NewsOrbit
Entertainment News సినిమా

ర‌ష్మికా స్వ‌యంవ‌రం.. ఆ ముగ్గురు హీరోలే రావాలంటున్న నేష‌న‌ల్ క్ర‌ష్‌!

ప్రస్తుతం సౌత్ తో పాటు నార్త్‌లోనూ వరుస ఆఫర్లను అందుకుంటూ సత్తా చాటుతున్న నేషనల్ రష్మిక మందన్నా.. త్వరలోనే `గుడ్ బై` మూవీ తో ప్రేక్షకుల‌ను పలకరించ‌బోతోంది. బాలీవుడ్‌లో విడుదల కాబోతున్న రష్మిక తొలి చిత్రమిది. వికాస్ బాల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్, ర‌ష్మిక మంద‌న్నా ప్ర‌ధాన పాత్ర‌ల‌ను పోషించారు.

అక్టోబ‌ర్ 7న ఈ చిత్రం గ్రాండ్గా విడుద‌ల కాబోతోంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్ లో రష్మిక బిజీ బిజీగా గడుపుతోంది. ఇందులో భాగంగానే తాజాగా ర‌ష్మిక ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ ఇంట‌ర్వ్యూలో ఆమెకు ఓ ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. అదేమిటంటే `మీ స్వయంవరం లో ఎవరెవరు ఉండాలని మీరు కోరుకుంటున్నారు..?` అని ప్రశ్నించగా అందుకు రష్మిక క్రేజీ ఆన్సర్ ఇచ్చింది.

rashmika mandanna
rashmika mandanna

తన స్వయంవరానికి రణబీర్ కపూర్, విజయ్ దళపతి, అల్లు అర్జున్ రావాలని రష్మిక వెల్లడించింది. ఈ ముగ్గురు హీరోలతో ప్రస్తుతం రష్మిక సినిమాలు చేస్తుంది. అందుకే ఆ ముగ్గురు హీరోలు త‌న స్వయంవరం లో ఉండాలని కోరుకుంటున్నట్లు రష్మిక పేర్కొంది. దీంతో రష్మిక కామెంట్స్ నెట్టింట వైర‌ల్‌గా మారియి.

కాగా, తెలుగులో అల్లు అర్జున్ స‌ర‌స‌న `పుష్ప 2`, త‌మిళంలో విజ‌య్ ద‌ళ‌ప‌తికి జోడీగా `వ‌రిసు` చిత్రాలు చేస్తున్న ర‌ష్మిక‌.. బాలీవుడ్‌లో ర‌ణ‌బీర్ క‌పూర్‌తో క‌లిసి `యానిమ‌ల్‌` అనే మూవీ చేస్తోంది. ఈ మూడు సినిమాలు ఇప్పుడు సెట్స్ మీదే ఉన్నాయి.

https://newsorbit.com/cinema/mahesh-fans-are-serious-about-rashmikas-post.html

author avatar
kavya N

Related posts

Manchu Vishnu: తన భార్యకి సూపర్ డూపర్ గిఫ్ట్ ఇచ్చిన మంచు విష్ణు… మంచి తెలివైనోడే గా..!

Saranya Koduri

Taapsee: తాప్సి చంప పగలగొట్టిన స్టార్ డైరెక్టర్.. కారణం తెలిస్తే షాక్…!

Saranya Koduri

Senior actress Girija: సీనియర్ యాక్టర్ గిరిజ ఆఖరి రోజుల్లో అంత నరకం అనుభవించిందా?.. బయటపడ్డ నిజా నిజాలు..!

Saranya Koduri

Nindu Noorella Saavasam March 2 2024 Episode 174: అమరేంద్రకు జరిగిన అవమానాన్ని అనుకూలంగా మార్చుకుందా0 మనుకుంటున్న మనోహర్..

siddhu

Ramcharan NTR: చాలా రోజుల తర్వాత ఒకే ఫ్రేమ్ లో రామ్ చరణ్… ఎన్టీఆర్ వీడియో వైరల్..!!

sekhar

Guppedantha Manasu March 2 2024 Episode 1014: వసుధార రిషి ని వెతకడం మొదలు పెడుతుందా లేదా

siddhu

Operation valentine OTT release: ఆపరేషన్ వాలెంటైన్ ఓటీటీ ఫ్లాట్ ఫారం ఖరారు.. స్ట్రీమింగ్ అప్పుడే..!

Saranya Koduri

My dear donga teaser release date: టీజర్ డేట్ ను ఖరారు చేసుకున్న ” మై డియర్ దొంగ ” మూవీ టీం.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Save the tigers 2 OTT release: ఎట్టకేలకు ఓటీటీ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకున్న ” సేవ్ ది టైగర్స్ 2 “… ఎప్పటినుంచి స్ట్రీమింగ్ అంటే..!

Saranya Koduri

Trinayani March 2 2024 Episode 1178: గాయత్రి పాపని మార్చి బుట్టలో రాళ్లుపెట్టిన హాసిని.

siddhu

Paluke Bangaramayenaa March 2 2024 Episode 166: కఠిన కారాగార శిక్ష పడ్డ వైజయంతి, ఆనందంలో మైమరిచిపోయి అభిని హగ్  చేసుకున్న స్వర..

siddhu

Malli Nindu Jabili March 2 2024 Episode 587: వసుంధర మాటలు విని మాలిని గౌతమ్ మీద కేసు పెడుతుందా లేదా?..

siddhu

Gopichand Prabhas: ప్రభాస్ తో సినిమా అంటున్న గోపీచంద్..!!

sekhar

Pro Kabaddi 2024: PKL లో చివరి 6 స్థానాల్లో నిలిచిన ప్రో కబడ్డీ జట్లు ఇవే..!

Saranya Koduri

Eagle OTT review: ” ఈగల్ ” మూవీ ఓటీటీ రివ్యూ.. రవితేజ ఓటీటీలో తన మాస్ హవా చూపించాడా? లేదా?

Saranya Koduri