NewsOrbit
Cinema Entertainment News Telugu Cinema సినిమా

The Raja Saab: “ది రాజా సాబ్” రిలీజ్ కి సంబంధించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన నిర్మాత..!!

The Raja Saab: పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన “ది రాజా సాబ్” షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. డైరెక్టర్ మారుతి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల సంక్రాంతి పండుగ సమయంలో టైటిల్ తో కూడిన ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ పోస్టర్ లో ప్రభాస్ లుంగీ కట్టుకొని కనిపించడం అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. అయితే ఈ సినిమా రిలీజ్ గురించి రకరకాల వార్తలు బయట ప్రచారంలో ఉన్నాయి. ఈ క్రమంలో “ది రాజా సాబ్” నిర్మాత విశ్వ ప్రసాద్ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేసే అవకాశం ఉందని తెలిపారు.

The producer gave an exciting update regarding the release of Raja Saab

ప్రభాస్ మూవీకి ముందే బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదని ఆయన రంగంలోకి దిగితే ఆటోమేటిక్ గా స్లాట్ రెడీ అయిపోతుందని పేర్కొన్నారు. ఫిబ్రవరిలో మరో అప్డేట్ ఇస్తామని ఈ క్రమంలో రిలీజ్ తేదీకి సంబంధించి కూడా కొత్త అప్డేట్ ఇవ్వబోతున్నట్లు స్పష్టం చేశారు. వరుసపరాజయాలలో ఉన్న ప్రభాస్ గత ఏడాది “సలార్” సినిమాతో అద్భుతమైన విజయాన్ని తన ఖాతాలో వేసుకోవడం జరిగింది. 2023 ఏడాదిలో అత్యధికమైన కలెక్షన్స్ సాధించిన సినిమాగా “సలార్” నిలిచింది. పాన్ ఇండియా నేపథ్యంలో విడుదలైన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించడం జరిగింది. ప్రభాస్ ప్రస్తుతం “రాజా సాబ్” సినిమాతో పాటు…నాగ్ అశ్విన్ “కల్కి” ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. “కల్కి” ఈ వేసవి కాలంలో రిలీజ్ కానుంది.

The producer gave an exciting update regarding the release of Raja Saab

ప్రభాస్ కెరియర్ లోనే ఇది అత్యంత హై బడ్జెట్ సినిమా. ప్రభాస్ గతంలో మాదిరిగా సినిమాకి ఎక్కువ నెలలు కేటాయించడం లేదు. గతంలో చాలా సినిమాలకి కొన్ని సంవత్సరాలు టైం కేటాయించి పరాజయాలు చూడటం జరిగింది. కానీ “సలార్” నుండి ఒకపక్క ఒక సినిమా చేస్తూ మరోపక్క ఇతర ప్రాజెక్టులు కూడా మొదలుపెట్టి స్పీడ్ పెంచడం జరిగింది. ఒకపక్క ఈ ప్రాజెక్టులు చేస్తూనే మరో ప్రక్క ఈ ఏడాది సలార్ సెకండ్ పార్ట్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

Related posts

Pushpa Pushpa: “టీ” గ్లాస్ పట్టుకుని అల్లు అర్జున్ డాన్స్.. అదరగొట్టిన “పుష్ప 2” లిరికల్ సాంగ్..!!

sekhar

Lal Salaam OTT: రజనీకాంత్ ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఓటీటీలో కి వచ్చేస్తున్న లాల్ సలామ్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

12 -Digit Masterstroke: డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మరో డాక్యుమెంటరీ.. ఆధార్ కార్డ్ వెనుక ఇంత స్టోరీ నడిచిందా..?

Saranya Koduri

Yaathisai: ఓటీటీ రిలీజ్ అనంతరం థియేటర్లలోకి వస్తున్న పిరియాడికల్ డ్రామా.. ఇదెక్కడి ట్రెండ్ అంటున్న నెటిజన్స్..!

Saranya Koduri

Heeramandi OTT: తెలుగులో సైతం అందుబాటులోకి వచ్చేసిన హిరామండి సిరీస్.. ప్లాట్ ఫామ్ ఇదే..!

Saranya Koduri

Zee Telugu New Serial: జి తెలుగులోకి వచ్చేస్తున్న సరికొత్త ధారావాహిక… స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Karthika Deepam 2 TRP: వచ్చి రాగానే టిఆర్పి తో దుమ్ము రేపుతున్న కార్తీకదీపం.. లేటెస్ట్ టిఆర్పి రేటింగ్స్ ను అనౌన్స్ చేసిన స్టార్ మా..!

Saranya Koduri

Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!

Saranya Koduri

Shobha Shetty: కొత్త ఇంట్లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన శోభా శెట్టి.. సందడి చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్..!

Saranya Koduri

Guppedantha Manasu: మీ అయ్య చదివించాడా అంటూ.. రిషి ఫ్యాన్స్ కి కౌంటర్ వేసిన మను.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Neethane Dance: నీతోనే డాన్స్ కి గుడ్ బాయ్ చెప్పిన రెండు జంటలు.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన తేజు – అమర్..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N