NewsOrbit
Entertainment News Telugu TV Serials

Paluke Bangaramayenaa January 25 2024 Episode 134: అభికి నచ్చ చెప్పిన యశోద…

Paluke Bangaramayenaa Today Episode January 25 2024 Episode 134 Highlights

Paluke Bangaramayenaa January 25 2024 Episode 134: అభి స్వరకి పెట్టలేదు ఏంట్రా అని అడుగుతుంది యశోద. అందరూ చూస్తారు ఏంటి తినండి అని అంటాడు అభి. పర్వాలేదు అభి సార్ బానే చేశారు అని అనుకుంటుంది స్వర. మీ వంటలన్నీ చాలా బాగున్నాయి సార్ అని చెప్తుంది స్వర. నీ పొగడ్తలు నాకు అవసరం లేదు అని అంటాడు అభి. అందరూ అభిని పొగుడుతారు. నేను ఇంత బాగా వంట చేశానా ఒకసారి తిని చూస్తానని అభి వడ్డించుకొని తింటాడు. అభి తిని బాగోలేవు, ఎందుకని అందరు అబద్ధం చెప్పారు అని అనుకుంటాడు. పక్కన స్వర ఉంటే ఎందుకు అబద్ధం చెప్పావు నీ వల్ల మా వాళ్ళు కూడా అబద్ధం చెప్పారు అని అంటాడు అభి. మరీ బాగుంది నేను అబద్ధం చెప్పినాను నన్నే అంటారు వాళ్లు అబద్ధం చెప్పినా నన్ను అంటారు మిమ్మల్ని ఎలా మార్చాలి అని అనుకుంటుంది స్వర.

Paluke Bangaramayenaa Today Episode January 25 2024 Episode 134 Highlights
Paluke Bangaramayenaa Today Episode January 25 2024 Episode 134 Highlights

కట్ చేస్తే,విశాల్ వైజయంతి మాట్లాడుకుంటూ ఉంటారు. ఒక ఛాన్స్ కావాలి కట్టడానికి తాళి కావాలి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ బయటికి వెళ్లి పోవాలి అన్నావు ఏం చేసావ్ దాంతోనే తన్నులు తిని రివర్స్ వచ్చావు నా ముందుకు వచ్చి తల దించుకోవడం తప్ప నువ్వు చేసింది ఏం లేదు ఆడపిల్ల రా ఆడపిల్లని తీసుకురాలేకపోతున్నావ్ నీకిచ్చిన అవకాశాలని నువ్వు సరిగ్గా ఉపయోగించుకొని ఉంటే ఎవరికీ ఏమీ ఇవ్వాల్సిన అవసరం రాదు కదా అని అంటుంది వైజయంతి. ఒక్కసారి చూడండి అని అంటాడు విశాల్.

Paluke Bangaramayenaa Today Episode January 25 2024 Episode 134 Highlights
Paluke Bangaramayenaa Today Episode January 25 2024 Episode 134 Highlights

చాలు ఇంకేం చెప్పకు అని అంటుంది వైజయంతి. ఇంతలో రంగరాజు వచ్చి, ఎమ్మెల్యే సీట్ల పేర్లల్లో నీ పేరు కూడా ఉందమ్మ అని చెప్తాడు. టికెట్ వచ్చాక ఆ స్వర నీ గురించి అంత చెప్పిందంటే ఇప్పటివరకు మనం కష్టపడినదంతా వృధా అయిపోతుంది అని అంటాడు. ఇంకా వాళ్ళని వీళ్ళని కాకుండా నేనే రంగంలోకి దిగాలి అని అంటుంది వైజయంతి. నావల్ల ఈరోజు అందరు కడుపు మాడ్చుకున్నారు అని అనుకుంటాడు అభి.

Paluke Bangaramayenaa Today Episode January 25 2024 Episode 134 Highlights
Paluke Bangaramayenaa Today Episode January 25 2024 Episode 134 Highlights

అభి సార్ ఇక్కడ ఏం చేస్తున్నారు అని అడుగుతుంది స్వర.నీకు చెప్పాల్సిన అవసరం లేదు అని అంటాడు అభి. నీతో నేను చెప్పిస్తాను అని అంటుంది స్వర. ఏంటో అడుగు అని అంటాడు అభి. మీరు చాలా మారిపోయారు ఇంతకుముందు నాతో మాట్లాడకపోయేవారు ఇప్పుడు కనీసం వింటాను అని అంటున్నారు చాలా థాంక్స్ అభి సార్ అని అంటుంది స్వర. నసపెట్టకుండా విషయం ఏంటో ముందు చెప్పు అని అంటాడు అభి. నేను మీకు నస పిట్టలగా కనిపిస్తున్నానా అని అంటుంది స్వర. అనిపించడం ఏంటి నువ్వు అదే కదా అని అది మనసులో అనుకుంటాడు. ఇందాక మీరు వంట చేస్తున్నప్పుడు మజ్జిగ చారులో మీరు ఏదో కలపాలి కదా అదేంటి సార్ అని అడుగుతుంది స్వర.వంట నేను బాగానే చేశాను ఆ వంటలు అలా రావడానికి నువ్వే కారణం అని అంటాడు అభి. వంట చెడిపోవడానికి కారణం నేనే అంటారు అని స్వర అంటుంది. చెల్లి చేతికి రక్తం రావడంతో కోపం వచ్చింది అందుకే అంటాడు అభి.

Paluke Bangaramayenaa Today Episode January 25 2024 Episode 134 Highlights
Paluke Bangaramayenaa Today Episode January 25 2024 Episode 134 Highlights

నీ మాట విని మీరు చాలా గొప్పగా వంట చేస్తారనుకున్నాను. నీవల్లే మా వాళ్ళందరూ కడుపు మాడ్చుకున్నారు అని అంటాడు అభి. మీ వంట బాలేనందుకు మాడ్చుకున్నారు నా మాట విని కాదు అని అంటుంది స్వర. నువ్వు అబద్ధం చెప్పడం వల్లే నీకు నిజం చెప్పడం చేతకాదు ఆ ధైర్యం లేదు అని వెళ్ళిపోతాడు అభి. కట్ చేస్తే,అభి ఝాన్సీ ఫోటో చూసి బాధపడుతూ ఉంటాడు. అది చూసి యశోద లోపలికి వస్తుంది.ఏంటమ్మ ఇలా వచ్చావ్ అని అడుగుతాడు అభి. గతం ఎంత బాగున్నా గతంలోనే ఉంటే ముందుకు వెళ్లలేము అభి అని చెబుతుంది యశోద.

Paluke Bangaramayenaa Today Episode January 25 2024 Episode 134 Highlights
Paluke Bangaramayenaa Today Episode January 25 2024 Episode 134 Highlights

ఉన్న దగ్గరనే ఆగిపోవడం ఇది కాదు రా నువ్వు మాకు పాత అభి కావాలి అని అంటుంది యశోద. నువ్వు మారతావు అని నమ్ముతున్నాను అని వెళ్ళిపోతుంది యశోద. అమ్మ చెప్పింది కూడా కరెక్టే అని ఆలోచిస్తాడు అభి. చందన రవీంద్ర ప్లాన్ వేసి కీర్తితో పాటు స్వరని బయటికి పంపించడానికి చూస్తారు. చందన జయంతికి ఫోన్ చేసి చెప్తుంది. మీరు స్వరని ఏమైనా చేసుకోండి కానీ కీర్తిని వదిలేయండి అని అంటుంది. సరే అని ఫోన్ కట్ చేస్తుంది వైజయంతి. మనం తొందరలో కోటీశ్వరులమైపోతాము అని రవీంద్ర చందనతో అంటాడు.

Related posts

Pawan Kalyan: మొదట గబ్బర్ సింగ్ మూవీ కి నో చెప్పిన పవన్.. అనంతరం ఎలా ఒప్పుకున్నాడు..?

Saranya Koduri

Karthika Deepam: పవన్ కళ్యాణే వచ్చి.. మేడం మేడం.. అని ఫోటో తీసుకోవాలి.. కార్తీకదీపం శౌర్య ‌ క్యూట్ కామెంట్స్..!

Saranya Koduri

Vijay Devarakonda: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విజయ్ దేవరకొండ చెల్లి.. అరేయ్ ఏంట్రా ఇది..!

Saranya Koduri

Janaki Kalaganaledu: కొత్త కారు కొన్న జానకి కలగనలేదు సీరియల్ ఫేమ్ అమర్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Vadinamma: ఘనంగా బుల్లితెర నటి కుమారుడి బారసాల ఫంక్షన్.. సందడి చేసిన నటీనటులు..!

Saranya Koduri

Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?

Saranya Koduri

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N

Karthika Deepam 2 May 11th 2024 Episode: కాలర్లు పట్టుకుని కొట్టుకున్న నరసింహ – కార్తీక్.. దీప కు అండగా నిలబడ్డ సుమిత్ర..‌!

Saranya Koduri

Brahmamudi May 11 Episode 407:ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి పోటీపడిన తల్లీ కొడుకులు.. సుభాష్ ని నిజం చెప్పకుండా ఆపిన కావ్య.. కళావతి విశ్వరూపం..

bharani jella

Nuvvu Nenu Prema May 11 Episode 621: అక్క కోరిక తీర్చిన విక్కీ..దివ్యకి తన ప్లాన్ చెప్పిన కృష్ణ.. ఇంటికి వెళ్లాలనుకున్న అరవింద.. రేపటి ట్విస్ట్..

bharani jella