NewsOrbit
Entertainment News Telugu TV Serials

Paluke Bangaramayenaa January 10 2024 Episode 122: అభిషేక్ పలగొట్టిన బొమ్మని అందంగా తయారుచేసిన స్వర, స్వర నీ బయటికి తీసుకు రావడానికి ప్లాన్ వేస్తున్న వైజయంతి..

Paluke Bangaramayenaa Today Episode January 10 2024 Episode 122 Highlights

Paluke Bangaramayenaa January 10 2024 Episode 122: సార్ ఒక్కసారి నేను చెప్పేది వినండి సార్ అని స్వర అంటుంది. నీ మాయ మాటలు నేను ఎప్పటికీ నమ్మను అని అభిషేక్ అంటాడు. సార్ నేను చేసింది తప్పే కానీ ఆ తప్పు ఎందుకు చేశానో ఒక్కసారి నాకు మాట్లాడే అవకాశం ఇవ్వండి సార్ మా నాన్న కోసం అలా చేశాను అని స్వర అంటుంది. ఎప్పుడూ మీ నాన్న నీ గురించే కానీ ఇవతలి వాడి గురించి ఆలోచించవా నువ్వు నాకు ఇంకేం చెప్పొద్దు జీవితంలో  ని ఇలాంటి దాన్ని నమ్మను అని అభిషేక్ కోపంగా వెళ్ళిపోతాడు. స్వర ఏడుస్తూ బాధపడుతూ అక్కడే కూర్చుంటుంది. కట్ చేస్తే, స్వరనీ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొట్టడానికి ఏదైనా ప్లాన్ చెప్పండి అనిచందన అంటుంది.ఏముంది మీ అన్నయ్య కాఫీ తాగడానికి స్వర తీసుకు వెళుతుంది కదా నేను బయటికి వెళ్లి విషం తెస్తాను అందులో విషయం కలుపుతాను అప్పుడు మీ అన్నయ్య కాఫీ తాగుతూ ఉండగా తాగొద్దు బావ అందులో విషయం ఉంది

Paluke Bangaramayenaa Today Episode January 10 2024 Episode 122 Highlights
Paluke Bangaramayenaa Today Episode January 10 2024 Episode 122 Highlights

అని గ్లాసు కింద పడేస్తాను అప్పుడు స్వరని బయటికి గెంటేస్తారు అని రవీంద్ర అంటాడు. ఏ సినిమాలోది ఇది ఇలాంటి చెత్త ఐడియాలు కాకుండా మంచిది ఇవ్వు అయినా మా అన్నయ్య స్వర ఇచ్చిన కాఫీ తాగడు నువ్వెలా విషయం కలుపుతావు అని చందన వల్ల ఆయనని తిడుతుంది. ఇంకేదైనా మంచి ప్లాన్ వేద్దాం బంగారం అని రవీంద్ర అంటాడు. ఇంకే సినిమా ప్లాన్లను వేసావ్ అనుకో చంపేస్తాను అని చందన అంటుంది. మరేం చేయను బంగారం అంతకంటే నాకు ఇంకా ఏ ఐడియాలు దొరకవు నువ్వే ఏదో ఒక ప్లాన్ వెయ్ అని రవీంద్ర అంటాడు.కట్ చేస్తే, ఈ రాక్షసి రాకముందే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి అని అభిషేక్ అనుకుంటాడు. నేను వచ్చేసాను సార్ వేడివేడి కాఫీ కూడా తెచ్చాను తాగండి అని స్వర అంటుంది. నీకు ఎన్నిసార్లు చెప్పినా అసలు బుద్ధి అనేది ఉండదా ఇంత చిరాకు పడుతున్న సరే ఎందుకు నాకు ఎదురు పడతావు ఎప్పటికీ నీ మాట నమ్మను గాక నమ్మను అని అభిషేక్ అంటాడు.

Paluke Bangaramayenaa Today Episode January 10 2024 Episode 122 Highlights
Paluke Bangaramayenaa Today Episode January 10 2024 Episode 122 Highlights

నమ్మక్కర్లేదు సార్ కానీ మీకు ఒకటి చూపిస్తాను అని స్వర అభిషేక్ పల్లగొట్టిన బొమ్మని అతకబెట్టి అందంగా తయారు చేసి చూపెడుతుంది. చూశారా సార్ ఆ రోజు మీరు ఈ బొమ్మని పల్లగొట్టి దీన్ని మళ్లీ అతకబెట్టగలవా అని అడిగారు దాన్ని ఎంత అందంగా తయారు చేశానో చూడండి మన జీవితం కూడా అలాగే సార్ ఎక్కడో ఒక కష్టం వచ్చిందని ఆగిపోకూడదు మళ్లీ అందమైన జీవితాన్ని మొదలు పెట్టాలి లేదంటే మనం మనుషులుగా పుట్టి అర్థం ఏముంది సార్ ప్రేమించిన వాళ్ళు దూరమైపోయారని గతాన్ని తలుచుకుంటూ బాధపడడం కంటే ఉన్నవాళ్లను ఎలా సంతోష పెట్టాలని ఆలోచించాలి అని స్వర అంటుంది. నువ్వు నాలుగు మాటలు ఎమోషనల్ గా చెప్తే నేను మారతానని అనుకోకు జీవితంలో నన్ను నువ్వు మార్చలేవు అని అభిషేక్ అంటాడు. పరిస్థితులు ఎప్పుడూ ఒకేలాగా ఉండవు సార్ ఎప్పుడో ఒకప్పుడు మనిషి అన్న తర్వాత మార్పు జరగాలి జరుగుతుంది మారుస్తానని నేను మార్చలేవని నువ్వు చూద్దాం ఇద్దరిలో ఎవరు గెలుస్తామో అని స్వర అంటుంది. కట్ చేస్తే, స్వరనీ ఇంట్లో నుంచి తీసుకురావడానికి ఏదైనా ప్లాన్ చెప్పు విశాల్ అని వైజయంతి అంటుంది.

Paluke Bangaramayenaa Today Episode January 10 2024 Episode 122 Highlights
Paluke Bangaramayenaa Today Episode January 10 2024 Episode 122 Highlights

ఏం చెప్పను అత్తయ్య అక్కడ అది ఉన్నంతవరకు మనం తీసుకురాలేము అని విశాల్ అంటాడు. స్వర మీద అభికి కోపం ఉంది కాబట్టి ఇంకా దాని మాటలు నమ్మట్లేదు లేదంటే వాడి కోపం సంగతి మనకు తెలిసిందే కదా మన వల్లనే వాడి ఉద్యోగం పోయింది కెరియర్ అంతా పాడైందన్న కోపంతో ఉన్నాడు ఇంకా స్వర వల్ల అమ్మను నేను చంపానని ఝాన్సీ ని నువ్వు చంపవని వాడికి తెలిస్తే మనల్ని వదిలిపెట్టడు ఇద్దరం చిక్కుల్లో పడతాం ఈ లోపే స్వరని తీసుకురావాలి అని వైజయంతి అంటుంది.

Paluke Bangaramayenaa Today Episode January 10 2024 Episode 122 Highlights
Paluke Bangaramayenaa Today Episode January 10 2024 Episode 122 Highlights

స్వర అక్కడ ఉండగా మనం ఏమీ చేయలేం అమ్మ కానీ స్వర అక్కడ ఉండకూడదు ఎలాగైనా తనిని బయటికి తీసుకురావాలి ఎలా అని రంగరాజు అంటాడు.  ఆ స్వరని ఇంట్లో నుంచి కిడ్నాప్ చేయనా లేదంటే ఆ అభిషేక్ గాన్ని చంపేయనా ఎలా మరి స్వరని బయటికి తీసుకురావడం ఇంక నన్ను ఏం చేయమంటారు అని విశాల్ అంటాడు.స్వర ఏమన్నా చిన్న పిల్ల అనుకున్నావా కిడ్నాప్ చేయడానికి పైగా అభి వాళ్ళ ఇంట్లో ఉంది ఇప్పుడు తనని మనం ఎత్తుకు రాలేము అంతకంటే వేరే ప్లాన్ ఆలోచించు అని వైజయంతి అంటుంది.

Paluke Bangaramayenaa Today Episode January 10 2024 Episode 122 Highlights
Paluke Bangaramayenaa Today Episode January 10 2024 Episode 122 Highlights

మీలో మీరు కొట్టుకోవడం ఆపేసి ఆ అభిని ఎలా ఇరికించాలి స్వరని బయటికి ఎలా తీసుకురావాలో ఆలోచించండి లేదంటే అందరం ప్రాబ్లం లో పడతాం అని రంగరాజు అంటాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు రంగరాజు గారు అని వైజయంతి అంటుంది. స్వర ఆ ఇంట్లో నుంచి బయటికి రావాలి అంటే ఎవరు చెప్తే వస్తుందో నాకు తెలుసు అని విశాల్ అంటాడు. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Pawan Kalyan: మొదట గబ్బర్ సింగ్ మూవీ కి నో చెప్పిన పవన్.. అనంతరం ఎలా ఒప్పుకున్నాడు..?

Saranya Koduri

Karthika Deepam: పవన్ కళ్యాణే వచ్చి.. మేడం మేడం.. అని ఫోటో తీసుకోవాలి.. కార్తీకదీపం శౌర్య ‌ క్యూట్ కామెంట్స్..!

Saranya Koduri

Vijay Devarakonda: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విజయ్ దేవరకొండ చెల్లి.. అరేయ్ ఏంట్రా ఇది..!

Saranya Koduri

Janaki Kalaganaledu: కొత్త కారు కొన్న జానకి కలగనలేదు సీరియల్ ఫేమ్ అమర్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Vadinamma: ఘనంగా బుల్లితెర నటి కుమారుడి బారసాల ఫంక్షన్.. సందడి చేసిన నటీనటులు..!

Saranya Koduri

Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?

Saranya Koduri

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N

Karthika Deepam 2 May 11th 2024 Episode: కాలర్లు పట్టుకుని కొట్టుకున్న నరసింహ – కార్తీక్.. దీప కు అండగా నిలబడ్డ సుమిత్ర..‌!

Saranya Koduri

Brahmamudi May 11 Episode 407:ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి పోటీపడిన తల్లీ కొడుకులు.. సుభాష్ ని నిజం చెప్పకుండా ఆపిన కావ్య.. కళావతి విశ్వరూపం..

bharani jella

Nuvvu Nenu Prema May 11 Episode 621: అక్క కోరిక తీర్చిన విక్కీ..దివ్యకి తన ప్లాన్ చెప్పిన కృష్ణ.. ఇంటికి వెళ్లాలనుకున్న అరవింద.. రేపటి ట్విస్ట్..

bharani jella