NewsOrbit
Entertainment News ట్రెండింగ్ సినిమా

Movie: మూవీ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్..PVR స్పెషల్ ఆఫర్..!

Movie: సాధారణంగా ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు సినిమా లకి ఎక్కువ ఎడిట్ అవుతున్నారు. ఈ క్రమంలోనే స్టార్ హీరోస్ సైతం తమ అభిమానులను మెప్పించేందుకు రకరకాలుగా ప్రయత్నిస్తున్నారు. ఇక తాజాగా సినిమాలు ఎక్కువగా చూసే వారికి భారత అతిపెద్ద మల్టీప్లెక్స్ PVR సినిమాస్ అదిరిపోయే బంపర్ ఆఫర్ ఇచ్చింది.

PVR Special Offer
PVR Special Offer

మీరు ఫ్యామిలీతో కలిసి సినిమాకి వెళ్లాలంటే ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. కేవలం 699 రూపాయలకే 10 సినిమాలు చూసే ఫెసిబిలిటీ కల్పిస్తున్నట్లు PVR సమస్త ప్రకటించింది. ఇక ఇది మూవీ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు.

PVR Special Offer
PVR Special Offer

ఇక సినిమా టికెట్ల మీద థియేటర్లో అమ్మే పాప్కాన్ మరియు ఇతర వస్తువులపై ఎక్కువ ధరలు పెడుతున్నారని వాటిని తగ్గించమని కోరుతున్నారు ప్రేక్షకులు. ఇక సినిమా టికెట్ కన్నా బయట పాప్కాన్ ధరలు చూస్తుంటే భయమేస్తుంది అంటున్నారు ప్రేక్షకులు. అసలే ఈ మధ్య రొటీన్ కంటెంట్ తో డియేటర్లకు రావడమే మానేశారు ఆడియన్స్.

PVR Special Offer
PVR Special Offer

ఇక టికెట్ రేటు 300 రూపాయలతో మొదలైంది. ఇక ముంబై, ఢిల్లీ వంటి చోట్ల మల్టీప్లెక్స్ టికెట్ ధర 600 రూపాయలకి పైగా ఉంది. ఇంత భారీ రేట్ పెడితే భారీగా లాస్ అవ్వాల్సిందే అంటున్నారు విశ్లేషకులు. తీవ్ర నష్టాల్లోకి కూరుకుపోయిన PVR సమస్త కొత్త రూల్ ని తీసుకొచ్చింది. అదే 600 రూపాయలకి 10 సినిమాలు చూసే ఫెసిబిలిటీ. ఇక ఇది గొప్ప నిర్ణయం అని చెప్పొచ్చు.

Related posts

Anand Devarakonda: గమ్..గమ్.. గణేశా.. అంటూ లేటెస్ట్ మూవీ పై క్లారిటీ ఇచ్చి పడేసిన ఆనంద్ దేవరకొండ.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Pokiri: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మహేష్ బాబు ” పోకిరి ” మూవీ.. కారణం ఇదే..!

Saranya Koduri

Main Released Movies In OTT: మే నెలలో డిజిటల్ స్ట్రీమింగ్ కు రానున్న బెస్ట్ 5 మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Samantha Movie Poster: పుట్టినరోజు నాడు రీ ఎంట్రీ సినిమాని అనౌన్స్ చేసిన సమంత.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Lineman OTT: సడన్ గా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన కామెడీ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Agent OTT: నేటితో రిలీజై సంవత్సరం పూర్తి చేసుకున్న అఖిల్ ” ఏజెంట్ ” మూవీ.. ఓటీటీ విడుదల ఎప్పుడు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N