NewsOrbit
Entertainment News Telugu TV Serials

Kumkuma Puvvu: సాగర్ చేస్తున్న తప్పేంటో పద్మావతి తెలుసుకుంటుందా లేదా.

Kumkuma Puvvu Today Episode January 05 2024 Episode 2071 Highlights

Kumkuma Puvvu: బంటి భయంతో తను హత్య చేశానని ఊహించుకుంటూ భయపడుతూ ఉంటాడు అంజలి భోజనం తీసుకుని వస్తుంది బంటి బంటి ఇదిగోరా భోజనం తిను నువ్వు భోజనానికి రాలేదు కదా అందుకే నేను తీసుకు వచ్చాను ఇలా రా వచ్చి కూర్చో నేను తిని పెడతాను అంటుంది బంటి లేదు అంజలి నేను హత్య చేశాను నేను ఈ భోజనం తిన్న నాకు ఒంటికి పట్టదు నేను తినను అంటూ అవును అంజలి ఆశ చనిపోయిందని మనమే వెళ్లి కంప్లైంట్ ఇచ్చే లొంగిపోదామా అంటాడు అంజలి నీకేమైనా పిచ్చి పట్టిందా బండి అసలు అలా వెళ్లి మనం లొంగిపోతే నువ్వు కావాలనే ఒక అమ్మాయిని చంపావు అని ఇంకా ఏమీ లేని పోనీ కేసులు రాసి నిన్ను జైలు పడేస్తారు అది తెలుసా నీకు అంటుంది అంజలి బంటి అలా అయితే ఎలా అంజలి మరి ఆశ చావును నేను కల్లారా చూసాను కదా కానీ తన డెడ్ బాడీ అక్కడ లేదు ఇప్పుడు నా కళ్ళల్లో ఆశ డెడ్ బాడీ తప్ప వేరేది గుర్తుకు రావడం లేదు అందుకే వీటన్నిటికీ ఒకటే పరిష్కారం మనం వెళ్లి పోలీస్ స్టేషన్లో లొంగిపోతే దీనికి పరిష్కారం దొరుకుతుంది అని అంటాడు.

Kumkuma Puvvu Today Episode January 05 2024 Episode 2071 Highlights
Kumkuma Puvvu Today Episode January 05 2024 Episode 2071 Highlights

బంటి అంజలి లేదు బంటి అలా చేస్తే పెద్ద ప్రమాదంలో ఇరుక్కుంటాం మనం అసలు మనము స్పాట్ ప్లేస్ కు వెళ్ళినప్పుడు అక్కడ ఎలాంటి ఆధారం దొరకలేదు అలాంటప్పుడు ఆశ చనిపోయిందని మనం ఎలా నిర్ధారించగలం వెళ్లి ఎలా లొంగిపోగలుగుతాం చెప్పు బంటి నేను చెప్పేది జాగ్రత్తగా విను ఆశ చనిపోలేదు అసలు తను ఎవరో కూడా మనకు తెలియదు ఒకవేళ తను తిరిగి వస్తే అప్పుడు ఎలా చెప్పు అందుకనే నువ్వు ముందు ఆశ గురించి మర్చిపో అంటుంది. బంటి అలాగే అంజలి అంటాడు. అంజలి బంటి చెప్పిన మాటల ప్రకారం కెస్ గురించి ఏదైనా ఆధారాలు దొరుకుతాయా లేదా అని తన ఒక్కతే స్పాట్ ప్లేస్ కి వెళ్తుంది అక్కడ అంతా తిరిగి చూస్తుంది పూక ఫోన్ దొరుకుతుంది ఆ ఫోన్ ఈ ఫోన్ కచ్చితంగా బంటి ఇదే వాళ్ళిద్దరూ తోపులాడుకోవడంలో ఫోన్ కింద పడిపోయింది అని చెప్పాడు కదా అయితే ఈ ఫోన్ కచ్చితంగా బంటిదే అని అంజలి ఆ ఫోన్ తీసుకొని తన దగ్గర పెట్టుకుంటుంది తను తనకు తెలిసిన ఒక ఫ్రెండ్ దగ్గరికి వెళ్లి జరిగిన స్టోరీ మొత్తం చెబుతుంది.అతను మీకు తప్పకుండా నేను సహాయం చేస్తాను మేడం అని చెబుతాడు.అంజలి సరేనండి నేను వెళ్ళొస్తాను ఏదైనా అవసరం ఉన్నప్పుడు ఫోన్ చేయండి అని చెబుతుంది అంజలి. అతను సరే మేడం మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న మిమ్మల్ని నేను తప్పిస్తాను మీరు భయం లేకుండా ఇంటికి వెళ్ళండి అని చెబుతాడు. అంజలి తిరిగి ఇంటికి వెళ్ళిపోతుంది.

Kumkuma Puvvu Today Episode January 05 2024 Episode 2071 Highlights
Kumkuma Puvvu Today Episode January 05 2024 Episode 2071 Highlights

కట్ చేస్తే కావేరి చంద్రం అమృత అరుణ్ కుమార్ వాళ్ళు అందరూ అంజలి కోసం ఎదురు చూస్తూ ఉంటారు అప్పుడే అంజలి రానే వస్తుంది. కావేరి అదిగో అంజలి వచ్చింది అంటుంది. చంద్రం ఏంటమ్మా అంజలి నువ్వు వెళ్లిన పని ఎక్కడ వరకు వచ్చింది అంటాడు. అంజలిఆ మామయ్య నేను వెళ్ళిన పని పూర్తి చేసుకుని వచ్చాను అని చెబుతుంది. అరుణ్ కుమార్ ఒరేయ్ బంటి ముఖ్యంగా నీకే చెబుతున్నాను గుర్తుపెట్టుకో ఆశ ఇక్కడ లేదు ఎటో ఊరెళ్ళింది అంతే ఎవ్వరు వచ్చినా సరే ఏమి అడిగినా సరే మనమందరం ఒకటే చెప్పాలి తను ఎటో ఊరు వెళ్ళిందని చెప్పాలి సరేనా అంటాడు. బండి అయితే మామయ్య చనిపోయిన ఆశ డెడ్ బాడీ లేచి ఊరికి వెళ్లిందా ఏంటి అంటాడు. కావేరితల పట్టుకుని ఒరేయ్ బంటిగా నువ్వు చేసిందంతా చేసి లాజిక్ లాగుతున్నావ్ ఏంట్రా వెధవ ముందు మీ మామయ్య చెప్పేది పూర్తిగా విను అంటుంది.

Kumkuma Puvvu Today Episode January 05 2024 Episode 2071 Highlights
Kumkuma Puvvu Today Episode January 05 2024 Episode 2071 Highlights

బంటి సరే మామయ్య చెప్పండి అంటాడు. అరుణ్ కుమార్ ఆశ డెడ్ బాడీ కనిపించడం లేదు కాబట్టి మనం ఆశా చనిపోయిందని నిర్ధారణ చేయలేము కాబట్టి తన ఊరికి వెళ్ళింది అంటూ చెప్పాలి సరేనా అంటాడు. చంద్రం అవును బామ్మర్ది నువ్వు చెప్పింది కరెక్ట్ విన్నారు కదా అందరూ అరుణ్ ఎలా చెబితే అలా చేద్దాం సరేనా అంటాడు. వీళ్ళందరూ హాల్లో కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు.

Kumkuma Puvvu Today Episode January 05 2024 Episode 2071 Highlights
Kumkuma Puvvu Today Episode January 05 2024 Episode 2071 Highlights

కట్ చేస్తే ఆశ ఫోన్ రింగ్ అవుతూ వినిపిస్తుంది. అంజలి అత్తయ్య ఆశ తన ఫోన్ రూమ్ లోనే పెట్టి వెళ్లినట్టుంది తన గది నుంచి ఈ రింగ్టోన్ వినిపిస్తుంది అని అంటుంది ఇక్కడ ఎవరి ఫోన్ మోగినప్పుడు ఆషా రూమ్ లో నుంచే కదా ఈ ఫోన్ వినిపిస్తుంది నేను ఇప్పుడే వెళ్లి ఫోన్ తీసుకొని వస్తాను అంటూ అంజలి వెళ్లి ఫోన్ తీసుకొని వస్తుంది. అరుణ్ కుమార్ ఎవరమ్మా ఫోన్లో అని అడుగుతాడు. అంజలి నాన్న ఎవరో యుగంధర్ అంట ఫోన్ చేస్తున్నాడు ఆశకి అని చెబుతుంది. అవునా ఫోన్ లిఫ్ట్ చేయకమ్మా అంజలి అంటాడు. చంద్రం అదేంటి బామ్మర్ది ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడితే ఎవరో తెలుస్తుంది కదా అంటాడు.

Kumkuma Puvvu Today Episode January 05 2024 Episode 2071 Highlights
Kumkuma Puvvu Today Episode January 05 2024 Episode 2071 Highlights

అరుణ్ వద్దు బావ ఎందుకంటే ఆశ కనిపించడం లేదు కాబట్టి మనం ఆశ ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడొద్దు అలా మాట్లాడితే మనం ఇరుక్కుపోతాం అందుకని ముందు ఆ ఫోన్ ఇలా ఇవ్వమ్మా అంటూ అంజలి దగ్గర నుంచి ఫోన్ తీసుకుని ఆశ ఫోన్ నుండి సిమ్ము తీసి ఈ సిమ్ము ఈ ఫోను రెండు డస్ట్ చేద్దాం అంటాడు.అంజలి అవును నాన్నా నువ్వు చెప్పింది కరెక్టే అంటుంది. అరుణ్ కుమార్ ఇప్పుడే ఈ సిమ్ము ఈ ఫోన్ డస్ట్ చేసేస్తాను సరేనా అంటూ గుర్తుపెట్టుకోండి అందరూ ఆశ ఇంట్లో లేదు ఆశ ఫోన్ మనకు తెలియదు సరేనా అంటాడు. యుగంధర్ అదేంటి ఆశ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అని మళ్లీ మళ్లీ ట్రై చేస్తూ ఉంటాడు తర్వాత స్విచ్ ఆఫ్ వస్తుంది అదేంటి ఇంతకుముందు ఫోన్ రింగ్ అయింది ఇప్పుడు స్విచ్ ఆఫ్ వస్తుంది అని మళ్ళీ ట్రై చేస్తాడు యుగంధర్. యుగంధర్ పేరెంట్స్ ఒరేయ్ యుగంధర్ నీ కాబోయే భార్యను ఒకసారి చూడాలనుంది రా లేదంటే కనీసం ఫోన్ లోనైనా మాట్లాడించు ఒకసారి మేము మాట్లాడతాము అని అంటారు. యుగంధర్ మళ్లీ ఫోన్ చేస్తాడు కానీ ఆశ ఫోను స్విచ్ ఆఫ్ వస్తుంది ఏం జరిగింది ఆశ ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు ఎందుకు అనుకుంటాడు యుగంధర్

 

Related posts

Dhe: లవర్ బాయ్ గా మారిపోయిన ఆది.. ఢీ లో నవ్వుల వేట..!

Saranya Koduri

Super Jodi Winner: ఫైనల్ గా డాన్స్ రియాలిటీ షోలో కప్ కొట్టేసిన శ్రీ సత్య – సంకేత్.. ఆనందంలో అభిమానులు..!

Saranya Koduri

Inaya: ఒంటిపై దుస్తులు లేకుండా బిగ్ బాస్ ఇనాయా బోల్డ్ షో..!

Saranya Koduri

Balakrishna: బాలకృష్ణ చేసిన ఆ పనికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటా.. బుల్లితెరపై కంటతడి పెట్టిన ఉదయభాను..!

Saranya Koduri

Jabardasth Sujatha: కొత్త కారు కొనుగోలు చేసిన జబర్దస్త్ సుజాత.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Double Ismart teaser: రామ్ పోతినేని బర్త్ డే నాడు “డబుల్ ఇస్మార్ట్” టీజర్ రిలీజ్..!!

sekhar

Upasana: డెలివరీ తర్వాత ఉపాసనను వెంటాడిన డిప్రెషన్.‌. రామ్ చరణ్ ఏం చేశాడో తెలిస్తే శభాష్ అనకుండా ఉండలేరు!

kavya N

Ajith Kumar: టాలీవుడ్ లో స్టార్ హీరోగా చ‌క్రం తిప్పాల్సిన అజిత్ ను అడ్డుకున్న‌ది ఎవ‌రు.. తెర వెన‌క ఏం జ‌రిగింది?

kavya N

Chiranjeevi-Balakrishna: చిరంజీవి రిజెక్ట్ చేసిన క‌థతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టిన బాల‌య్య‌.. ఇంత‌కీ ఏ సినిమా అంటే?

kavya N

G V Prakash Kumar: ఇండ‌స్ట్రీలో మ‌రో విడాకులు.. 11 ఏళ్ల వైవాహిక బంధానికి స్వ‌స్తి ప‌లికిన యువ హీరో!

kavya N

Karthika Deepam 2 May 14th 2024 Episode: కార్తీక్ పై సీరియస్ అయిన శ్రీధర్.. జ్యోత్స్న కి నూరిపోసిన పారు..!

Saranya Koduri

Krishna Mukunda Murari May 14 Episode 469: భవానీ దేవి ముందు ముకుంద నటన.. ఆదర్శ ఆనందం.. తల్లి కాబోతున్న ముకుందతో ఆదర్శ్ పెళ్లి..?

bharani jella

Nuvvu Nenu Prema May 14 Episode 623:కోట నుండి బయటికి వచ్చిన విక్కి.. కష్టాల్లోకి విక్కీ ఫ్యామిలీ..అరవింద్ ను నమ్మించిన కృష్ణ.. దివ్యతో పెళ్లికి రెడీ..

bharani jella

Brahmamudi May 14 Episode 409: అనామిక తన భార్య కాదని చెప్పిన కళ్యాణ్.. ఆఫీస్ కి మళ్ళీ రాజ్ వెళ్ళనున్నాడా? మాయ కోసం కావ్య వేట..

bharani jella

Sridevi Drama Company: అమ్మాయిలాగా ఉన్నాడు.. పెళ్లి చేసుకోవద్దు.. జబర్దస్త్ కమెడియన్ ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri