NewsOrbit
Entertainment News సినిమా

స‌మంత ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్‌.. `యశోద` ట్రైల‌ర్ వ‌చ్చేస్తుందోచ్‌!

ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత ప్ర‌స్తుతం చేస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్స్‌లో `యశోద` ఒకటి. శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి హరి-హరీష్ ద్వయం దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో వరలక్ష్మి శరత్ కుమార్, ఉన్ని ముకుంద‌న్‌, రావు రమేశ్, మురళీ శర్మ, సంపత్ రాజ్, శత్రు తదితరులు కీలక పాత్రలను పోషించారు.

ఇప్ప‌టికే షూటింగ్ ను కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడెక్ష‌న్ ప‌నుల‌ను జ‌రుపుకుంటున్న ఈ క్రైమ్‌ థ్రిల్లర్ నవంబర్ 11న తెలుగు తో పాటు తమిళ్‌, హిందీ, కన్నడ, మలయాళ భాషలో గ్రాండ్ రిలీజ్ కానుంది. అయితే నేడు దీపావ‌ళి పండుగ సంద‌ర్భంగా ఈ సినిమా నుంచి స‌మంత ఫ్యాన్స్ ఖుషీ అయ్యే గుడ్ న్యూస్ ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది.

samantha yashoda movie
samantha yashoda movie

ఈ న్యూస్ మ‌రేంటో కాదు.. `యశోద` ట్రైల‌ర్ అప్డేట్‌. అవును, ఈ సినిమా ట్రైల‌ర్ వ‌చ్చేస్తుంది. `యశోద‌ ఎవరో తెలుసా` అంటూ ఈ నెల 27 న యశోద‌ ట్రైలర్ ను విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు చిత్ర టీమ్ ఓ ప్రోమోను వదిలారు. ఈ ప్రోమో ట్రైల‌ర్ పై మంచి అంచ‌నాల‌ను క్రియేట్ చేసింది.

కాగా, ఈ చిత్రంలో స‌మంత ప్రెగ్నెంట్ లేడీ గా కనిపించబోతోంది. ఆమె పాత్ర ఎంతో ఛాలెంజ్‌గా ఉండ‌బోతోంద‌ట‌. చైతూ తో విడాకుల తర్వాత సమంత నుంచి రాబోతున్న తొలి చిత్ర‌మిది. దీంతో ఈ సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.

 

author avatar
kavya N

Related posts

Pushpa 2: ‘పుష్ప 2’ కోసం బన్నీకి భారీ రెమ్యునరేషన్..?

sekhar

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Saranya Koduri

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu

Trinayani April 26 2024 Episode 1223: తిలోత్తమ కి గురువుగారు గాయత్రి జాడ చెబుతాడా లేదా.గురువుగారిని కాపాడిన రామచిలుక,

siddhu

Madhuranagarilo April 26 2024 Episode 348: రుక్మిణి ప్లాన్ తెలుసుకున్న శ్యామ్ రాదని కాపాడుతాడా లేదా?..

siddhu

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N