RC15: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న చిత్రం `ఆర్సీ 15`. శ్రీ వెంకటేశ్వర క్రియేన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఇందులో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుంటే.. అంజలి, నవీన్ చంద్ర, జయరామ్, సునీల్, శ్రీకాంత్ తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. తమన్ స్వరాలు అందిస్తున్నారు. `ఆర్సీ 15` వర్కింగ్ టైటిల్‌తో గత ఏడాదే సెట్స్ మీదకు వెళ్లిన ఈ చిత్రం.. దాదాపు అరవై శాతం షూటింగ్ ను కంప్లీట్ చేసుకుంది.
మిగిలిన పార్ట్‌ను సైతం మేకర్స్ చకచకగా పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఇకపోతే ఈ మూవీ క్లైమాక్స్ బడ్జెట్ కి సంబంధించి ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. దాని ప్రకారం.. ఈ సినిమా క్లైమాక్స్ ను వేరె లెవల్‌లో ప్లాన్ చేశారట. అందుకోసం నిర్మాతలు ఏకంగా రూ. 20 కోట్లు ఖర్చు పెడుతున్నారని ప్రచారం జరుగుతోంది.
దీంతో నెటిజన్లు క్లైమాక్స్ కే ఇరవై కోట్లా..? అంటూ కళ్లు తేలేస్తున్నారు. కాగా, పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. అలాగే `సర్కారోడు`, `అధికారి`, `సిటిజన్` అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి.
ఫిలిం మేకర్ మరియు నటుడు శేఖర్ కపూర్ ఇటీవల దిగ్గజ దర్శకుడు రాజమౌళిని కలవడం జరిగింది. వాళ్లతో మాత్రమే కదా ఆయన కుటుంబంతో ఒక రోజంతా గడిపారు.…
బీజేపీ.. నరేంద్ర మోడీ.., అమిత్ షా.., జేపీ నడ్డా.. వీళ్ళందరూ 2014 వరకు అక్కడక్కడా మాత్రమే పరిమితం.. 2014 లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక.. నెమ్మదిగా…
స్వప్న బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో. అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అల్లరిస్తూ వస్తుంది.ఇక ఈరోజు 1423 వ ఎపిసోడ్ లో కార్తీకదీపం…
మొహర్రం సందర్భంగా ముస్లింలకు ఏపి సీ ఎం వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా సందేశాన్ని విడుదల చేశారు. ముస్లిం సోదరులు పాటించే మొహర్రం త్యాగానికి, ధర్మ పరిరక్షణకు…
దేవిని తీసుకుని సత్య రాధ వాళ్లింటికి వస్తుంది.. అమ్మ ఏది నాన్న అని దేవి అడుగుతుంది.. ఫ్రెండ్స్ కనిపిస్తే మధ్యలో మాట్లాడుతూ ఆగిపోయింది అని మాధవ్ అంటాడు..…
అమ్మ హనీ ఇంకా నిద్ర పోలేదా.!? ఏంటి.. ఇట్స్ స్లీపింగ్ టైం అని సామ్రాట్ అంటాడు.. నాకు నిద్ర రావట్లేదు నాన్న అని హనీ అంటుంది.. లైట్…