప్పుకున్నాడు..?

Saranya Koduri

Karthika Deepam: పవన్ కళ్యాణే వచ్చి.. మేడం మేడం.. అని ఫోటో తీసుకోవాలి.. కార్తీకదీపం శౌర్య ‌ క్యూట్ కామెంట్స్..!

Saranya Koduri

Vijay Devarakonda: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విజయ్ దేవరకొండ చెల్లి.. అరేయ్ ఏంట్రా ఇది..!

Saranya Koduri

Janaki Kalaganaledu: కొత్త కారు కొన్న జానకి కలగనలేదు సీరియల్ ఫేమ్ అమర్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Vadinamma: ఘనంగా బుల్లితెర నటి కుమారుడి బారసాల ఫంక్షన్.. సందడి చేసిన నటీనటులు..!

Saranya Koduri

Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?

Saranya Koduri

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N

Karthika Deepam 2 May 11th 2024 Episode: కాలర్లు పట్టుకుని కొట్టుకున్న నరసింహ – కార్తీక్.. దీప కు అండగా నిలబడ్డ సుమిత్ర..‌!

Saranya Koduri

Brahmamudi May 11 Episode 407:ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి పోటీపడిన తల్లీ కొడుకులు.. సుభాష్ ని నిజం చెప్పకుండా ఆపిన కావ్య.. కళావతి విశ్వరూపం..

bharani jella

Nuvvu Nenu Prema May 11 Episode 621: అక్క కోరిక తీర్చిన విక్కీ..దివ్యకి తన ప్లాన్ చెప్పిన కృష్ణ.. ఇంటికి వెళ్లాలనుకున్న అరవింద.. రేపటి ట్విస్ట్..

bharani jella