NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Krishna Mukunda Murari February 13 2024 Episode 392: క్రిష్ణా అనుమానాన్ని నిజం చేసిన ముకుంద మురారి.. ఆ సీన్ చూసి ఆదర్శ్, భవానికి మాట్లేవు.?

Krishna Mukunda Murari Today Episode February 13 2024 Episode 392 Highlights

Krishna Mukunda Murari February 13 2024 Episode 392:  డెకరేషన్ వాళ్ళు వచ్చి వాలెంటైన్స్ డే రోజు కావాల్సిన ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. మీరు గ్రాండ్గా రెడీ చేయండి అని చెబుతారు. రెడీ చేస్తూ ఉండగా సార్ స్టిక్కర్లు తీసుకురావడం మర్చిపోయాను కొంచెం అవి అరేంజ్ చేస్తారా అని మురారిని అడుగుతారు. అప్పుడే తన పక్కనే ఉన్న ఆదర్శ్ ని పిలిచి కొంచెం అవి పాత కబోర్డ్ లో ఉన్నవి తీసుకువస్తావ అని మురారి ఆదర్శ్ తో అంటాడు. సరే అని ఆదర్శ్ తీసుకురావడానికి గదిలోకి వెళ్తాడు. ఇక ఇదే ఛాన్స్ అనుకోని ముకుందా మురారితో ఫోటో దిగాలని అనుకుంటుంది. మురారి చూడకుండా తనతో కలిసి సెల్ఫీ దిగుతుంది. అప్పుడే ఆదర్శ్ తన గదిలోకి వెళ్లడానికి తెలిసి తను భయపడి గబగబా పైకి పరిగెత్తుతుంది. అమ్మో ఇప్పుడు ఆదర్శ్ ఆ ఫోటోలు చూస్తే ఇంకేమైనా ఉందా అని ముకుందా గబగబా పరిగెత్తుతుంది.

మరోవైపు ఆదర్శ్ స్టిక్కర్ కోసం అని ఆ పాత రాక్ ఓపెన్ చేసి చూస్తే అందులో ముకుందా మురారి కలిసి ఉన్న ఫోటో కనిపిస్తుంది. ఆ ఫోటో పక్కనే ఆదర్శ్ మురారి కలిసున్న ఫోటో ఉంటుంది. అది ముకుందా ఫోల్డ్ చేసి ఉంచుతుంది. ఎందుకు ముకుందా? కావాలని నా ఫోటోని ఫోల్డ్ చేసి పెట్టింది అని మురారి ఆదర్శ్ అనుకుంటాడు. ఆదర్శ్ కి అప్పుడే ముకుంద మొదటిసారి ఫస్ట్ నైట్ రోజు నిన్ను ఎప్పటికీ నేను మర్చిపోలేను. ఆదర్శ ను ఎప్పటికీ నా జీవితంలోకి రానివ్వను అని ముకుందా అన్న మాటలు ఆదర్శ్ కి గుర్తుకు వస్తాయి ఇక ఆదర్శ్ ఏమి తెలియనట్టు ఆ ఫోటోలను చూడనట్టు వాటిని ఎక్కడ ఉన్నాయో అక్కడ పెట్టేసి పక్కకు వెళ్ళిపోతాడు. ఇక ఆదర్శ్ పక్కకు వెళ్లి ఆలోచిస్తూ ఉంటాడు. ఆదర్శ్ ఇప్పుడు ఆ ఫోటోలను చూస్తే ఇంకేమైనా ఉందా అని ముకుందా గబగబా పరుగెత్తుకు వెళ్తుంది.

Krishna Mukunda Murari Today Episode February 13 2024 Episode 392 Highlights
Krishna Mukunda Murari Today Episode February 13 2024 Episode 392 Highlights

. ఆదర్శ్ ఆ ఫోటోలను చూసేసాడు అని ముకుంద కి తెలీదు. తను ఆ ఫోటోలను ఎక్కడ తీశాడు అక్కడే పెట్టేసి పక్కకు వెళ్ళిపోతాడు. ముకుంద తన గదిలోకి వెళ్లి ఆ ఫోటోలు ఎక్కడ ఉన్నాయో చూస్తూనే ఇక ఆ ఫోటోలు అక్కడే ఉండకపోతే అమ్మయ్య ఆదర్శ్ చూడలేదు అని హ్యాపీగా ఫీల్ అవుతుంది అక్కడి నుంచి తీసేసి వేరేచోట దాచిపెడుతుంది ముకుంద. ఆయన చూడలేదు కాబట్టి సరిపోయింది చూసి ఉండుంటే పరిస్థితి ఏంటో అని ముకుందా అనుకుంటుంది.

Krishna Mukunda Murari Today Episode February 13 2024 Episode 392 Highlights
Krishna Mukunda Murari Today Episode February 13 2024 Episode 392 Highlights

క్రిష్ణా అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయి అని మురారి అడుగుతాడు. సూపర్ ఉన్నాయి ఏసిపి సార్, ఇప్పుడు కనుక పెద్ద అత్తయ్య ఆదర్శ్, ముకుంద లను చూస్తే వాళ్లపై ఉన్న అనుమానాలన్నీ తొలగిపోతాయి. ముకుంద మారిపోయింది అని తెలిస్తే ఇక అస్సలు ఆగదు. అయితే వెంటనే ఇక మన శోభనం ముహూర్తం పెట్టేస్తుంది కదా అని మురారి మీ ధ్యాసంతా అక్కడే ఉన్నట్టుంది కృష్ణ అంటుంది. అప్పుడే కృష్ణ తన చేతిని చూసుకొని బాధపడుతూ ఉంటుంది. ఆ రింగ్ గురించి ఇంకా ఆలోచించు కృష్ణ ఇప్పుడు ఉన్న హ్యాపీ టైం ని ఎంజాయ్ చేయమని మురారి చెబుతాడు హ్యాపీ చేయడానికి మురారి పక్కనే ఉన్న రెడ్ బెలూన్ రెడ్ రోజ్ తీసుకొని కృష్ణకి ప్రపోజ్ చేస్తూ ఉంటాడు. కృష్ణ కూడా ఐ టు లవ్ యు చెప్పేసారు అని చెబుతోంది. సరిగ్గా అదే సమయానికి ముకుందా అక్కడికి వచ్చే వాళ్ళు ఇద్దరు చూసి జలసీగా ఫీల్ అవుతుంది.

Krishna Mukunda Murari Today Episode February 13 2024 Episode 392 Highlights
Krishna Mukunda Murari Today Episode February 13 2024 Episode 392 Highlights

నేనెందుకు ఇలా అనుకుంటున్నాను కృష్ణ ఎప్పుడు మురారితో కలిసి ఉండాలి. వాళ్ళ లైఫ్ లోకి నేను వెళ్ళాలని అనుకోకూడదు అని ముకుందా అనుకుంటుంది. అప్పుడు మధు వచ్చి క్లోజ్ గా ఉన్నా కృష్ణా మురారి లను ఫోటో తీస్తూ ఉంటాడు. మురారి మల్లి కృష్ణకు ప్రపోజ్ చేస్తున్నట్లు ఉండవా మళ్లీ ఇంకోసారి ఫోటో తీస్తాను అని మధు అంటాడు. ఇక అప్పుడే ముకుందని చూసి కొంతమంది ఎంత అడిగినా కూడా దిగరు అని అంటాడు. అప్పుడు ముకుందా అయితే ఆదర్శనే పిలిపించు నేను ఎన్ని ఫోటోలు కావాలి అంటే అన్ని ఫోటోలు దిగుతాను అని ఛాలెంజ్ చేస్తుంది. మధు ఆదర్శ్ దగ్గరికి వెళ్తాడు. తను ఎదురుగా ఉండి ఫోన్ చేస్తున్నా కానీ ఆదర్శ్ ఫోన్ లిఫ్ట్ చేయడం ఏంటి బ్రో ఏమైంది అంతగా ఏమీ ఆలోచిస్తున్నావు అని మధు అడుగుతాడు. అలాంటిది ఏమీ లేదు పద చెప్పి కిందకు వస్తాడు.

Krishna Mukunda Murari Today Episode February 13 2024 Episode 392 Highlights
Krishna Mukunda Murari Today Episode February 13 2024 Episode 392 Highlights

ఇక రేపటి ఎపిసోడ్ లో భవాని అత్తయ్య జడ్జ్మెంట్ ఇవ్వడానికి జడ్జి సీట్లో ఉన్నారు. ఇక మన కాంపిటీషన్ స్టార్ట్ చేద్దామా అని కృష్ణ అంటుంది. అయితే ఇప్పుడు మేం ప్లే చేయబోయే పాటకి ముకుంద మురారి డాన్స్ చేస్తారు అని మధు అన్న చేస్తాడు ఆ మాట విని ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతారు. ముకుంద మురారి ఇద్దరు డాన్స్ చేస్తూ ఉంటే కృష్ణ వాళ్ళిద్దర్నీ చూసి షాక్ అవుతుంది. ఆ సాంగ్ కి సాల్సా డాన్స్ ముకుందా మురారి పర్ఫామెన్స్ చేసిన సీన్స్ చూసి ఆదర్శ్ భవాని కనురెప్ప వేయకుండా ఆశ్చర్యంగా వాళ్ళిద్దర్నీ చూస్తూ ఉంటారు. ఒక్కసారిగా ముకుందా మురారి దగ్గర అయిపోయారేమోనని కృష్ణ భయపడుతూ ఉంటుంది.

Related posts

Pawan Kalyan: మే 2న పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ టీజర్…!!

sekhar

Nindu Noorella Saavasam April 30 2024 Episode 224: మనోహరి ని ఇంట్లోనే ఉండమన్న అమరేంద్ర, భాగమతి మీద కోపంగా ఉన్న పిల్లలు..

siddhu

Malli Nindu Jabili April 30 2024 Episode 636: గౌతమ్ ని నిలదీసిన మల్లి, ఆ టాబ్లెట్ నేనే మార్చాను అంటున్న కౌసల్య..

siddhu

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Paluke Bangaramayenaa April 30 2024 Episode 215: కోటయ్యది ఆత్మహత్య కాదు హత్య అంటున్న అభిషేక్..

siddhu

Mamagaru April 30 2024 Episode 351: రుక్మిణి ని అమ్మ ని పిలిచిన పండు, రాదని ద్వేషిస్తున్న శ్యామ్..

siddhu

Mamagaru April 30 2024 Episode 199: గంగను క్షమాపణ అడుగుతున్న గంగాధర్, గంగ క్షమిస్తుందా లేదా.

siddhu

Jagadhatri April 30 2024 Episode 218: జగదాత్రి మెడలో కేదార్ తాళి కడతాడా లేదా..

siddhu

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

Trinayani April 30 2024 Episode 1226: గుర్రం పాదాలతో కనపడిన విశాలాక్షి, తిలోత్తమని తన్నిన వాయువు..

siddhu

Naga Panchami: నాగేశ్వరి చేతుల్లో ఓడిపోయిన గరుడ రాజు తిరిగి గరుడ లోకానికి వెళతాడా లేదా.

siddhu

Nuvvu Nenu Prema April 30 2024 Episode 611: రాజ్ కి నిజం చెప్పిన విక్కీ.. మురళి గురించి నిజం తెలుసుకున్న రాజ్ ఏం చేయనున్నాడు?

bharani jella