NewsOrbit
Entertainment News గ్యాలరీ

నాజూకైన న‌డుముతో మ‌త్తెక్కించిన బుట్ట‌బొమ్మ‌.. లేటెస్ట్ పిక్స్ వైర‌ల్‌

టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. సౌత్ లో అనతి కాలంలోనే మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా ముద్ర వేయించుకున్న పూజా హెగ్డే.. చివరిగా `రాధేశ్యామ్`, `ఆచార్య`, `బీస్ట్` చిత్రాలతో ప్రేక్షకులను పలకరించింది.

pooja hegde latest gallery
pooja hegde latest gallery

అనూహ్యంగా ఈ మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. అయినాసరే పూజా హెగ్డే క్రేజ్‌ ఏమాత్రం తగ్గలేదు. హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ కెరీర్ ప‌రంగా పూజా హెగ్డే దూసుకుపోతోంది. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగులో మహేష్ బాబుకు జోడిగా `ఎస్ఎస్ఎమ్‌బీ 28` మూవీలో నటిస్తోంది.

pooja hegde latest gallery
pooja hegde latest gallery

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఇటీవలే సెట్స్ మీదకు వెళ్లి ఫ‌స్ట్‌ షెడ్యూల్ సైతం కంప్లీట్ చేసుకుంది. దసరా అనంతరం సెకెండ్ షెడ్యూల్ ప్రారంభం కాబోతోంది. ఈ షెడ్యూల్ లో మహేష్ తో పాటు పూజా హెగ్డే సైతం జాయిన్ కానుంది. అలాగే బాలీవుడ్‌లోనూ పూజా హెగ్డే పలు ప్రాజెక్టులను టేకప్ చేసింది.

pooja hegde latest gallery
pooja hegde latest gallery

ఇక మరోవైపు సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ.. త‌ర‌చూ హాట్ హాట్ ఫోటో షూట్లతో కుర్రకారుకు మైండ్ బ్లాక్ చేస్తుంటుంది. తాజాగా కూడా వైట్ కలర్ మినీ టాప్ జీన్స్ ధరించిన పూజా హెగ్డే.. నాజూకైన నడుము అందాలతో ఒంపుసొంపులు పోతూ మత్తెక్కించే విధంగా ఫోటోలకు ఫోజులిచ్చింది.

pooja hegde latest gallery
pooja hegde latest gallery

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. ఈ పిక్స్ ను చూసిన నెటిజ‌న్లు పూజా హెగ్డే అందాలకు ఫిదా అయిపోతూ.. లైకులు, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం పూజా హెగ్డే లేటెస్ట్ పిక్స్‌పై మీరు ఓ లుక్కేయండి.

pooja hegde latest gallery
pooja hegde latest gallery

https://www.instagram.com/p/Ci0AZa8KCwF/?utm_source=ig_web_copy_link

author avatar
kavya N

Related posts

Pushpa 2: ‘పుష్ప 2’ కోసం బన్నీకి భారీ రెమ్యునరేషన్..?

sekhar

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Saranya Koduri

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu

Trinayani April 26 2024 Episode 1223: తిలోత్తమ కి గురువుగారు గాయత్రి జాడ చెబుతాడా లేదా.గురువుగారిని కాపాడిన రామచిలుక,

siddhu

Madhuranagarilo April 26 2024 Episode 348: రుక్మిణి ప్లాన్ తెలుసుకున్న శ్యామ్ రాదని కాపాడుతాడా లేదా?..

siddhu

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N